TG Inter Results 2025 Latest Updates: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అప్‌డేట్. ఏప్రిల్ 25 లేదా 27వ తేదీ ఫలితాలను ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు ఫలితాలను తెలుసుకునేందుకు https: tgbie.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
Telangana Inter Results 2025 : తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్‌పై బిగ్ అప్‌డేట్. ఈ లింక్‌పై క్లిక్ చేసి సింపుల్‌గా తెలుసుకోండి TG Inter Results 2025 Latest Updates: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అప్‌డేట్.
Telangana Inter Results 2025: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్‌పై బిగ్ అప్‌డేట్.. ఈ లింక్‌పై క్లిక్ చేసి సింపుల్‌గా తెలుసుకోండి TG Inter Results 2025 Latest Updates: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అప్‌డేట్. ఏప్రిల్ 25 లేదా 27వ తేదీ ఫలితాలను ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు ఫలితాలను తెలుసుకునేందుకు https://tgbie.cgg.gov.in/ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.Saturn Transit 2025: జులై 13 నుంచి శని ఈ రాశుల వారిపై వరాల జల్లు.. మీరు బిగ్ జాక్పాట్ కొట్టబోతున్నారు! ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు వెల్లడికావడంతో తెలంగాణలోనూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 25 లేదా 27న ఫలితాలను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు ఒకేరోజు ప్రకటించనున్నట్లు తెలిపారు. మార్చి 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,532 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా.. మొత్తం 9,96,971 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ ఫలితాలను ఓ వైపు పరీక్షలు జరుగుతుండగానే.. మరోవైపు మార్చి 18వ తేదీ నుంచే మూల్యాంకన ప్రక్రియ ప్రారంభించారు. రాష్ట్రంలోని 19 కేంద్రాల్లో మూల్యాంకన నిర్వహించగా.. ఏప్రిల్ 10వ తేదీతో ముగిసింది. ఇప్పటికే మార్కులను ఆన్‌లైన్ అప్‌లోడ్ చేయగా.. రెండు స్థాయిల్లో పరిశీలించిన అనంతరం రిజల్ట్స్‌ను వెల్లడించనున్నారు. ఏప్రిల్ 20 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఆ తరువాత వారం రోజుల్లో ఫలితాలను వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. గతేడాది తెలంగాణ ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 24న వెల్లడించారు. అంతకముందు 2023లో మే 9వ తేదీన, 2022, 2021లో జూన్ 28న ఫలితాలను ప్రకటించారు.==>కేటగిరీ, ఎగ్జామినేషన్ టైప్ ఎంచుకోండి. హాల్ టికెట్ నంబరు ఎంటర్ చేసి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి. ==>ఫలితాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. PDF ఫైల్ సేవ్ చేసి పెట్టుకోండి. భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగపడుతుంది. Note: విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి సబ్జెక్ట్‌లో కనీసం 35 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ ఫలితాలపై మీకు అనుమానం ఉంటే.. రీవాల్యూయేషన్ కోసం ఇంటర్ బోర్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫెయిల్ అయిన విద్యార్థులు ఎలాంటి నిరాశకు గురికాకండి. మళ్లీ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన సమయంలో మరింత కష్టపడి చదివి ఉత్తీర్ణులు అవ్వండి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Jr NTR angry at fans
TG Inter Results 2025 Updates Telangana Inter Results 2025
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Telangana Budget 2025 LIVE: భారీ అంచనాలతో తెలంగాణ బడ్జెట్.. రూ.3 లక్షల కోట్లకు పైనే..!Telangana Budget 2025 LIVE: భారీ అంచనాలతో తెలంగాణ బడ్జెట్.. రూ.3 లక్షల కోట్లకు పైనే..!
Read more »
Telangana: ఎల్లుండి నుంచి 10వ తరగతి ఎగ్జామ్స్.. విద్యార్థులు పరీక్ష రాసే ముందు ఈ విషయం తెలుసుకోండి..Telangana SSC exam 2025: మార్చి 21వ తేదీ నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో టెన్త్ పరీక్షలు రాసేవారికి కీలక సూచనలు చేసింది విద్యాశాఖ.
Read more »
Ugadi 2025: ఈ ఏడాది ఉగాది శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకోండిUgadi Telugu New Year 2025 How would be this year Sri Viswavasu Nama Samvatsaram Ugadi 2025: 60 ఏళ్ల క్రమంలో ఈ ఏడాది 39వ సంవత్సరం. క్రోధి నామ సంవత్సరం నుంచి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అడుగెడుతున్న సందర్భం
Read more »
AP Inter Results 2025 Live: మరికాసేపట్లో ఇంటర్ ఫలితాలు.. ఈ లింక్‌పై క్లిక్ చేయండి..AP Inter Results 2025 Live: మరికాసేపట్లో ఇంటర్ ఫలితాలు.. ఈ లింక్‌పై క్లిక్ చేయండి..
Read more »
AP Inter Updates: ఏపీ ఇంటర్ విద్యార్ధులకు బిగ్ అలర్ట్, సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటేAndhra pradesh Intermediate supplementary Exam 2025 Dates Declared ఇంటర్ ఫలితాలతో పాటు సప్లిమెంటరీ బెటర్ మెంట్ పరీక్షల తేదీలు కూడా వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డ్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read more »
AP Inter Results 2025: ఇంటర్ పరీక్షల రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్ ఎలా అప్లై చేసుకోవచ్చుAP Inter Exams Recounting and Revaluation Details check here ఇంటర్ పరీక్ష ఫలితాలతో అసంతృప్తిగా ఉంటే రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్ అప్లై చేసుకోవచ్చు. ఈ నెల 13 నుంచి 22వ తేదీ వరకూ దీనికి అవకాశముంది. ఆన్ లైన్ లో ఇంట్లో కూర్చుని రీ కౌంటింగ్ లేదా రీ వాల్యుయేషన్ కు దరఖాస్తు చేయవచ్చు.
Read more »
