Telangana Cabinet Meet: పంచాయితీ తర్వాతే పరిషత్ ఎన్నికలు.. ? కేబినేట్ కీలక నిర్ణయం..

Telangnaa Cabinet Meet News

Telangana Cabinet Meet: పంచాయితీ తర్వాతే పరిషత్ ఎన్నికలు.. ? కేబినేట్ కీలక నిర్ణయం..
Telangana Local Body ElectionsJubilee Hills By PollJubilee Hills By Poll Result
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 112 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 69%
  • Publisher: 63%

Telangana Cabinet Meet: మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్‌ సమావేశం సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరుగనుంది. ఈ మీటింగ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణపై ప్రధానంగా చర్చ జరుగనుంది.

Telangana Cabinet Meet: మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్‌ సమావేశం సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరుగనుంది. ఈ మీటింగ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణపై ప్రధానంగా చర్చ జరుగనుంది.జూబ్లీహిల్స్‌ ఎన్నికలో గెలుపుతో ఉత్సాహంగా ఉన్న తెలంగాణ సర్కార్‌ ఇదే ఊపులో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని యోచిస్తోంది.

ఇందువల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు యథావిధిగా వస్తే గ్రామీణ పాలనా వ్యవస్థతో పాటు పదవులు పరంగా కూడా ఉపయోగపడుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. జూబ్లీహిల్స్ లో జరిగిన ఎన్నికల్లో రేవంత్ రెడ్డి తన సర్వ శక్తులు ఒడ్డి ఈ ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చడంలో సక్సెస్ అయ్యారు. అంగ బలం, అర్ధ బలం సహా స్థానిక నేతను రంగంలోకి దింపి తగిన వ్యూహాలతో ఉప ఎన్నికల్లో గెలిచి సత్తా చాటారు. ఓ రకంగా ఈ గెలుపు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి నాయకత్వానికి తిరుగులేకుండా చేసిందనే చెప్పాలి. ఆయన ప్రత్యర్థులకు నోరు మూయించిందనే చెప్పాలి. ఓ రకంగా తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి వెంట్రుక పీకలేరనే కామెంట్స్ ఆయన అభిమానుల నుంచి వినిపిస్తున్నాయి.అయితే తెలంగాణ క్యాబినేట్ లో పరిషత్ ఎన్నికల కంటే ముందుగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అటు 15 ఫైనాన్స్ నిధులు ఆగిపోవడంతో ముందు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇంతకు ముందు 2 విడతలుగా MPTC, ZPTC ఎన్నికల నిర్వహణకు సర్కార్‌ వెళ్ళింది. అయితే కోర్టులో కేసు విచారణ ఉండటంతో నిలిచిపోయింది. ఇప్పుడు పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలకు వెళ్ళాలనుకుంటోంది. దీనిపై కూడా కేబినెట్‌ చర్చించి నిర్ణం తీసుకునే అవకాశం వుందని తెలుస్తోంది. అయితే బిసీలకు పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.Sheikh Hasina: షేక్ హసీనాపై తీర్పుకు ముందు బంగ్లాదేశ్‌లో అల్లర్లు.. ఢాకాలో పేలుళ్లు.. షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్‌.. తర్వాత ఏం జరగనుంది?Jodhpur aunts kills nephew Video: అత్యంత ఘోరం.. పెళ్లి కావట్లేదని 17 రోజుల పసికందును బలిచ్చిన నలుగురు అక్కాచెల్లెళ్లు.. వీడియో...Money Saving Tips: చేతిలో చిల్లిగవ్వా లేకున్నా రూ. కోటి రూపాయలు సంపాదించడం ఎలా? CA చెప్పిన ఫార్ములా ఫాలో అయితే జీరో సేవింగ్ నుంచి కోటీ పక్కా..!!

