Telangana SC Reservation: నేటి నుంచి తెలంగాణ ఎస్సీ వర్గీకరణ అమలు.. 30 ఏళ్ల పోరాటానికి ఫలితం..

Telangana Governor Approves SC Classification Bill News

Telangana SC Reservation: నేటి నుంచి తెలంగాణ ఎస్సీ వర్గీకరణ అమలు.. 30 ఏళ్ల పోరాటానికి ఫలితం..
SC ReservationsSc Sub ClassificationAp Assembly
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 97 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 59%
  • Publisher: 63%

Telangana SC Reservation: తెలంగాణలో SC వర్గీకరణ నేటి నుంచి అమలు కానుంది. ఈ మేరకు అమల్లోకి తీసుకువస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయనుంది.

Telangana SC Reservation: తెలంగాణలో SC వర్గీకరణ నేటి నుంచి అమలు కానుంది. ఈ మేరకు అమల్లోకి తీసుకువస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయనుంది.Saturn Transit 2025: జులై 13 నుంచి శని ఈ రాశుల వారిపై వరాల జల్లు.

. మీరు బిగ్ జాక్పాట్ కొట్టబోతున్నారు! : తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన ఎస్సీ రిజర్వేషన్ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఇది చట్ట రూపం దాల్చింది. అయితే ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భ:గా తెలంగాణ ప్రభుత్వం వర్గీకరణ అమలు తేదీగా పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకుంది. ఉత్తర్వుల తొలి కాపీని సీఎం రేవంత్‌రెడ్డికి అందజేయాలని ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన దామోదర్ రాజ నర్సింహ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. మార్చి 17న ఎస్సీ వర్గీకరణ బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ శాసనసభ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత మార్చి 18న అసెంబ్లీ ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ తర్వాత మార్చి 19న శాసన మండలి ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ఈ బిల్లు రాజ్ భవన్‎కు చేరి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోదంతో చట్టంగా ఆమోదం పొందింది. తెలంగాణ గవర్నమెంట్ జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ 59 ఎస్సీ ఉప కులాలను 3 గ్రూపులుగా విభిజించి గవర్నమెంట్ కు లేఖ అందజేసింది. అదే బిల్లులో పొందు పరిచారు. ఎస్సీల్లో అత్యంత వెనుకబడిన 15 కులాలను గ్రూప్ 1లో చేర్చారు. మొత్తం ఎస్సీ జనాభాలో వీరి వాటా 3.288 శాతం కాగా, వీరికి ఒక శాతం రిజర్వేషన్ కల్పించారు. మధ్యస్థంగా ఉన్న 18 కులాలను గ్రూప్ 2లో చేర్చారు. మొత్తం ఎస్సీ జనాభాలో వీరి వాటా 62.74 శాతంగా ఉంది. వీరికి వారికి 9 శాతం రిజర్వేషన్ కల్పించారు. ఇక 26 కులాలను గ్రూప్ 3లో చేర్చారు. మొత్తం జనాభాలో వీరి వాటా 33.963 శాతం కాగా, వీరికి 5 శాతం రిజర్వేషన్ ఇవ్వనున్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్​ ఆమోదముద్ర వేయడంతో ఈ రోజు నుంచి ఇధి చట్టంగా అమల్లోకి రాబోతున్నట్టు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుల చేసింది. మొత్తంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నేతృత్వంలో గత 30 యేళ్లుగా ఎస్సీ ఉప కులాలకు రిజర్వేషన్స్ కోసం పోరాటం చేస్తూనే ఉంది. ఎట్టకేలకు ఆ కల నిజం కావడంతో అది భారత రాజ్యంగ నిర్మాత భారతరత్న బీఆర్ అంబేద్కర్ పుట్టినరోజున అమల్లోకి రావడం విశేషం అనే చెప్పాలి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.AP SSC Results 2025

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

SC Reservations Sc Sub Classification Ap Assembly AP Assembly Passes SC Sub Classification Bill Telangana Government

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Telangana Budget 2025 LIVE: భారీ అంచనాలతో తెలంగాణ బడ్జెట్.. రూ.3 లక్షల కోట్లకు పైనే..!Telangana Budget 2025 LIVE: భారీ అంచనాలతో తెలంగాణ బడ్జెట్.. రూ.3 లక్షల కోట్లకు పైనే..!Telangana Budget 2025 LIVE: భారీ అంచనాలతో తెలంగాణ బడ్జెట్.. రూ.3 లక్షల కోట్లకు పైనే..!
Read more »

Telangana: ఎల్లుండి నుంచి 10వ తరగతి ఎగ్జామ్స్.. విద్యార్థులు పరీక్ష రాసే ముందు ఈ విషయం తెలుసుకోండి..Telangana: ఎల్లుండి నుంచి 10వ తరగతి ఎగ్జామ్స్.. విద్యార్థులు పరీక్ష రాసే ముందు ఈ విషయం తెలుసుకోండి..Telangana SSC exam 2025: మార్చి 21వ తేదీ నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో టెన్త్ పరీక్షలు రాసేవారికి కీలక సూచనలు చేసింది విద్యాశాఖ.
Read more »

SC Classification Bill: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం, ఏ కేటగరీలో ఎన్ని ఉప కులాలంటేSC Classification Bill: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం, ఏ కేటగరీలో ఎన్ని ఉప కులాలంటేAndhra Pradesh Government Approves SC Sub Classification Bill in Both Assembly and Council ఎస్సీ వర్గీకరణ బిల్లును తొలుత ఏపీ అసెంబ్లీలో సమర్పించి చర్చించారు. జనాభా గణన పూర్తి కానందున ఎలాంటి సూచనలు చేయడం లేదని ఏకసభ్య కమీషన్ వివరించారు.
Read more »

Telangana: నేటి నుంచి టెన్త్‌ పరీక్షలు.. సరికొత్త విధానం, ఈ రూల్స్‌ మస్ట్‌..Telangana: నేటి నుంచి టెన్త్‌ పరీక్షలు.. సరికొత్త విధానం, ఈ రూల్స్‌ మస్ట్‌..Telangana SSC Exams 2025: నేటి నుంచి తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉదయం 9:30 గంటలకు పరీక్షలు ప్రారంభం అవుతాయి. అయితే, ఈ సరికొత్త విధానం ముందుగా తెలుసుకోండి.
Read more »

AP TG Weather Updates: ఏపీ తెలంగాణల్లో భారీ ఉష్ణోగ్రతలు, వడగాలుల హెచ్చరిక, అక్కడ వర్షాలుAP TG Weather Updates: ఏపీ తెలంగాణల్లో భారీ ఉష్ణోగ్రతలు, వడగాలుల హెచ్చరిక, అక్కడ వర్షాలుAndhra Pradesh and Telangana Weather Forecast Updates Heat Waves and high temperatures AP TG Weather Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా సంభవించిన అకాల వర్షాలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది
Read more »

TG Weather Updates: హైదరాబాద్ సహా తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో నేటి నుంచి హై అలర్ట్ పెరగనున్న ఉష్ణోగ్రతలుTG Weather Updates: హైదరాబాద్ సహా తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో నేటి నుంచి హై అలర్ట్ పెరగనున్న ఉష్ణోగ్రతలుTelangana Weather Forecast High Temperatures and Heat Waves Alert in these Districts ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో రోజురోజుకూ ఎండలు పెరుగుతున్నాయి. పెరుగుతున్న ఎండలు ఓ వైపు, తీవ్రమైన ఉక్కపోత మరోవైపు ప్రజలు అల్లాడుతున్నారు.
Read more »



Render Time: 2026-04-02 18:40:24