Libra Horoscope Yearly Prediction 2026: 2026 జ్యోతిష్యం ప్రకారం తుల రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. ఈ గ్రహ ప్రభావంతో వీరు భౌతికంగా చాలా ఆనందంగా ఉంటారు.
Tula Rasi Horoscope : వారెవ్వా. లైఫ్ టర్నింగ్ ఇయర్. 2026లో తుల రాశికి రాజయోగం రావడాన్ని ఎవ్వరూ ఆపలేరు.! New Year Prediction 2026: మరికొన్ని రోజుల్లో 2025వ సంవత్సరం ముగియబోతోంది. వచ్చే సంవత్సరం తమ జీవితం ఎలా ఉండబోతుందోననే కుతుహలం ప్రతి ఒక్కరిలో ఉంటుంది.
Tula Rasi Horoscope: వారెవ్వా.. లైఫ్ టర్నింగ్ ఇయర్.. 2026లో తుల రాశికి రాజయోగం రావడాన్ని ఎవ్వరూ ఆపలేరు..! New Year Prediction 2026: మరికొన్ని రోజుల్లో 2025వ సంవత్సరం ముగియబోతోంది. వచ్చే సంవత్సరం తమ జీవితం ఎలా ఉండబోతుందోననే కుతుహలం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇక 2026లో తుల రాశి వారికి ఎలా ఉంటుంది..? గ్రహాల సంచారం వలన తుల రాశి వారికి 2026లో కెరీర్, వ్యాపారం, ఆర్థికంగా, ఆరోగ్య పరంగా ఎలాంటి ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.DSSD MTS Recruitment 2025: 10thతో ప్రభుత్వ ఉద్యోగాలు.. ఏకంగా రూ.56 వేల జీతం.. ఎగబడి అప్లై చేసుకుంటున్న అభ్యర్థులు! 2026 జ్యోతిష్యం ప్రకారం తుల రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. ఈ గ్రహ ప్రభావంతో వీరు భౌతికంగా చాలా ఆనందంగా ఉంటారు. 2026 కొత్త సంవత్సరం ప్రారంభంలో తుల రాశి నుంచి రాహువు పంచమ స్థానంలో, శని ఆరో స్థానంలో, కేతువు పదకొండో స్థానంలో, గురుడు తొమ్మిదో స్థానంలో, జూన్ 2న కర్కాటకం నుంచి దశమ స్థానంలో ప్రవేశించనున్నాడు. పంచమ స్థానంలో రాహువు, తొమ్మిదో స్థానంలో గురుడు ఉన్నప్పుడు ఈ రెండు గ్రహాల మధ్య త్రిభుజాకార యోగం ఏర్పడనుంది. ఈ కారణంగా గురువు అనుగ్రహంతో ప్రతికూల సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. అంతేకాదు సూర్యుని ప్రత్యేక ఆశీస్సులతో శుభ ఫలితాలు రానున్నాయి. మీ జీవితంలో కొత్త వెలుగులు వచ్చే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి రాబడి వస్తుంది. వ్యాపారులకు మంచి లాభాలు రానున్నాయి. ఈ సందర్భంగా కెరీర్, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, ఆర్థిక పరంగా 2026 సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.తుల రాశి వారికి 2026లో ఆరోగ్యపరంగా గతంలో కంటే మెరుగ్గా ఉంటుందంట. ఈ రాశి వారికి శుక్రుడి స్థానం ఆరోగ్య పరంగా మీకు అనుకూలతలను తీసుకొస్తుంది. అయితే రాహువు ఐదవ ఇంట్లో ఉన్నందు వలన కడుపు సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉందంట, అలాగే మెదడు సంబంధ వ్యాధులతో బాధపడే వారు జాగ్రత్తగా ఉండాలంట. ఇక ఈ రాశి వారికి 2026 సంవత్సరంలో అదృష్టం వరిస్తుంది. భూమి, ఆస్తికి సంబంధించి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. నూతన వాహనం లేదా భూమి కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. కోర్టు తీర్పులు మీకే అనుకూలగా వస్తాయి. ఈ సంవత్సరం మొత్తం మీకు అద్భుతంగా కలిసి వస్తుంది.