Employees Salaries hike: ప్రభుత్వం మరో సంచలనం.. ఆ శాఖలో పనిచేసే ఉద్యోగుల జీతాలు భారీగా పెంపు.. డిటెయిల్స్ ఇవే..

Andhra Pradesh News

Employees Salaries hike: ప్రభుత్వం మరో సంచలనం.. ఆ శాఖలో పనిచేసే ఉద్యోగుల జీతాలు భారీగా పెంపు.. డిటెయిల్స్ ఇవే..
Chandrababu NaiduAp Municipal DepartmentAp Municipal Outsourcing Employees
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 122 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 76%
  • Publisher: 63%

Chandrababu naidu govt: కొన్ని రోజులుగా తమ జీతాల్ని పెంచాలని ఉద్యోగులు పలు పర్యాయాలు సీఎం చంద్రబాబుకు వినతీపత్రాలు ఇచ్చారు. దీనిపై తాజాగా సీఎం తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Employees Salaries hike: ప్రభుత్వం మరో సంచలనం. ఆ శాఖలో పనిచేసే ఉద్యోగుల జీతాలు భారీగా పెంపు. డిటెయిల్స్ ఇవే. Chandrababu naidu govt: కొన్ని రోజులుగా తమ జీతాల్ని పెంచాలని ఉద్యోగులు పలు పర్యాయాలు సీఎం చంద్రబాబుకు వినతీ పత్రాలు ఇచ్చారు.

Employees Salaries hike: ప్రభుత్వం మరో సంచలనం.. ఆ శాఖలో పనిచేసే ఉద్యోగుల జీతాలు భారీగా పెంపు.. డిటెయిల్స్ ఇవే.. Chandrababu naidu govt: కొన్ని రోజులుగా తమ జీతాల్ని పెంచాలని ఉద్యోగులు పలు పర్యాయాలు సీఎం చంద్రబాబుకు వినతీ పత్రాలు ఇచ్చారు. దీనిపై తాజాగా సీఎం తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.8th Pay Commission 8th Pay Commission Updates: కొత్త పే కమిషన్‌ అమల్లోకి వస్తే.. ప్యూన్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్‌ వరకు జీతం ఎంతంటే..?ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు కూటమి సర్కారులో పాలనలో దూసుకుని వెళ్తుంది. ఒకవైపు ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను నెరవేరుస్తునే మరోవైపు అపోసిషన్ పార్టీలపై తమదైన స్టైల్ లో విరుచుకు పడుతుంది.ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఉద్యోగ సంఘాలకు ఎన్ని కల సమయంలో ఇచ్చిన హమీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తు వస్తున్నారు . గత ప్రభుత్వం పాలనల వల్ల ఏపీ అప్పుల ఊబీల్లో ఉందని కూటమి సర్కారుపలుసార్లు గత ప్రభుత్వంపై మండిపడింది. అంతే కాకుండా.. తమ పాలతో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడంతో పాటు, నిజమైన లబ్దిదారులకు ఇచ్చిన ప్రతి ఒక్క హమీలను అమలు చేసే దిశగా ముందుకు వెళ్తామన్నారు.ఈ క్రమంలో ప్రస్తుతం.. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మున్సిపాల్ శాఖలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ నాన్ పీహెచ్ వర్కర్ల జీతాల్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా ఆదేశాలు వెంటనే అమల్లోకి వచ్చేలా జీవో సైతం జారీ చేశారు. ఈ నేపథ్యంలో.. కేటగిరి 1 వర్కర్ల జీతాలు రూ. 21,500 నుంచి 24,500కు, కేటగిరి2 వర్కర్లు జీతాలు రూ . 18,500 నుంచి రూ. 21500, కేటరిగి 3 వర్కర్ల వేతనాల రూ. 15 వేల నుంచి రూ. 18, 500 పెంచుతూ చంద్రబాబు సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. Tirumala Temple: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఏకంగా నెల రోజుల పాటు పుష్కరిణి హరతికి బ్రేకులు.. ఎందుకంటే..? దీంతో ముఖ్యంగా ఏపీలో ఉన్న పురపాలక పట్టణాభివృద్ధిశాఖకు చెందిన ఔట్ సొర్సింగ్ ఉద్యోగులు సీఎం చంద్రబాబుకు ప్రత్యేకంగా థైంక్స్ చెబుతున్నారు. కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్న ఈ విషయంలో ఊహించని విధంగా గుడ్ న్యూస్ చెప్పినందుకు ప్రభుత్వంకు రుణపడి ఉంటామని ఉద్యోగ సంఘాల నేతలు ప్రత్యేకంగాకూటమి సర్కారుకు ధన్యవాదాలు చెబుతున్నారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Video Viral: ఓర్ని.. ఏంట్రా ఇది.. ఏకంగా అసెంబ్లీలో స్మార్ట్ ఫోన్ తీసుకుని ఆ పనికానిచ్చిన మంత్రి.. వీడియో ఇదే..MLC Vijayashanti: దుష్టశక్తులన్ని కలిసి శకుని పన్నాగాలు అంటూ.!.. బోనాల వేళ విజయ శాంతి సంచలన వ్యాఖ్యలు.. అసలేం జరిగిందంటే..?Air india flight Mumbai: ముంబై విమానాశ్రయంలో షాకింగ్.. రన్ వే మీద అదుపు తప్పిన ఎయిర్ ఇండియా విమానం..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Chandrababu Naidu Ap Municipal Department Ap Municipal Outsourcing Employees Ap Municipal And Administration Department Chandrababu Naidu Govt Ap Govt Key Orders Ap Outsourcing Employees

