BMC Elections: ప్రశాంతంగా కొనసాగుతున్న BMC ఎన్నికల పోలింగ్.. ముంబైలో ఓటెసెందుకు బారులు తీరిన జనం..

BMC Elections News

BMC Elections: ప్రశాంతంగా కొనసాగుతున్న BMC ఎన్నికల పోలింగ్.. ముంబైలో ఓటెసెందుకు బారులు తీరిన జనం..
Bruhan Mumbai CorporationsBmc Elections 2026Bmc Elections News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 152 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 85%
  • Publisher: 63%

BMC Elections: మహారాష్ట్రలోని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో మొత్తం 227 వార్డులకు గాను సుమారు 1వేయి 700 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

BMC Elections: ప్రశాంతంగా కొనసాగుతున్న BMC ఎన్నికల పోలింగ్. ముంబైలో ఓటెసెందుకు బారులు తీరిన జనం.BMC Elections: మహారాష్ట్రలోని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో మొత్తం 227 వార్డులకు గాను సుమారు 1వేయి 700 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

BMC Elections: ప్రశాంతంగా కొనసాగుతున్న BMC ఎన్నికల పోలింగ్.. ముంబైలో ఓటెసెందుకు బారులు తీరిన జనం..BMC Elections: మహారాష్ట్రలోని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో మొత్తం 227 వార్డులకు గాను సుమారు 1వేయి 700 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.Anasuya Bhardwaj Health Update: అనసూయకు అనారోగ్యం.. బోరున ఏడ్చేసిన నటి..! Bruhan Mumbai Corporations Elections: ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా మహారాష్ట్ర ప్రభుత్వం నేడు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది. సాయంత్రం 5గంటల 30 నిమిషాల వరకు పోలింగ్ కొనసాగనుంది.మొత్తం 1.03 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముంబై పోలీసులు 25వేల మందికి పైగా సిబ్బందితో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ నేతృత్వంలోని మహా యుతి కూటమి, ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ మధ్య గట్టి పోటీ నెలకొంది.పోలింగ్ ముగిసిన అనంతరం రేపు ఉదయం 10 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమై, అదే రోజు సాయంత్రానికల్లా ఫలితాలు వెలువడనున్నాయి. 100 శాతం పోలింగ్ కోసం సెలబ్రేటీలు మేము సైతం అంటూ..ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగ్‌పూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ డాక్టర్‌ మోహన్ భగవత్‌ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో, ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఓటు వేయడం చాలా అవసరం అన్నారు. అందువల్ల అది ప్రతి పౌరుడి విధి. సమతుల్య దృక్పథంతో, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, సరైన అభ్యర్థికి ఓటు వేయడం మన విధి. ఇది ఈ రోజు మొదటి విధి, అందుకే నేను మొదట వరుసలో నిలబడి ఓటు వేయడానికి ఇక్కడికి వచ్చానని తెలిపారు మోహన్ భగవత్. అటు బాలీవుడ్ ప్రముఖులతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్, థాక్రే సోదరులు సహా పలువురు ప్రముఖులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒకప్పుడు తెలుగు సహా అన్ని భాషల్లో సత్తా చాటిన హీరోయిన్.. నేడు రూ.2 వేల కోట్లకు యజమాని.. 5 కంపెనీలకు బాస్.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.Video: 'భారత పాస్‌పోర్ట్‌ దరిద్రపుగొట్టు పాస్‌పోర్ట్‌'.. యూట్యూబర్ అన్వేష్ పై కరాటే కల్యాణీ పోలీస్ ఫిర్యాదు, వైరల్ అవుతున్న వీడియో!Salary Hike: ఉద్యోగులకు సంక్రాంతి కానుక..17 శాతం జీతాల పెంపునకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్?!..మూడేళ్ల నిరీక్షణకు తెర!AP Employees DA Arrears: సంక్రాంతి ధమాకా..60 నెలల DA బకాయిలు విడుదల..ఉద్యోగుల ఖాతాల్లో రూ.60 వేల వరకు జమ!Mathura Snake Viral Video : వామ్మో.. జాకెట్ లో పామును పెట్టుకుని ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి.. అసలు మ్యాటర్ ఏంటో తెలుసా..?Kodi Pandalu kukkuta Sastarm: సంక్రాంతి బరిలో పందేం కోళ్లు.. కుక్కుట శాస్త్రంలోని ఈ ట్రిక్స్ పాటిస్తే మీ పుంజే విన్నర్..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Bruhan Mumbai Corporations Bmc Elections 2026 Bmc Elections News 2026 Bmc Elections Bmc Elections 2025 Bmc Elections Date

