Top 10 Richest Temples: తిరుమల, గోల్డెన్ టెంపుల్‌తో సహా దేశంలోని టాప్-10 ధనిక ఆలయాలు ఇవే..!

Richest Temples In India News

Top 10 Richest Temples: తిరుమల, గోల్డెన్ టెంపుల్‌తో సహా దేశంలోని టాప్-10 ధనిక ఆలయాలు ఇవే..!
Top 10 Richest TemplesTop 10 Richest Temples In IndiaPadmanaba Swamy Temple
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 167 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 87%
  • Publisher: 63%

Richest Temples in India: భారతదేశం.. ప్రాచీన సంస్కృతి, అద్భుతమైన నిర్మాణ శైలితో కూడిన ఎన్నో ఆలయాలకు నిలయం. ఇక్కడ మానసిక ప్రశాంతత కోసం, ధర్మ మార్గం అనుసరించడం కోసం, తమకు మంచి జరగాలని భక్తులు నిత్యం దేవాలయాలకు వెళ్తుంటారు.

భారతదేశం. ప్రాచీన సంస్కృతి, అద్భుతమైన నిర్మాణ శైలితో కూడిన ఎన్నో ఆలయాలకు నిలయం. ఇక్కడ మానసిక ప్రశాంతత కోసం, ధర్మ మార్గం అనుసరించడం కోసం, తమకు మంచి జరగాలని భక్తులు నిత్యం దేవాలయాలకు వెళ్తుంటారు. మరి మన దేశంలో లక్షల కోట్ల ఆస్తులు కలిగి ఉన్న టాప్ 10 అత్యంత ధనిక ఆలయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

