OPPO Find X9: రేపే OPPO Find X9 మొబైల్ లాంచ్‌.. అబ్బబ్బ ఫీచర్స్‌ మాములుగా లేవు భయ్యా..

Oppo X9 Pro News

OPPO Find X9: రేపే OPPO Find X9 మొబైల్ లాంచ్‌.. అబ్బబ్బ ఫీచర్స్‌ మాములుగా లేవు భయ్యా..
Find X9 ProOppo Find X9 ProOppo X9 Price
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 151 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 78%
  • Publisher: 63%

Oppo Find X9 Pro Price In India: భారత మార్కెట్‌లోకి రేపే OPPO Find X9 మొబైల్ లాంచ్‌ కాబోతోంది. దీనిని కంపెనీ ఈ మంగళవారం విడుదల చేయబోతోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు తెలుసుకుందాం..

Oppo Find X9 Pro Price In India: భారత మార్కెట్‌లోకి రేపే OPPO Find X9 మొబైల్ లాంచ్‌ కాబోతోంది. దీనిని కంపెనీ ఈ మంగళవారం విడుదల చేయబోతోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు తెలుసుకుందాం.

.: కెమెరా పరంగా ఒప్పో మొబైల్స్‌కి పెట్టింది పేరు.. ఈ కంపెనీ ఎప్పుడు ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన కెమెరాలతో స్మార్ట్‌ఫోన్స్‌ను లాంచ్‌ చేస్తూ వస్తాయి. అందుకే చాలా మంది కెమెరా లవర్స్‌ కేవలం ఒప్పో బ్రాండ్‌కి సంబంధించిన మొబైల్స్‌ను మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అయితే, దీనిని దృష్టిలో పెట్టుకుని ఒప్పో కంపెనీ ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన కెమెరాతో కూడిన స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేస్తూ వస్తోంది. ఇదిలా ఉంటే అతి త్వరలోనే మార్కెట్‌లోకి మరో ఒప్పో కొత్త మొబైల్ విడుదల కాబోతోంది. ఇది చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..నవంబర్ 18న ఓప్పో ఫైండ్ X9 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది ప్రీమియం డిజైన్‌తో పాటు అద్భుతమైన లుక్‌లో విడుదల కాబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ MediaTek Dimensity 9500 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌తో లాంచ్‌ కాబోతోంది. అలాగే ఇది 6.59-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేతో పాటు చాలా ప్రత్యేకమైన 120Hz రిఫ్రెష్ రేట్, 3600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా ఎంతో శక్తివంతమైన 7,025mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో లాంచ్‌ కాబోతోంది. అలాగే దీని బ్యాక్‌ సెటప్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా OISతో 50MP ప్రధాన కెమెరాను కూడా కలిగి ఉంటుంది. ఇక అదనంగా 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో పాటు 50MP అల్ట్రా-వైడ్ కెమెరాలు కూడా అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఇది చాలా ప్రత్యేకమైన ఆండ్రాయిడ్ 16 ఆధారిత ColorOS 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఇక ఫ్రంట్‌ భాగంలో 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే ఈ మొబైల్‌తో పాటు Find X9 Pro స్మార్ట్‌ఫోన్‌ మోడల్‌ కూడా అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది స్పెషల్‌గా LTPO AMOLED డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ డిస్ల్పే 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఈ ప్రో మోడల్‌లో 7,500mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ కూడా లభిస్తోంది. దీని బ్యాక్‌ భాగంలో 200MP పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. ఇది చాలా ప్రత్యేకమైన వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది.ఇక OPPO Find X9 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్‌ ధరల వివరాల్లోకి వెళితే.. ఒప్పో కంపెనీ ఈ OPPO Find X9 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ధర వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.. కానీ ఈ ఇటీవలే ఈ మొబైల్‌కి సంబంధించిన ధరలు మాత్రం లీక్‌ అయ్యాయి. OPPO Find X9 ధర రూ.54,300 నుంచి ప్రారంభమవుతుంది. దీని హై ఎండ్‌ వేరియంట్ రూ.74,999 వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఈ మొబైల్ విడుదలైతే, ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. Ibomma Immadi Ravi: వందల కోట్లకు పడగలెత్తిన ఐబొమ్మ ఇమ్మడి రవి.!. వెలుగులోకి షాకింగ్ నిజాలు.. పోలీసులు ఏమన్నారంటే..?CM Revanth Reddy: జూబ్లిహిల్స్ విజయం.. సీఎం రేవంత్‌ రెడ్డి, నవీన్ యాదవ్‌తో సహా కాంగ్రెస్ నేతల్ని అభినందించిన రాహుల్ గాంధీ..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Find X9 Pro Oppo Find X9 Pro Oppo X9 Price X9 Pro Oppo

