Godavari Actress: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన గోదావరి హీరోయిన్.. ఇప్పుడు ఎలా ఉందంటే..!

Neetu Chandra Godavari Actress News

Godavari Actress: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన గోదావరి హీరోయిన్.. ఇప్పుడు ఎలా ఉందంటే..!
Neetu Chandra TransformationGodavari Movie Heroine NowGodavari Actress Latest Photos
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 115 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 59%
  • Publisher: 63%

Godavari Heroine: తెలుగు ప్రేక్షకుల మదిలో ఎప్పటికి నిలిచిపోయే అరుదైన సినిమాలలో గోదావరి చిత్రం ఒకటి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ కూడా క్లాసిక్ సినిమాగా ఎంతోమంది దగ్గర ఆదరింపపడుతోంది. ఈ క్రమంలో ఈ సినిమాలో రాజీ పాత్రలో కనిపించిన హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉంది అనే ఒక విషయం..

Godavari Heroine: తెలుగు ప్రేక్షకుల మదిలో ఎప్పటికి నిలిచిపోయే అరుదైన సినిమాలలో గోదావరి చిత్రం ఒకటి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ కూడా క్లాసిక్ సినిమాగా ఎంతోమంది దగ్గర ఆదరింపపడుతోంది.

ఈ క్రమంలో ఈ సినిమాలో రాజీ పాత్రలో కనిపించిన హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉంది అనే ఒక విషయం.. అందరిని ఆశ్చర్యపరుస్తుంది.Gajakesari Raja Yogam: అదృష్టం తీసుకొచ్చే గజకేసరి యోగం.. ఈ 4 రాశుల వారిపై ధనలక్ష్మీ కటాక్షం.. డబ్బుల్లో మునిగితేలుతారు..గోదావరి చిత్రంలోని"రాజీ" పాత్రకు గుర్తు ఉన్నవారికి బాలీవుడ్ బ్యూటీ నీతూ చంద్ర సుపరిచితమే. అక్కినేని సుమంత్, కమలినీ ముఖర్జీలతో కలిసి నటించిన.. ఈ చిత్రం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చింది. ఇందులో నీతూ చేసిన పాత్ర ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది. ఈ చిత్రంలో సుమంత్ ముందుగా ప్రేమించేది ఈ పాత్రనే. అందుకే కమలనీ ముఖర్జీతో పాటు ఈ సినిమాలో హీరోయిన్గా ఈ అమ్మడు పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది. అయితే ఈ సినిమా తర్వాత ఆమె కెరీర్ తెలుగు ఇండస్ట్రీలో మాత్రం ఆశించిన స్థాయిలో సాగలేక పోయింది. అయితే 13 బి లాంటి సినిమా ద్వారా..ఇతర భాషలలో కూడా తన గుర్తింపు సంపాదించుకుంది. నీతూ చంద్ర నటించిన తొలి తెలుగు చిత్రం మంచు విష్ణుతో చేసిన"విశాఖ ఎక్స్‌ప్రెస్". ఆ తర్వాత రాజశేఖర్ నటించిన సత్యమేవ జయతే, విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన 13b లాంటి సినిమాలలో మెప్పించింది. హిందీలో జాన్ అబ్రహాం, లాంటి స్టార్స్‌తో కలిసి పనిచేసిన నీతూ, తమిళ చిత్రాల్లోనూ అవకాశాలు దక్కించుకుంది. చివరిసారిగా 2021లో హాలీవుడ్ సినిమా Never Back Down: Revolt లో కనిపించింది.నటిగా మాత్రమే కాదు, ఆమె బహుముఖ ప్రతిభతో కూడిన వ్యక్తి. క్లాసికల్ డాన్స్‌లో ప్రావీణ్యం ఉంది.. కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా.. ఉంది. చిన్న వయసులోనే తైక్వాండో వంటి క్రీడలలో మూడో స్థాయిని అందుకుంది. 2018లో ప్రో కబడ్డీ లీగ్‌లో పాట్నా పైరేట్స్‌కు కమ్యూనిటీ అంబాసిడర్‌గా కూడా నియమితులయ్యింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. గోదావరిలో హోమ్లీ లుక్‌లో కనిపించిన నీతూ ఇప్పుడు మరింత గ్లామరస్ అవతారంలో అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. ఆమె లేటెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ చూసి నెటిజన్లు"ఇదేనా రాజీ?" అని కామెంట్లు చేస్తున్నారు. నిజమే, కాలం మారినా నటీమణుల మీద ప్రేక్షకుల ప్రేమ మాత్రం మారదు. ఇక ఈ హీరోయిన్ సోషల్ మీడియా పేజీలో అందరూ పెడుతున్న కామెంట్లు చూస్తే ఇది మరోసారి నిజం అనిపించక మానదు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.YS Jagan Video: చంద్రబాబు ఉంగరం సెంటిమెంట్ ఫాలో అవుతున్న జగన్.!. రాజ్యాధికారం కోసమేనా..?.. నెట్టింట కొత్త చర్చ.. వీడియో వైరల్..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Neetu Chandra Transformation Godavari Movie Heroine Now Godavari Actress Latest Photos

