APPSC Group2 Mains: గ్రూప్ 2 అభ్యర్ధులకు గుడ్‌న్యూస్, జూలై 28న మెయిన్స్ పరీక్ష

APPSC News

APPSC Group2 Mains: గ్రూప్ 2 అభ్యర్ధులకు గుడ్‌న్యూస్, జూలై 28న మెయిన్స్ పరీక్ష
Group 2 MainsAPPSC Group 2 Mains Exam DateAPPSC Annouces Group 2 Mains Dates
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 103 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 61%
  • Publisher: 63%

Appsc announces group 2 mains exam date will be on july 8 candidates గ్రూప్ 2 మెయిన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్దులకు గుడ్‌న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్ 2 మెయిన్ పరీక్ష జూలై 28న జరగనుంది

APPSC Group2 Mains: ఎన్నికల కోడ్ ముగియడంతో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహణపై స్పష్టత వచ్చింది. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను జూలైలో నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఈ పరీక్షకు సంబంధించిన ఇతర వివరాలు ఇలా ఉన్నాయి.

Allu Arjun Second Wife: అల్లు అర్జున్ రెండో భార్యగా బాలీవుడ్ బ్యూటీ.. ట్రెండింగ్‌లో ఉన్న ఈ అందాల భామ ఎవరో తెలుసా..!Ameesha Patel: ఏజ్ 50కు దగ్గర పడుతున్న స్కిన్ షోలో యంగ్ బ్యూటీలకు పోటీ ఇస్తున్న పవన్ భామ అమీషా పటేల్..APPSC Group2 Mains: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్ 2 మెయిన్ పరీక్ష జూలై 28న జరగనుంది. గత ఏడాది డిసెంబర్ 7న విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం 899 పోస్టుల భర్తీకై గ్రూప్ 2 పరీక్షలు జరుగుతున్నాయి. మెయిన్స్‌కు మొత్తం 92,250 మంది అభ్యర్ధులు అర్హత సాధించారు. గ్రూప్ 2 మెయిన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్దులకు గుడ్‌న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్ 2 మెయిన్ పరీక్ష జూలై 28న జరగనుంది. 2023 డిసెంబర్‌లో 899 గ్రూప్ 2 పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ వెలువడగా ఈ ఏడాది ఫిబ్రవరి 25వ తేదీన గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ఏప్రిల్ 10వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. ప్రతి ఒక్క పోస్టుకు వందమందికి అవకాశం ఇవ్వడంతో మొత్తం 92,250 మంది క్వాలిపై అయ్యారు. గ్రూప్ 2 మెయిన్ పరీక్షకు సంబంధించి ఈ నెల 5 నుంచి 18 వరకూ పరీక్ష కేంద్రం, పోస్టు, జోనల్ లేదా జిల్లా ప్రిఫరెన్సులు సమర్పించాల్సి ఉంది. జూలై 28వ తేదీన ఉదయం, మద్యాహ్నం రెండు సెషన్లలో ఆఫ్‌లైన్‌లో పరీక్ష జరుగుతుంది. 2018లో జరిగిన గ్రూప్ 2 ప్రిలిమినరీలో ఒక పోస్టుకు 12 మంది చొప్పున మెయిన్స్‌కు అర్హత ఇచ్చారు. ఈసారి మాత్రం ఎక్కువమందికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో ఒక పోస్టుకు 100 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేశారు. ఏపీపీఎస్సీ చరిత్రలో ఇంతమందిని మెయిన్స్‌కు ఎంపిక చేయడం ఇదే తొలిసారి.గ్రూప్ 2 నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 899 పోస్టుల్లో డిప్యూటీ తహశిల్దార్ పోస్టులు 114, ఎక్స్చైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు 150, మున్సిపల్ కమీషనర్ పోస్టులు గ్రేడ్ 3 నాలుగు, గ్రేడ్ 2 సబ్ రిజిస్ట్రార్ పోస్టులు 16, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పోస్టులు 28 ఉన్నాయి. ఇవి కాకుండా 59 శాఖల్లో 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఇక నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో అయితే 566 ఉన్నాయి. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష రెండు పేపర్లలో ఉంటుంది. గ్రూప్ 2 మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్ధులంతా పరీక్షకేంద్రం వంటి వివరాలనుస్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.8th Pay Commission