తుల రాశి వారికి కొత్త ఏడాది 2026లో విద్యా రంగంలో శుభ ఫలితాలు రానున్నాయి. పంచమ స్థానంలో రాహువు సంచారం చేసే సమయంలో ఈ రాశి విద్యార్థులకు అనేక విజయాలు లభించనున్నాయి. ఈ కాలంలో ఉన్నత విద్య, విదేశీ అధ్యయనాలు, పరిశోధన, ఇతర రంగాల్లో మంచి విజయాలు సాధించే అవకాశం ఉంది. ఈ కాలంలో విద్యార్థులకు, పరిశోధకులకు శుభప్రదంగా ఉంటుంది. కళ, సాహిత్య రంగాల్లో ఉండే వారికి గణనీయమైన ప్రయోజనాలు కలగనున్నాయి. రాహువు స్థానం మార్పుతో మీ విద్యా రంగంలో ఆకస్మిక మార్పులు జరగనున్నాయి. కాబట్టి అధ్యయనాలు పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఏవైనా నిర్ణయాలు ఆలోచనాత్మకంగా తీసుకోవాలి.తుల రాశి వారికి 2026 సంవత్సరంలో ఆర్థికంగా బాగుంటుంది. ఈ రాశి వారికి లాభదాయక గృహంలో కేతువు ఉండటం వలన వీరు ఆర్థికంగా అద్భుతమైన ప్రయోజనాలు అందుకుంటారు. అప్పుల సమస్యలు పూర్తిగా తీరిపోతాయి. ముఖ్యంగా జూన్ 2 నుంచి బృహస్పతి అదృష్ట గృహంలో ఉండటం వలన వీరి సంపద రెట్టింపు అవుతుంది. 2026 ప్రకారం, జూన్ 02 , అక్టోబర్ 31 మధ్య బృహస్పతి ఉన్నత స్థితిలో ఉంటాడు. దీని వలన మీకు అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది.కెరీర్ పరంగా చూస్తే తుల రాశి వారికి అంతా బాగున్నప్పటికీ, ఆరవ ఇంట్లో శని ఉండటం వలన మీరు ఉద్యోగం చేసే చోట ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. కొన్ని సార్లు కష్టానికి తగిన ఫలితం కూడా లభించదు. కొన్ని కొన్ని సార్లు సీనియర్స్ నుంచి మీరు సూచనలు తీసుకోవాల్సి వస్తుంది. ఇది మీ పురోగతికి ఎంతగానో దోహదం చేస్తుంది.తులా రాశి వారికి కొత్త ఏడాది 2026లో బుధుడు తిరోగమనంలో ఉన్న సమయంలో వ్యాపార రంగంలో అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ కాలంలో మీకు అనేక సవాళ్లు ఎదురవుతాయి. మీరు కష్టపడి పని చేయాలి. విదేశీ కంపెనీలు లేదా బహుళజాతి సంస్థలతో భాగస్వామ్యాలు, వ్యాపార అవకాశాలు ఏర్పడొచ్చు. గజకేసరి యోగం సమయంలో మీకు అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. కొత్త పెట్టుబడి లేదా ఏదైనా ప్రాజెక్టును ప్రారంభించే ముందు మీరు అన్ని పనులను సకాలంలో పూర్తి చేయాలి. మీ కష్టానికి తగిన ఫలితాలొస్తాయి. మీ అంచనాలన్నీ నిజమవుతాయి.ఇక 2026లో తుల రాశి వారి ప్రేమ జీవితం మిశ్రమంగా ఉంటుంది. మీ ఇంటి ఐదవ ఇంటి లో శని ఉండటం వలన మీ ప్రేమ జీవితం బలహీనంగా ఉంటుంది. ఇక కుటుంబం విషయానికి వస్తే తుల రాశి వారికి వైవాహిక జీవితం, కుటుంబ జీవితం చాలా అద్భు తంగా ఉంటుంది.1. తుల రాశి వారు కొత్త సంవత్సరంలో ప్రతిరోజూ సూర్య భగవానుడికి నీటిని అర్ఘ్యం సమర్పించాలి.3. ప్రతిరోజూ మీరు శుక్రుడికి సంబంధించిన మంత్రాలను జపించాలి.Cancer 2026 Horoscope: 2026లో కర్కాటక రాశి వారికి అద్భుత విజయ యోగం.. వీరికి మహారాజుయోగం పట్టినట్లే.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. లైఫ్‌స్టైల్, హెల్త్, స్పోర్ట్స్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో ఆరేళ్లకుపైగా అనుభవం ఉంది.Pawan Kalyan: ఇదేనా సనాతన ధర్మం..?.. నాగబాబు వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కౌంటర్ లు.. మ్యాటర్ ఏంటంటే..?..Virgo 2026 Horoscope: 2026 కన్యారాశి ఫలితాలు.. అద్భుత సంతాన యోగంతో పాటు ఊహించని సంపద వీరి సొంతం..
