AP Pension Scheme: జూలై 1న రూ. 7,000 పెన్షన్‌, కొత్త పాసు పుస్తకాల మంజూరుకు మంత్రి ఆదేశం..

Ap Pension Scheme News

AP Pension Scheme: జూలై 1న రూ. 7,000 పెన్షన్‌, కొత్త పాసు పుస్తకాల మంజూరుకు మంత్రి ఆదేశం..
Hike Pension In ApPension SchemeAp Pension Scheme
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 82 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 53%
  • Publisher: 63%

AP Pension Scheme: ఈ పథకాన్ని కూడా యథావిధిగా కొనసాగించనున్నారు. అంతేకాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీటీలకు కూడా 50 ఏళ్లకే పింఛను అమలు చేస్తామని మ్యానిఫెస్టోలో ఉంది.

AP Pension Scheme: ఎన్నికలకు ముందుగానే టీడీపీ, జనసేన కూటమి హామి ఇచ్చిన మేరకు వృద్ధాప్యా ఫించను రూ. 3 వేల నుంచి రూ. 4 వేలకు ఫించను అమలుకు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో వీరికి ఏప్రిల్‌ నెల నుంచి పెంచిన ఫించను అమల్లోకి రానుంది.

ఎన్నికలకు ముందుగానే టీడీపీ, జనసేన కూటమి హామి ఇచ్చిన మేరకు వృద్ధాప్యా ఫించను రూ. 3 వేల నుంచి రూ. 4 వేలకు ఫించను అమలుకు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో వీరికి ఏప్రిల్‌ నెల నుంచి పెంచిన ఫించను అమల్లోకి రానుంది. ఆ డబ్బులను జూలై 1న వారి ఖాతాల్లో జమా చేయనున్నారు. అంటే ఒక్కొక్కరికి రూ. 7 వేలు వృద్ధాప్య ఫించను పొందనున్నారు. దీనికి తగిన ఏర్పాట్లు చేయాలని ఎంఎస్‌ఎంఈ, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతోపాటు కొత్త పాసు పుస్తకాలను సైతం ఫించనుతో పాటు అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఉమ్మడి మేనిఫెస్టోలో దివ్యాంగులకు రూ. 6 వేలు పెంచుతామని హామి ఇచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ పెరిగిన పెన్షన్లను జూలై 1 నుంచే అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే, రాష్ట్రవ్యాప్తంగా 65.30 లక్షల మంది ఫించను లబ్దిదారులు ఉన్నారు. దీనికి ప్రభుత్వం 1,939 కోట్లు ఇప్పటి వరకు చెల్లింపులు చేశారు. ఈ పెరిగన పెన్షన్లకు జూలై 1 విడుదలకు దాదాపు నాలుగు వేల కోట్లు అవసరం ఉంటుందని, ఆగస్టు నెల నుంచి అయితే, నెలకు రూ. 2,800 కోట్లు అవసరం అవుతాయని అధికారుల లెక్క.ఇక ప్రభుత్వం తలసేమియా, సీకేడీయూ డయాలసీస్‌, ప్రభుత్వ, ప్రైవేటు, సికిల్‌ సెల్‌ డిసీజ్‌, హిమోఫోలియా వ్యాధిగ్రస్తులకు నెలకు రూ. 10 వేలు అందిస్తోంది. సైనిక్‌ వెల్ఫేర్‌ పెన్షన్‌, భూములు కోల్పోయిన అమరావతి పేదలకు రూ. 5 వేలతోపాటు రూ. 500 అభయహస్తంలో భాగంగా అందిస్తోంది. ఈ పథకాన్ని కూడా యథావిధిగా కొనసాగించనున్నారు. అంతేకాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీటీలకు కూడా 50 ఏళ్లకే పింఛను అమలు చేస్తామని మ్యానిఫెస్టోలో ఉంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Pawan Kalyan - Chandrababu Naidu

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Hike Pension In Ap Pension Scheme Ap Pension Scheme National Pension Scheme Ap Pension

