Kannappa World Television Premier: దీపావళి కానుకగా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు రెడీ అయిన మంచు విష్ణు ‘కన్నప్ప’..

Kannappa World Television Premier News

Kannappa World Television Premier: దీపావళి కానుకగా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు రెడీ అయిన మంచు విష్ణు ‘కన్నప్ప’..
Kannappa On Gemini TVKannappa Ott Streaming DateKannappa Streaming On Amazon Prime Video
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 175 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 97%
  • Publisher: 63%

Kannappa World Television Premier: మంచు విష్ణు టైటిల్ రోల్లో.. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ , మోహన్ బాబు ప్రత్యేక పాత్రల్లో నటించిన చిత్రం ‘కన్నప్ప’. బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతూ అక్కడ ట్రెండింగ్ లో ఉంది.

Kannappa World Television Premier : దీపావళి కానుకగా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు రెడీ అయిన మంచు విష్ణు ‘కన్నప్ప’. Kannappa World Television Premier : మంచు విష్ణు టైటిల్ రోల్లో. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ , మోహన్ బాబు ప్రత్యేక పాత్రల్లో నటించిన చిత్రం ‘కన్నప్ప’.

Kannappa World Television Premier: దీపావళి కానుకగా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు రెడీ అయిన మంచు విష్ణు ‘కన్నప్ప’.. Kannappa World Television Premier: మంచు విష్ణు టైటిల్ రోల్లో.. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ , మోహన్ బాబు ప్రత్యేక పాత్రల్లో నటించిన చిత్రం ‘కన్నప్ప’. బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతూ అక్కడ ట్రెండింగ్ లో ఉంది. తాజాగా ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు రెడీ అవుతోంది.IPL 2026 Mini Auction: ఈ నలుగురు ప్లేయర్లకు ముంబై ఇండియన్స్ టాటా గుడ్ బై.. లిస్ట్‌లో ఎవరు ఉన్నారంటే..?:డైనమిక్ హీరో విష్ణు మంచు టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘కన్నప్ప’. ఇప్పటికే థియేట్రికల్ గా, ఓటీటీ వేదికగా మంచి మార్కులు కొట్టేసిన ఈ సినిమా తాజాగా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్దమైంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై డా. మంచు మోహన్ బాబు నిర్మించారు. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేశారు. ఈ మూవీలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. బ్రహ్మానందం, శరత్ కుమార్ వంటి భారీ తారాగణం తెరపై కనువిందు చేశారు. ‘కన్నప్ప’చిత్రం థియేట్రికల్ విజయం తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తాజాగా ప్రేక్షకులు, మీడియా, సోషల్ మీడియా నుంచి ‘కన్నప్ప’ చిత్రానికి మంచి ప్రశంసలు దక్కాయి. ఓటీటీలో కన్నప్ప చిత్రం రిలీజ్ అయిన తరువాత కూడా టాప్‌లో ట్రెండ్ అయింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్దమైంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.దీపావళి సందర్భంగా ‘కన్నప్ప’ చిత్రాన్ని జెమినీ టీవీలో అక్టోబర్ 19న ఆదివారం రాత్రి ప్రీమియర్‌గా ప్రదర్శించబోతోన్నట్టు ప్రకటించారు. అక్టోబర్ 19న మధ్యాహ్నం 12 గంటలకు ‘కన్నప్ప’ సినిమాను ప్రదర్శించనున్నట్టు అధికారికంగా తెలిపారు. ఇక సన్ నెట్వర్క్ లో 8 ఏళ్ల తరువాత నాలుగు భాషల్లో ఓ సినిమాని ఒకే సారి స్ట్రీమింగ్ చేయడం ఇదే తొలిసారి. ‘కన్నప్ప’ చిత్రంతో ఈ పండుగను మరింత గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకునేలా స్ట్రీమింగ్‌ను ప్లాన్ చేసినట్టు తెలిపారు. ‘కన్నప్ప’ చిత్రం మెజారిటీ భాగాన్ని న్యూజిలాండ్ లో చిత్రీకరించారు. స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందించారు. ప్రభు దేవా నృత్యాలు సమకూర్చారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం ఇలా ప్రతీ ఒక్కటీ ఆడియెన్స్‌ను మెప్పించింది. కన్నప్ప చిత్రంతో మంచు విష్ణు కుమారుడు అవ్రామ్ నటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. అటు మంచు విష్ణు కూతుళ్లు అరియానా, వివియానా ఓ పాటలో కనిపించి కనువిందు చేయడం విశేషం. ఈ చిత్రంలో ప్రభాస్.. రుద్ర క్యారెక్టర్ లో ఈ సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచారు. అటు అక్షయ్ కుమార్ శివయ్యగా ఒదిగిపోయారు. కాజల్ అగర్వాల్ జ్ఞానప్రసూనాంబ పాత్రలో నటించింది. మోహన్ లాల్ కిరాతకుడిగా శివుడి పాత్రలో కనువిందు చేశారు. మంచు విష్ణు .. ఓ సన్నివేశంలో అర్జునుడి పాత్రలో కనిపంచారు. మోహన్ బాబు మహదేవ శాస్త్రి పాత్రలో జీవించారు. థియేట్రికల్ గా, ఓటీటీ వేదికగా సూపర్ హిట్టైన ఈ చిత్రం ఓటీటీ వేదికగా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.Diwali Bonus: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 1.5 మిలియన్ల ఉద్యోగులకు దీపావళి బోనస్ ప్రకటించిన సర్కార్..!!Govt teachersMexico Floods: మెక్సికోలో వరద విధ్వంసం.. కొండచరియలు విరిగిపడి 41 మంది మృతి, పలువురు గల్లంతు భయానకమైన విజువల్స్‌..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Kannappa On Gemini TV Kannappa Ott Streaming Date Kannappa Streaming On Amazon Prime Video Kannappa Movie Total Box Office Collections Manchu Vishnu Prabhas Tollywood