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Group 2 Mains APPSC Group 2 Mains Exam Date APPSC Annouces Group 2 Mains Dates APPSC Group 2 Mains Exam On July 28 Https://Www.Psc.Ap.Gov.In

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

NEET 2024 Paper Leak: నీట్ 2024 పేపర్ లీక్ అయిందా, ఆ కేంద్రంలో విద్యార్ధులకు మళ్లీ పరీక్షNEET 2024 Paper Leak: నీట్ 2024 పేపర్ లీక్ అయిందా, ఆ కేంద్రంలో విద్యార్ధులకు మళ్లీ పరీక్షNEET UG 2024 Exam paper leaked, national testing agency clarification నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతి యేటా నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ 2024 పరీక్ష నిన్న ఆదివారం జరిగింది.
Read more »

Bharatheeyudu 2: కమల్ హాసన్ భారతీయుడు 2 ప్రమోషన్స్ షురూ.. జూలై 12న వరల్డ్ వైడ్‌గా విడుదల..Bharatheeyudu 2: కమల్ హాసన్ భారతీయుడు 2 ప్రమోషన్స్ షురూ.. జూలై 12న వరల్డ్ వైడ్‌గా విడుదల..Bharatheeyudu 2: శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన భారతీయుడు ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే కదా. ఈ సినిమాకు సీక్వెల్‌గా భారతీయుడు 2 రాబోతుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడంతో పాటు.. ప్రమోషన్స్‌ను భారీ ఎత్తున స్టార్ట్ చేయబోతుంది.
Read more »

Election Commission: రేవంత్ సర్కారు కు గుడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఈసీ గ్రీన్ సిగ్నల్..Election Commission: రేవంత్ సర్కారు కు గుడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఈసీ గ్రీన్ సిగ్నల్..Election commission: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లు నిర్వహించుకొవడానికి ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు జూన్ 2 న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుపుకొవచ్చని ఈసీ తెలిపింది.
Read more »

JEE Advanced 2024: రేపే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష, నిమిషం ఆలస్యమైనా అనుమతించరు జాగ్రత్తJEE Advanced 2024: రేపే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష, నిమిషం ఆలస్యమైనా అనుమతించరు జాగ్రత్తJEE Advanced 2024 Exam Date and Timings students will not be allowe దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్డ్డ్ 2024 పరీక్ష రేపు మే 26న జరగనుంది.
Read more »

GAIL Recruitment 2024: గెయిల్‌లో ఉద్యోగాలు, రాత పరీక్ష లేకుండానే 93 వేల జీతంGAIL Recruitment 2024: గెయిల్‌లో ఉద్యోగాలు, రాత పరీక్ష లేకుండానే 93 వేల జీతంGail Recruitment 2024 medical officer jobs without written examination GAIL Recruitment 2024: గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గెయిల్‌లో ఉద్యోగాలకు ఇదే మంచి అవకాశం. గెయిల్‌లో మెడికల్ ఆఫీసర్ కొలువుల భర్తీకై రిక్రూట్‌మెంట్ జరగనుంది.
Read more »

Election Results 2024: ఓట్ల లెక్కింపు పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన..Election Results 2024: ఓట్ల లెక్కింపు పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన..Election Results 2024: దేశ వ్యాప్తంగా గత రెండు నెలలుగా కొనసాగిన ఎన్నికల ప్రక్రియ ఏడో విడత ఎన్నికలతో ముగిసింది. ఏప్రిల్ 19న ప్రారంభమైన మొదటి విడత ఎన్నికలు.. జూన్ 1న జరిగిన ఏడో విడతలతో పూర్తయింది. ఈ నేపథ్యంలో జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనుంది ఎన్నికల కమిషన్.
Read more »



Render Time: 2026-04-02 11:53:24