Coronavirus: కరోనా కొత్త వేరియంట్ లక్షణాలు ఏంటి, కేసుల తీవ్రత ఎలా ఉంది

Covid 19 News

Coronavirus: కరోనా కొత్త వేరియంట్ లక్షణాలు ఏంటి, కేసుల తీవ్రత ఎలా ఉంది
Coronavirus Cases In IndiaCorona Sub VariantCorona Sub Variant JN.1
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 96 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 59%
  • Publisher: 63%

Coronavirus Cases and Severity in India check the coronavirus new variant Coronavirus: ప్రపంచంలోని పలు దేశాల్లో కోవిడ్ వైరస్ మరోసారి భయపెడుతోంది. సింగపూర్, హాంకాంగ్ దేశాల్లో పెద్దమొత్తంలో కేసులు ఉన్నాయి.

Coronavirus: కరోనా మహమ్మారి మరోసారి భయపెట్టేందుకు సిద్ఘంగా ఉందా అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తోంది. సింగపూర్, హాంకాంగ్ నుంచి ఇండియాలోకి వ్యాపించడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర.. తులం బంగారం ఇంకా రూ. 13,000 చౌకగా దొరుకుతోంది.. మహిళలకు పండగేGajalakshmi Raja Yoga: శక్తివంతమైన గజలక్ష్మీ రాజయోగం.. భారీ సంపదల వర్షంతో పాటు కింగ్ మేకర్లుగా మారబోతున్న రాశులు ఇవే.. మీరున్నారా..? Coronavirus: ప్రపంచంలోని పలు దేశాల్లో కోవిడ్ వైరస్ మరోసారి భయపెడుతోంది. సింగపూర్, హాంకాంగ్ దేశాల్లో పెద్దమొత్తంలో కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఇండియాలో కూడా కరోనా యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా వైరస్ కొత్త వేరియంట్ పేరు జేఎన్.1 అని తెలుస్తోంది. వాస్తవానికి జేఎన్ .1 కోవిడ్ సబ్ వేరియంట్ కేసుల్ని ఇండియాలో గత ఏడాది అంటే 2024 జనవరిలోనే గుర్తించారు. ఆ తరువాత తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం సింగపూర్, హాంకాంగ్ దేశాల్లో ఈ వేరియంట్ కేసులో అధికంగా నమోదవుతున్నాయి. ఇండియాలో ఇప్పుడు కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం జేఎన్.1 అనేది BA.2.86 సబ్ వేరియంట్‌కు చెందిన మరో సబ్ వేరియంట్. ఈ మ్యూటేషన్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. దాంతో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. గత ఏడాది జనవరిలో ఢిల్లీలో జేఎన్.1 వేరియంట్ కేసులు వెలుగు చూసినప్పుడు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు కొన్ని సూచనలు జారీ చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ డోసులు, బూస్టర్ డోసులు అందిన ప్రతి వ్యక్తిలో ఈ వేరియంట్ లక్షణాలు భిన్నంగా కన్పించే అవకాశముంది. ఎందుకంటే వ్యాక్సినేషన్ కారణంగా వచ్చిన ఇమ్యూనిటీతో లక్షణాల తీవ్రత మారవచ్చు. ప్రపంచదేశాల్ని కలవరం పెడుతున్న జేఎన్.1 వేరియంట్ లక్షణాలు వ్యక్తిని బట్టి మారుతుంటాయి. ఇమ్యూనిటీ, ఆరోగ్య స్థితిని బట్టి మారుతుంటాయి.గొంతు నొప్పి, నిద్రలేమి, ఆందోళన, ముక్కు కారడం, దగ్గు, తలనొప్పి, అలసట, బాడీ పెయిన్స్ ఉంటాయి. ముఖ్యంగా దగ్గు, గొంతు నొప్పి, తుమ్ములు, అలసట, తలనొప్పి లక్షణాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఫ్లూ లక్షణాలు కూడా ఇలానే ఉంటాయి. అందుకే వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Heavy Rains

