Godavari River Tragedy: గోదావరి నదిలో ప్రమాదం, ఒకరిని కాపాడటం కోసం మరొకరు 8 మంది గల్లంతు

Godavari River News

Godavari River Tragedy: గోదావరి నదిలో ప్రమాదం, ఒకరిని కాపాడటం కోసం మరొకరు 8 మంది గల్లంతు
Godavari River TragedyGowthami River Tragedy8 Missed In Godavari River
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 114 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 66%
  • Publisher: 63%

Andhra Pradesh Godavari River Tragedy 8 youth missed to save one another ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమిని లంకలో విషాదం చోటుచేసుకుంది. ఒకరిని కాపాడేందుకు మరొకరు..ఆ తరువాత ఇంకొకరు ఇలా 8 మంది గోదావరి నదిలో గల్లంతయ్యారు

Godavari River Tragedy: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. స్నానానికి వెళ్లి 8 మంది గల్లంతయ్యారు. ఒకరిని కాపాడేందుకు మరొకరు ఇలా 8 మంది గోదావరిలో మాయమయ్యారు. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Shani Dev: మే 26న శని, బుధ గ్రహాల కలయిక.. ఈ అరుదైన రాశుల వారు భోగభాగ్యాలను అనుభవించబోతున్నారు..Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర ఏకంగా తులం బంగారం రూ. 3000 తగ్గింది.. పసిడి ప్రియులకు ఇక పండగేShani Jayanti: శనిజయంతి వేళ అరుదైన యాదృచ్ఛికం.. డబ్బుల మూటలతో జాక్ పాట్ కొట్టబోతున్న రాశులు ఇవే.. మీరున్నారా మరీ..?Somvati Amavasya: సోమవతి అమావాస్య వేళ శక్తివంతమైన ఎఫెక్ట్..ఈ రాశులకు సంపదల వర్షంతో పాటు, ఉద్యోగంలో ప్రమోషన్లు.. Godavari River Tragedy: ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమిని లంకలో విషాదం చోటుచేసుకుంది. ఒకరిని కాపాడేందుకు మరొకరు..ఆ తరువాత ఇంకొకరు ఇలా 8 మంది గోదావరి నదిలో గల్లంతయ్యారు. ఇప్పటి వరకు ముగ్గురి మృతదేహాలు లభ్యం కాగా మిగిలినవారి కోసం గాలిస్తున్నారు. ముమ్మిడివరం మండలం శేరిలంకకు చెందిన కొండేపూడి నాగరాజు చిన్నారి దంపతకుల కుమార్తె ప్రేమజ్యోతి రజస్వల వేడుకకు హాజరైన ఆమె సోదరుడు పోలిశెట్టి అభిషేక్ , అతని స్నేహితులు గోదావరిలో స్నానానికి వెళ్లారు. భోజనాల అనంతరం కమిని లంక గౌతమి గౌదావరిలో స్నానం చేసేందుకు 11 మంది వెళ్లారు. ముందుగా నదిలోకి ఒకడు దిగి కాస్త లోతుగా వెళ్లి మునిగిపోయాడు. అతడిని రక్షించేందుకు ఒకరి తరువాత మరొకరిగా నదిలో వెళ్లి మునిగిపోయారు. మొత్తం 8 మంది నదిలో గల్లంతయ్యారు. వీరిలో నలుగురు రెండు కుటుంబాలకు చెందిన సోదరులు. ఇక మహేశ్, రాజేశ్ , క్రాంతి కిరణ్, పాల్ అభిషేక్‌లు స్వయానా అన్నదమ్ములు. కమిని లంక వద్ద గోదావరి లోతుగా ఉంటుంది. గోదావరి నది సముద్రంలో కలిసే చోటు దగ్గరగా ఉండటంతో సముద్రపోటు కారణంగా నీళ్లు వెనక్కి తన్నుతుంటాయి. గల్లంతయిన 8 మంది కోసం స్థానిక ప్రజలు, మత్స్యకారులు గాలిస్తున్నారు. పడవలపై వెళ్తూ వలల సహాయంతో జల్లెడ పడుతున్నారు. అటు ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు కూడా రంగంలో దిగాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలినవారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. Cheetah Hulchul: తిరుమల ఘాట్‌రోడ్డు పిట్టగోడపై పరుగెత్తున్న చిరుత.. తీవ్ర భయాందోళనలో భక్తుల వీడియో వైరల్‌.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Bride Viral Video: తాళి కట్టేముందు వరుడికి ఊహించని ఝులక్ ఇచ్చిన నవ వధువు.. గుండెల్ని పిండేస్తున్న వీడియో..Nambala Keshava Rao: ఆ ఆరుగురు శత్రువుల వల్లే నంబాల ఎన్‌కౌంటర్.. మవోయిస్టులు సంచలన లేఖJr NTR: బాలకృష్ణలానే జూ.ఎన్టీఆర్ వైఫ్ కూడా.. ఇదేం కోపం రా బాబు అంటూ వైరల్ అవుతున్న వీడియో

