Gold Rate Today: తులం బంగారం ధర రూ. 1, 50,000..దీపావళి నాటికి రూ. 1,80,000 పెరగడం ఖాయమేనా.. అక్టోబర్ 14వ తేదీ పసిడి ధరలు ఇవే..!!

Gold Price Today News

Gold Rate Today: తులం బంగారం ధర రూ. 1, 50,000..దీపావళి నాటికి రూ. 1,80,000 పెరగడం ఖాయమేనా.. అక్టోబర్ 14వ తేదీ పసిడి ధరలు ఇవే..!!
24 Carat Gold22 Carat GoldGold Tula Price
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 92 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 64%
  • Publisher: 63%

Gold Rate Today: అక్టోబర్ 14 వ తేదీ మంగళవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,30,900 కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాములు రూ. 1,21,740 గా నమోదైంది. అదనంగా, 24 క్యారెట్ల తులం (11.66 గ్రాములు) బంగారం రూ. 1,52,680 ధరతో సూచించింది. ఈ సమయంలో వెండి ఒక కేజీకి రూ.

Gold Rate Today: తులం బంగారం ధర రూ. 1, 50,000.దీపావళి నాటికి రూ. 1,80,000 పెరగడం ఖాయమేనా. అక్టోబర్ 14వ తేదీ పసిడి ధరలు ఇవే.!! Gold Rate Today: తులం బంగారం ధర రూ. 1, 50,000.దీపావళి నాటికి రూ. 1,80,000 పెరగడం ఖాయమేనా.

Gold Rate Today: తులం బంగారం ధర రూ. 1, 50,000..దీపావళి నాటికి రూ. 1,80,000 పెరగడం ఖాయమేనా.. అక్టోబర్ 14వ తేదీ పసిడి ధరలు ఇవే..!! Gold Rate Today: తులం బంగారం ధర రూ. 1, 50,000..దీపావళి నాటికి రూ. 1,80,000 పెరగడం ఖాయమేనా.. అక్టోబర్ 14వ తేదీ పసిడి ధరలు ఇవే..!! Gold Rate Today: అక్టోబర్ 14 వ తేదీ మంగళవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,30,900 కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాములు రూ. 1,21,740 గా నమోదైంది. అదనంగా, 24 క్యారెట్ల తులం బంగారం రూ. 1,52,680 ధరతో సూచించింది. ఈ సమయంలో వెండి ఒక కేజీకి రూ. 1,86,000 వద్ద ట్రేడవుతోంది.బంగారం ధరలో ఈ రకమైన దూకుడు చూస్తున్న పసిడి ప్రియులు ఆశలు వదులుకుంటున్నారు. బంగారం ధర త్వరలో రూ. 2 లక్షల దాటొచ్చు అన్న వార్తలు వినిపించడంతో హైదరాబాద్ జ్యువెల్లరీ షాపుల ముందు జనాలు బారులు తీరి బంగారం కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా త్వరలో వివాహాలు, శుభకార్యాలు ఉన్న కుటుంబాలు ముందుగానే బంగారం కొనుగోలు చేయడంలో ఆసక్తి చూపుతున్నారు.నిపుణుల ప్రకారం, బంగారం ధర పెరగడంలో ప్రధానంగా అంతర్జాతీయ పరిస్తితులు కీలక పాత్ర వహిస్తున్నాయి. అమెరికా–చైనా మధ్య వాణిజ్య సుంకాల విధింపు అవకాశాలు, ఆర్థిక వాతావరణంలో అనిశ్చితి, డాలర్ విలువ లోపం వంటి అంశాలు బంగారం వైపు పెట్టుబడిదారులను నడిపించాయి.అలాగే, అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ మరో 25 బేసిస్ పాయింట్లరూపంలో వడ్డీ రేట్లను తగ్గించేమని వార్తలు వినిపించడంతో బంగారం విలువ పెరిగే అవకాశాలు మరింత పెరిగాయి.ఇదెలా ఉంటే దీపావళి నాటికి బంగారం ధర మరింత భారీగా పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనేది చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి దీపావళి నాటికి బంగారం ధర మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దీపావళి నాటికి బంగారం ధర మరో 20శాతం మీద పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు సైతం సూచిస్తున్నారు. ఒక వేళ బంగారంలో కరెక్షన్ వచ్చినట్లయితే 10శాతం మీద తగ్గే ఛాన్స్ కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు. PM Kisan: పక్కదారి పడుతున్న పీఎం కిసాన్ నిధులు.. ఒకే కుటుంబంలో ఇద్దరు లబ్దిదారులు, భారీ ఎత్తున ఫిర్యాదులు..!

