War 2 Total World Wide Box Office Collections: ఈ యేడాది ప్రేక్షకులు ఎంతో ఆసక్తి ఎదురు చేసిన చిత్రాల్లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల ‘వార్ 2’ ఒకటి. తొలిసారి సౌత్, నార్త్ స్టార్ కలయికలో వచ్చిన భారీ మల్టీస్టారర్ మూవీ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
War 2 Total WW Collections: ఎన్టీఆర్, హృతిక్ ల ‘వార్ 2’ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్. చరిత్ర కెక్కిన డిజాస్టర్. War 2 Total World Wide Box Office Collections : ఈ యేడాది ప్రేక్షకులు ఎంతో ఆసక్తి ఎదురు చేసిన చిత్రాల్లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల ‘వార్ 2’ ఒకటి.
War 2 Total WW Collections: ఎన్టీఆర్, హృతిక్ ల ‘వార్ 2’ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. చరిత్ర కెక్కిన డిజాస్టర్.. War 2 Total World Wide Box Office Collections: ఈ యేడాది ప్రేక్షకులు ఎంతో ఆసక్తి ఎదురు చేసిన చిత్రాల్లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల ‘వార్ 2’ ఒకటి. తొలిసారి సౌత్, నార్త్ స్టార్ కలయికలో వచ్చిన భారీ మల్టీస్టారర్ మూవీ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ విడుదల ముందు ప్రమోషన్స్ సరిగా చేయకపోవడం సహా కథ విషయంలో తేడా కొట్టడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.Gold Rate Today: 10 గ్రాముల బంగారం ధర రూ. 10వేలు తగ్గింది.. అక్టోబర్ 28వ తేదీ మంగళవారం ధరలు తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!!World Richest Man: చరిత్రలో అత్యంత ధనవంతుడు.. బంగారు వర్షాన్ని కురిపించగలడు.. ఇతని ముందు మస్క్ కూడా పిల్ల బచ్చానే..!! : ‘వార్ 2’ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వంటి ఇద్దరు మాస్ హీరోల కలయికలో తెరకెక్కిన ఈ సినిమా తీరా విడుదల సమయం దగ్గర పడేసరికి ప్రమోషన్స్ విషయంలో యశ్ రాజ్ ఫిల్మ్మ్స్ చేతులేత్తయడం సినిమా యావరేజ్ గా ఉండటంతో ఈ సినిమా ఈ యేడాది బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. తెలుగులో ఎన్టీఆర్ ఇంపాక్ట్ వల్ల ఈ సినిమాకు భారీ బిజినెస్ చేసింది. కానీ తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని డబ్బింగ్ మూవీగానే చూశారు. పైగా తారక్ సరసన ఎన్టీఆర్ కు హీరోయిన్ లేకపోవడం వంటి కారణాలతో పాటు నెగిటివ్ టచ్ తో కూడిన ఎన్టీఆర్ పాత్ర ఉండటంతో ఈ సినిమా తెలుగులో పెద్దగా ఇంపాక్ట్ చూపించ లేకపోయింది. ఈ సినిమా తెలుగులో దాదాపు రూ. 90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 92 కోట్ల బ్రేక్ ఈవెట్ టార్గెట్ తో బరిలో దిగిన ‘వార్ 2’ చిత్రం తెలుగులో రూ. 45 కోట్ల షేర్ వసూళ్లనే సాధించినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. మొత్తంగా తెలుగులో చేసిన బిజినెస్ కంటే సగమే రికవరీ చేసి ఇక్కడ ఆల్ టైమ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఎన్టీఆర్, హృతిక్ వంటి మాస్ పవర్ ట్రాన్స్ ఫార్మర్స్ లాంటి హీరోలున్నా.. కథ సాదాసీదా ఉండటం .. కేవలం హీరోల ఎలివేషన్ సీన్స్ కు ఇచ్చిన ప్రాధాన్యత .. కథపై పెట్డకపోవడం వల్ల ఈ సినిమా తెలుగులో లాస్ వెంచర్ గా మిగిలింది. ఎన్టీఆర్ కు దాదాపు పదేళ్ల తర్వాత బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నాడు. మొత్తంగా వార్ 2 ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.ఇక వార్ 2 ఒరిజినల్ హిందీ వెర్షన్ లో రూ. 185 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. తమిళనాడు + కేరళలో రూ. 3.30 కోట్ల షేర్ .. కర్ణాటకలో రూ. 8.65 కోట్ల షేర్ .. హిందీ + రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి రూ. 88.85 కోట్ల షేర్ .. ఓవర్సీస్ లో రూ. 39.50 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 183.30 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. ‘వార్ 2’ వరల్డ్ వైడ్ గా రూ. 305 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 307 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 183.30 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది.ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా రూ. 123 కోట్ల నష్టాలతో 2025లో అత్యధిక నష్టాలను మూటగట్టుకొని ఎపిక్ డిజాస్టర్ గా చరిత్రకెక్కింది. ఎన్టీఆర్ విషయానికొస్తే.