Gold Rate Today: బంగారం పడిపోతుంది? ట్రంప్ ఈ నిర్ణయం తీసుకుంటే తులం రూ. 20వేలు డౌన్.. అక్టోబర్ 15వ తేదీ ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today News

Gold Rate Today: బంగారం పడిపోతుంది? ట్రంప్ ఈ నిర్ణయం తీసుకుంటే తులం రూ. 20వేలు డౌన్.. అక్టోబర్ 15వ తేదీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold RateGold And Silver RatesGold And Silver Rates In Hyderabad
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 161 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 85%
  • Publisher: 63%

Gold Rate Today: దేశీయంగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. నేడు అక్టోబర్ 15వ తేదీ బుధవారం బంగారం ధరలు చూస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,30, 060 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,18, 350 పలుకుతోంది. అటు కిలో వెండి ధర కూడా ఏమాత్రం తగ్గడం లేదు. రూ. 1,81, 580పలుకుతోంది.

Gold Rate Today : బంగారం పడిపోతుంది? ట్రంప్ ఈ నిర్ణయం తీసుకుంటే తులం రూ. 20వేలు డౌన్. అక్టోబర్ 15వ తేదీ ధరలు ఎలా ఉన్నాయంటే? Gold Rate Today : బంగారం పడిపోతుంది? ట్రంప్ ఈ నిర్ణయం తీసుకుంటే తులం రూ. 20వేలు డౌన్.

Gold Rate Today: బంగారం పడిపోతుంది? ట్రంప్ ఈ నిర్ణయం తీసుకుంటే తులం రూ. 20వేలు డౌన్.. అక్టోబర్ 15వ తేదీ ధరలు ఎలా ఉన్నాయంటే? Gold Rate Today: బంగారం పడిపోతుంది? ట్రంప్ ఈ నిర్ణయం తీసుకుంటే తులం రూ. 20వేలు డౌన్.. అక్టోబర్ 15వ తేదీ ధరలు ఎలా ఉన్నాయంటే? Gold Rate Today: దేశీయంగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. నేడు అక్టోబర్ 15వ తేదీ బుధవారం బంగారం ధరలు చూస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,30, 060 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,18, 350 పలుకుతోంది. అటు కిలో వెండి ధర కూడా ఏమాత్రం తగ్గడం లేదు. రూ. 1,81, 580పలుకుతోంది. అయితే అగ్రరాజ్యం అమెరికా ఒక్క నిర్ణయం తీసుకుంటే బంగారం ధరలు భారీగా పడిపోయే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆ నిర్ణయం ఏంటో చూద్దాం.దేశీయంగా బంగారు ఆభరణాల కొనుగోలు డిమాండ్ తగ్గిపోయినప్పటికీ, బంగారం ధరలు మాత్రం నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. సాధారణంగా డిమాండ్ తగ్గితే ధరలు తగ్గుతాయని అనుకుంటారు. కానీ బంగారం విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. నిపుణుల ప్రకారం, దేశీయ మార్కెట్ కంటే అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావమే బంగారం ధరలను నిర్ణయిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అస్థిరత, వాణిజ్య యుద్ధాలు, అమెరికా విధానాలు వంటి అంశాలు బంగారం ధరల దిశను నిర్ణయించే ప్రధాన అంశాలు.అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రపంచ వాణిజ్య వ్యవస్థలో పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి. ట్రంప్ ప్రభుత్వం "అమెరికా ఫస్ట్" విధానంతో పలు దేశాలపై సుంకాలు విధించడం ప్రారంభించింది. దీని ఫలితంగా గ్లోబల్ ట్రేడ్‌లో అనిశ్చితి నెలకొని, మార్కెట్లు కుదేలయ్యాయి. ఇలాంటి సమయంలో ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావించే బంగారంపైనే దృష్టి సారించారు. అందువల్ల బంగారంపై పెట్టుబడులు పెరగడంతో, దాని ధరలు అంతర్జాతీయంగా ఎగబాకాయి.ఇక దేశీయ మార్కెట్లో మాత్రం విరుద్ధ దృశ్యం కనిపిస్తోంది. పెరిగిన ధరల కారణంగా వినియోగదారులు ఆభరణాల కొనుగోలులో వెనుకడుగేస్తున్నారు. ముడి బంగారం ధరలు పెరగడంతో ఆభరణాల తయారీదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 24 క్యారెట్ల గోల్డ్ బార్ల ధరలు పెరగడం వల్ల తయారీ వ్యయం భారీగా పెరిగిపోయింది. దాంతో వ్యాపారులు, వినియోగదారులు ఇద్దరూ నష్టపోతున్నారు. మార్కెట్లో సేల్స్ తగ్గిపోవడం వల్ల జ్యువెలరీ వ్యాపారులు కూడా పెద్ద ఎత్తున నష్టాలను చవిచూస్తున్నారు.అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడానికి మరో ప్రధాన కారణం చైనా సెంట్రల్ బ్యాంక్ భారీగా ముడి బంగారం కొనుగోలు చేయడమే. దీని వల్ల గ్లోబల్ మార్కెట్లో బంగారం సరఫరా తగ్గి, డిమాండ్ పెరిగింది. ఫలితంగా బంగారం ధరలు చరిత్రలో ఎప్పుడూ లేని రీతిలో ఆకాశాన్ని తాకాయి. ప్రస్తుతం ఒక ఔన్స్ బంగారం ధర 3,000 డాలర్ల నుండి 4,000 డాలర్లకు చేరింది. దాని ప్రభావంగా దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1.30 లక్షల వరకు పెరిగింది.ఇకపై బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందా? నిపుణుల అభిప్రాయం ప్రకారం, అమెరికా కొన్ని నిర్ణయాలు తీసుకుంటే బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికా డాలర్ విలువ పెరిగితే బంగారం ధరలు పడిపోవచ్చు. ఎందుకంటే, డాలర్ బలపడినప్పుడు ఇన్వెస్టర్లు బంగారం కంటే అమెరికా ట్రెజరీ బాండ్లలో పెట్టుబడి పెట్టడానికే మొగ్గు చూపుతారు. అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచితే, ట్రెజరీ బాండ్లపై రాబడి పెరగడం వలన బంగారం మీద పెట్టుబడులు తగ్గుతాయి.మొత్తం మీద, బంగారం ధరల పెరుగుదల దేశీయ డిమాండ్‌కు సంబంధం లేకుండా ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, డాలర్ బలహీనత, చైనా వంటి దేశాల కొనుగోళ్లు, ఇన్వెస్టర్ల మనస్తత్వం వంటి అంశాలపై ఆధారపడి ఉంది. ప్రస్తుతం బంగారం అంతర్జాతీయంగా "సేఫ్ హేవెన్ ఆస్తి"గా మరింత బలపడుతోంది. IPL 2026 Mini Auction: ఈ నలుగురు ప్లేయర్లకు ముంబై ఇండియన్స్ టాటా గుడ్ బై.. లిస్ట్‌లో ఎవరు ఉన్నారంటే..?

