Graduate MLC Election: తీన్మార్‌ మల్లన్న వర్సెస్‌ రాకేశ్‌ రెడ్డి.. ఉత్కంఠ రేపుతున్న పట్టభద్ర ఎమ్మెల్సీ ఫలితం

Graduate MLC Elections News

Graduate MLC Election: తీన్మార్‌ మల్లన్న వర్సెస్‌ రాకేశ్‌ రెడ్డి.. ఉత్కంఠ రేపుతున్న పట్టభద్ర ఎమ్మెల్సీ ఫలితం
Warangal Khammam Nalgonda Graduate MLC ElectionTeenmaar MallannaAnugula Rakesh Reddy
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 126 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 64%
  • Publisher: 63%

Warangal Khammam Nalgonda Graduate MLC Election Rakesh Reddy Vs Teenmaar Mallanna: తెలంగాణలో మరో ఎన్నికల ఫలితం ఉత్కంఠ కలిగిస్తోంది. వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగ్గా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది.

Graduate MLC Election: తీన్మార్‌ మల్లన్న వర్సెస్‌ రాకేశ్‌ రెడ్డి. ఉత్కంఠ రేపుతున్న పట్టభద్ర ఎమ్మెల్సీ ఫలితం Warangal Khammam Nalgonda Graduate MLC Election Rakesh Reddy Vs Teenmaar Mallanna : తెలంగాణలో మరో ఎన్నికల ఫలితం ఉత్కంఠ కలిగిస్తోంది.

Graduate MLC Election: తీన్మార్‌ మల్లన్న వర్సెస్‌ రాకేశ్‌ రెడ్డి.. ఉత్కంఠ రేపుతున్న పట్టభద్ర ఎమ్మెల్సీ ఫలితం Warangal Khammam Nalgonda Graduate MLC Election Rakesh Reddy Vs Teenmaar Mallanna: తెలంగాణలో మరో ఎన్నికల ఫలితం ఉత్కంఠ కలిగిస్తోంది. వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగ్గా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది.లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ముగియగా.. తెలంగాణలో మరో ఎన్నికల ఫలితం ఉత్కంఠ రేపుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేగా జనగామ నుంచి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఎన్నికవడంతో తన పట్టభద్ర ఎమ్మెల్సీ పదవిని వదులుకున్నారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. దీంతో ఇక్కడ నిర్వహించిన ఎన్నికలో బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఏనుగుల రాకేశ్‌ రెడ్డి, కాంగ్రెస్‌ తరఫున తీన్మార్‌ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి పోటీ పడుతున్నారు.బ్యాలెట్‌ పద్ధతిలో జరిగిన ఈ ఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు బుధవారం ప్రారంభమైంది. నల్లగొండలోని దుప్పలపల్లి వేర్ హోసింగ్ గోదాములో కౌంటింగ్ ప్రక్రియను ఓట్ల లెక్కింపు ఎన్నికల సంఘం చేపట్టింది. పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ శాతం 72.44 నమోదైంది. మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3.30 నిమిషాల వరకు బ్యాలెట్‌ బండిల్స్ కట్టె ప్రక్రియ చేశారు. అనంతరం ఆ కట్టలను లెక్కించే పని ప్రారంభించారు. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపుతో పాటు చెల్లని ఓట్లను మొదట తొలిగిస్తారు. Mahabubnagar Lok Sabha Election Result: రేవంత్‌ రెడ్డికి భారీ షాక్‌.. అత్యంత ఉత్కంఠ పోరులో డీకే అరుణ విజయం ఒక టేబుల్‌కు వెయ్యి ఓట్ల చొప్పున 96 టేబుల్స్‌పై 96 వేల ఓట్ల లెక్కింపు చేస్తారు. మొత్తం నాలుగు రౌండ్స్‌లో తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ఉంటుంది. అయితే బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు పెద్ద ప్రహసనం. ఈ ఓట్లు లెక్కించడానికి సుదీర్ఘ సమయం పడుతుంది. ఈ ఓట్ల లెక్కింపు కొన్ని గంటల పాటు జరుగుతుండడంతో అర్ధరాత్రి 12 గంటలకు ఫలితం వెలువడే అవకాశం ఉంది. మొదటి ప్రాధాన్యం ఓట్లలో బాగంగా అభ్యర్థికి కోటా ఓట్లు రాని పరిస్థితిలో రెండో ప్రాధాన్య ఓట్లు లెక్కిస్తారు. రెండో ప్రాధాన్య ఓట్లు లెక్కించడం ప్రారంభిస్తే ఫలితం మరో రెండు రోజుల తర్వాత వెలువడే అవకాశం ఉంది.నల్గొండలోని వేర్ హౌసింగ్ గోదాములోని 4 హాల్స్‌లో మొత్తం 96 టేబుల్స్ ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కూడా కలిపి లెక్కిస్తారు. 24 గంటల పాటు ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు దశల వారీగా సిబ్బంది పనిచేయనున్నారు. ఒక్కో షిఫ్ట్‌లో 900 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. మొత్తం 3 వేల మంది సిబ్బంది బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేస్తున్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Hyderabad Lok Sabha

