Petrol Diesel Rates in Hyderabad: పెట్రోల్, డీజిల్ ధరలు మన దేశంలో స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రతి రోజూ ఉదయం ఆరు గంటలకు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలను అప్‌డేట్ చేస్తాయి.
Petrol Diesel Rate s in Hyderabad: పెట్రోల్, డీజిల్ ధరలు మన దేశంలో స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రతి రోజూ ఉదయం ఆరు గంటలకు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలను అప్‌డేట్ చేస్తాయి.
ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు, కరెన్సీ మారకపు రేట్లలో హెచ్చుతగ్గులకు పెట్రోల్ ధరల్లో మార్పులు ఉంటాయి. నేటి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చెక్ చేయండి. లోక్‌సభ ఎన్నికలకు ముందు పెట్రోల్ ధరలు తగ్గించిన కేంద్రం.. మళ్లీ పెంచలేదు. మే 2022 నుంచి పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులేదు. చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు ఇంధన ధరలను వెల్లడిస్తాయి. ఎక్సైజ్ సుంకాలు, కేంద్ర, రాష్ట్ర స్థాయి ట్యాక్స్‌లు, ఇతర ట్యాక్స్‌లను బట్టి ఒక్కో నగరంలో ధరలు ఒక్కో విధంగా ఉంటాయి. గత 24 గంటల్లో భువనేశ్వర్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు 0.23 పైసలు తగ్గాయి. నేడు లీటర్ పెట్రోల్ ధర రూ.100.93, లీటర్ డీజిల్ ధర 92.51 రూపాయలుగా ఉంది. ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా.. ==>ఢిల్లీలో లీటర్ రూ.94.77, రూ.87.67 ==>కోల్‌కతాలో లీటరుకు రూ.105.41, రూ.92.02 ==>ముంబైలో లీటరుకు రూ.103.54, రూ.90.03 ==>చెన్నైలో లీటరుకు రూ.100.90, రూ.92.48తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.46 ఉండగా.. డీజిల్ ధర 95.70 రూపాయలుగా ఉంది. ఏపీలో పెట్రోల్ రూ.109.55, డీజిల్ రూ.97.24 గా ఉంది.Liquor Lovers: మందు బాబులకు కిక్కో కిక్కు.. న్యూ ఇయర్ వేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ శుభవార్త.. ఉబ్బితబ్బైపోతున్న లిక్కర్ లవర్స్..Anasuya Vs Shivaji: మీ సానుభూతి నాకు అవసంరంలేదు.!. శివాజీ వివాదంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన అనసూయ.. ఏమనిందంటే..?
Petrol Diesel Price Today Petrol Diesel Rate Today Petrol Diesel Price
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Gold Price Today: অল-টাইম হাই! ঐতিহাসিক উচ্চতায় পৌঁছল সোনার দাম! অবিশ্বাস্য দাম রুপোরও! মঙ্গলবার যা ঘটল তা আগে ঘটেনি...Gold price today Gold silver prices hit all time high Gold prices hit all‑time high of Rs 138381 per 10 grams
Read more »
Kiwi Price: भारत और न्यूजीलैंड के बीच साइन हुआ FTA, जानें कीवी की कीमत पर क्या पड़ेगा असर?Kiwi Price: भारत और न्यूजीलैंड के बीच साइन हुआ एफटीए, जानें कीवी की कीमत पर क्या पड़ेगा असर Know Kiwi Price as India and New Zealand signs FTA देश
Read more »
Petrol Diesel Price Today: गुरुग्राम-लखनऊ समेत कई शहरों में सस्ता हुआ पेट्रोल-डीजल, ये हैं तेल की ताजा कीमतेंPetrol Diesel Price Today: ग्लोबल मार्केट में बुधवार को कच्चे तेल की कीमतों में मामूली तेजी देखने को मिली, इसके बाद देश के कई शहरों में पेट्रोल और डीजल की कीमतें बदल गईं
Read more »
Gold Price Today: सोने-चांदी की कीमतों में आज फिर बनाया नया रिकॉर्ड, जानें कितने बढ़े दामGold Price Today: भारतीय सर्राफा बाजार में हर दिन उछाल देखने को मिल रहा है. आज भी बाजार में तेजी बनी हुई है. जिसके चलते सोने और चांदी की कीमतें आज फिर से नया रिकॉर्ड बना दिया.
Read more »
भास्कर अपडेट्स: जम्मू-कश्मीर के CRPF कैंप में तेंदुआ घुसा, एक जवान को घायल कियाbreaking news hindi, breaking news today, breaking news today bhopal, breaking news live, breaking news headlines, breaking news in india today, breaking news india in hindi, breaking news india sports
Read more »
Tata Safari And Harrier Turbo Petrol: ढेर सारी खूबियां और नए टर्बो पेट्रोल इंजन सै लैस नई सफारी-हैरियरTata Safari And Harrier Petrol: टाटा हैरियर और सफारी का नया 1.
Read more »