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

APPSC Group2 Mains: గ్రూప్ 2 అభ్యర్ధులకు గుడ్‌న్యూస్, జూలై 28న మెయిన్స్ పరీక్షAPPSC Group2 Mains: గ్రూప్ 2 అభ్యర్ధులకు గుడ్‌న్యూస్, జూలై 28న మెయిన్స్ పరీక్షAppsc announces group 2 mains exam date will be on july 8 candidates గ్రూప్ 2 మెయిన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్దులకు గుడ్‌న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్ 2 మెయిన్ పరీక్ష జూలై 28న జరగనుంది
Read more »

Washing Machine Price Cut: మళ్లీ మళ్లీ పొందలేని భారీ ఆఫర్.. అమెజాన్‌లో రూ.11వేలకే కొత్త సాంసంగ్ వాషింగ్ మెషన్..Washing Machine Price Cut: మళ్లీ మళ్లీ పొందలేని భారీ ఆఫర్.. అమెజాన్‌లో రూ.11వేలకే కొత్త సాంసంగ్ వాషింగ్ మెషన్..Get Samsung 7Kg Top Load Washing Machine At Rs. 11K On Amazon, Features, Specification Details అత్యంత తగ్గింపు ధరతో మంచి వాషింగ్ మెషన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ప్రత్యేకమైన ఆఫర్‌గా భావించవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో సాంసంగ్ కొత్త వాషింగ్ మెషన్ కేవలం రూ.11వేల లోపే లభిస్తోంది.
Read more »

Chandrababu Cabinet: బీసీలకు పెద్దపీట, చంద్రబాబు మంత్రివర్గం కూర్పు ఎలా జరిగిందంటేChandrababu Cabinet: బీసీలకు పెద్దపీట, చంద్రబాబు మంత్రివర్గం కూర్పు ఎలా జరిగిందంటేAndhra pradesh new government to take oath today june 12 చంద్రబాబు కొత్త మంత్రివర్గంలో 8 మంది బీసీలున్నారు.
Read more »

Medak incident: రంగంలోకి దిగిన బండి సంజయ్.. మెదక్ ఘటనపై పోలీసులకు కీలక ఆదేశాలు..Medak incident: రంగంలోకి దిగిన బండి సంజయ్.. మెదక్ ఘటనపై పోలీసులకు కీలక ఆదేశాలు..Bandi sanjay: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మెదర్ ఘటనపై సీరియస్ అయ్యారు. కేంద్ర మంత్రి హోదాలో పోలీసులకు కీలక ఆదేశాలు జారీచేశారు.
Read more »

New Civil and Criminal Laws: జూలై 1 నుంచి కొత్త నేర, న్యాయ చట్టాలు అమలు.. కేంద్ర న్యాయ శాఖ మంత్రి వెల్లడి..New Civil and Criminal Laws: జూలై 1 నుంచి కొత్త నేర, న్యాయ చట్టాలు అమలు.. కేంద్ర న్యాయ శాఖ మంత్రి వెల్లడి..New Civil and Criminal Laws: కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరడంతో గత ప్రభుత్వం హయాంలో తీసుకున్న నిర్ణయాలను అమల్లోకి తీసుకొచ్చే పనిలో పడింది.
Read more »

AP Ministers on Volunteers: వాలంటీర్ల కొంపముంచిన రాజీనామాలు.. భారీ షాకిచ్చిన ఏపీ మంత్రులుAP Ministers on Volunteers: వాలంటీర్ల కొంపముంచిన రాజీనామాలు.. భారీ షాకిచ్చిన ఏపీ మంత్రులుAP Ministers Sensational comments: తమ ప్రభుత్వం వచ్చాక జీతాలు కూడా పెంచుతాం. అని చెప్పాం ఇప్పుడు ఏం చేయలేం ఇది ప్రభుత్వ పాలసీ అని మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు.
Read more »



Render Time: 2026-04-02 03:55:13