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Godavari River Tragedy: గోదావరి నదిలో ప్రమాదం, ఒకరిని కాపాడటం కోసం మరొకరు 8 మంది గల్లంతుGodavari River Tragedy: గోదావరి నదిలో ప్రమాదం, ఒకరిని కాపాడటం కోసం మరొకరు 8 మంది గల్లంతుAndhra Pradesh Godavari River Tragedy 8 youth missed to save one another ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమిని లంకలో విషాదం చోటుచేసుకుంది. ఒకరిని కాపాడేందుకు మరొకరు..ఆ తరువాత ఇంకొకరు ఇలా 8 మంది గోదావరి నదిలో గల్లంతయ్యారు
Read more »

IPL 2025 Qualifier 1: పంజాబ్ వర్సెస్ బెంగళూరు హెడ్ టు హెడ్ రికార్డులు , పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉంటుందంటేIPL 2025 Qualifier 1: పంజాబ్ వర్సెస్ బెంగళూరు హెడ్ టు హెడ్ రికార్డులు , పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉంటుందంటేIPL 2025 Qualifier 1 Punjab vs Bengaluru match today may 29th mullanpur pitch report క్వాలిఫయర్ 1లో ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ తలపడనున్నాయి. ఈ సందర్భంగా ఆర్సీబీ, పంజాబ్ హడ్ టు హెడ్ రికార్డులు, పిచ్ రిపోర్ట్ , వాతావరణం ఎలా ఉందో తెలుసుకుందాం.
Read more »

JEE Advanced 2025 Results: రేపే జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు, ఎలా చెక్ చేసుకోవాలంటేJEE Advanced 2025 Results: రేపే జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు, ఎలా చెక్ చేసుకోవాలంటేJEE Advanced 2025 Results check here at jeeadv.ac.in admissions Counselling JEE Advanced 2025 Results: దేశంలోని ప్రముఖ ఐఐటీల్లో ప్రవేశానికి ప్రతి ఏటా నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ 2025 ఫలితాలు రేపు విడుదల కానున్నాయి
Read more »

AP Government: రేపే డెడ్‌లైన్, మిస్ అయితే తల్లికి వందనం దక్కదు, ఎలా చేయాలంటేAP Government: రేపే డెడ్‌లైన్, మిస్ అయితే తల్లికి వందనం దక్కదు, ఎలా చేయాలంటేAndhra Pradesh government Thalliki vandanam Scheme link your bank account తల్లికి వందనం పధకంలో భాగంగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో 15 వేలు డబ్బులు పడాలంటే జూన్ 5 అంటే రేపటిలోగా కీలకమైన ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది
Read more »

Census Notification: జనగణనపై గెజిట్ విడుదల, ఎప్పుడు మొదలవుతుంది ఎలా జరుగుతుందిCensus Notification: జనగణనపై గెజిట్ విడుదల, ఎప్పుడు మొదలవుతుంది ఎలా జరుగుతుందిCentral Government issues Gazette on population and caste census dates starts కేంద్ర ప్రభుత్వ జనగణనపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ గెజిట్ ప్రకారం నాలుగు ప్రాంతాల్లో తొలి దశలో జనగణన ఉంటుంది. ఆ తరువాత ఇతర రాష్ట్రాల్లో జరగనుంది.
Read more »

Horoscope: నేటి రాశిఫలాలు.. ఈరోజు ఏ రాశికి అదృష్టం కలిసివస్తుంది?Horoscope: నేటి రాశిఫలాలు.. ఈరోజు ఏ రాశికి అదృష్టం కలిసివస్తుంది?Today Horoscope June 20 Telugu: 2025 జూన్ 20వ తేదీ సూర్యోదయం ఉదయం 5:31 గంటలకు సూర్యాస్తమయం సాయంత్రం 6:36 గంటలకు బహుళ నవమి తిథి, రేవతి నక్షత్రం రోజు రాశుల ఏ రాశుల ఫలితాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం..
Read more »



Render Time: 2026-04-02 12:20:06