NEET UG 2024 Exam paper leaked, national testing agency clarification నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతి యేటా నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ 2024 పరీక్ష నిన్న ఆదివారం జరిగింది.
NEET 2024 Paper Leak: దేశవ్యాప్తంగా మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ యూజీ 2024 పరీక్ష నిన్న పూర్తయింది. నీట్ పరీక్ష ప్రారంభమైన కాస్సేపటికే పేపర్ లీక్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ క్లారిటీ ఇచ్చినా ఓ కేంద్రంలో విద్యార్ధులకు మళ్లీ పరీక్ష నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.
Mahesh Babu - R Narayana Murthy: సూపర్ స్టార్ మహేష్ బాబుకు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి ఉన్న ఈ సంబంధం తెలుసా..NEET 2024 Paper Leak: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతి యేటా నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ 2024 పరీక్ష నిన్న ఆదివారం జరిగింది. దేశవ్యాప్తంగా 557 నగరాల్లోనూ, విదేశాల్లో 14 నగరాల్లోనూ నీట్ పరీక్ష జరిగింది. అయితే రాజస్థాన్‌లోని ఓ సెంటర్ లో ప్రశ్నాపత్రం లీక్ అయినట్టు వార్తలు రావడంతో ఆందోళన రేగింది. ఎన్టీఏ దీనిపై క్లారిటీ ఇచ్చింది. దేశవ్యాప్తంగా 23 లక్షల 81 వేల మంది నీట్ 2024 పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 10 లక్షల మంది అబ్బాయిలు కాగా, 13 లక్షల మంది అమ్మాయిలున్నారు. ఇక 24 మంది ధర్డ్ జెండర్ విద్యార్ధులున్నారు. నిన్న మే 5వ తేదీ మద్యాహ్నం 2 గంటల్నించి 5.20 గంటల వరకూ నీట్ పరీక్ష జరిగింది. అయితే పరీక్ష ముగిసిన కాస్సేపటికి పేపర్ లీక్ అయినట్టుగా వార్తలు వ్యాపించాయి. రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని ఓ పరీక్ష కేంద్రంలో హిందీ మీడియం విద్యార్ధులకు ఇంగ్లీషు మీడియం ప్రశ్నాపత్రాలిచ్చారు. జరిగిన పొరపాటును అక్కడున్న ఇన్విజిలేటర్ సరిదిద్దేలోగా విద్యార్ధులు బలవంతంగా పరీక్ష కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు. నిబంధనల ప్రకారం విద్యార్ధులు అలా వెళ్లకూడదు. పరీక్ష ముగిసిన తరువాతే వెళ్లాలి. దాంతో ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైందని, పేపర్ మాత్రం లీక్ కాలేదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. రాజస్థాన్‌లో జరిగిన ఈ పొరపాటుపై చర్యలు తీసుకోనున్నట్టు ఎన్టీఏ ప్రకటించింది. అంతేకాకుండా ఆ సెంటర్‌లోని 120 మంది విద్యార్ధులకు మళ్లీ పరీక్ష నిర్వహించే ఆలోచనలే ఎన్టీఏ ఉంది. బాధిత విద్యార్ధులకు మరో తేదీలోస్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.MLA Raja SinghInfants Death In Kochi: దిగ్భ్రాంతికర ఘటన.. బాత్రూమ్ లో డెలీవరీ.. బాల్కనీ నుంచి శిశువును విసిరేసిన ఎంబీఏ విద్యార్థిని..Flipkart Big Saving Days Sale 2024: మోటో ఎడ్జ్ 40 నియో, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 ఫోన్లపై భారీ డిస్కౌంట్Samsung Galaxy Tab S6 Lite Price Cut: అమెజాన్‌లో రూ.1,199కే సాంసంగ్ కొత్త ట్యాబ్ పొందండి.. ఫీచర్స్ వివరాలు ఇవే!
NEET 2024 Exam Paper Leak NTA NTA On NEET 2024 Paper Leak NEET 2024 Paper In Social Media NEET 2024 Paper Leak In Rajasthan NEET 2024 Paper Medium Changed Students Walkout From Neet 2024 Exam
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
NEET PG 2024: నీట్ పీజీ 2024 దరఖాస్తులు షురూ, చివరి తేదీ ఎప్పుడంటేNEET PG 2024 Examination application process star నీట్ పీజీ 2024 పరీక్షకు సంబంధించిన దరఖాస్తులు ఏప్రిల్ 16 నుంచి ఆన్‌లైన్ విధానంలో స్వీకరిస్తున్నారు. మే 6 వరకూ ఈ పక్రియ కొనసాగనుంది. మే 10 నుంచి మే 16 వరకూ దరఖాస్తుల సవరణకు అవకాశముంటుంది
Read more »
NEET Admit Card 2024: आज आएगा नीट यूजी एडमिट कार्ड! NTA के इस लिंक से कर सकेंगे डाउनलोडNEET 2024 Admit Card Release Date Time: नीट 2024 एडमिट कार्ड कब आएगा? एनटीए नीट यूजी 2024 एडमिट कार्ड ऑफिशियल वेबसाइट exams.nta.
Read more »
NEET 2024 परीक्षा में लेना है भाग तो इन कपड़ों को पहनकर मत जाएं, नहीं तो परीक्षा से हो जाएंगे बाहरNEET 2024 परीक्षा में लेना है भाग तो इन कपड़ों को पहनकर मत जाएं
Read more »
NEET UG 2024 : 5 मई को होगी नीट यूजी परीक्षा, ड्रेस कोड सहित इन बातों का विशेष ध्यान रखें परीक्षार्थीNEET UG 2024 : नेशनल टेस्टिंग एजेंसी (NTA) ने NEET UG 2024 के एडमिट कार्ड जारी कर दिए हैं। यह परीक्षा 5 मई को दोपहर 2 बजे से शाम 5.
Read more »
NEET 2024: రేపే నీట్ 2024 పరీక్ష, విద్యార్ధులు తప్పక పాటించాల్సిన జాగ్రత్తలుNEET UG Exam 2024 important guidelines and dos and donts for students విద్యార్ధులు అడ్మిట్ కార్డుతో పాటు ఏదైనా గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో తప్పకుండా తీసుకెళ్లాలి. హాజరుపత్రంపై ఫోటో ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలి.
Read more »
NEET 2024 Precautions: నేడే నీట్ 2024 పరీక్ష, ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీguidelines before going to exam students will not allowed even one minute late ఇవాళ మద్యాహ్నం 2 గంటల్నించి సాయంత్రం 5.20 గంటల వరకూ జరగనున్న పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్టీఏ..ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది.
Read more »