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Telangana Local Body Elections Jubilee Hills By Poll Jubilee Hills By Poll Result Telangana Sarpach Elections Telangana Reservations Revanth Reddy

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

All India Forest Meet: उत्तराखंड ने तीन स्वर्ण पदक जीतकर कब्जाया छठवां स्थान, छत्तीसगढ़ प्रथमAll India Forest Meet: उत्तराखंड ने तीन स्वर्ण पदक जीतकर कब्जाया छठवां स्थान, छत्तीसगढ़ प्रथमअखिल भारतीय वन खेल मीट में उत्तराखंड ने तीन स्वर्ण पदक जीतकर छठा स्थान प्राप्त किया। छत्तीसगढ़ 29 स्वर्ण पदकों के साथ शीर्ष पर है। उत्तराखंड के चंदन सिंह अधिकारी, तारिक हमीद और अन्य खिलाड़ियों ने स्वर्ण पदक जीते। इस प्रतियोगिता में विभिन्न राज्यों के खिलाड़ियों ने भाग लिया और अपनी प्रतिभा का प्रदर्शन...
Read more »

ਪੰਜਾਬ ਕੈਬਨਿਟ ਦਾ ਵੱਡਾ ਫੈਸਲਾ, ਬੀਬੀਐਮਬੀ ਵਿੱਚ ਹੁਣ ਹੋਵੇਗੀ ਸਿੱਧੀ ਭਰਤੀਪੰਜਾਬ ਕੈਬਨਿਟ ਦਾ ਵੱਡਾ ਫੈਸਲਾ, ਬੀਬੀਐਮਬੀ ਵਿੱਚ ਹੁਣ ਹੋਵੇਗੀ ਸਿੱਧੀ ਭਰਤੀPunjab Cabinet Decisions: ਚੀਮਾ ਨੇ ਦੱਸਿਆ ਕਿ ਸਿੰਚਾਈ, ਪੀਐਸਪੀਸੀਐਲ ਅਤੇ ਹੋਰ ਵਿਭਾਗਾਂ ਵਿੱਚ ਉਹ 3,000 ਤੋਂ ਵੱਧ ਅਸਾਮੀਆਂ, ਜੋ ਪਹਿਲਾਂ ਬੀਬੀਐਮਬੀ ਨੂੰ ਡੈਪੂਟੇਸ਼ਨ ’ਤੇ ਜਾਂਦੀਆਂ ਸਨ, ਹੁਣ ਜਲਦੀ ਭਰੀਆਂ ਜਾਣਗੀਆਂ।
Read more »

Cold Wave in Telangana: తెలంగాణపై చలి పంజా.. నేడు రేపు జాగ్రత్త..!Cold Wave in Telangana: తెలంగాణపై చలి పంజా.. నేడు రేపు జాగ్రత్త..!Cold Wave in Telangana: తెలంగాణపై చలిపంజా విసురుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ , రేపు చలి తీవ్రత మరింత అధికంగా వుంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది.
Read more »

Meet China’s Fearless Robot Army: They Don’t Die, They Don’t RetreatMeet China’s Fearless Robot Army: They Don’t Die, They Don’t RetreatUBTECH Robotics has received a massive order worth 159 million yuan from a Zigong-based firm in Sichuan. The company earlier bagged another 250-million-yuan deal in September. UBTECH now stands at the centre of China’s fast-rising robotic wave.
Read more »

Cold Wave in Telangana: తెలంగాణను భయపెడుతున్న చలి..రికార్డ్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు..Cold Wave in Telangana: తెలంగాణను భయపెడుతున్న చలి..రికార్డ్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు..Cold Wave in Telangana: తెలంగాణను చలి గాలులు వెంటాడుతున్నాయి. నవంబర్ లోనే చలి ప్రజలను ఒణికిస్తోంది. రాత్రి పూట గతంలో ఎన్నడూ లేనట్టుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
Read more »

Bihar NDA Cabinet Formation Picks Up Momentum: Who Will Get Key Portfolios?Bihar NDA Cabinet Formation Picks Up Momentum: Who Will Get Key Portfolios?Under the proposed plan, one ministerial berth each is expected for the RLM and HAM(S), three for the Lok Janshakti Party (Ram Vilas) (LJP(RV)), while the remaining 30-31 posts would be divided between the BJP and JD(U).
Read more »



Render Time: 2026-04-02 21:46:24