Abhishek Sharma: యువ బ్యాటర్ అభిషేక్‌ శర్మ మెరుపు ఇన్నింగ్స్‌.. కివీస్‌పై భారత్‌ తొలి విజయం

India Vs New Zealand News

Abhishek Sharma: యువ బ్యాటర్ అభిషేక్‌ శర్మ మెరుపు ఇన్నింగ్స్‌.. కివీస్‌పై భారత్‌ తొలి విజయం
IND Vs NZSportsCricket
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 87 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 62%
  • Publisher: 63%

Abhishek Sharma Sensational Knock India Beat New Zealand By 48 Runs In 1st T20 Match At Nagpur: వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత్‌ అద్భుతంగా పుంజుకుని టీ20 సిరీస్‌ను విజయంతో ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 48 పరుగుల తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించింది.

వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత్‌ అద్భుతంగా పుంజుకుని టీ20 సిరీస్‌ను విజయంతో ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 48 పరుగుల తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా పైచేయి సాధించగా.

. ఈ మ్యాచ్‌కు సంబంధించిన విశేషాలు ఇలా ఉన్నాయి.స్వదేశంలో జరిగిన న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ కోల్పోయిన భారత జట్టు టీ20 సిరీస్‌ను విజయంతో శుభారంభం చేశాడు. తొలి మ్యాచ్‌లో 48 పరుగుల తేడాతో కివీస్‌ను టీమిండియా ఓడించింది. తొలి విజయంతో న్యూజిలాండ్‌పై భారత్‌ పైచేయి సాధించింది.నాగ్‌పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 7 వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతంగా ఆడి 35 బంతుల్లో 84 పరుగులు సాధించాడు. 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. రింకూ సింగ్ 20 బంతుల్లో 44 రాణించగా.. సూర్యకుమార్ యాదవ్ , హార్దిక్ పాండ్య పర్వాలేదనిపించారు.మిగతా ఆటగాళ్లు సంజు శాంసన్ , ఇషాన్ కిషన్ , శివమ్ దూబె తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యారు. బౌలింగ్‌లో కివీస్ బౌలర్లు జాకబ్ డఫీ, కైల్ జేమీసన్ తలా రెండు వికెట్లు తీయగా.. క్రిస్టియన్ క్లార్క్, ఇష్ సోధి, మిచెల్ శాంట్నర్ ఒక్కో వికెట్ పడగొట్టారు.లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్‌ బ్యాటర్లు 7 వికెట్లు కోల్పోయి 190 పరుగులకు పరిమితమై తొలి మ్యాచ్‌ను కోల్పోయారు. గ్లెన్‌ ఫిలిప్స్‌ 40 బంతుల్లో 78 అదరగొట్టగా.. మార్క్‌ చాప్‌మన్‌ రాణించాడు. మిగతా టిమ్‌ రాబిన్సన్ డరెల్ మిచెల్‌ , శాంట్నర్‌ కొన్ని పరుగులు జోడించారు. బౌలింగ్‌లో వరుణ్‌ చక్రవర్తి, శివమ్‌ దూబె రెండేసి వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్‌ సింగ్‌, హార్దిక్‌ పాండ్య, అక్షర్‌ పటేల్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి విజయంతో భారత జట్టు 1-0తో ఆధిక్యంలోకి వచ్చింది. వన్డే సిరీస్‌ను కోల్పోయిన అనంతరం టీ20 సిరీస్‌ను విజయంతో ప్రారంభించడం విశేషం. ఇదే ఊపుతో ఈ సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 శుక్రవారం జనవరి 23 రాయ్‌పూర్‌లో జరగనుంది.Ketu Transit 2026: జనవరి 25న కేతువు నక్షత్ర సంచారం.. ఉన్నట్టుండి ఈ రాశుల వారు ఊహించని డబ్బు పొందుతారు!Renu Desai: ఇంతకింత బరాబర్ అనుభవిస్తారు.!. యూట్యూబ్ ప్రచారాలపై శాపాలు పెట్టిన రేణు దేశాయ్.. మ్యాటర్ ఏంటంటే..?

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

IND Vs NZ Sports Cricket India Vs New Zealand 1St T20I Highlights Abhishek Sharma Ind Vs NZ T20I Nagpur

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

IND vs NZ: अभिषेक शर्मा ने 2 छक्का लगाते ही T20 इंटरनेशनल में रचा कीर्तिमान, युवराज सिंह को पछाड़ाIND vs NZ: अभिषेक शर्मा ने 2 छक्का लगाते ही T20 इंटरनेशनल में रचा कीर्तिमान, युवराज सिंह को पछाड़ाAbhishek Sharma Records: भारतीय टीम के स्टार ओपनर अभिषेक शर्मा न्यूजीलैंड के खिलाफ 2 छ्क्के लगाते ही बड़ा कीर्तिमान बना दिया है. उन्होंने युवराज सिंह को पीछे छोड़ दिया है. खेल समाचार | क्रिकेट
Read more »

Abhishek Sharma ने करियर की शुरुआत में ही तोड़ा गुरु युवराज सिंह का रिकॉर्ड, सिक्‍स का अनोखा कीर्तिमान बनायाAbhishek Sharma ने करियर की शुरुआत में ही तोड़ा गुरु युवराज सिंह का रिकॉर्ड, सिक्‍स का अनोखा कीर्तिमान बनायाभारतीय टीम टॉस हारकर पहले बल्‍लेबाजी करने उतरी। नागपुर में भारतीय टीम की शुरुआत खराब रही और टीम ने 2 ओवर में 2 विकेट गंवा दिए। दूसरी ओवर में संजू सैमसन और तीसरे औवर में ईशान किशन कैच आउट हुए। इसके बाद अभिषेक शर्मा ने युवराज सिंह का रिकॉर्ड तोड़ दिया।
Read more »