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

24 Carat Gold 22 Carat Gold Gold Tula Price Gold Record High Gold Investment Tips Gold Market Analysis Goldprice Gold Rates India

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Gold Rate Today: బంగారానికి బరువెక్కువ.. అక్టోబర్ 12వ తేదీ ఆదివారం 10 గ్రాముల పసిడి ధర ఎంతో తెలుసా?Gold Rate Today: బంగారానికి బరువెక్కువ.. అక్టోబర్ 12వ తేదీ ఆదివారం 10 గ్రాముల పసిడి ధర ఎంతో తెలుసా?Gold Rate Today 10th October: దేశంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. సామాన్యులు కొనుగోలు చేయలేనంత ఎత్తులో ఉన్నాయి. తాజాగా అక్టోబర్ 12వ తేదీ ఆదివారం నాడు బంగారం ధరలు మరో కొత్త రికార్డులు నమోదు చేశాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,26,090, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.
Read more »

Gold Price Today: আগামী সপ্তাহে ধনতেরাস! সোনার দাম আরও বেড়ে গেল, কত হল? বিয়ের মরসুমেই বা কী হবে এবার?Gold Price Today: আগামী সপ্তাহে ধনতেরাস! সোনার দাম আরও বেড়ে গেল, কত হল? বিয়ের মরসুমেই বা কী হবে এবার?24 carat gold rates today Check latest price in Mumbai Bengaluru Kolkata and other cities
Read more »

Gold Rate: తొందర పడకండి.. బంగారం కొనకండి.. త్వరలోనే రూ. 60వేలు పడిపోవడం ఖాయమట..జోస్యం చెబుతోన్న ఫైనాన్షియల్ కంపెనీ..!!Gold Rate: తొందర పడకండి.. బంగారం కొనకండి.. త్వరలోనే రూ. 60వేలు పడిపోవడం ఖాయమట..జోస్యం చెబుతోన్న ఫైనాన్షియల్ కంపెనీ..!!Gold Rate: ఈ మధ్య కాలంలో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గోల్డ్ పై ఇన్వెస్ట్ చేసిన వారు ఆనందంలో మునిగిపోతుండగా, సామాన్యులు మాత్రం బంగారం కొనాలంటే తల పట్టుకుంటున్నారు.
Read more »

Weather Forecast 14 October 2025: देखिए क्या है आपके यहां मौसम का हालWeather Forecast 14 October 2025: देखिए क्या है आपके यहां मौसम का हालWeather Forecast 14 October 2025: देखिए क्या है आपके यहां मौसम का हाल | Weather Report Today
Read more »

Horoscope: నేటి రాశిఫలాలు.. ఈరోజు అనవసరంగా గొడవలకు దిగకండి, కొత్త పనుల చేపట్టకండి..Horoscope: నేటి రాశిఫలాలు.. ఈరోజు అనవసరంగా గొడవలకు దిగకండి, కొత్త పనుల చేపట్టకండి..Today Horoscope October 14 Telugu: 2025 అక్టోబర్ 14వ తేదీ మంగళవారం సూర్యోదయం ఉదయం 5:55 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5:46 గంటలకు అష్టమి తిథి పునర్వసు నక్షత్రం రాశుల ఫలాలు ఎలా ఉండనున్నాయి తెలుసుకుందాం..
Read more »

ದಿನಭವಿಷ್ಯ 14-10-2025: ಮಂಗಳವಾರ ಪುನರ್ವಸು ನಕ್ಷತ್ರದಲ್ಲಿ ಸಿದ್ಧ ಯೋಗ, ಈ ರಾಶಿಯವರಿಗೆ ಕನಸು ನನಸಾಗುವ ಸಮಯದಿನಭವಿಷ್ಯ 14-10-2025: ಮಂಗಳವಾರ ಪುನರ್ವಸು ನಕ್ಷತ್ರದಲ್ಲಿ ಸಿದ್ಧ ಯೋಗ, ಈ ರಾಶಿಯವರಿಗೆ ಕನಸು ನನಸಾಗುವ ಸಮಯOctober 14 2025 horoscope today: ಅಕ್ಟೋಬರ್ 14, 2025ರ ಮಂಗಳವಾರ ಸಿದ್ಧ ಯೋಗ ಇರಲಿದ್ದು, ಈ ದಿನ ಮೇಷ, ವೃಷಭ, ಮಿಥುನ, ಕರ್ಕ, ಸಿಂಹ, ಕನ್ಯಾ, ತುಲಾ, ವೃಶ್ಚಿಕ, ಧನು, ಮಕರ, ಕುಂಭ ಮತ್ತು ಮೀನ ರಾಶಿಯವರ ರಾಶಿಫಲ ಹೇಗಿದೆ ತಿಳಿಯೋಣ
Read more »



Render Time: 2026-04-02 14:03:12