Telangana Sarpanch Elections 2025 Live: సర్పంచ్ సమరం.. రెండో దశ ఓటింగ్ లైవ్‌ అప్‌డేట్స్

Telangana Sarpanch Elections 2025 Live News

Telangana Sarpanch Elections 2025 Live: సర్పంచ్ సమరం.. రెండో దశ ఓటింగ్ లైవ్‌ అప్‌డేట్స్
Telangana Sarpanch ElectionsTelangana Gram Panchayat Election 2025Gram Panchayat Election 2025
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 159 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 77%
  • Publisher: 63%

Telangana Sarpanch Elections 2025 Live: సర్పంచ్ సమరం.. రెండో దశ ఓటింగ్ లైవ్‌ అప్‌డేట్స్

తెలంగాణలో ఆదివారం రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. మొత్తం 4333 గ్రామ పంచాయతీలు ఉండగా. 415 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 3,911 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనుండగా.

తెలంగాణలో ఆదివారం రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. మొత్తం 4333 గ్రామ పంచాయతీలు ఉండగా.. 415 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 3,911 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనుండగా.. 12,782 మంది సర్పంచ్ అభ్యర్థులు.. 29,917 వార్డు స్థానాలకు 71,071 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రెండో దశ ఓటింగ్‌ కోసం 38,337 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. మొత్తం 57,22,465 ఓటర్లు అభ్యర్థుల భవిత్యాన్ని తేల్చనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు అవుతుంది. అనంతరం ఫలితాల ప్రకటన ఉంటుంది. పోలింగ్‌ కోసం ఎన్నికల సంఘం పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓటింగ్‌కు సంబంధించి లైవ్‌ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.రెండవ విడత పంచాయతీ ఎన్నికలునిర్మల్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. జిల్లాలో ఏడు మండలాలకు గాను 121 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజలు తమ కోటుహక్కు వినియోగించుకోవడానికి ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకొని వేచి ఉన్నారు.మెదక్ జిల్లా నార్సింగిలో సెల్ టవర్ ఎక్కిన పెద్ద తండా సర్పంచ్ అభ్యర్థి నిన్న రాత్రి ప్రత్యర్థి అభ్యర్థి ఓటుకు 2 వేల రూపాయలు పంపిణీ చేశాడని ఆరోపణ.. ఓటర్లను ప్రలోభ పెట్టి.. తనని కావాలని ఓడగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడు గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద క్షుద్ర పూజలు కలకలం.. రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తొండల రవి ఓడిపోవాలని గుర్తు తెలియని వ్యక్తులు గోళ్లపాడు పంచాయతీ ఆఫీస్ దగ్గరలో ఈలా కత్తెర గుర్తు స్లిప్‌కు క్షుద్ర పూజలు చేయడంతో కలకలం రేపుతోంది.ఈ ఘటన ఆకతీయల పనేనా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.నల్లగొండ జిల్లాలో పది మండలాల పరిధిలో రెండో విడత పంచాయతీ ఎన్నికలురెండో దశలో ఏకగ్రీవాలు మినహా 241 పంచాయతీలకు, 1832 వార్డులకు ఎన్నికలుసూర్యాపేట జిల్లా..181 పంచాయతీలకు, 1628 వార్డులకు నోటిఫికేషన్బరిలో 3717 మంది అభ్యర్థులుఐదు మండలాల్లో రెండో దశ పంచాయతీ ఎన్నికలుప్రస్తుతం 140 సర్పంచ్, 1161 వార్డులకు పోలింగ్Telangana Sarpanch Elections Polling Live Updates:==>ఉమ్మడి జిల్లాలో 560 గ్రామ పంచాయతీలు, 5098 వార్డుల్లో 31 సర్పంచ్ స్థానాలు, 754 వార్డులు ఏకగ్రీవం ==>సంగారెడ్డి జిల్లాలో 10 మండల్లాల్లోని 243 గ్రామ పంచాయతీలు, 2164 వార్డుల్లో 14 సర్పంచ్ స్థానాలు, 222 వార్డులు ఏకగ్రీవం.. మిగతా 229 సర్పంచ్ స్థానాలకు బరిలో 649 మంది అభ్యర్థులు ==>మెదక్ జిల్లాలో 9 మండలాల్లోని 149 గ్రామ పంచాయతీలు, 1290 వార్డుల్లో... 7 సర్పంచ్ స్థానాలు, 254 వార్డులు ఏకగ్రీవం.. మిగతా 142 సర్పంచ్ స్థానాలకు బరిలో 541 మంది అభ్యర్థులు ==>సిద్దిపేట జిల్లాలో 10 మండలాల్లోని 182 గ్రామ పంచాయతీలు, 1644 వార్డుల్లో 10 సర్పంచ్ స్థానాలు, 278 వార్డులు ఏకగ్రీవం.. మిగతా 172 సర్పంచ్ స్థానాలకు బరిలో 694 మంది అభ్యర్థులుఉమ్మడి వరంగల్ జిల్లా పోలింగ్ మొదలైంది. హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మొత్తం 27 మండలాల్లో పంచాయతీ పోరు జరగనుంది. మొత్తం 564 సర్పంచ్ స్థానాలు, 4,928 వార్డులుండగా 57 సర్పంచ్, 917 వార్డులు ఇప్పటికీ ఏకగ్రీవమయ్యాయి. ఇందులో ఒక సర్పంచ్, వార్డులకు నామినేషన్లు రాలేదు. మిగిలిన 506 సర్పంచ్, 4,003 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండవ విడత సర్పంచ్ ఎన్నికలు ప్రారంభం.పెద్దపల్లి జిల్లాలో 70 గ్రామ పంచాయతీ లకు సర్పంచ్ ఎన్నికలు.507 వార్డులకు ఎన్నికలు.జగిత్యాల జిల్లాలో 134 గ్రామ పంచాయతీలకు 946 వార్డులకు ఎన్నికలు

