Bajaj Pulsar 125 Price Cut: ఫ్లిప్‌కార్ట్‌లో బజాజ్ పల్సర్ అత్యంత తగ్గింపు జరిగే అందుబాటులో ఉంది.. దీనిపై ఎన్నో రకాల బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ అనుసంధాన ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేస్తే రూ. 10 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
Bajaj Pulsar 125 : రండి బాబు రండి. రూ.69 వేలకే ఫ్లిప్‌కార్ట్‌లో Bajaj Pulsar 125 బైక్. దీపావళి అసలైన ఆఫర్! Bajaj Pulsar 125 Price Cut: ఫ్లిప్‌కార్ట్‌లో బజాజ్ పల్సర్ అత్యంత తగ్గింపు జరిగే అందుబాటులో ఉంది.
Bajaj Pulsar 125: రండి బాబు రండి.. రూ.69 వేలకే ఫ్లిప్‌కార్ట్‌లో Bajaj Pulsar 125 బైక్.. దీపావళి అసలైన ఆఫర్! Bajaj Pulsar 125 Price Cut: ఫ్లిప్‌కార్ట్‌లో బజాజ్ పల్సర్ అత్యంత తగ్గింపు జరిగే అందుబాటులో ఉంది.. దీనిపై ఎన్నో రకాల బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ అనుసంధాన ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేస్తే రూ. 10 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది.ఎప్పటినుంచో మంచి మోటార్ సైకిల్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అది కూడా కేవలం 70 వేలల్లోనే.. అయితే మీకు సమయం రానే వచ్చేసింది.. ప్రీమియం ఫీచర్స్ కలిగిన బజాజ్ పల్సర్ 125 ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో అందుబాటులో ఉంది. ముఖ్యంగా దీపావళి ఆఫర్స్‌లో భాగంగా ఈ మోటార్ సైకిల్ పై ప్రత్యేకమైన డిస్కౌంట్ లభిస్తుంది. ముఖ్యంగా దీనిపై ఎన్నో రకాల డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ మోటార్ సైకిల్‌కి సంబంధించిన ఫీచర్స్, దీనిపై ఉన్న ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ వివరాలు తెలుసుకుందాం..bajaj pulsar 125 neon disc single seat మోటార్ సైకిల్ ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. ఇది 4-స్ట్రోక్, 2-వాల్వ్, ట్విన్ స్పార్క్ BSVI కంప్లైంట్ DTS i ఇంజన్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా దీని ఇంజన్ గరిష్టంగా 8500 rpm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఇది 6500 rpm టార్క్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ Bajaj Pulsar 125 మోటార్ సైకిల్ లీటర్ పెట్రోల్‌కి దాదాపు 50 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. అంతేకాకుండా దీని ఫ్రంట్ వీల్‌కి 240 mm వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్ ను కలిగి ఉంటుంది. అలాగే ట్యూబ్ లెస్ టైర్లతో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు వెనక భాగంలో 5-స్టెప్ నైట్రోక్స్ షాక్ అబ్జార్బర్స్ సస్పెన్షన్‌ను కలిగి ఉంటుంది. ఈ మోటార్ సైకిల్ 11 లీటర్ల వరకు ఇంధన సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అలాగే దీనిని చూడడానికి అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉండడమే కాకుండా ఇది స్పోర్ట్స్ లుక్‌లో కనిపిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో దీని ధర రూ.77 వేల నుంచి ప్రారంభమవుతుంది. వేరియంట్‌ని బట్టి ధర మారుతుంది. ఇక దీపావళి ఆఫర్స్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం ఈ Bajaj Pulsar 125 మోటార్ సైకిల్ రూ.79,999 అందుబాటులో ఉంది. ఇక ఈ మోటార్ సైకిల్‌కి సంబంధించిన ఆఫర్స్ వివరాల్లోకి వెళ్తే.. గరిష్టంగా భారీ డిస్కౌంట్ పొందడానికి బ్యాంక్ ఆఫర్స్‌ను వినియోగించుకోవచ్చు. దీనికోసం ముందుగా మీరు ఫ్లిప్‌కార్ట్ ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే రూ.10 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ఎస్బిఐ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి పొందిన డిస్కౌంట్‌తో ఈ Bajaj Pulsar 125 మోటార్ సైకిల్ కేవలం రూ.69,999కే లభిస్తుంది. ఇక ఇతర బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులపై కూడా ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఎస్బిఐ, యాక్సిస్ బ్యాంకులకు క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసే వారికి రూ. 6 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. AP Govt: తెలుగు ప్రజలు ఎగిరిగంతేసే వార్త.. వాళ్లందరి బ్యాంక్ ఖాతాలోకి ఏకంగా 1,50,000.. వెంటనే అకౌంట్ చెక్ చేసుకోండి..!
