Today Horoscope October 14 Telugu: 2025 అక్టోబర్ 14వ తేదీ మంగళవారం సూర్యోదయం ఉదయం 5:55 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5:46 గంటలకు అష్టమి తిథి పునర్వసు నక్షత్రం రాశుల ఫలాలు ఎలా ఉండనున్నాయి తెలుసుకుందాం..
Today Horoscope October 14 Telugu: నేటి రాశి ఫలాలు ఈరోజు 2025 అక్టోబర్ 14వ తేదీ మంగళవారం శ్రీ విశ్వ వాసునామ సంవత్సరం, ఆశ్వీయుజ మాసం శరత్ రుతువు, దక్షిణాయనం రాశుల ఫలాలు ఎలా ఉండనున్నాయి ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
. మేషరాశి.. మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. ఇతరులతో అనవసరంగా గొడవలకు దిగకుండా ఉండండి. కీలక నిర్ణయాలు తీసుకోండి. ఇంకాస్త ఆందోళనలతో కూడుకొని ఉంటుంది. ఆ కుటుంబంలో సఖ్యత పెంచుకోండి. ఈరోజు మేష రాశి వారు కొత్త పనులు ప్రారంభించకపోవడమే మంచిది. మిథున రాశి.. మిథున రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సజావుగా సాగిపోతాయి. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. కాస్త ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే అన్ని విధాలా కలిసి వస్తుంది. కర్కాటక రాశి.. కర్కాటక రాశి వారికి కూడా మిశ్రమంగా ఉంటుంది. కాస్త ఇబ్బందికరంగానే ఉండవచ్చు. కీలక నిర్ణయాలు తీసుకోకపోవచ్చు. ఖర్చులు కూడా చేయి దాటే ప్రమాదం ఉంది. ఇబ్బందికరమైన సమయం అని చెప్పవచ్చు. కుంభరాశి.. కుంభరాశి వారికి ఈరోజు శుభప్రదంగానే ఉంటుంది. అనుకున్న ఫలితాలు సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించిన కలిసి వస్తుంది. ఈరోజు ఎంజాయ్ చేసే రోజు అని చెప్పవచ్చు. అనుకున్న పనులతోపాటు పెండింగ్‌లో ఉన్న పనులు సైతం పూర్తి అవుతాయి.మీన రాశి.. మీన రాశి వారికి కూడా ఈరోజు కాస్త బాగానే కలిసి వచ్చే రోజు. ప్రధానంగా కొత్త పనులు ప్రారంభించవచ్చు. ఆర్థికంగా అవి కలిసి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు కూడా కలిసి వచ్చే సమయం తీసుకున్న అవి పాజిటివ్‌గా సాగుతాయి.
Telugu Daily Horoscope Today Rasi Phalalu Telugu Telugu Astrology Today Telugu Horoscope 2025
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Horoscope Today: ভাগ্যের জোরে সবদিকে লাভ তুলার, কাউকে হুট করে প্রতিশ্রুতি দেবেন না মকর...Horoscope 2025 ajker rashifal October 12 Astrology aries taurus gemini cancer leo virgo libra scorpio sagittarius capricorn aquarius pisces
Read more »
Libra Weekly Horoscope 13 to 19 October 2025: सफलता के अवसर मिलेंगे, पढ़ें तुला का राशिफलसप्ताह की शुरुआत में मिथुन राशि में चंद्रमा आपकी जिज्ञासा और मानसिक सतर्कता को बढ़ाएंगे। जैसे ही चंद्रमा मध्य सप्ताह में कर्क राशि में प्रवेश करेंगे, आप भावनात्मक रूप से खुद को जमीन से जोड़ने और परिवार के मामलों पर ध्यान देने लगेंगे। एस्ट्रोपत्री डॉटकॉम के श्री आनंद सागर पाठक प्रस्तुत कर रहे हैं। इस सप्ताह Saptahik Rashifal 2025 का राशि अनुसार...
Read more »
Scorpio Weekly Horoscope 13 to 19 October 2025: सफलता के अवसर मिलेंगे, पढ़ें वृश्चिक का राशिफलसप्ताह की शुरुआत मिथुन राशि में चंद्रमा से होगी, जो आत्ममंथन और संवाद को प्रोत्साहित करेगा। 14 अक्टूबर को जैसे ही चंद्रमा कर्क राशि में प्रवेश करेंगे, आपकी भावनाएं गहरी होंगी और आध्यात्मिक जुड़ाव बढ़ेगा। एस्ट्रोपत्री डॉटकॉम के श्री आनंद सागर पाठक प्रस्तुत कर रहे हैं। इस सप्ताह Saptahik Rashifal 2025 का राशि अनुसार नक्षत्रीय विश्लेषण और भविष्य...
Read more »
Capricorn Weekly Horoscope 13 to 19 October 2025: स्थिर प्रगति के योग हैं, पढ़ें मकर का राशिफलसप्ताह की शुरुआत मिथुन राशि में चंद्रमा से होगी, जो आपकी बहु-कामकाजी क्षमता और मानसिक चुस्ती को बढ़ाएगा। 14 से 15 अक्टूबर तक चंद्रमा कर्क राशि में रहेंगे, जिससे भावनात्मक मुद्दे या साझेदारियां अधिक महत्व पाएंगी। एस्ट्रोपत्री डॉटकॉम के श्री आनंद सागर पाठक प्रस्तुत कर रहे हैं। इस सप्ताह Saptahik Rashifal 2025 का राशि अनुसार नक्षत्रीय विश्लेषण और...
Read more »
Horoscope Today: সবাইকে নিয়ে কাজ করলে ভালো ফল পাবেন ধনু, আর্থিক বিষয়ে টানাপোড়েন বৃশ্চিকের...Horoscope 2025 ajker rashifal October 13 Astrology aries taurus gemini cancer leo virgo libra scorpio sagittarius capricorn aquarius pisces
Read more »
Weekly Finance Horoscope 13 to 19 October 2025: कारोबार में लाभ होगा, पढ़ें वित्त राशिफलराशिफल के अनुसार, कुछ राशियों को इस सप्ताह पैसे को अलग-अलग जगह निवेश करके जोखिम कम करने से एक मजबूत, संतुलित आर्थिक स्थिति बनी रहेगी। ऐसे में चलिए ऐस्ट्रॉलजर आनंद सागर पाठक जी astropatri.
Read more »
