Gold Rate Today: బంగారానికి బరువెక్కువ.. అక్టోబర్ 12వ తేదీ ఆదివారం 10 గ్రాముల పసిడి ధర ఎంతో తెలుసా?

Gold Rate Today News

Gold Rate Today: బంగారానికి బరువెక్కువ.. అక్టోబర్ 12వ తేదీ ఆదివారం 10 గ్రాముల పసిడి ధర ఎంతో తెలుసా?
Silver Price Todayబంగారం ధరలువెండి ధరలు

Gold Rate Today 10th October: దేశంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. సామాన్యులు కొనుగోలు చేయలేనంత ఎత్తులో ఉన్నాయి. తాజాగా అక్టోబర్ 12వ తేదీ ఆదివారం నాడు బంగారం ధరలు మరో కొత్త రికార్డులు నమోదు చేశాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,26,090, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.

Gold Rate Today : బంగారానికి బరువెక్కువ. అక్టోబర్ 12వ తేదీ ఆదివారం 10 గ్రాముల పసిడి ధర ఎంతో తెలుసా? Gold Rate Today 10th October: దేశంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. సామాన్యులు కొనుగోలు చేయలేనంత ఎత్తులో ఉన్నాయి.

Gold Rate Today: బంగారానికి బరువెక్కువ.. అక్టోబర్ 12వ తేదీ ఆదివారం 10 గ్రాముల పసిడి ధర ఎంతో తెలుసా?Gold Rate Today 10th October: దేశంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. సామాన్యులు కొనుగోలు చేయలేనంత ఎత్తులో ఉన్నాయి. తాజాగా అక్టోబర్ 12వ తేదీ ఆదివారం నాడు బంగారం ధరలు మరో కొత్త రికార్డులు నమోదు చేశాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,26,090, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,14,300 వద్ద కొనసాగుతున్నాయి. ఇక వెండి ధర కూడా అదే స్థాయిలో పెరుగుతూ, కిలోకు రూ. 1,67,144 వద్ద పలుకుతోంది. నిన్నటి ధరలతో పోల్చితే ఇవాళ బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరగడం గమనార్హం.బులియన్ మార్కెట్ నిపుణుల ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఉన్న అస్థిరత, అమెరికా ఆర్థిక వ్యవస్థపై అనిశ్చితి, అలాగే చైనాపై వాణిజ్య ఒత్తిళ్లు బంగారం ధరలను గగనానికెత్తుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల చైనాపై కొత్త సుంకాలు విధించవచ్చని హెచ్చరించడం వలన వాణిజ్య యుద్ధ భయాలు మళ్లీ పెరిగాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు తమ సొమ్మును సురక్షితంగా ఉంచేందుకు బంగారాన్ని ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా గ్లోబల్ మార్కెట్‌లో ఒక ఔన్స్ బంగారం ధర $4000 దాటింది.ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడి పెడుతున్న కొద్దీ, దేశీయంగా బంగారు ఆభరణాల కొనుగోలు తగ్గింది. మధ్యతరగతి వర్గం బంగారం ధరలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తూ కొనుగోళ్లను వాయిదా వేస్తోంది. మరోవైపు, పసిడిలో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య పెరిగి, గోల్డ్ ETF స్కీమ్‌లకు మంచి డిమాండ్ ఏర్పడింది. పలు ఫైనాన్స్ సంస్థలు ఈ విభాగంలో కొత్త రికార్డులు నమోదవుతున్నట్లు వెల్లడిస్తున్నాయి.వెండి విషయానికి వస్తే.. ఈ లోహం ధర కూడా భారీ ఎత్తున పెరిగింది. ముఖ్యంగా ఇండస్ట్రియల్ సెక్టార్‌లో డిమాండ్ పెరగడం వెండి ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. సోలార్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో ఉపయోగించే సోలార్ ప్యానెల్స్ తయారీలో, అలాగే ఎలక్ట్రిక్ కార్ల తయారీలో వెండి కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ టెక్నాలజీల వినియోగం వేగంగా పెరుగుతున్నందున, వెండి డిమాండ్ పెరిగి సరఫరా తగ్గింది. ఫలితంగా ధరలు ఆల్‌టైమ్ రికార్డ్ లెవెల్‌కి చేరుకున్నాయి.అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ ధోరణి కొనసాగితే, పసిడి, వెండి ధరలు మరికొన్ని రోజులు ఎగువననే కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి పెట్టుబడిదారులు దీర్ఘకాలిక దృష్టితో బంగారం, వెండి పెట్టుబడులపై ఆలోచన చేయవచ్చు. School Holiday: విద్యార్థులకు దీపావళి సెలవులు వచ్చేశాయి.. తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు వరుసగా 3 రోజులు ఎప్పుడంటే..?Old 1 Rupee Coin Sell: దీపావళి వేళ పేద జీవితాల్లో వెలుగులు.. పాత రూపాయి కాయిన్స్‌తో ఇలా రూ.20 లక్షలు పొందండి..Sai Dharam Tej: ఆయన చాలా గొప్పోళ్ళు అయిపోయారు.. ఫైనల్ గా అల్లు అర్జున్ గురించి స్పందించిన సాయి ధరంతేజ్..!

