Union Budget 2026: సాధారణంగా ఆదివారం వస్తే ప్రభుత్వ కార్యాలయాలు మూసివుంటాయి. కానీ ఈసారి ఫిబ్రవరి 1 పూర్తిగా భిన్నంగా ఉండబోతోంది. భారత ఆర్థిక చరిత్రలో అరుదుగా కనిపించే ఒక ఘటనకు ఈ రోజు వేదిక కానుంది.
Union Budget 2026 : సాధారణంగా ఆదివారం వస్తే ప్రభుత్వ కార్యాలయాలు మూసివుంటాయి. కానీ ఈసారి ఫిబ్రవరి 1 పూర్తిగా భిన్నంగా ఉండబోతోంది. భారత ఆర్థిక చరిత్రలో అరుదుగా కనిపించే ఒక ఘటనకు ఈ రోజు వేదిక కానుంది. గత 25 సంవత్సరాల్లో జరగని విధంగా, మోదీ ప్రభుత్వం ఆదివారం రోజునే కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు నిర్ణయించింది.
స్వాతంత్ర్యం తర్వాత రెండోసారి, అలాగే 2000 సంవత్సరం తర్వాత తొలిసారిగా కేంద్ర బడ్జెట్ ఆదివారం రోజున ప్రజల ముందుకు రానుంది.ఆదివారం రోజునే బడ్జెట్ ఎందుకు? ఫిబ్రవరి 1, 2026 ఆదివారం రోజున పడుతోంది. సాధారణంగా సెలవు రోజున బడ్జెట్ తేదీ వస్తే, దాన్ని ముందురోజుకు లేదా తర్వాతి రోజుకు మార్చే ఆనవాయితీ ఉంది. కానీ ఈసారి ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టి, అదే రోజున బడ్జెట్ ప్రవేశపెట్టాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆదివారం ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు.బడ్జెట్ ప్రభావాన్ని వెంటనే అంచనా వేసేందుకు స్టాక్ మార్కెట్లను కూడా ఆదివారం రోజునే తెరవాలనే అంశంపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇది అమలులోకి వస్తే, పెట్టుబడిదారులకు ఈ రోజు మరింత కీలకంగా మారనుంది. 26 ఏళ్ల తర్వాత పునరావృతమవుతున్న చరిత్ర ఇంతకుముందు 1999లో అప్పటి ఆర్థిక మంత్రి యశవంత్ సిన్హా ఆదివారం రోజునే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాదాపు 26 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అదే తరహా సంఘటనను మోదీ ప్రభుత్వం మళ్లీ తీసుకురాబోతోంది. ఈ క్రమంలో నిర్మలా సీతారామన్ ఖాతాలో మరో ముఖ్యమైన రికార్డు చేరనుంది.ఈ బడ్జెట్‌తో ఆమె వరుసగా తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ఆర్థిక మంత్రిగా నిలవనున్నారు. వరుసగా తొమ్మిది బడ్జెట్లు ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా చరిత్ర సృష్టించబోతుండగా, మోరార్జీ దేసాయ్, మన్మోహన్ సింగ్, పీ. చిదంబరం వంటి ప్రముఖుల రికార్డులను కూడా ఆమె అధిగమించినట్లవుతుంది.బడ్జెట్‌పై అంచనాలు: ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే ఈ బడ్జెట్‌పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చేలా ఆదాయపు పన్ను స్లాబ్‌లలో మార్పులు, రైతులకు మద్దతుగా కొత్త వ్యవసాయ రుణ లక్ష్యాలు, మౌలిక సదుపాయాల రంగానికి భారీ నిధుల కేటాయింపులు ఉండవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.ఫిబ్రవరి 1, 2 తేదీలపై దేశం దృష్టి: వికసిత భారత్ 2047 లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా ఈ బడ్జెట్ మార్గదర్శకంగా నిలుస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది. అందుకే ఫిబ్రవరి 1, 2 తేదీలు దేశ ఆర్థిక భవిష్యత్తుకు ఎంతో కీలకంగా మారనున్నాయి. ఈ రెండు రోజుల్లో స్టాక్ మార్కెట్లలో ఎలాంటి ధోరణి కనిపిస్తుందో, బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో అన్నదానిపై పెట్టుబడిదారులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.Afghanistan VS India Currency: ఈ తాలిబాన్ దేశంలో భారత రూపాయి విలువ ఎంత? మన కరెన్సీ విలువ భారీగా ఉంటుందా? నమ్మలేని Facts..!!Gold Rate Today : బంగారం రాత్రికి రాత్రి ఇలా చేస్తుందని అస్సలు ఊహించలేదు..నేడు జనవరి 18వ తేదీ ధరలు ఎలా ఉన్నాయంటే..!!
