VS Achuthanandan: 101 ఏళ్ల వయసులో మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత.. కమ్యూనిస్టు లోకం కన్నీరు

Kerala News

VS Achuthanandan: 101 ఏళ్ల వయసులో మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత.. కమ్యూనిస్టు లోకం కన్నీరు
Chief Minister DeathVS Achuthanandan Passed AwayThiruvananthapuram
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 114 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 66%
  • Publisher: 63%

VS Achuthanandan Passes Away At 101: కేరళ రాజకీయాల్లో తీవ్ర విషాదం ఏర్పడింది. ఆ రాష్ట్రానికి చెందిన రాజకీయ కురువృద్ధుడు.. మాజీ ముఖ్యమంత్రి వీఎస్‌ అచ్చుతానందన్‌ కన్నుమూశారు. అతడి మృతితో కేరళలో తీవ్ర విషాద వాతావరణం అలుముకుంది.

VS Achuthanandan Passes Away At 101: కేరళ రాజకీయాల్లో తీవ్ర విషాదం ఏర్పడింది. ఆ రాష్ట్రానికి చెందిన రాజకీయ కురువృద్ధుడు. మాజీ ముఖ్యమంత్రి వీఎస్‌ అచ్చుతానందన్‌ కన్నుమూశారు. అతడి మృతితో కేరళలో తీవ్ర విషాద వాతావరణం అలుముకుంది.

VS Achuthanandan Passes Away At 101: కేరళ రాజకీయాల్లో తీవ్ర విషాదం ఏర్పడింది. ఆ రాష్ట్రానికి చెందిన రాజకీయ కురువృద్ధుడు.. మాజీ ముఖ్యమంత్రి వీఎస్‌ అచ్చుతానందన్‌ కన్నుమూశారు. అతడి మృతితో కేరళలో తీవ్ర విషాద వాతావరణం అలుముకుంది.8th Pay Commission Updates: కొత్త పే కమిషన్‌ అమల్లోకి వస్తే.. ప్యూన్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్‌ వరకు జీతం ఎంతంటే..?స్వాతంత్య్ర సమరయోధుడు.. రాజకీయ కురువృద్ధుడు.. కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్‌ అచ్యుతానందన్‌ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రజా ఉద్యమాల నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన ఆయన జీవితం ఎంతో ఆదర్శం. అతడి మృతితో కేరళలో తీవ్ర విషాదం అలుముకుంది. అతడి మృతిపై ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు సంతాపం ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.దేశంలో కమ్యూనిస్టుల్లో అత్యంత కురువృద్ధుడిగా వీఎస్‌ అచ్యుతానందన్‌ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ సోమవారం కన్నుమూశారు. 101 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆయన గత నెలలో గుండెపోటుతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. మొదట సీపీఐలో ఉన్న ఆయన అనంతరం జరిగిన చీలికతో సీపీఎం పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరిగా అచ్యుతానందన్‌ ఉన్నారు.Former Kerala Chief Minister VS Achuthanandan, one of the last surviving comrades of the CPI’s founding generation, passes away at 101.కమ్యూనిస్టు పార్టీని కేరళలో భారీస్థాయిలో వ్యాపించారు. 2006 నుంచి 2011 వరకు కేరళ ముఖ్యమంత్రిగా అచ్చుతానందన్‌ విశేషంగా సేవలు అందించారు. అత్యంత నిరుపేద కుటుంబంలో జన్మించిన అచ్యుతానందన్‌ ముఖ్యమంత్రి స్థాయిగా ఎదగడం ఎంతో ఆదర్శనీయం. ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్న అచ్యుతానందన్‌ పేదరికం కారణంగా ఉన్నత చదువులు చదవకలేపోయారు. దర్జీ దుకాణంలో, కొబ్బరి పీచు ఫ్యాక్టరీల్లో పనిచేస్తూ కార్మిక నాయకుడిగా ఎదిగారు.1940లో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభం.1967 నుంచి 2016 దాకా ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలం పని చేశారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Video Viral: ఓర్ని.. ఏంట్రా ఇది.. ఏకంగా అసెంబ్లీలో స్మార్ట్ ఫోన్ తీసుకుని ఆ పనికానిచ్చిన మంత్రి.. వీడియో ఇదే..MLC Vijayashanti: దుష్టశక్తులన్ని కలిసి శకుని పన్నాగాలు అంటూ.!.. బోనాల వేళ విజయ శాంతి సంచలన వ్యాఖ్యలు.. అసలేం జరిగిందంటే..?Air india flight Mumbai: ముంబై విమానాశ్రయంలో షాకింగ్.. రన్ వే మీద అదుపు తప్పిన ఎయిర్ ఇండియా విమానం..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Chief Minister Death VS Achuthanandan Passed Away Thiruvananthapuram VS Achuthanandan Lifestory VS Achuthanandan News