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Coronavirus Cases In India Corona Sub Variant Corona Sub Variant JN.1 Corona Sub Variant Symptoms Covid Cases Found In India

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

AP Mega DSC Notification 2025: మెగా డీఎస్సీ ఎలా అప్లై చేయాలి, వయసు, విద్యార్హత ఏంటి పూర్తి వివరాలుAP Mega DSC Notification 2025: మెగా డీఎస్సీ ఎలా అప్లై చేయాలి, వయసు, విద్యార్హత ఏంటి పూర్తి వివరాలుAndhra Pradesh Mega DSC Notification 2025 important Doubts and answers AP Mega DSC Notification 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు
Read more »

Horoscope: నేటి రాశిఫలాలు.. కన్య రాశికి అంచనాలకు మించిన లాభం..Horoscope: నేటి రాశిఫలాలు.. కన్య రాశికి అంచనాలకు మించిన లాభం..Today Horoscope April 22 Telugu: ఈరోజు 2025 ఏప్రిల్‌ 22 మంగళవారంసూర్యోదయం ఉదయం 5:59 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6:30 గంటలకు.ఏ రాశికి ఎలా కలిసి వస్తుంది తెలుసుకుందాం..
Read more »

Explainer CCS: పాకిస్థాన్ పై ముప్పేట దాడి చేస్తూ...పీచమణిచిన సీసీఎస్ అంటే ఏంటి..? దీని పనితీరు ఎలా ఉంటుంది..?Explainer CCS: పాకిస్థాన్ పై ముప్పేట దాడి చేస్తూ...పీచమణిచిన సీసీఎస్ అంటే ఏంటి..? దీని పనితీరు ఎలా ఉంటుంది..?Explainer CCS: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 27 మంది మరణించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రారంభించిన దౌత్య దాడిలో భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ముఖ్యమైన పాత్ర పోషించింది.
Read more »

Horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశివారిని బాస్‌ ప్రశంసిస్తాడు, వీళ్ల నిర్ణయం ఎంతో కీలకం..Horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశివారిని బాస్‌ ప్రశంసిస్తాడు, వీళ్ల నిర్ణయం ఎంతో కీలకం..Today April 30 Horoscope Telugu: 2025 ఏప్రిల్ 30 బుధవారం తిథి, వైశాఖ శుక్ల తదియ. ద్వాదశ రాశుల ఫలాలు అక్షయ తృతీయ రోజు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Read more »

IPL 2025 Updates: ఐపీఎల్ 2025 రీ స్టార్ట్ నేపధ్యంలో కొత్త నిబంధనలు, కొత్త ఆటగాళ్ల ఎంపికIPL 2025 Updates: ఐపీఎల్ 2025 రీ స్టార్ట్ నేపధ్యంలో కొత్త నిబంధనలు, కొత్త ఆటగాళ్ల ఎంపికIPL 2025 Season 18 Restart Key Update BCCI Brings New Replacement Rules బీసీసీఐ ప్రత్యామ్నాయ ఆటగాళ్లు ఎంపికకు అవకాశం ఇచ్చింది. సాధారణంగా ఆటగాళ్లు గాయపడినప్పుడే ఈ వెసులుబాటు ఉంటుంది.
Read more »

Covid Threat: మళ్లీ పంజా విసురుతున్న కరోనా, సింగపూర్, హాంకాంగ్‌లో భారీగా కేసులుCovid Threat: మళ్లీ పంజా విసురుతున్న కరోనా, సింగపూర్, హాంకాంగ్‌లో భారీగా కేసులుCoronavirus hits again new cases increasing in Singapore and Hongkong మాయమైపోయిందనుకున్న కరోనా వైరస్ మళ్లీ భయపెడుతోంది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. సింగపూర్, హాంకాంగ్ దేశాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది.
Read more »



Render Time: 2026-04-02 22:41:05