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

YS Vijayamma: ఫోన్ ట్యాపింగ్‌లో మరో సంచలనం.. వైఎస్‌ విజయమ్మ ఫోన్‌ కూడా ట్యాపింగ్YS Vijayamma: ఫోన్ ట్యాపింగ్‌లో మరో సంచలనం.. వైఎస్‌ విజయమ్మ ఫోన్‌ కూడా ట్యాపింగ్YS Vijayamma Phone Also Tapped Here Full Details: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. వైఎస్‌ విజయమ్మ ఫోన్‌ కూడా ట్యాపింగ్‌కు పాల్పడ్డారని అధికార వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
Read more »

TG Govt JOb News: తెలంగాణ సర్కారు మరో భారీ గుడ్ న్యూస్.. ఏకంగా 607 పోస్టులకు నోటిఫికేషన్.. డిటెయిల్స్ ఇవే..TG Govt JOb News: తెలంగాణ సర్కారు మరో భారీ గుడ్ న్యూస్.. ఏకంగా 607 పోస్టులకు నోటిఫికేషన్.. డిటెయిల్స్ ఇవే..revanth reddy good news for unemployed youth: సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే తెలంగాణలోని వివిధ శాఖలలో వరుసగా ఉద్యోగ నియామకాల ప్రక్రియను రేవంత్ రెడ్డి పరుగులు పెట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో భారీ శుభవార్తను చెప్పారు..
Read more »

Employees Salary Hike: తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. ఉద్యోగులకు 15 శాతం జీతం పెంపుEmployees Salary Hike: తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. ఉద్యోగులకు 15 శాతం జీతం పెంపుTelangana Govt Salary Hikes 15 Percent To Employees: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త ప్రకటించింది. ఏకంగా 15 శాతం వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా పెంపుతో ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఆర్థిక ప్రయోజనం కలగనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read more »

EPFO Pension Hike: ఈపీఎఫ్ సభ్యులకు గుడ్‌న్యూస్, భారీగా పెరిగిన కనీస పెన్షన్EPFO Pension Hike: ఈపీఎఫ్ సభ్యులకు గుడ్‌న్యూస్, భారీగా పెరిగిన కనీస పెన్షన్EPFO Key Update Minimum Monthly pension raised to 7500 Rupees check here EPFO Pension Hike: ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎప్పటికప్పుడు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పుడు మరో మహత్తరమైన నిర్ణయం తీసుకుంది
Read more »

TTD: టీటీడీ సంచలన నిర్ణయం.. మరో నలుగురు అన్యమత ఉద్యోగుల సస్పెండ్‌..!TTD: టీటీడీ సంచలన నిర్ణయం.. మరో నలుగురు అన్యమత ఉద్యోగుల సస్పెండ్‌..!TTD: తిరుమల తిరుపతి దేవస్థానం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీలో పనిచేస్తున్న నలుగురు అన్యమత ఉద్యోగస్థులను సస్పెండ్ చేసింది.
Read more »

Govt Employees: తెలంగాణ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. వేతన సవరణకు డిమాండ్‌Govt Employees: తెలంగాణ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. వేతన సవరణకు డిమాండ్‌Telangana Employees Big Decision For Salary Revision And Pending DAs: సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్లు, సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం స్పందించకపోవడంతో తాత్కాలికంగా ఆందోళనకు వాయిదా వేసిన కార్మిక సంఘాలు మళ్లీ పోరాటానికి సిద్ధమయ్యాయి.
Read more »



Render Time: 2026-04-02 09:11:21