Pulsar 125 On Road Price Pulsar Ns 125 Price Bajaj Pulsar Ns 125
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Muzaffarpur News: गैस एजेंसी में चोरों ने लगाई सेंध; 125 खाली सिलेंडर गायब, पुलिस जांच शुरूमुजफ्फरपुर में एक गैस एजेंसी में चोरी हो गई। चोरों ने एजेंसी में सेंध लगाकर 125 खाली सिलेंडर चुरा लिए। पुलिस ने मामला दर्ज कर जांच शुरू कर दी है और चोरों की तलाश कर रही है।
Read more »
सुनिल शेट्टीनं 125 कोटींची संपत्ती कशी जमवली? गुंतवणुकदारांना सांगितली सोपी टीप; जर तुम्ही...Suniel Shetty On How He Made 125 Crore Property: केवळ अभिनेता म्हणून नाही तर एक उत्तम उद्योजक म्हणूनही सुनिल शेट्टीची ओळख आहे. मात्र सुनिल शेट्टीने अशी काय जादू केली की त्याची संपत्ती 125 कोटींवर पोहोचली आहे? त्यानेच यासंदर्भात खुलासा केलाय, तो काय म्हणालाय पाहूयात...
Read more »
Honda Activa 125 vs Suzuki Access 125: फीचर्स में कौन-सा स्कूटर ज्यादा स्मार्ट है?Honda Activa 125 vs Suzuki Access 125: होंडा एक्टिवा 125 और सुजुकी एक्सेस 125 भारत में लोकप्रिय स्कूटर हैं, दोनों में 125cc का इंजन है। एक्सेस 125, एक्टिवा 125 से थोड़ी अधिक शक्तिशाली और सस्ती है। एक्टिवा 125 में बेहतर ईंधन दक्षता और अधिक सुविधाएँ हैं। दोनों स्कूटरों के प्रदर्शन, विशेषताओं और कीमत में कुछ अंतर...
Read more »
TVS Jupiter 110 vs Jupiter 125: दोनों स्कूटर एक दूसरे के कितने अलग? कौन-सा आपके लिए बेस्ट?TVS Jupiter 110 vs Jupiter 125: टीवीएस जुपिटर 110 और 125 स्कूटरों की तुलना में, जुपिटर 110 का डिजाइन सरल है जबकि 125 का अधिक प्रीमियम है। 110 में 113cc का इंजन है, जबकि 125 में 124.
Read more »
Honda Hornet 125 cc: Honda ने मचाया धमाल, अब केवल इतनी कीमत में मिल रही यह स्पोर्ट्स बाइक, खरीदारों की लगी ...Honda Hornet 125 cc bike price: Honda ने अपनी लोकप्रिय स्पोर्ट्स बाइक की कीमत में बड़ा बदलाव किया है. अब ग्राहक इसे पहले से किफायती दाम में खरीद सकते हैं. बाइक में स्टाइलिश डिजाइन, डिजिटल मीटर, डिस्क ब्रेक और आरामदायक सीट जैसी फीचर्स शामिल हैं, जो इसे युवाओं और मिडिल क्लास के लिए आकर्षक विकल्प बनाती हैं.
Read more »
Bajaj Pulsar NS125 vs TVS Raider 125: फीचर्स और कीमत के मामले में कौन है बैस्ट?Bajaj Pulsar NS125 vs TVS Raider 125: बजाज पल्सर एनएस125 और टीवीएस रेडर 125, दोनों 125cc सेगमेंट की लोकप्रिय बाइक हैं, पर फीचर्स में अलग हैं। रेडर 125 में टीएफटी कंसोल और राइडिंग मोड्स हैं, जबकि पल्सर एनएस125 में एबीएस मोड्स हैं। कीमत की बात करें तो, रेडर 125, 95,600 रुपये में उपलब्ध है, जबकि पल्सर एनएस125 की कीमत 98,400 रुपये...
Read more »
