How To Vote Graduate MLC Election Full Details In Telugu: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సాదాసీదా ఎన్నిక కాదు. అనేక ప్రత్యేకతలతో కూడిన ఈ ఎన్నిక ఎప్పుడూ జరిగిన తీవ్ర ఆసక్తికరంగా ఉంటుంది. ఈ ఎన్నికల్లో ఓటు వేయడం పెద్ద ప్రహసనం. ఓటు వేయడంపై పూర్తి అవగాహన ఉండాలి.
Graduate MLC Election: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే విధానం. ఈ తప్పులు చేస్తే మీ ఓటు చెల్లదు How To Vote Graduate MLC Election Full Details In Telugu: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సాదాసీదా ఎన్నిక కాదు.
Graduate MLC Election: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే విధానం.. ఈ తప్పులు చేస్తే మీ ఓటు చెల్లదు How To Vote Graduate MLC Election Full Details In Telugu: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సాదాసీదా ఎన్నిక కాదు. అనేక ప్రత్యేకతలతో కూడిన ఈ ఎన్నిక ఎప్పుడూ జరిగిన తీవ్ర ఆసక్తికరంగా ఉంటుంది. ఈ ఎన్నికల్లో ఓటు వేయడం పెద్ద ప్రహసనం. ఓటు వేయడంపై పూర్తి అవగాహన ఉండాలి.Narendra Modi Completes@10Years as PM: ప్రధానిగా 10 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న నరేంద్ర మోదీ.. సాధించిన రికార్డులు ఇవే..తెలంగాణలో మరో ఎన్నికకు రంగం సిద్ధమైంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగియగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సోమవారం జరుగనుంది. ఖమ్మం- వరంగల్- నల్లగొండ పట్టభద్ర నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా బీఆర్‌ఎస్ పార్టీ తరఫున పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి ఆయన గెలవడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో పట్టభద్ర ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనివార్యమైంది.ఈ ఉప ఎన్నికలో గతసారి పోటీ చేసిన తీన్మార్ మల్లన్న ఈసారి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తుండగా.. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఏనుగుల రాకేశ్ రెడ్డి బరిలో దిగారు. ఇక బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, జక్కా జాన్సన్, అశోక్ కోచింగ్ సంస్థ నిర్వాహకులు అశోక్ తదితరులు పోటీ చేస్తున్నారు. మరోసారి ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ సత్తా చాటుతుందని తెలుస్తోంది. విద్యావంతుడైన రాకేశ్ రెడ్డికి పట్టభద్రులు మద్దతుగా నిలుస్తున్నారు. మల్లన్నపై అనేక ఆరోపణలు, బ్లాక్‌మెయిల్ వంటి వ్యవహారాలు చేటు చేస్తున్నాయి.అయితే ఈ ఎన్నిక సాధారణ ఎన్నికలకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. అనేక ప్రత్యేకతలతో కూడిన ఈ ఎన్నికపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతుండడంతోపాటు విద్యావంతులకు సంబంధించిన ఎన్నిక కావడంతో ఆసక్తి ఏర్పడింది. మరి ఈ ఎన్నికలో ఓటు వినియోగం తీవ్ర గందరగోళంగా ఉంటుంది. ఓటు వేయడంపై అవగాహన ఉంటే తప్ప ఓటును సక్రమంగా వినియోగించుకోలేం. ఏ చిన్న తప్పుచేసినా ఓటు చెల్లదు. అనేక ప్రత్యేకతలతో కూడిన ఈ ఓటింగ్ విధానం ఇలా ఉంటుంది. తెలుసుకోండి.పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రత్యేకమైనవి. సాధారణ ఎన్నికల్లో ఈవీఎం ఉంటే ఇక్కడ బ్యాలెట్ పేపర్ ఉంటుంది.