IND vs NZ: अभिषेक शर्मा ने छक्‍का जड़कर की पारी की शुरुआत, न्‍यूजीलैंड के खिलाफ बना डाला तेजतर्रार रिकॉर्डIND vs NZ: अभिषेक शर्मा ने छक्‍का जड़कर की पारी की शुरुआत, न्‍यूजीलैंड के खिलाफ बना डाला तेजतर्रार रिकॉर्डAbhishek Sharma creates history: भारतीय टीम के युवा ओपनर अभिषेक शर्मा ने न्‍यूजीलैंड के खिलाफ पहले टी20 इंटरनेशनल मैच में अर्धशतक जड़कर इतिहास रच दिया है। अभिषेक शर्मा ने रोहित शर्मा और केएल राहुल का रिकॉर्ड तोड़कर नया कीर्तिमान स्‍थापित किया। बाएं हाथ के तूफानी बल्‍लेबाज ने केवल 22 गेंदों में चार चौके और चार छक्‍के की मदद से अर्धशतक पूरा...
Read more »

तीसरे शतक से चूके अभिषेक शर्मा... भारतीय मूल के खिलाड़ी ने भेजा पवेलियन, लुधियाना से खास कनेक्शनतीसरे शतक से चूके अभिषेक शर्मा... भारतीय मूल के खिलाड़ी ने भेजा पवेलियन, लुधियाना से खास कनेक्शनAbhishek sharma misses 3rd century: अभिषेक शर्मा अपने तीसरे टी20 इंटरनेशनल शतक से चूक गए. उन्हें भारत में जन्मे लेग स्पिनर ईश सोढ़ी ने आउट किया. न्यूजीलैंड की ओर से खेलने वाले ईश सोढ़ी का जन्म लुधियाना में हुआ था. उन्होंने अभिषेक को 84 के स्कोर पर पवेलियन भेजकर उनका तीसरा शतक जड़ने का सपना तोड़ दिया.
Read more »

नागपुर में अभिषेक शर्मा का तूफान... 240 की स्ट्राइक रेट से मचाया गदर, सूर्यकुमार-रोहित-राहुल का रिकॉर्ड ध्वस्तनागपुर में अभिषेक शर्मा का तूफान... 240 की स्ट्राइक रेट से मचाया गदर, सूर्यकुमार-रोहित-राहुल का रिकॉर्ड ध्वस्तIndia vs New Zealand Abhishek Sharma: भारत और न्यूजीलैंड के बीच 5 टी20 मैचों की सीरीज नागपुर में बुधवार (21 जनवरी) को शुरू हुई. नागपुर के विदर्भ क्रिकेट एसोसिएशन स्टेडियम में टीम इंडिया के ओपनर अभिषेक शर्मा ने सीरीज के ओपनिंग मैच में तबाही मचा दी.
Read more »

Abhishek Sharma : ರಸೆಲ್ ದಾಖಲೆ ಬ್ರೇಕ್‌ ಮಾಡಿದ ಸ್ಟಾರ್‌ ಬ್ಯಾಟ್ಸ್‌ಮನ್‌ ಅಭಿಷೇಕ್ ಶರ್ಮಾ! 5000 ರನ್‌ ಕಲೆ ಹಾಕಿ ಇತಿಹಾಸ ಸೃಷ್ಟಿAbhishek Sharma : ರಸೆಲ್ ದಾಖಲೆ ಬ್ರೇಕ್‌ ಮಾಡಿದ ಸ್ಟಾರ್‌ ಬ್ಯಾಟ್ಸ್‌ಮನ್‌ ಅಭಿಷೇಕ್ ಶರ್ಮಾ! 5000 ರನ್‌ ಕಲೆ ಹಾಕಿ ಇತಿಹಾಸ ಸೃಷ್ಟಿAbhishek Sharma world record : ನಾಗ್ಪುರದ ವಿದರ್ಭ ಕ್ರಿಕೆಟ್ ಅಸೋಸಿಯೇಷನ್ ​​ಕ್ರೀಡಾಂಗಣದಲ್ಲಿ ಭಾರತ ಮತ್ತು ನ್ಯೂಜಿಲೆಂಡ್ ನಡುವಿನ ಮೊದಲ ಟಿ20 ಪಂದ್ಯದಲ್ಲಿ ಅಭಿಷೇಕ್ ಶರ್ಮಾ ಟಿ20 ಕ್ರಿಕೆಟ್‌ನಲ್ಲಿ ಬೃಹತ್ ದಾಖಲೆಯನ್ನು ಸೃಷ್ಟಿಸಿದ್ದಾರೆ. ಶರ್ಮಾ ಟಿ20 ಕ್ರಿಕೆಟ್‌ನಲ್ಲಿ 5000 ರನ್‌ಗಳನ್ನು ಪೂರ್ಣಗೊಳಿಸುವ ಮೂಲಕ ವಿಶ್ವ ದಾಖಲೆ ಬರೆದಿದ್ದಾರೆ.
Read more »



Render Time: 2026-04-02 09:49:55