Sarpanch candidate climbs cell tower in medak: తనను ఓడించడానికి అందరు కలిసి కుట్రలు చేశారని సర్పంచ్ అభ్యర్థి సెల్ టవర్ ఎక్కిమరీ నిరసనలకు దిగారు. దీంతో ఆ గ్రామంలో హైడ్రామా నడిచింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి బాధితుడ్ని బుజ్జగించి మరీ కిందకు దిగేలా చేశారు.
Telangana panchayat elections: పంచాయతీ ఎన్నికల వేళ బిగ్ ట్విస్ట్.సెల్ టవర్ ఎక్కిన సర్పంచ్ అభ్యర్థి. Sarpanch candidate climbs cell tower in medak: తనను ఓడించడానికి అందరు కలిసి కుట్రలు చేశారని సర్పంచ్ అభ్యర్థి సెల్ టవర్ ఎక్కిమరీ నిరసనలకు దిగారు.
Telangana panchayat elections: పంచాయతీ ఎన్నికల వేళ బిగ్ ట్విస్ట్..సెల్ టవర్ ఎక్కిన సర్పంచ్ అభ్యర్థి.. Sarpanch candidate climbs cell tower in medak: తనను ఓడించడానికి అందరు కలిసి కుట్రలు చేశారని సర్పంచ్ అభ్యర్థి సెల్ టవర్ ఎక్కిమరీ నిరసనలకు దిగారు. దీంతో ఆ గ్రామంలో హైడ్రామా నడిచింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి బాధితుడ్ని బుజ్జగించి మరీ కిందకు దిగేలా చేశారు.తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. చాలా చోట్ల చెదురు మదురు ఘటనలు జరుగుతున్నాయి. అయితే.. చలి నేపథ్యంలో కూడా ఎన్నికలు కాస్తంగా నెమ్మదిగా సాగుతున్నాయి. మరోవైపు అన్నిపార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే తెలంగాణలో మొదటి ఫెస్ లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించలేదు. దీంతో అపోసిషన్ పార్టీలు మాత్రం కాంగ్రెస్ కు ప్రజల్లో ఆదరణ తగ్గిందనడానికి ఇదే నిదర్శనం అని ఆరోపణలు చేశారు.మరోవైపు ఈరోజు రెండో విడత పంచాయతీ ఎన్నికలు మొదలయ్యాయి. మెదక్ జిల్లా చేగుంట మండలం నార్సింగి పరిధిలోని పెద్ద తండాలో అనూహ్య ఘటన సంభవించింది. సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న శంకర్ నాయక్ అభ్యర్థి సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగాడు. తనను ఓడించడానికి అందరు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డాడు. గతంలో కూడా ఓడిపోయానన్నాడు. గ్రామం మంచి కోసం చాలా ఖర్చుచేశానని చెప్పాడు. ఓటుకు రూ. 4 వేలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు కూడా పట్టించుకోవడంలేదని ఆవేదనతో చిరవకు సెల్ టవర్ ఎక్కాడు. దీంతో పెద్ద రచ్చ మొదలైంది . వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఆరోపణలపై విచారణచేస్తామనహమీ ఇవ్వడంతో సర్పంచ్ అభ్యర్థి కిందకు దిగాడు. ఈ ఘటనతో ఒకవైపు ఓటింగ్ జరుగుతుండగా మరోవైపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.Video: హైదరాబాద్‌లో అమానుషం.. దారుణంగా నేలకేసి కొట్టి 11 ఏళ్ల కొడుకును పొట్టనబెట్టుకున్న పినతండ్రి, సీసీ ఫూటేజ్..!HBA Loan Rules: ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్గెస్ట్ జాక్‌పాట్..ఇళ్లు కట్టుకునేందుకు రూ.25 లక్షలు..దేశంలో ఎక్కడాలేని చీప్ వడ్డీ!School Holidays: డిసెంబర్ 13, 14, 15, 16, 17, 18, 19 తేదీల్లో స్కూళ్లకు సెలవులు..విద్యార్థులు పండగ చేసుకోండి!Messi Net worth: రూ.100 కోట్ల జెట్ ఉన్న మెస్సీ.. ఏడాది సంపాదన ఎన్ని వేల కోట్లు తెలిస్తే కళ్లు బైర్లుకమ్ముతాయి..!Akhanda 2: అఖండ 2 లో శివుడి వేషం వేసిన నటుడు ఇతనే.. హిందీ ప్రేక్షకులకు సుపరిచితుడే..
Telangana Local Body Polls 2025 Telangana Elections Gram Panchayat Elections Telangana Sarpanch Elections 2025 Medak District Man Climbs Cell Tower Telangana Politics
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Telangana: फोन-टैपिंग मामले में बड़ा मोड़, पूर्व इंटेलिजेंस चीफ प्रभाकर राव का सुप्रीम कोर्ट के आदेश पर सरेंडरतेलंगाना में चर्चित फोन टैपिंग मामले में अब एक नया मोड़ आ गया है। इस मामले के आरोपी तेलंगाना के पूर्व इंटेलिजेंस प्रमुख टी प्रभाकर राव ने शुक्रवार को सुप्रीम कोर्ट के निर्देश पर हैदराबाद के
Read more »
Kerala Panchayat Election 2025 Result : केरल से BJP के लिए आई गुड न्यूज, पंचायत चुनाव में इतिहास बनाएगी NDA?केरल में दो चरण में हुए 1199 स्थानीय निकायों के चुनाव के लिए मतों की गिनती जारी है। पहले डाक मतपत्रों की गिनती की गई और फिर ईवीएम के जरिए डाले गए मतों की गिनती शुरू हुई। इन नतीजों से केरल में 2026 में होने वाले विधानसभा चुनाव के लिए राजनीतक दलों और गठबंधनों के प्रचार अभियान की दिशा तय...
Read more »
यूपी में भाजपा ने पंकज चौधरी को क्यों बनाया बॉस: लोकसभा चुनाव में कुर्मी समाज छिटक गया था; मोदी-संघ के खासDainik Bhaskar for BJP Uttar Pradesh President Kurmi Samaj Strategy for UP Vidhansabha & Panchayat Chunav.
Read more »
Goa Panchayat Elections: चिंबेल में अरविंद केजरीवाल की जनसभा, की ईमानदार राजनीति और बदलाव की अपीलGoa Panchayat Elections: अरविंद केजरीवाल ने कहा कि गोवा में सड़क, पानी, कूड़ा प्रबंधन और स्वास्थ्य सेवाओं जैसी समस्याएं लंबे समय से बनी हुई हैं. अन्य राज्य
Read more »
Telangana Sarpanch Elections 2025 Live: సర్పంచ్ సమరం.. రెండో దశ ఓటింగ్ లైవ్ అప్‌డేట్స్Telangana Sarpanch Elections 2025 Live: సర్పంచ్ సమరం.. రెండో దశ ఓటింగ్ లైవ్ అప్‌డేట్స్
Read more »
मोठी बातमी! महाराष्ट्रात निवडणुका कधी लागणार? BJP च्या बड्या नेत्याने थेट तारखाच सांगितल्याMaharashtra Local Body Elections 2025 Dates: मागील अनेक महिन्यांपासून चर्चेत असलेल्या स्थानिक स्वराज्य संस्थांच्या निवडणुका कधी लागतील याबद्दलची उत्सुकता कायम असतानाच आता थेट तारीख चर्चेत आलीये.
Read more »
