IPL 2025 Qualifier 1 Punjab vs Bengaluru match today may 29th mullanpur pitch report క్వాలిఫయర్ 1లో ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ తలపడనున్నాయి. ఈ సందర్భంగా ఆర్సీబీ, పంజాబ్ హడ్ టు హెడ్ రికార్డులు, పిచ్ రిపోర్ట్ , వాతావరణం ఎలా ఉందో తెలుసుకుందాం.
IPL 2025 Qualifier 1: పంజాబ్ వర్సెస్ బెంగళూరు హెడ్ టు హెడ్ రికార్డులు , పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉంటుందంటే IPL 2025 Qualifier 1: ఐపీఎల్ 2025 సీజన్ 18లో మొదటి కీలకమైన మ్యాచ్ ఇవాళ జరగనుంది. క్వాలిఫయర్ 1లో ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ తలపడనున్నాయి.
ఈ సందర్భంగా ఆర్సీబీ, పంజాబ్ హడ్ టు హెడ్ రికార్డులు, పిచ్ రిపోర్ట్ , వాతావరణం ఎలా ఉందో తెలుసుకుందాం.Raja yogam: గురు బలంతో ఈ రాశుల వారి ఇంట్లో ధనలక్ష్మి తాండవం.. కొత్త ఇళ్లు, వాహన యోగం గ్యారంటీ.. IPL 2025 Qualifier 1: ఐపీఎల్ 2025 సీజన్ 18 లో ప్లే ఆఫ్స్ ఇవాళ ప్రారంభం కానుంది. ఇవాళ పంజాబ్‌లోని ముల్లాన్ పూర్ వేదికగా క్వాలిఫయర్ 1లో పంజాబ్ కింగ్స్ లెవెన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఇక్కడి పిచ్ ఎలా ఉంది, రెండు జట్ల ప్లేయింగ్ 11 అంచనాల గురించి పరిశీలిద్దాం. ఐపీఎల్ 2025 మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ ఇవాళ సాయంత్రం ముల్లాన్‌పూర్ వేదికగా జరగనుంది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ లెవెన్, రజత్ పాటిదార్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఇవాళ్టి మ్యాచ్‌లో విజేత నేరుగా ఫైనల్ చేరుకుంటుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్ 2లో తలపడనుంది. మొహలిలోని ముల్లాన్‌పూర్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇవాళ జరిగే మ్యాచ్‌లో ఆర్సీబీ అభిమానులకు కిక్కిచ్చే వార్త లభించింది. జోష్ హేజిల్‌వుడ్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో వచ్చాడు. గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్‌లు దూరమైన హేజిల్‌వుడ్ క్వాలిఫయర్ 1కు అందుబాటులో రావడం ఆ జట్టుకు లాభించే అంశం. ఎందుకంటే ఈ సీజన్‌లో ఇతడు 10 మ్యాచ్‌లలో 18 వికెట్లు తీశాడు. ఇక పంజాబ్ తరపున శ్రేయస్ అయ్యర్, ప్రియాన్ష్ అందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు.ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు 35 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో 17 సార్లు ఆర్సీబీ విజయం సాధిస్తే 18 సార్లు పంజాబ్ గెలిచింది.పంజాబ్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్‌కు వర్షం సమస్య పెద్దగా లేదనే చెప్పాలి. పడితే తేలికపాటి చినుకులు పడవచ్చు. భారీ వర్షం అవకాశాలు లేవు. కానీ ఆకాశం మేఘావృతంగా ఉంటుంది. ఉష్ణోగ్రత 37 డిగ్రీలు, గాలి 14 కిలోమీటర్ల వేగంతో ఉంటుంది.ఈ పిచ్ సాధారణంగా బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది కానీ ఈసారి మాత్రం బౌలర్లు ఆధిపత్యం చేయవచ్చు. భారీ పరుగులు అంత సులభం కాదు. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 190-200 పరుగులు చేస్తే ఛేధించడం కష్టం కావచ్చు. ఇప్పటి వరకు ఈ పిచ్‌పై జరిగిన 4 మ్యాచ్‌లలో మూడు మ్యాచ్‌లు మొదట బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. పిచ్ ప్రారంభంలో బ్యాటర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నందున పవర్ ప్లేలో మొదటి బ్యాటింగ్ చేసిన జట్టుకు ఉపయోగకరం.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Atti Satyanarayana: థియేటర్ల బంద్ వెనకాల ఉన్న నలుగురు వీళ్లే.. దిల్ రాజు మెయిన్ విలన్.. బాంబు పేల్చిన అత్తి సత్యనారాయణ..
IPL 2025 Qualifier 1 IPL 2025 RCB Vs PBKS Mullanpur Cricket Stadium Mohali Weather IPL 2025 Qualifier 1 RCB Vs PBKS Pitch Report
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
आज RCB vs KKR: कोलकाता के लिए करो या मरो वाला मैच, बेंगलुरु में बारिश की 84% आशंकाRoyal Challengers Bangalore (RCB) Vs Kolkata Knight Riders (KKR) Match IPL LIVE 2025 Score Update; Follow IPL 2025 Latest News, KKR vs RCB IPL LIVE Updates with Dainik Bhaskar (दैनिक भास्कर) .
Read more »
IPL 2025 KKR vs RCB: ఇవాళ్టి నుంచి ఐపీఎల్ 2025 రీ స్టార్ట్, కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ కీలక మ్యాచ్ఇండియా పాకిస్తాన్ యుద్ధ పరిస్థితులతో వాయిదా పడిన ఐపీఎల్ 2025 టోర్నీ ఇవాళ ప్రారంభం కానుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మధ్య జరగనుంది.
Read more »
प्लेऑफ से बाहर हुई लखनऊ सुपर जाएंट्स तो निशाने पर आए ऋषभ पंत, पूर्व क्रिकेटर के बयान से मची खलबलीRishabh Pant, Lucknow Super Giants, IPL 2025, IPL 2025 playoffs, Mohammed Kaif, IPL playoffs, ऋषभ पंत, लखनऊ सुपर जाएंट्स, आईपीएल 2025, आईपीएल, मोहम्मद कैफ, आईपीएल प्लेऑफ
Read more »
IPL 2025: ఆర్సీబీ టాప్ 2లో చేరేందుకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో తెలుసాIPL 2025 Playoffs and Top 4 Franchisees check here top two chances for Royal Challengers IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ 18లో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ లెవెన్, ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్ స్థానాల్ని ఖరారు చేసుకున్నాయి
Read more »
IPL 2025: ఇదేం ఆటరా సామి.. సొంత జట్టుకే వెన్నుపోటు పొడిచాడుగా.. ముంబై కొంప ముంచిన స్టార్ ప్లేయర్..!!IPL 2025: ఐపీఎల్ సీజన్ లో టాప్ 2లో నిలిచే అద్బుత అవకాశాన్ని ముంబై ఇండియన్స్ మిస్ చేసుకుంది. పంజాబ్ కింగ్స్ తో సోమవారం జరిగిన మ్యాచులో 7వికెట్ల తేడాతో ఓడిపోయింది.
Read more »
IPL 2025 Playoffs: ఐపీఎల్ 2025 తేలిన లెక్కలు, క్వాలిఫయర్, ఎలిమినేటర్ టీమ్స్ ఇవేIPL Playoffs Schedule finalized check here the teams playing qualifier 1 and Eliminator matches ఐపీఎల్ 2025 సీజన్ 18 లో తొలి దశ లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి.
Read more »