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Gold Rate Gold And Silver Rates Gold And Silver Rates In Hyderabad Silver Rate Today Hyderabad Today Gold Rate In Hyderabad

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Gold Silver Rate Today: सोना-चांदी आज सस्ता हुआ या महंगा, ये रहे 13 अक्टूबर के ताजा भावGold Silver Rate Today: सोना-चांदी आज सस्ता हुआ या महंगा, ये रहे 13 अक्टूबर के ताजा भावसोमवार के दिन सोने-चांदी की कीमतों में किसी तरह का बदलाव नहीं दिखा है, दोनों के दाम मध्य प्रदेश के सराफा बाजारों में स्थिर नजर आ रहे हैं. सराफा बाजारों में नई कीमतें सोमवार के दिन लागू हो गई हैं. लेकिन दामों में बदलाव नहीं है.
Read more »

Israel-Hamas Ceasefire: हमास 20 तो इस्राइल 250 कैदियों को करेगा रिहा, शांति समझौते के तहत 12 बजे होगी रिहाईIsrael-Hamas Ceasefire: हमास 20 तो इस्राइल 250 कैदियों को करेगा रिहा, शांति समझौते के तहत 12 बजे होगी रिहाईIsrael-Hamas Ceasefire: हमास 20 तो इस्राइल 250 कैदियों को करेगा रिहा, शांति समझौते के तहत 12 बजे होगी रिहाई Israel Hamas will release hostages today amid Ceasefire विदेश
Read more »

Gold Silver Rate Today: सोने फिर महंगा, चांदी में 8 हजार का उछाल, 14 अक्टूबर के दामGold Silver Rate Today: सोने फिर महंगा, चांदी में 8 हजार का उछाल, 14 अक्टूबर के दामसोना और चांदी दोनों ही महंगा होता जा रहा है, आज के दिन दोनों के दामों में जबरदस्त उछाल देखने को मिला है, जहां सोना भी महंगा हुआ है तो चांदी के दामों में भी महंगाई देखने को मिली है, गोल्ड और सिल्वर अपने ऑलटाइम हाई रेट पर चल रहे हैं.
Read more »

सोना पहली बार 1.25 लाख पार, ₹1527 महंगा हुआ: चांदी ₹850 बढ़कर ₹1.76 लाख पार पहुंची, दोनों ऑलटाइम हाई परसोना पहली बार 1.25 लाख पार, ₹1527 महंगा हुआ: चांदी ₹850 बढ़कर ₹1.76 लाख पार पहुंची, दोनों ऑलटाइम हाई परGold Price (Sona Chandi Ka Bhav) in India; Gold Rate Today (14 October 2025) Updateसोना पहली बार सवा लाख पार, एक दिन में ₹1527 महंगाचांदी ₹850 बढ़कर ₹1.76 लाख पार पहुंची, दोनों ऑलटाइम हाई पर
Read more »

Gold Rate Today: আরও বাড়ল সোনার দাম! ধনতেরসের আবহে ১ গ্রাম সোনার দাম আপনাকে চমকে দেবে! উৎসব আর বিয়ের মরসুমে আগুন...Gold Rate Today: আরও বাড়ল সোনার দাম! ধনতেরসের আবহে ১ গ্রাম সোনার দাম আপনাকে চমকে দেবে! উৎসব আর বিয়ের মরসুমে আগুন...Gold Rate Today Gold Price Hike before dhanteras Check 18 22 24 carat gold prices of October 14 prices of Chennai Mumbai Delhi Kolkata other cities
Read more »

Weather Forecast 15 October 2025: देखिए क्या है आपके यहां मौसम का हालWeather Forecast 15 October 2025: देखिए क्या है आपके यहां मौसम का हालWeather Forecast 15 October 2025: देखिए क्या है आपके यहां मौसम का हाल | Weather Report Today
Read more »



Render Time: 2026-04-02 01:15:33