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Silver Price Today బంగారం ధరలు వెండి ధరలు పసిడి రేటు నేడు బంగారం రేటు అక్టోబర్ 12 Gold Rate In India Silver Rate In Hyderabad

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Gold Silver Rate Today: सोने-चांदी करवा चौथ पर सस्ता या महंगा, 10 अक्टूबर का भाव जानिएGold Silver Rate Today: सोने-चांदी करवा चौथ पर सस्ता या महंगा, 10 अक्टूबर का भाव जानिएसोने-चांदी की कीमतों में जबरदस्त उछाल देखने को मिल रहा है. सोना और चांदी दोनों के दाम करवा चौथ के दिन सोना और चांदी दोनों महंगे हुए हैं. वहीं चांदी के दामों में भी तेजी देखी जा रही है. सराफा बाजारों में नई कीमतें शुक्रवार के दिन लागू हो गई हैं.
Read more »

10 ग्राम सोना 4 दिन में ₹5,675 महंगा हुआ: भारत के 100-अमीरों की नेटवर्थ घटकर ₹88 लाख करोड़ हुई; TCS को ₹12,...10 ग्राम सोना 4 दिन में ₹5,675 महंगा हुआ: भारत के 100-अमीरों की नेटवर्थ घटकर ₹88 लाख करोड़ हुई; TCS को ₹12,...10 grams of gold became costlier by ₹5,675 in 4 days.
Read more »

Gold Rate Today: ઓલટાઈમ હાઈ પર પહોંચ્યા બાદ સોનું જબરદસ્ત તૂટ્યું, ભાવમાં ધરખમ ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટGold Rate Today: ઓલટાઈમ હાઈ પર પહોંચ્યા બાદ સોનું જબરદસ્ત તૂટ્યું, ભાવમાં ધરખમ ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટGold Price Today: બુધવારે ઓલટાઈમ હાઈ પર પહોંચ્યા બાદ સોનાના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. આજના સોના અને ચાંદીના ભાવ ખાસ જાણો.
Read more »

दागिने खरेदीची सुवर्णसंधी; उच्चांकी दरवाढीनंतर आधी स्वस्त झालं सोनं, वाचा प्रतितोळ्याचा भावदागिने खरेदीची सुवर्णसंधी; उच्चांकी दरवाढीनंतर आधी स्वस्त झालं सोनं, वाचा प्रतितोळ्याचा भावGold Rate Today On 10 Oct: आज सोनं-चांदीच्या दरात पुन्हा एकदा घसरण झाली आहे. वाचा काय आहेत आजचे दर
Read more »

चांदी इस हफ्ते ₹19,000 महंगी हुई: यह 13% बढ़ोतरी, सोना भी 4% चढ़ा; इस साल सोना ₹45,363 और चांदी ₹78,483 महं...चांदी इस हफ्ते ₹19,000 महंगी हुई: यह 13% बढ़ोतरी, सोना भी 4% चढ़ा; इस साल सोना ₹45,363 और चांदी ₹78,483 महं...Gold Price (Sona Chandi Ka Bhav) in India; Gold Rate Today (10 October 2025) Update चांदी की कीमतों में इस हफ्ते और भी ज्यादा तेजी देखी गई। 3 अक्टूबर को चांदी का भाव ₹1,45,610 प्रति किलोग्राम था, जो 10 अक्टूबर तक 18,890 रुपए बढ़कर
Read more »

Gold Price Hike: শনিবারে নয়া রেকর্ড! দীপাবলির আগেই পার করবে দেড় লাখ? সোনার দামে বড়সড় হেরফের...Gold Price Hike: শনিবারে নয়া রেকর্ড! দীপাবলির আগেই পার করবে দেড় লাখ? সোনার দামে বড়সড় হেরফের...Gold Price Hike can touch 1 lac 50 thousand per 10 grams before diwali
Read more »



Render Time: 2026-04-04 06:35:54