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Oppo Find X9: 200MP కెమెరా, 7500mAh బ్యాటరీతో సరికొత్త Oppo Find X9 స్మార్ట్‌ఫోన్..కనివినీ ఎరుగని ఫీచర్స్!Oppo Find X9: 200MP కెమెరా, 7500mAh బ్యాటరీతో సరికొత్త Oppo Find X9 స్మార్ట్‌ఫోన్..కనివినీ ఎరుగని ఫీచర్స్!Oppo Find X9 Price Features: ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ Oppo నుంచి మరో కొత్త వేరియంట్స్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందులో Oppo Find X9, Find X9 Pro స్మార్ట్‌ఫోన్‌లు త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానున్నాయి. ఈ రెండు Oppo ఫోన్‌లు 200MP కెమెరా, 7500mAh బ్యాటరీతో సహా ఆకట్టుకునే ఫీచర్లతో వస్తాయి.
Read more »

जो आंखें देखेंगी, वही तस्वीर आएगी! 200MP के साथ भारत में आ रही है OPPO Find X9 सीरीज, फीचर्स जानकर हो जाएंगे हैरानजो आंखें देखेंगी, वही तस्वीर आएगी! 200MP के साथ भारत में आ रही है OPPO Find X9 सीरीज, फीचर्स जानकर हो जाएंगे हैरानOPPO Find X9 Series: अगर आप टेक्नोलॉजी और स्मार्टफोन के शौकीन हैं तो यह खबर आपके लिए है. OPPO अपने लेटेस्ट फ्लैगशिप स्मार्टफोन Find X9 के साथ भारत में एंट्री को तैयार है.
Read more »

भारत में इतनी हो सकती हैं Oppo Find X9 Pro और X9 की कीमतें, 18 नवंबर को होंगे लॉन्चभारत में इतनी हो सकती हैं Oppo Find X9 Pro और X9 की कीमतें, 18 नवंबर को होंगे लॉन्चOppo Find X9 Pro और Find X9 की भारत कीमतें लीक हो गई हैं, जिससे संकेत मिलता है कि Find X9 का बेस मॉडल 75,000 रुपये से कम में मिल सकता है। सीरीज 18 नवंबर को भारत में लॉन्च होगी और Flipkart और Oppo की वेबसाइट पर उपलब्ध रहेगी। लीक के मुताबिक बेस वेरिएंट दो स्टोरेज ऑप्शंस आएगा। जबकि Pro मॉडल एक ही 16GB 512GB वेरिएंट में आ सकता...
Read more »

200MP कैमरा वाले Oppo आज लॉन्च करेगा दो नए शानदार 5G फोन, 6,200mAh बैटरी भी मिलेगी200MP कैमरा वाले Oppo आज लॉन्च करेगा दो नए शानदार 5G फोन, 6,200mAh बैटरी भी मिलेगीओप्पो आज चीन में रेनो 15 सीरीज के दो नए स्मार्टफोन लॉन्च कर रहा है, जिसमें रेनो 15 और 15 प्रो शामिल हैं। उम्मीद है कि यह सीरीज फरवरी 2026 तक भारत में लॉन्च हो सकती है। इसमें 6,200mAh की बैटरी भी मिल सकती है, जिसकी शुरुआती कीमत ₹43,000 हो सकती है।
Read more »

₹25,000 से कम में आ रहा सबसे धांसू देसी Smartphone! Oppo, Redmi की बढ़ गई टेंशन, जानिए 5 खास बातें₹25,000 से कम में आ रहा सबसे धांसू देसी Smartphone! Oppo, Redmi की बढ़ गई टेंशन, जानिए 5 खास बातेंLava पिछले कुछ समय से भारतीय मार्केट में Made-in-India प्रीमियम मिड-रेंज फोन पेश कर रही है और Agni सीरीज इसी दिशा में एक बड़ा कदम है. कंपनी ने सोशल मीडिया के जरिए आधिकारिक रूप से इस फोन की लॉन्च डेट की पुष्टि कर दी है.
Read more »

Lalu Yadav family dispute: लालू यादव के परिवार में दरार पर मुकेश सहनी ने तोड़ी चुप्पी, जानें क्या बोले VIP प्रमुखLalu Yadav family dispute: लालू यादव के परिवार में दरार पर मुकेश सहनी ने तोड़ी चुप्पी, जानें क्या बोले VIP प्रमुखLalu Yadav family dispute: Mukesh Sahni breaks silence on rift in Lalu Yadav family, find out what VIP chief said Lalu Yadav family dispute: लालू यादव के परिवार में दरार पर मुकेश सहनी ने तोड़ी चुप्पी, जानें क्या बोले VIP प्रमुख
Read more »



Render Time: 2026-04-02 18:47:12