Tula Rasi Horoscope Tula Rasi Libra Horoscope Libra Horoscope 2026 Libra Horoscope Yearly Prediction 2026
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
சூரிய பெயர்ச்சி 2026: இந்த 4 ராசிக்காரர்களுக்கு ஜாக்பாட்.. உயர் பதவி கிடைக்குமாம்!Rasi palan: 2026ல் 4 ராசிக்காரர்கள் நல்ல பலன்களை பெற இருக்கிறார்கள்.
Read more »
Aquarius Horoscope 2026 : जनवरी में रोज नोट छापेंगे कुंभ राशि वाले लोग, मिलेगी बड़ी सक्सेस, पढ़ें मासिक राशिफल 2026कुंभ मासिक राशिफल जनवरी 2026 : कुंभ राशि वाले जातकों के लिए जनवरी महीना आर्थिक, सेहत, करियर, नौकरी-व्यापार, लव और फैमिली लाइफ के मामले में कैसा रहेगा? ज्योतिषाचार्य डॉ. अरुण बंसल से जानिए कुंभ राशि का मासिक राशिफल जनवरी 2026.
Read more »
Pisces Horoscope 2026 : मीन राशि वालों को जनवरी में अचानक होगा धन लाभ, हासिल होगी बड़ी उपलब्धि, पढ़ें मासिक राशिफल 2026मीन मासिक राशिफल जनवरी 2026 : मीन राशि वालों के लिए जनवरी महीना धन, करियर, नौकरी-व्यापार, हेल्थ, लव लाइफ और फैमिली लाइफ के लिए कैसा रहेगा? ज्योतिषाचार्य डॉ. अरुण बंसल से जानिए मीन मासिक राशिफल जनवरी 2026.
Read more »
Leo 2026 Horoscope: సింహరాశి 2026 ఫలాలు.. కఠిన శ్రమతో అఖండ విజయాలు.. ఆర్థికంగా కలిసి వచ్చే కాలం..Simha Rasi 2026 To 2027 Telugu: 2026 సంవత్సరం సింహ రాశి వారికి మిశ్రమ లాభాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు మాచిరాజు కిరణ్ కుమార్ తెలిపారు. ముఖ్యంగా ఈ సమయాల్లో భాగస్వామ్య వ్యాపారాలు చేసే వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని కోరారు. అలాగే ఈ సమయంలో ఆర్థికంగా కూడా బలపడతారు.
Read more »
Virgo 2026 Horoscope: 2026 కన్యారాశి ఫలితాలు.. అద్భుత సంతాన యోగంతో పాటు ఊహించని సంపద వీరి సొంతం..Kanya Rashi 2026 To 2027 Telugu: 2026 సంవత్సరం కన్యరాశి వారికి కలిసి రాబోతోంది. ఈ సమయంలో మిశ్రమ ఫలితాలతో పాటు అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థికంగా కూడా చాలా వరకు కలిసి రాబోతోంది.
Read more »
Tula Rashifal 2026: तुला राशि वाले नए साल में प्राप्त करेंगे जबरदस्त लाभ! जानें कैसा रहेगा साल 2026Tula Rashifal 2026: ज्योतिषियों के अनुसार, साल 2026 तुला राशि वालों के लिए बहुत ही शुभ रहने वाला है. करियर से लेकर हर क्षेत्र में उनको फायदा होगा और सेहत के मामले थोड़ी सावधानी बरतनी की सलाह दी गई है.
Read more »