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Godavari River Tragedy Gowthami River Tragedy 8 Missed In Godavari River Konaseema District Andhra Pradesh

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు కొనాల్సింది బంగారం కాదు..!.. 95 శాతం మందికి తెలియని పచ్చి నిజాలు ఏంటంటే..?Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు కొనాల్సింది బంగారం కాదు..!.. 95 శాతం మందికి తెలియని పచ్చి నిజాలు ఏంటంటే..?Akshaya Tritiya Tradition: చాలా మంది అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలనే నియమంను పాటిస్తారు. కానీ అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలని ఎక్కడలేదని, ఇది కేవలం కొంత మంది వ్యాపారులు తమ లాభార్జన కోసం ఇలాంటి సంప్రదాయంను తీసుకొచ్చారని పండితులు చెబుతున్నారు.
Read more »

Patanjali: పతంజలి గులాబీ షర్బత్ : లాభం కోసం కాదు, దేశ సేవ కోసం రూపొందించిన ఈ షర్బత్ ప్రత్యేకతలు ఇవేPatanjali: పతంజలి గులాబీ షర్బత్ : లాభం కోసం కాదు, దేశ సేవ కోసం రూపొందించిన ఈ షర్బత్ ప్రత్యేకతలు ఇవేPatanjali: యోగ గురువు బాబా రామ్‌దేవ్ ఆధ్వర్యంలోని ఆయుర్వేద కంపెనీ పతంజలి తాజాగా గులాబీ షర్బత్ ‌తో పాటు ఖస్, బెల్ షర్బత్ సరఫరాను కూడా పెంచింది. దేశంలో పెరుగుతున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆరోగ్య రక్షణే దీనికున్న ప్రధాన కారణం.
Read more »

Simhachalam: చందనోత్సవం వేళ అప్పన్న ఆయలం వద్ద ఘోర ప్రమాదం.. 8 మంది భక్తుల మృతి..Simhachalam: చందనోత్సవం వేళ అప్పన్న ఆయలం వద్ద ఘోర ప్రమాదం.. 8 మంది భక్తుల మృతి..8 Dead At simhachalam Temple: సింహాచలం అప్పన్స చంతనోత్సవం ఏటా నిర్వహిస్తారు. ఈరోజు కూడా ఈ ఉత్సవాల జరపడానికి అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే, చందనోత్సవం వేళ ఘోర విషాదం జరిగింది. కొత్త షాపింగ్‌ కాంప్లెక్స్‌ దగ్గర గోడ కూలి ఎనిమిది మంది మరణించారు.
Read more »

National Old Age Pension Scheme: సీనియర్ సిటిజన్లకు ప్రతి నెలా పెన్షన్.. సింపుల్‌గా ఇలా దరఖాస్తు చేసుకోండిNational Old Age Pension Scheme: సీనియర్ సిటిజన్లకు ప్రతి నెలా పెన్షన్.. సింపుల్‌గా ఇలా దరఖాస్తు చేసుకోండిOld Pension Scheme: వృద్ధాప్యంలో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా సాగిపోయేందుకు సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
Read more »

Snakes Facts: బతికున్నప్పుడే కాదు.. చచ్చిన తర్వాత కూడా విషం చిమ్మే ఈ పాముల గురించి మీకు తెలుసా..?Snakes Facts: బతికున్నప్పుడే కాదు.. చచ్చిన తర్వాత కూడా విషం చిమ్మే ఈ పాముల గురించి మీకు తెలుసా..?snake bite facts: పాములు ఎక్కడైన చనిపోయిన కన్పిస్తే దాని దగ్గరకు వెళ్లి కొంత మంది అతిగా ప్రవర్తిస్తారు. ఈ క్రమంలో వీళ్లపనులు కొన్నిసార్లు వారి ప్రాణాల మీదకు వస్తుంటాయి.
Read more »

Bihar Road Accident: పెళ్లి వేడుకకు వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది దుర్మరణం..Bihar Road Accident: పెళ్లి వేడుకకు వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది దుర్మరణం..Bihar katihar road accident: కతిహర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పెళ్లికి అతిథులు స్కార్పియోలో వెళ్లుండగా ప్రమాదం సంభవించింది. ఈఘటనలో 8 మంది స్పాట్ లోనే చనిపోయారు.
Read more »



Render Time: 2026-04-02 14:01:47