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Warangal Khammam Nalgonda Graduate MLC Election Teenmaar Mallanna Anugula Rakesh Reddy

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

KT Rama Rao: సమాజానికి పట్టిన చీడపురుగు తీన్మార్‌ మల్లన్న.. కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలుKT Rama Rao: సమాజానికి పట్టిన చీడపురుగు తీన్మార్‌ మల్లన్న.. కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలుKT Rama Rao Graduate MLC Bypoll Campaign: హామీలు ఇచ్చి వాటి నుంచి తప్పించుకుంటున్న రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. తీన్మార్‌ మల్లన్నను సమాజానికి పట్టిన చీడ పురుగు అని అభివర్ణించారు.
Read more »

May 27 Holiday: మే 27 సోమవారం వాళ్లందరికి సెలవు.. కారణం ఏంటో తెలుసా..?May 27 Holiday: మే 27 సోమవారం వాళ్లందరికి సెలవు.. కారణం ఏంటో తెలుసా..?Election commission: తెలంగాణలోని మూడు జిల్లాల పరిధిలో గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఆదేశాలను జారీ చేసింది.
Read more »

Graduate MLC Election: గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే విధానం.. ఈ తప్పులు చేస్తే మీ ఓటు చెల్లదుGraduate MLC Election: గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే విధానం.. ఈ తప్పులు చేస్తే మీ ఓటు చెల్లదుHow To Vote Graduate MLC Election Full Details In Telugu: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సాదాసీదా ఎన్నిక కాదు. అనేక ప్రత్యేకతలతో కూడిన ఈ ఎన్నిక ఎప్పుడూ జరిగిన తీవ్ర ఆసక్తికరంగా ఉంటుంది. ఈ ఎన్నికల్లో ఓటు వేయడం పెద్ద ప్రహసనం. ఓటు వేయడంపై పూర్తి అవగాహన ఉండాలి.
Read more »

Mahabubnagar Lok Sabha: పాలమూరులో గెలుపెవరిది? డీకే అరుణా? లేదా వంశీదా? బీఆర్‌ఎస్‌ పార్టీ పాత్ర ఏమిటీ?Mahabubnagar Lok Sabha: పాలమూరులో గెలుపెవరిది? డీకే అరుణా? లేదా వంశీదా? బీఆర్‌ఎస్‌ పార్టీ పాత్ర ఏమిటీ?High Tension On Mahabubnagar Lok Sabha Election Results DK Aruna Or Vamshichand: రాష్ట్రంలో కీలకమైన మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం ఫలితం ఉత్కంఠ రేపుతోంది. ఇక్కడి నుంచి మన్నె శ్రీనివాస్‌ రెడ్డి, డీకే అరుణ, వంశీచంద్‌ రెడ్డి పోటీతో ఎవరూ గెలుస్తారనేది ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Read more »

Harish Rao: కోమటి రెడ్డి చిల్లర రాజకీయాలు మానుకొవాలి.. ఎక్స్ వేదికగా సెటైర్ లు వేసిన ఎమ్మెల్యే హరీష్ రావు..Harish Rao: కోమటి రెడ్డి చిల్లర రాజకీయాలు మానుకొవాలి.. ఎక్స్ వేదికగా సెటైర్ లు వేసిన ఎమ్మెల్యే హరీష్ రావు..Telangana: కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి దిగజారీ రాజకీయాలు చేస్తున్నాడని, ఎమ్మెల్యే హరిష్ రావు ఎద్దేవా చేశారు. ఆయన మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఎక్స్ వేదికగా సెటైర్ లు వేశారు.
Read more »

AP Election Result 2024 LIVE: నేడే జడ్జిమెంట్‌ డే.. దేశవ్యాప్తంగా ఉత్కంఠAP Election Result 2024 LIVE: నేడే జడ్జిమెంట్‌ డే.. దేశవ్యాప్తంగా ఉత్కంఠAP Election Result 2024 LIVE: నేడే జడ్జిమెంట్‌ డే.. దేశవ్యాప్తంగా ఉత్కంఠ
Read more »



Render Time: 2026-04-02 06:27:03