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Telangana Sarpanch Elections Telangana Gram Panchayat Election 2025 Gram Panchayat Election 2025

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

सिंहावलोकन 2025: इस साल दुनिया के किन-किन देशों में हुए चुनाव?सिंहावलोकन 2025: इस साल दुनिया के किन-किन देशों में हुए चुनाव?सिंहावलोकन 2025: इस साल दुनिया के किन-किन देशों में हुए चुनाव?
Read more »

Aaj Ka Panchang: ये है 13 दिसंबर का पूरा दैनिक पंचांग, आज आयुष्मान योग, जानें राहुकाल कब तक!Aaj Ka Panchang: ये है 13 दिसंबर का पूरा दैनिक पंचांग, आज आयुष्मान योग, जानें राहुकाल कब तक!Aaj Ka Panchang 13 December 2025: शनिवार का दिन यानी 13 दिसंबर 2025 का दिन अति शुभ और सकारात्मक है
Read more »

लखनऊ समेत 30 जिलों में भीषण कोहरा: कानपुर लगातार दूसरे दिन सबसे ठंडा, 3 दिन तक गिरेगा पारालखनऊ समेत 30 जिलों में भीषण कोहरा: कानपुर लगातार दूसरे दिन सबसे ठंडा, 3 दिन तक गिरेगा पाराUttar Pradesh Weather 13 December 2025 LIVE Update; Follow UP city-Wise Cold Waves Forecast, IMD Alert Photos Videos On Dainik Bhaskar.
Read more »

सिंहावलोकन 2025: ऑपरेशन सिंदूर समेत दुनिया की वो बड़ी घटनाएं जिन्होंने सालभर सुर्खियां बटोरींसिंहावलोकन 2025: ऑपरेशन सिंदूर समेत दुनिया की वो बड़ी घटनाएं जिन्होंने सालभर सुर्खियां बटोरींसिंहावलोकन 2025: ऑपरेशन सिंदूर समेत दुनिया की वो बड़ी घटनाएं जिन्होंने सालभर सुर्खियां बटोरीं
Read more »

कांग्रेस को वोट मत देना वरना भाजपा में चला जाएगा... गोवा में केजरीवाल का विरोधियों पर बड़ा हमलाकांग्रेस को वोट मत देना वरना भाजपा में चला जाएगा... गोवा में केजरीवाल का विरोधियों पर बड़ा हमलानई दिल्लीगोवा, 13 दिसंबर 2025: आम आदमी पार्टी के राष्ट्रीय संयोजक अरविंद केजरीवाल ने शनिवार को
Read more »

गाजियाबाद-नोएडा की हवा जहरीली, 30 जिलों में भीषण कोहरा: 20 मीटर तक देखना मुश्किल, मुजफ्फरनगर सबसे ठंडा...पा...गाजियाबाद-नोएडा की हवा जहरीली, 30 जिलों में भीषण कोहरा: 20 मीटर तक देखना मुश्किल, मुजफ्फरनगर सबसे ठंडा...पा...Uttar Pradesh Weather 13 December 2025 LIVE Update; Follow UP city-Wise Cold Waves Forecast, IMD Alert Photos Videos On Dainik Bhaskar.
Read more »



Render Time: 2026-04-02 21:25:50