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Sold Taj Mahal thrice: তাজমহলকে ৩ বার বিক্রি! বেচে দেন লাল কেল্লাও! বিশ্ববিখ্যাত ঠগ-জোচ্চর পালিয়ে আসেন কলকাতায়...Sold Taj Mahal thrice: তাজমহলকে ৩ বার বিক্রি! বেচে দেন লাল কেল্লাও! বিশ্ববিখ্যাত ঠগ-জোচ্চর পালিয়ে আসেন কলকাতায়...Sold Taj Mahal thrice! He is World biggest Conman, Greatest Indian thug who even sold Red Fort, Rashtrapati Bhavan, his name is
Read more »

चोट के बाद आ जाए टेढ़ापन तो न करें नजरअंदाज....वर्ल्‍ड आर्थराइटिस डे पर विशेषज्ञों ने बताए ये बेहतरीन टिप्‍सचोट के बाद आ जाए टेढ़ापन तो न करें नजरअंदाज....वर्ल्‍ड आर्थराइटिस डे पर विशेषज्ञों ने बताए ये बेहतरीन टिप्‍सWorld Arthritis Day 2025: विश्व गठिया दिवस (World Arthritis Day 2025) पर स्‍पेशल कार्यक्रम का आयोजन Watch video on ZeeNews Hindi
Read more »

वर्ल्ड अपडेट्स: अफगानिस्तान ने PAK आर्मी चीफ और रक्षा मंत्री को वीजा नहीं दिया, 3 बार अर्जी खारिज कीवर्ल्ड अपडेट्स: अफगानिस्तान ने PAK आर्मी चीफ और रक्षा मंत्री को वीजा नहीं दिया, 3 बार अर्जी खारिज कीInternational Breaking News Headlines Update; Dainik Bhaskar Breaking News Headlines Today, and World Latest Pictures Videos, Pictures, and More From Dainik Bhaskar.
Read more »

टूटे दिल, आंखों में आंसू... मुंह छिपाकर रोती रहीं खिलाड़ी, आखिरी ओवर की हार ने बांग्लादेश को तोड़कर रख दियाटूटे दिल, आंखों में आंसू... मुंह छिपाकर रोती रहीं खिलाड़ी, आखिरी ओवर की हार ने बांग्लादेश को तोड़कर रख दियाWomen World Cup 2025: बांग्लादेश की टीम को साउथ अफ्रीका के खिलाफ आखिरी ओवर में हार का सामना करना पड़ा। जिसके बाद बांग्लादेश की खिलाड़ी रोती हुई नजर आईं।
Read more »

2027 உலகக் கோப்பையில் கோலி, ரோகித்துக்கு வாய்ப்பு இருக்கா? கம்பீர் சூசக பதில்!2027 உலகக் கோப்பையில் கோலி, ரோகித்துக்கு வாய்ப்பு இருக்கா? கம்பீர் சூசக பதில்!Gautam Gambhir on Virat Kohli Rohit Sharma presence in 2027 World Cup: 2027 உலகக் கோப்பையில் விராட் கோலி மற்றும் ரோகித் சர்மாவின் இருப்பு குறித்து தலைமை பயிற்சியாளர் கெளதம் கம்பீர் சூசகமாக பதிலளித்துள்ளார்.
Read more »

FIFA World Cup 2026: 5.25 लाख की आबादी वाला Cape Verde खेलेगा फुटबॉल विश्व कप, क्वालिफाई कर रचा इतिहासFIFA World Cup 2026: 5.25 लाख की आबादी वाला Cape Verde खेलेगा फुटबॉल विश्व कप, क्वालिफाई कर रचा इतिहासअगले साल होने वाले फीफा वर्ल्ड कप के लिए केपे वर्डे ने क्वालिफाई कर लिया है। हैरानी वाली बात ये है कि इस देश से किसी ने उम्मीद नहीं की थी कि वह कभी फुटबॉल वर्ल्ड कप खेलेगा। अगले साल अमेरिका, मैक्सिको और कनाडा की संयुक्त मेजबानी में ये टूर्नामेंट खेला...
Read more »



Render Time: 2026-04-02 13:31:57