ఈ ఎన్నికల్లో డిగ్రీ చేసిన వారు మాత్రమే పోటీకి అర్హులు. ఓటర్లు కూడా డిగ్రీ చేసిన వారు మాత్రమే ఉంటారు. పోలింగ్ కేంద్రంలో ఏజెంట్ బ్యాలెట్ పేపర్, పెన్ను ఇస్తారు. ఆ పెన్నుతో మాత్రమే వేయాలి. ఇతర పెన్నులతో వేస్తే ఓటు చెల్లదు.ఒక్క ఓటర్ ఎన్ని ఓట్లయినా వేయవచ్చు. ఆ బాక్స్‌లో పెన్నుతో నంబర్లు వేయాల్సి ఉంది. మీకు నచ్చిన అభ్యర్థికి 1, 2, 3, 4, 5 వంటి నంబర్లతో అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఓటు వేసేందుకు ఏ గుర్తింపు కార్డయినా తీసుకెళ్లవచ్చు. ఓటరు ఐడీ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తదితర కార్డులు తీసుకెళ్లాలి. 1 నంబర్ వేస్తే మొదటి ప్రాధాన్యం అంటారు. 2నంబర్ వేస్తే రెండో ప్రాధాన్య ఓట్లు అంటారు. సాధారణంగా మొదటి ప్రాధాన్యం ఓట్లను మాత్రమే ఓటు లెక్కిస్తారు.A post shared by Anugula Rakesh Reddy స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.elections commission
Anugula Rakesh Reddy Teenmar Mallanna Khammam Warangal Nalgonda Graduate MLC Election
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Vote Casting Tips: ఓటు సరిగ్గా పడిందో లేదో ఎలా తెలుస్తుంది, ఈ జాగ్రత్తలు పాటించండిHow to caste your vote, do follow these precautions and instructions How to Caste Your Vote: తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలు, ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరగనుంది. హోరాహోరీ పోరు నెలకొన్న నేపధ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు అన్ని ప్రయత్నాలు చేశాయి.
Read more »
Himanshu Rao: తొలిసారి ఓటు వేసిన మాజీ సీఎం కేసీఆర్ మనుమడు హిమాన్షు రావుHimanshu Rao: తొలిసారి ఓటు హక్కును మాజీ సీఎం కేసీఆర్ మనుమడు, మాజీమంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు వినియోగించుకున్నాడు. తల్లీతండ్రితో వచ్చి ఓటు వేసి తన బాధ్యత పూర్తి చేసుకున్నాడు.
Read more »
Akshay Kumar: 56 ఏళ్ల వయసులో తొలిసారి ఓటు వేసిన హీరో అక్షయ్ కుమార్.. కారణం ఏంటో తెలుసా..?Loksabha elections 2024: బాలీవుడ్ నటుడు హీరో అక్షయ్ కుమార్ తొలిసారి తన ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. బాంబేలో ఆయన ఓటు వేసి, ప్రజలు కూడా ముందుకు రావాలంటూ సూచించారు.
Read more »
Babun Banerjee: ఓటు వేయడానికి వెళ్లిన ముఖ్యమంత్రి తమ్ముడికి భారీ షాక్.. ఏం జరిగిందంటే?Babun Banerjee Name Missed In Voter List: పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి వెళ్లి ముఖ్యమంత్రి తమ్ముడికి భారీ షాక్ తగిలింది. అతడి పేరు ఓటరు జాబితాలో గల్లంతవడం కలకలం రేపింది.
Read more »
May 27 Holiday: మే 27 సోమవారం వాళ్లందరికి సెలవు.. కారణం ఏంటో తెలుసా..?Election commission: తెలంగాణలోని మూడు జిల్లాల పరిధిలో గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఆదేశాలను జారీ చేసింది.
Read more »
6th Phase Lok Sabha Polls: ఆరో విడత ఎన్నికల్లో భాగంగా ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్రపతి, సోనియా సహా ప్రముఖులు..6th Phase Lok Sabha Polls: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశ వ్యాప్తంగా ఆరో విడతలో 58 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ విడతలతో ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బిహార్,ఒడిషా హర్యానలతో పాటు దేశ రాజధాని దిల్లీలో ఎన్నికలు జరుగుతున్నాయి.
Read more »