భారతదేశం.. ప్రాచీన సంస్కృతి, అద్భుతమైన నిర్మాణ శైలితో కూడిన ఎన్నో ఆలయాలకు నిలయం. ఇక్కడ మానసిక ప్రశాంతత కోసం, ధర్మ మార్గం అనుసరించడం కోసం, తమకు మంచి జరగాలని భక్తులు నిత్యం దేవాలయాలకు వెళ్తుంటారు. మరి మన దేశంలో లక్షల కోట్ల ఆస్తులు కలిగి ఉన్న టాప్ 10 అత్యంత ధనిక ఆలయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం భారత్ సహా ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయంగా మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 2015లో అండర్‌గ్రౌండ్ వాల్ట్స్‌లో భారీగా నిధులు బయటపడ్డాయి. వీటిల్లో బంగారు విగ్రహాలు, డైమండ్స్ పొదిగిన ఆభరణాలు, అరుదైన నాణేలు, ఎన్నో విలువైన కళాఖండాలు బయటపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా రిచెస్ట్ టెంపుల్స్‌లో రెండవ స్థానంలో ఉంది. ఈ ఆలయం మొత్తం ఆస్తుల విలువ రూ. 2.5 లక్షల కోట్ల కంటే ఎక్కువే ఉంటుందని అంచనా. రోజుకు సగటున 50 నుండి 60 వేల మంది వరకు భక్తులు దర్శనం కోసం వస్తుంటారు. ఇందులో విలువైన భూములు, భవనాలు, బంగారం నిల్వలు, నగదు నిల్వలు ఉన్నాయి. మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయం కూడా రిచెస్ట్ చారిటబుల్ రిలీజియస్ ట్రస్టులు నిర్వహించే ధనిక ఆలయాల్లో మూడవ స్థానంలో ఉంది. ఈ ఆలయంలో సంవత్సరానికి సగటున రూ. 400- 480 కోట్ల వరకు వస్తుందని అంచనా. దేశవిదేశాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. విరాళాల రూపంలో భారీగా సంపద సమకూరుతుంది. ఇక్కడ ఆదాయాన్ని ఎక్కువగా.. సమాజ సంక్షేమం కోసం కేటాయిస్తుంటారు. జమ్మూకశ్మీర్ రాష్ట్రం త్రికూట హిల్స్‌లోని వైష్ణో దేవి ఆలయానికి కూడా జనం తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఏటా సుమారు కోటి మంది వరకు భక్తులు, పర్యాటకులు వస్తుంటారు. శ్రీ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రం బోర్డు దీనిని నిర్వహిస్తుంటుంది. వార్షిక ప్రాతిపదికన ఆదాయం రూ. 500 కోట్ల వరకు ఉంటుందని అంచనా.సిక్కు మతస్తులు పవిత్ర స్థలంగా భావించే అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ కూడా దేశంలోని అత్యంత ధనిక ఆలయాల్లో ఒకటి. సేవా, సమానత్వానికి ఈ ఆలయాన్ని ప్రతీకగా భావిస్తుంటారు. ఈ ఆలయ గోపురం, పై ఫ్లోర్లలో 750 నుంచి 1500 కిలోల వరకు గోల్డ్ వినియోగించారు. వార్షిక ఆదాయం ఇక్కడ కూడా రూ. 400 కోట్లకు మించి ఉంటుందని సమాచారం.ముంబైలోని సిద్ధివినాయక టెంపుల్ కూడా ధనిక ఆలయాల్లో ఒకటి. ఎక్కువగా ముంబైలోని వ్యాపార వేత్తలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు దీనిని సందర్శిస్తుంటారు. వీరి నుంచి విరాళాలు ఎక్కువగా వస్తుంటాయి. సంవత్సరానికి రూ. 100 నుంచి రూ. 125 కోట్ల వరకు ఆదాయం వస్తుంటుందని అంచనా. అక్కడి గణేశుని విగ్రహం కూడా బంగారు పూతతో ఉంటుంది. ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొలువై ఉన్న జగన్నాథ ఆలయం కూడా అత్యంత విలువైనది. ఒడిశా సహా ఇతర ప్రాంతాల్లో 60 వేల ఎకరాలకు పైగా భూములు ఉన్నట్లు సమాచారం. ఇక్కడ రత్న భాండాగారంలో పురాతనమైన బంగారం, వెండి కళాఖండాలు, ఆభరణాలు ఉన్నాయని చెబుతుంటారు. తమిళనాడు రాష్ట్రం మదురైలోని మీనాక్షి అమ్మన్ ఆలయానికి కూడా భక్తులు ఎక్కువగా వస్తుంటారు. రోజుకు 20 వేల మందికిపైగా వస్తుంటారని సమాచారం. ఈ ఆలయంలో పురాతన బంగారు ఆభరణాలు, వజ్రాలు పొదిగిన కిరీటాలు ఉన్నాయి. కేరళలోని శబరిమల అయ్యపస్వామి ఆలయం కూడా దేశంలోని ధనిక ఆలయాల్లో ఒకటి. ప్రతి ఏడాది పరిమిత సమయం మాత్రమే తెరిచి ఉండటం వల్ల శబరిమల ఆలయం ప్రత్యేకంగా నిలుస్తోంది. మండల- మకరవిళక్కు సీజన్‌లో ఆదాయం రూ. 300 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. గుజరాత్ రాష్ట్రంలోని సోమ‌నాథ్ టెంపుల్ కూడా దేశంలోని టాప్-10 అత్యంత ధనిక ఆలయాల్లో ఒకటిగా ఉంది. ఈ టెంపుల్ పూర్వకాలంలో విశేష సంపదకు నిలయంగా ఉంది. దేశంలోని 12 పవిత్ర జ్యోతిర్లింగాల్లో ఇది మొదటిది. ఈ ఆలయంలో కూడా కిలోల కొద్దీ బంగారం ఉంది. ఆలయ శిఖరంపై కూడా 150 కిలోల వరకు గోల్డ్ ఉంటుందని తెలుస్తోంది.IMPS: SBI ఖాతాదారులకు బిగ్‌షాక్‌.. ఫిబ్రవరి 15 నుంచి IMPS ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు, ఈ 5 మందే తెలుసుకోండి..!Ketu Gochar 2026: మాఘ నక్షత్రంలో కేతువు .. ఈ 3 రాశులకు లగ్జరీ లైఫ్ స్టార్ట్! రెండు నెలలు ఆడిందే ఆట..!

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Top 10 Richest Temples Top 10 Richest Temples In India Padmanaba Swamy Temple Tirumala Temple Shiridi Temple

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

जर्मनी जाकर इंजीनियर बनना है, टॉप-10 यूनिवर्सिटीज कौन सी हैं? भारतीय यहां से पढ़ने का फायदा भी जानेंजर्मनी जाकर इंजीनियर बनना है, टॉप-10 यूनिवर्सिटीज कौन सी हैं? भारतीय यहां से पढ़ने का फायदा भी जानेंStudy Engineering in Germany: जर्मनी को हायर एजुकेशन के लिए एक अच्छा देश माना जाता है, जहां पर दुनियाभर से स्टूडेंट्स पढ़ने के लिए आते हैं। पिछले कुछ सालों से भारतीय भी यहां पढ़ने जा रहे हैं।
Read more »