Budget On Sunday Nirmala Sitharaman Stock Market Special Session
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
ITR डेडलाइन और रिफंड में देरी का झंझट होगा खत्म, बजट 2026 में टैक्सपेयर्स को मिल सकती है राहत, क्या हैं उम्मीदेंUnion Budget 2026: टैक्सपेयर्स हर साल ITR डेडलाइन बढ़ने और रिफंड में देरी से परेशान रहते हैं। बजट 2026 से पहले, टैक्स एक्सपर्ट्स इन समस्याओं के स्थायी समाधान की मांग कर रहे हैं। इसमें ITR फाइलिंग की एक निश्चित तारीख तय करना और रिफंड के लिए रियल-टाइम ट्रैकिंग डैशबोर्ड बनाना शामिल है। डेलॉयट इंडिया ने CBDT पोर्टल पर रिफंड स्टेटस, अनुमानित टाइमलाइन...
Read more »
Budget 2026: भारत में बजट पेश करने वाला ये वित्त मंत्री बन गया पाकिस्तान का प्रधानमंत्री, कौन है ये शख्स?Union Budget 2026: बजट पेश किये जाने में 15 दिन से भी कम का समय रह गया है. वित्त मंत्री निर्मला सीतारमण इस बार 1 फरवरी 2026 को नौंवी बार बजट पेश करेंगी. यह उनके नाम बड़ा रिकॉर्ड होगा.
Read more »
Pensioners: రిటైర్డ్ ఉద్యగులకి నిర్మలమ్మ తీపి కబురు.. బడ్జెట్ లో వరాల జల్లు?Union Budget 2026: 2026 కేంద్ర బడ్జెట్ సమీపిస్తున్న నేపధ్యంలో, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పెన్షన్ సమస్య కేంద్రంగా ఉంది. వృద్ధుల రోజువారీ ఖర్చులను తీర్చడానికి ప్రస్తుతం లభిస్తున్న పెన్షన్ పరిమితి కరెక్ట్‌గా సరిపోవడం లేదు.
Read more »
Union Budget 2026: किसानों के लिए खुशखबरी, मोदी सरकार किसानों के खातों में करेगी भारी जमाUnion Budget 2026: 1 फरवरी को पेश होने वाले केंद्रीय बजट में मोदी सरकार किसानों को खुशखबरी सुना सकती है? क्या किसानों की उम्मीदें पूरी करने के लिए सरकार तैयार है? क्या किसान संघों की मांगों को लागू करने की योजना है? अगर ऐसा हुआ तो किसानों की फसलें पक जाएंगी. आगामी केंद्रीय बजट के मद्देनजर किसानों से जुड़े अहम फैसले लिए जाने की उम्मीदें बढ़ गई हैं. ताजा चर्चाओं को देखें तो कृषि क्षेत्र को मोदी सरकार से बड़ी राहत मिलने की संभावना है. किसान संघों ने एक बार फिर अपनी मांगों को केंद्र के समक्ष रखा है. उन्होंने सभी फसलों के लिए न्यूनतम समर्थन मूल्य को कानूनी बनाने का मुद्दा उठाया है.
Read more »
Budget 2026: EPFO पेंशनधारकों को मिल सकती है बड़ी राहत; बजट में न्यूनतम पेंशन बढ़ने की उम्मीद, 11 साल से अटकी मांग पर सरकार गंभीरUtilities News in Hindi | National News | Budget News | Budget 2026 | EPFO | Minimum pension expected to increase in the budget | EPFO pensioners | Utilities News | National News in Hindi | Budget 2026 News | Budget Update | Budget News in Hindi |
Read more »
Union Budget 2026: रियल एस्टेट सेक्टर को टैक्स में राहत की उम्मीद, 80-IBA को फिर से बहाल करने की मांगकेंद्रीय बजट 2026 Union Budget 2026 से पहले, रियल एस्टेट सेक्टर ने वित्त मंत्री निर्मला सीतारमण से कई उम्मीदें जताई हैं। सेक्टर चाहता है कि सरकार टैक्स में कटौती और नीतियों में बदलाव कर घरों को किफायती बनाए। एनारॉक के चेयरमैन अनुज पुरी ने किफायती घरों के डेवलपर्स के लिए इनकम टैक्स एक्ट के सेक्शन 80-IBA के तहत 100 टैक्स छूट बहाल करने का सुझाव दिया...
Read more »
