AP Election Result 2024 LIVE: నేడే జడ్జిమెంట్ డే.. దేశవ్యాప్తంగా ఉత్కంఠ
AP Lok Sabha and Assembly Election Result 2024 Latest Live Updates: ప్రజా తీర్పు నేడు వెల్లడికానుంది. లోక్‌సభ, ఏపీ ఎన్నికల ఫలితాలు మంగళవారం లెక్కించనున్నారు. కౌంటింగ్‌కు ఎన్నికల సంఘం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసింది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠగా మారింది. ఎన్నికల రిజల్ట్స్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.Allu Arjun Second Wife: అల్లు అర్జున్ రెండో భార్యగా బాలీవుడ్ బ్యూటీ.. ట్రెండింగ్‌లో ఉన్న ఈ అందాల భామ ఎవరో తెలుసా..!Ameesha Patel: ఏజ్ 50కు దగ్గర పడుతున్న స్కిన్ షోలో యంగ్ బ్యూటీలకు పోటీ ఇస్తున్న పవన్ భామ అమీషా పటేల్..దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కౌంట్‌డౌన్ మొదలైంది. మంగళవారం 8 గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ మొదలుకానుంది. దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. వైసీపీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందా..? టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి వైసీపీకి చెక్ పెడుతుందా..? అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఎగ్జిట్ పోల్స్‌లో కూడా మిక్స్‌డ్ రిజల్ట్ రావడంతో గెలుపు ఎవరిదనే విషయంపై పూర్తి క్లారిటీ రాలేదు. మద్యాహ్నం 12 గంటల సమయానికి ఏపీ ఎన్నికల ఫలితాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏపీలో మే 13న ఎన్నికలు జరగ్గా.. 3.33 కోట్లమంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 4.61 లక్షలమంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది. ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.కొవ్వూరు, నరసాపురం అసెంబ్లీ స్థానాల ఫలితాలు మొదట వెలువడనున్నాయి. ఈ రెండు స్థానాల్లో 13 రౌండ్లలోనే రిజల్ట్స్ రానున్నాయి.8th Pay Commission
AP Lok Sabha Election Result AP Lok Sabha Election Result 2024
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
AP Election 2024 LIVE Voting Updates: ఏపీలో నేడే ఓట్ల పండుగ.. క్యూ కడుతున్న ఓటర్లుAP Election 2024 LIVE Voting Updates: ఏపీలో నేడే ఓట్ల పండుగ.. క్యూ కడుతున్న ఓటర్లు
Read more »
Jharkhand Lok Sabha Chunav Result 2024 LIVE: झारखंड में NDA और INDIA में किसके दावे होंगे सच, आज हो जाएगा साफJharkhand Lok Sabha Election/Chunav Result 2024 Today LIVE, झारखंड लोकसभा चुनाव परिणाम ऑनलाइन 2024, ECI Jharkhand Election Results Live on eciresults.nic.in, eci.gov.in, results.eci.gov.in:
Read more »
आंध्र प्रदेश और ओडिशा विधानसभा का रिजल्ट आज: आंध्र के 5 एग्जिट पोल में NDA और दो में YSRCP की सरकार; ओडिशा ...Andhra Pradesh Odisha Election Result 2024 LIVE Updates, Latest News; Andhra Pradesh Odisha (Vidhan Sabha) Assembly Election Result 2024 Who will win?
Read more »
MP Lok Sabha Election Result 2024 LIVE: मध्य प्रदेश की हर सीट का नतीजा यहां, कौन बना रहा किस पर बढ़त, पल-पल की अपडेटMP Lok Sabha Chunav/Election Result 2024 Today LIVE, मध्य प्रदेश लोकसभा चुनाव परिणाम 2024, ECI Madhya Pradesh Election Results Live on elections24.eci.gov.in, eci.gov.in, results.eci.gov.
Read more »
Gujarat Lok Sabha Election Results 2024 LIVE: गुजरात लोकसभा सीटों के नतीजे होने वाले हैं जारी, जाने चुनाव परिणामों की सबसे सटीक जानकारीGujarat Lok Sabha Election/Chunav Result 2024 Today LIVE, गुजरात लोकसभा चुनाव परिणाम ऑनलाइन 2024, ECI Gujarat Election Results Live on eciresults.nic.in, eci.gov.in, results.eci.gov.
Read more »
Chhattisgarh Lok Sabha Chunav Result 2024 LIVE: छत्तीसगढ़ की सभी 11 सीटों के चुनाव परिणाम, यहां जानें पल-पल की अपडेट्सChhattisgarh Lok Sabha Chunav Election Result 2024 LIVE, ECI CG Election/Chunav Results 2024, छत्तीसगढ़ लोकसभा चुनाव परिणाम 2024 Live on eci.gov.in, results.eci.gov.in:
Read more »
