15 year old PF accounts: ఉద్యోగాలు మారే సమయంలో చాలా మంది ఉద్యోగులు తమ పాత ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల విషయాన్ని పూర్తిగా మరిచిపోతుంటారు. పాత కంపెనీ ఇచ్చిన PF నంబర్ దొరకకపోవడం, పత్రాలు లేకపోవడం లేదా అప్పట్లో UAN వ్యవస్థ లేకపోవడం వల్ల లక్షల రూపాయల పొదుపు అందని ద్రాక్షలా మారుతుంది.
15 Years PF Account: ఉద్యోగులకు బిగ్ బిగ్ రిలీఫ్. 15 ఏళ్ల PF ఖాతాలను కూడా ఇప్పుడు నిమిషాల్లోనే ట్రాక్ చేయవచ్చు! 15 Years PF Account: ఉద్యోగులకు బిగ్ బిగ్ రిలీఫ్. 15 ఏళ్ల PF ఖాతాలను కూడా ఇప్పుడు నిమిషాల్లోనే ట్రాక్ చేయవచ్చు! 15 year old PF accounts: ఉద్యోగాలు మారే సమయంలో చాలా మంది ఉద్యోగులు తమ పాత ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల విషయాన్ని పూర్తిగా మరిచిపోతుంటారు.
15 Years PF Account: ఉద్యోగులకు బిగ్ బిగ్ రిలీఫ్.. 15 ఏళ్ల PF ఖాతాలను కూడా ఇప్పుడు నిమిషాల్లోనే ట్రాక్ చేయవచ్చు! 15 Years PF Account: ఉద్యోగులకు బిగ్ బిగ్ రిలీఫ్.. 15 ఏళ్ల PF ఖాతాలను కూడా ఇప్పుడు నిమిషాల్లోనే ట్రాక్ చేయవచ్చు! 15 year old PF accounts: ఉద్యోగాలు మారే సమయంలో చాలా మంది ఉద్యోగులు తమ పాత ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల విషయాన్ని పూర్తిగా మరిచిపోతుంటారు. పాత కంపెనీ ఇచ్చిన PF నంబర్ దొరకకపోవడం, పత్రాలు లేకపోవడం లేదా అప్పట్లో UAN వ్యవస్థ లేకపోవడం వల్ల లక్షల రూపాయల పొదుపు అందని ద్రాక్షలా మారుతుంది. అయితే ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం లభించింది. ఏకంగా 15 ఏళ్ల కిందటివి అయిన PF ఖాతాలనూ గుర్తించి, తిరిగి యాక్టివ్ చేసుకునేలా EPFO పూర్తిగా డిజిటల్ విధానాన్ని తీసుకొచ్చింది.ప్రావిడెంట్ ఫండ్ ఉద్యోగులకు భవిష్యత్తు భద్రతకు ప్రధాన ఆధారం. కానీ 2014కి ముందు ఉద్యోగం చేసిన వారికి ఈ వ్యవస్థ మరింత క్లిష్టంగా ఉండేది. అప్పట్లో యూనివర్సల్ అకౌంట్ నంబర్ ఉండేది కాదు. ప్రతి కంపెనీ వేరువేరుగా PF నంబర్ ఇస్తుండేది. ఉద్యోగం మారిన ప్రతిసారి కొత్త PF ఖాతా తెరవడంతో పాత ఖాతాలు మర్చిపోవడం సాధారణమైపోయింది. దీంతో ఎన్నో సంవత్సరాలుగా జమ అయిన డబ్బు ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యను గుర్తించిన EPFO, పాత PF నంబర్ లేకున్నా ఖాతాను గుర్తించే అవకాశం కల్పించింది. ఉద్యోగులు ఇప్పుడు యూనిఫైడ్ మెంబర్ పోర్టల్‌ను సందర్శించి.. తమ మొబైల్ నంబర్‌తో లాగిన్ కావచ్చు. అక్కడ వన్ మెంబర్ – వన్ EPF అకౌంట్ లేదా క్లెయిమ్ ట్రాకింగ్ వంటి ఆప్షన్ల ద్వారా ఆధార్, పాన్ వంటి వివరాలు నమోదు చేస్తే.. పాత రికార్డులను వ్యవస్థ ఆటోమెటిగ్గా వెతికి చూపిస్తుంది. KYC పూర్తయి, ఆధార్ UANకి లింక్ అయి ఉంటే వెంటనే PF పాస్‌బుక్‌ను కూడా చూడవచ్చు.UMANG యాప్ ద్వారా కూడా ఈ ప్రక్రియను సులభంగా పూర్తిచేయవచ్చు. Forgot UAN ఆప్షన్ ఉపయోగించి పేరు, పుట్టిన తేదీ, ఆధార్ వివరాలు నమోదు చేస్తే కొత్త UAN రూపొందుతుంది. దానితో పాత PF ఖాతాలను విలీనం చేసుకోవచ్చు. ఇలా సంవత్సరాలుగా మరిచిపోయిన డబ్బు తిరిగి పొందడం సాధ్యమవుతోంది.EPFO విడుదల చేసిన తాజా మార్గదర్శకాలు 2014కి ముందు పనిచేసిన ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా మారాయి. ఒకే UANకి అన్ని పాత ఖాతాలను లింక్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో నిధుల బదిలీ విత్ డ్రా ప్రక్రియ చాలా సులభం అవుతుంది. అకస్మాత్తుగా డబ్బు అవసరం వచ్చినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా PF మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది.ఈ డిజిటల్ మార్పులు లక్షలాది ఉద్యోగులకు ఉపశమనం కలిగించనున్నాయి. అందుకే ప్రతి ఉద్యోగి తన పాత PF ఖాతాలన్నింటినీ గుర్తించి, వాటిని UANకి అనుసంధానం చేసుకోవడం చాలా అవసరం. ఇది భవిష్యత్తులో మీ పొదుపును సురక్షితంగా, సులభంగా ఉపయోగించుకునే మార్గాన్ని తెరుస్తుంది.LIC Bima Sakhi Scheme: మహిళలకు గోల్డెన్ ఆఫర్.. పది పాసైనా ప్రతినెలా రూ.7000 పొందే స్కీమ్! ఇప్పుడే అప్లై చేయండి..Sun Effect: ఇది 2026 సూర్యుడి సంవత్సరం.. అనుగ్రహంతో ఈ రాశుల వారు కోటీశ్వరులు కాబోతున్నారు!Mana Shankara Varaprasad Garu Review:‘మన శంకర వర ప్రసాద్ గారు’ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్.. చిరంజీవి ముందున్న టార్గెట్ ఇదే..
How To Generate Pf Uan Number For Old Pf Account How To Activate Uan Number In Epfo Check Pf Payment Without Pf Number
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
PF Money Used For Loan: అప్పులు తీర్చేందుకు PF డబ్బు వాడుతున్నారా? ఈ భారీ నష్టాల గురించి మీకు తెలుసా!Is It Good To Withdraw PF For Personal Loan: చాలామంది ఉద్యోగులు తమకున్న వ్యక్తిగత రుణాలు (Personal Loans) లేదా హోమ్ లోన్ ఈఎంఐల భారం తగ్గించుకోవడానికి ప్రావిడెంట్ ఫండ్ (PF) సొమ్మును విత్ డ్రా చేస్తుంటారు.
Read more »
PSLV-C62 Mission: പിഎസ്എൽവി-സി62 ദൗത്യം പരാജയം; മൂന്നാം ഘട്ടത്തിൽ തകരാർ, സഞ്ചാരപാതയിൽ വ്യതിയാനമെന്ന് ഐഎസ്ആർഒ ചെയർമാൻഅന്വേഷ ഉപഗ്രഹത്തിന് പുറമേ 15 പേലോഡുകളായിരുന്നു ദൗത്യത്തിലുണ്ടായിരുന്നത്.
Read more »
Holiday: തൈപ്പൊങ്കൽ; കേരളത്തിൽ ആറ് ജില്ലകളിൽ വ്യാഴാഴ്ച പ്രാദേശിക അവധിസംസ്ഥാനത്തെ 6 ജില്ലകള്ക്കാണ് ജനുവരി 15 വ്യാഴാഴ്ച പ്രാദേശിക അവധി പ്രഖ്യാപിച്ചത്
Read more »
शेयर बाजार महाराष्ट्र नगर निगम चुनाव के चलते 15 जनवरी को बंद रहेगाशेयर बाजार महाराष्ट्र नगर निगम चुनाव के चलते 15 जनवरी को बंद रहेगा
Read more »
नेचुरल एनर्जी बूस्टर : रोजाना 15 मिनट सुबह की धूप से सेहत को मिलेंगे कई लाभनेचुरल एनर्जी बूस्टर : रोजाना 15 मिनट सुबह की धूप से सेहत को मिलेंगे कई लाभ
Read more »
Digital Arrest: दिल्ली के डॉक्टर कपल से 15 दिन में 15 करोड़ की ठगी, 4 दिन बाद भी खाली हाथ पुलिसदिल्ली के ग्रेटर कैलाश में रहने वाले एक बुजुर्ग दंपत्ति से करीब 15 करोड़ रुपए की ठगी के मामले में पुलिस के हाथ अब भी खाली हैं. वारदात के चार दिन बीत जाने के बाद भी न तो कोई गिरफ्तारी हुई है और न ही रकम की रिकवरी. ठगों ने बुजुर्गों को दो हफ्ते तक डिजिटल अरेस्ट में रखकर उनकी जीवन भर की जमापूंजी लूट ली.
Read more »