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

YS Jagan Car Driver Arrest: జగన్ వాహనం ఢీ కొని వ్యక్తి మృతి.. డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..YS Jagan Car Driver Arrest: జగన్ వాహనం ఢీ కొని వ్యక్తి మృతి.. డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..YS Jagan Car Driver Arrest: ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)‌ కారు డ్రైవర్‌ రమణా రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read more »

Kejriwal Master Plan: మోడీకి వ్యతిరేకంగా అరవింద్ కేజ్రీవాల్ న్యూ మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అయ్యేనా..!Kejriwal Master Plan: మోడీకి వ్యతిరేకంగా అరవింద్ కేజ్రీవాల్ న్యూ మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అయ్యేనా..!Kejriwal Master Plan: ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పార్లమెంట్‌కు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. పంజాబ్ నుంచి రాజ్యసభకు వెళ్లాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Read more »

VS Achuthanandan Health Updates: വിഎസിന്റെ ആരോ​ഗ്യനിലയിൽ മാറ്റമില്ല; തീവ്രപരിചരണ വിഭാ​ഗത്തിൽ തുടരുന്നുVS Achuthanandan Health Updates: വിഎസിന്റെ ആരോ​ഗ്യനിലയിൽ മാറ്റമില്ല; തീവ്രപരിചരണ വിഭാ​ഗത്തിൽ തുടരുന്നുVS Achuthanandan Health Condition Latest Updates: തിരുവനന്തപുരത്ത് സ്വകാര്യ ആശുപത്രിയിലാണ് വിഎസ് അച്യുതാനന്ദൻ ചികിത്സയിൽ കഴിയുന്നത്.
Read more »

VS Achuthanandan Health Updates: വിഎസ് അച്യുതാനന്ദന്റെ ആരോഗ്യസ്ഥിതി വിലയിരുത്താൻ വിദഗ്ധ സംഘം; അടിയന്തരമായി റിപ്പോർട്ട് സമർപ്പിക്കാൻ നിർദ്ദേശംVS Achuthanandan Health Updates: വിഎസ് അച്യുതാനന്ദന്റെ ആരോഗ്യസ്ഥിതി വിലയിരുത്താൻ വിദഗ്ധ സംഘം; അടിയന്തരമായി റിപ്പോർട്ട് സമർപ്പിക്കാൻ നിർദ്ദേശംVS Achuthanandan Health Condition: ആരോഗ്യനില ഗുരുതരമായി തുടരുന്ന സാഹചര്യത്തിൽ വിഎസിന് നിലവിലെ ചികിത്സ തുടരാൻ നിർദ്ദേശം നൽകിയിട്ടുണ്ട്.
Read more »

VS Achuthanandan: केरल के पूर्व मुख्यमंत्री अच्युतानंदन का निधन, 101 की उम्र में ली अंतिम सांसVS Achuthanandan: केरल के पूर्व मुख्यमंत्री अच्युतानंदन का निधन, 101 की उम्र में ली अंतिम सांसकेरल के पूर्व मुख्यमंत्री और वरिष्ठ मार्क्सवादी नेता वी. एस. अच्युतानंदन का निधन हो गया है। उनकी उम्र 101 वर्ष थी। माकपा के राज्य सचिव एम. वी. गोविंदन ने यह जानकारी दी। गोविंदन
Read more »

Kerala के Former CM VS Achuthanandan का निधनKerala के Former CM VS Achuthanandan का निधनKerala के Former CM और दिग्गज Communist leader VS Achuthanandan का निधन, 101 साल की उम्र में ली अंतिम सांस
Read more »



Render Time: 2026-04-02 14:29:53