Bengal Weather Update: উইকেন্ডে শীতের ঝোড়ো ব্যাটিং! ১০ ডিগ্রির নীচে নামতে পারে পারদ, লেটেস্ট আপডেট...Bengal Weather Update: উইকেন্ডে শীতের ঝোড়ো ব্যাটিং! ১০ ডিগ্রির নীচে নামতে পারে পারদ, লেটেস্ট আপডেট...Winter to intensify over the weekend mercury may drop below 10 degree latest update
Read more »

7 Ancient Temples In India : ये हैं भारत के 7 प्राचीन मंदिर, जहां हर यात्री को एक बार जरूर जाना चाहिए!7 Ancient Temples In India : ये हैं भारत के 7 प्राचीन मंदिर, जहां हर यात्री को एक बार जरूर जाना चाहिए!7 ancient temples in India : भारत, जिसे अक्सर 'मंदिरों की भूमि' कहा जाता है, अनगिनत पवित्र शहरों का घर है जहां इतिहास, आध्यात्मिकता और वास्तुकला एक साथ मिलते हैं. ये मंदिर शहर सिर्फ पूजा करने की जगहें नहीं हैं, बल्कि संस्कृति, परंपरा और कला के जीवंत संग्रहालय भी हैं ऐसे में यहां 7 प्राचीन मंदिर शहर हैं जो सच में घूमने लायक हैं...
Read more »

7 Ancient Temples In India : ये हैं भारत के 7 प्राचीन मंदिर, जहां हर यात्री को एक बार जरूर जाना चाहिए!7 Ancient Temples In India : ये हैं भारत के 7 प्राचीन मंदिर, जहां हर यात्री को एक बार जरूर जाना चाहिए!7 ancient temples in India : भारत, जिसे अक्सर 'मंदिरों की भूमि' कहा जाता है, अनगिनत पवित्र शहरों का घर है जहां इतिहास, आध्यात्मिकता और वास्तुकला एक साथ मिलते हैं. ये मंदिर शहर सिर्फ पूजा करने की जगहें नहीं हैं, बल्कि संस्कृति, परंपरा और कला के जीवंत संग्रहालय भी हैं ऐसे में यहां 7 प्राचीन मंदिर शहर हैं जो सच में घूमने लायक हैं...
Read more »

யூடியூபில் 10 மில்லியன் வியூஸ் வந்தால்..எவ்வளவு வருமானம் வரும்? இதை தெரிஞ்சிக்கோங்க..யூடியூபில் 10 மில்லியன் வியூஸ் வந்தால்..எவ்வளவு வருமானம் வரும்? இதை தெரிஞ்சிக்கோங்க..10 Million Views On Youtube Earning : eபல பேர், யூடியூப்பில் வீடியோ போட்டு பலத்த வருமானம் பார்த்து வருகின்றனர். இதில், 10 மில்லியன் வியூஸ் வந்தால் எவ்வளவு கிடைக்கும் தெரியுமா?
Read more »

ಪಂಜಾಬ್ ನ್ಯಾಷನಲ್ ಬ್ಯಾಂಕಿನಲ್ಲಿ ₹2,00,000 ಠೇವಣಿ ಇಟ್ರೆ ₹77,945 ಸ್ಥಿರ ಬಡ್ಡಿ ಸಿಗುತ್ತೆ: ಇಲ್ಲಿದೆ ಮಾಹಿತಿಪಂಜಾಬ್ ನ್ಯಾಷನಲ್ ಬ್ಯಾಂಕಿನಲ್ಲಿ ₹2,00,000 ಠೇವಣಿ ಇಟ್ರೆ ₹77,945 ಸ್ಥಿರ ಬಡ್ಡಿ ಸಿಗುತ್ತೆ: ಇಲ್ಲಿದೆ ಮಾಹಿತಿಪಂಜಾಬ್ ನ್ಯಾಷನಲ್ ಬ್ಯಾಂಕಿನಲ್ಲಿ ಕನಿಷ್ಠ 7 ದಿನಗಳು ಮತ್ತು ಗರಿಷ್ಠ 10 ವರ್ಷಗಳ ಅವಧಿಗೆ ಎಫ್‌ಡಿ ಖಾತೆಯನ್ನ ತೆರೆಯಬಹುದು.
Read more »



Render Time: 2026-04-02 08:48:58