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో ఇంటర్నేషనల్ లెవల్లో మంచి సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ‘దేవర’ చిత్రంతో మంచి సక్సెస్ ను అందుకున్నాడు. ఇక థియేట్రికల్ గా ప్రేక్షకుల తిరస్కరణకు గురైన ‘వార్ 2’ ఓటీటీ వేదికగా దుమ్ముదులుపుతుంది. అక్కడ ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవడం ఒక్కటే ఎన్టీఆర్ అభిమానాలకు దక్కిన ఊరట అని చెప్పాలి. ఓ రకంగా ఎన్టీఆర్ లాంటి బడా స్టార్ హీరోకు వార్ 2 రిజల్ట్ కోలుకోలేని దెబ్బ తీసింది. ఈ సినిమా కోసం అన్ని భాషల్లో ఎన్టీఆర్ ఓన్ డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. వార్ 2 సినిమా తెలుగులో డబ్బింగ్ పరంగా మంచి స్టాండర్డ్స్ తో నిర్మించారు. పైగా వార్ 2 సినిమా రిలీజ్ టైమ్ లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు వార్ 2 కలెక్షన్స్ కు పెద్ద దెబ్బ వేసాయి. మొత్తంగా ఇన్నేళ్ల కెరీర్ లో తొలిసారి ఎన్టీఆర్ డైరెక్ట్ గా హిందీలో నటించిన ‘వార్ 2’ మూవీ ఎన్టీఆర్ ఖాతాలో పరమ చెత్త రికార్డుగా నమోదు అయిందని ట్రేడ్ పండితులు చెబుతున్న మాట.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.Montha Cyclone Effect on AP: దూసుకువస్తోన్న మొంథా తుపాను.. రైళ్లు, విమాన సర్వీసులు రద్దు.. స్కూళ్లకు సెలవులు..Rajasthan Bus Fire Video: మరో ఘోరం.. అగ్నికి కాలిబూడిదైన ప్రైవేటు ట్రావెల్ బస్సు.. పలువురు దుర్మరణం.. షాకింగ్ వీడియో..Karim Nagar:కరీంనగర్ జిల్లా ‘కురిక్యాల’ ఘటనపై జిల్లా కలెక్టర్.. పోలీస్ కమిషనర్ జాయింట్ ఆపరేషన్.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు..
War 2 Hindi Box Office Collections War 2 Telugu Box Office Collections War 2 OTT Responce War 2 OTT Super Hit NTR Worst Record NTR War 2 Worst Record NTR War 2 7 Days Box Office Collections War 2 300 Crore Club War 2 Ott Streaming Date War 2 5 Days Box Office Collections War 2 Review Coolie Review War 2 Jr Ntr Hrithik Roshan
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
मगरमच्छ की आहट से कांप गया जंगल का राजा, शेरदिली दिखा पानी में मारी एंट्री, अंत तक War का इंतजार करते रहे लोग!Lion Enters In Crocodile Empire: शेर अगर जंगल का राजा है, तो पानी में मगरमच्छ की भी उससे कुछ कम हैसियत नहीं होती है। ऐसे में शेर जब पानी पार करने के लिए नदी में कदम रखने ही वाला होता है। उतने में मगरमच्छ की आहट से एक बार पीछे हट जाता है। लेकिन अपनी शेरदिली दिखाने के चक्कर में वह पानी में उतर...
Read more »
1971 India-Pakistan War: ৭১-এ পাকিস্তানের সঙ্গে যুদ্ধের সময়ে ভারতীয় নৌসেনা কেন হাজার-হাজার কনডোম অর্ডার করেছিল?Why Indian Navy ordered thousands of condoms during 1971 India-Pakistan war?
Read more »
Taliban Declares War On Pakistan: Munirs Army Faces Death From Two Sides As Islamic Fighters Issue Fatwa To Conquer IslamabadPakistan wanted to use Taliban as a weapon. Now Taliban has become Pakistans executioner.
Read more »
India Pakistan War: आंख के बदले आंख... पाकिस्तानी न्यूक्लियर कमांड के जनरल ने धमकाया, बोले- भारत का हिंदुत्व राष्ट्रवाद बड़ा खतरापाकिस्तान ने एक बार फिर भारत को युद्ध की धमकी दी है। इस बार पाकिस्तानी परमाणु कमांड के एक शीर्ष जनरल ने कहा है कि उनका देश भारत को दोगुनी ताकत से जवाब देने के लिए तैयार है। उनका यह बयान गुजरात तट पर बढ़ रहे तनाव के बीच आया है।
Read more »
भारत के ‘त्रिशूल’ से PAK में खलबली! सरहद पर राफेल से टैंक तक मैदान में उतरेंगे... आखिर होने क्या वाला है?Indian Army War Drill: भारत 30 अक्टूबर से 10 नवंबर तक ‘त्रिशूल’ नामक त्रिसेना अभ्यास कर रहा है, जिसमें थल, जल और वायु सेना संयुक्त रूप से हिस्सा लेंगी.
Read more »
Operation Kashmir: हजारों की तादाद में था दुश्मन, मोर्चा लिए थे 941 भारतीय जांबाज, एक चाल ने पलट दी पूरी ब...India-Pakistan War 1947: भारत पाकिस्तान युद्ध 1947 में 29 अक्टूबर को पाकिस्तानी कबायलियों और भारतीय सेना के बीच श्रीनगर पर कब्जे को लेकर भीषण युद्ध हुआ था.
Read more »