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

2869 सीटें, BMC समेत 29 म्युनिसिपल कॉरपोरेशन और 15931 कैडिडेट, महाराष्ट्र में आज निकाय चुनाव के लिए पड़ेंगे वोट; कौन बनेगा किंग?2869 सीटें, BMC समेत 29 म्युनिसिपल कॉरपोरेशन और 15931 कैडिडेट, महाराष्ट्र में आज निकाय चुनाव के लिए पड़ेंगे वोट; कौन बनेगा किंग?BMC Elections 2026: मुंबई में कल 15 जनवरी 2026 को BMC का चुनाव होने जा रहा है. इसको लेकर इलेक्शन कमीशन ने शेड्यूल भी जारी किया है. वोटिंग से पहले इन बातों का जरूर ध्यान रखें.
Read more »

महाराष्ट्र की 29 नगर निगम में आज वोटिंग: बीएमसी सबसे अहम, राज-उद्धव साथ, NCP अकेले लड़ रही; एक दिन बाद रिजल्...महाराष्ट्र की 29 नगर निगम में आज वोटिंग: बीएमसी सबसे अहम, राज-उद्धव साथ, NCP अकेले लड़ रही; एक दिन बाद रिजल्...Maharashtra 29 Nagar Nigam Election Voting Today Latest Updates. Follow BMC Election Results, Raj-Uddhav Thackeray Alliance News on Dainik Bhaskar.
Read more »

Maharashtra BMC Election 2026 LIVE: महाराष्ट्र में BMC समेत 29 नगर निगमों में मतदान जारी, कल आएंगे नतीजेMaharashtra BMC Election 2026 LIVE: महाराष्ट्र में BMC समेत 29 नगर निगमों में मतदान जारी, कल आएंगे नतीजेMaharashtra BMC Election 2026 Voting LIVE: मुंबई, पुणे, नासिक, नागपुर, नवी मुंबई, ठाणे और पिंपरी-चिंचवड़ जैसे बड़े शहरों में हाई-वोल्टेज मुकाबला है। कुल 3.
Read more »

BMC Elections 2026 Voting Live Updates: Voting Begins For 29 Civic Bodies Across MaharashtraBMC Elections 2026 Voting Live Updates: Voting Begins For 29 Civic Bodies Across MaharashtraBMC Elections 2026 Voting Live Updates: Voting is underway Thursday for 29 civic bodies across Maharashtra, including Mumbais Brihanmumbai Municipal Corporation. Over 3.48 crore voters will decide the fate of 15,931 candidates contesting 2,869 seats.
Read more »

BMC Election : मतदारयादीत नाव आहे पण...; दक्षिण मुंबईतील या प्रभागात गोंधळाची स्थितीBMC Election : मतदारयादीत नाव आहे पण...; दक्षिण मुंबईतील या प्रभागात गोंधळाची स्थितीBMC Election : महानगरपालिका निवडणुकीच्या मतदान प्रक्रियेस सुरुवात झाल्यापासून पहिल्या तासातच अनेक भागांमधून काही धक्कादायक वृत्त समोर आली. दक्षिण मुंबईतून असंच एक वृत्त...
Read more »

बीएमसी चुनाव में वोट डालने पहुंचे अक्षय-ट्विंकल: पोलिंग बूथ के बाहर युवती ने मांगी मदद, एक्टर ने स्टाफ को न...बीएमसी चुनाव में वोट डालने पहुंचे अक्षय-ट्विंकल: पोलिंग बूथ के बाहर युवती ने मांगी मदद, एक्टर ने स्टाफ को न...Mumbai BMC Elections 2023 Voting Update. Bollywood stars Akshay Kumar and Twinkle Khanna cast their votes.
Read more »



Render Time: 2026-04-02 12:29:46