Telangana TET 2025: అభ్యర్థులకు లాస్ట్ ప్రయారిటీ సెంటర్లే ఇవ్వడంతో ఆందోళన

EDUCATION News

Telangana TET 2025: అభ్యర్థులకు లాస్ట్ ప్రయారిటీ సెంటర్లే ఇవ్వడంతో ఆందోళన
Telangana TETExam CentersLast Priority
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 102 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 61%
  • Publisher: 63%

Telangana TET 2025 Examination Center Issue: Telangana TET candidates are facing distress as they have been allotted last priority exam centers.

Telangana TET 2025: ఇలా జరిగిందేంటి? టెట్‌ అభ్యర్థులకు బిగ్‌షాక్‌. లాస్ట్‌ ప్రయారిటీనే ఎగ్జామ్‌ సెంటర్‌. Telangana TET 2025 Examination Center Issue: జనవరి 2 నుంచి 20 వరకు తెలంగాణ టెట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు.

Telangana TET 2025: ఇలా జరిగిందేంటి? టెట్‌ అభ్యర్థులకు బిగ్‌షాక్‌.. లాస్ట్‌ ప్రయారిటీనే ఎగ్జామ్‌ సెంటర్‌.. Telangana TET 2025 Examination Center Issue: జనవరి 2 నుంచి 20 వరకు తెలంగాణ టెట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ కూడా ఇటీవల విడుదల చేశారు.. అయితే టెట్ కి సంబంధించి అభ్యర్థులకు ఓ తలనొప్పి మొదలైంది. సెంటర్ విషయంలో ఇబ్బందులు తప్పడం లేదు. ఫస్ట్ ప్రయారిటీ కాకుండా లాస్ట్ ప్రయారిటీ కి కేంద్రాలు కేటాయించారు.టెట్‌ అభ్యర్థులకు బిగ్ షాక్ ఫస్ట్ ప్రయారిటీ కాకుండా లాస్ట్ ప్రయారిటీ ఇచ్చిన జిల్లాల పరీక్షా కేంద్రాలు కేటాయించడంతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తెలంగాణ టెట్ ఎగ్జామ్ జనవరి 2వ తేదీ నుంచి 20 వరకు నిర్వహించనున్నారు.. దీనికి సంబంధించిన హాల్ టికెట్లు కూడా విడుదల చేశారు. అయితే దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులకు పరీక్ష కేంద్రాల ప్రయారిటీలు ఉంటాయి. అయితే మొదటి ప్రాధాన్యత కాకుండా లాస్ట్ ప్రయారిటీకి సెంటర్లు కేటాయించడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఎగ్జామ్ కి మొదటి ప్రాధాన్యత లేదా రెండో ప్రాధాన్యత కేంద్రాలు కేటాయిస్తారు. కానీ చివరి ప్రాధాన్యత ఇవ్వడంతో వారు ఆందోళన చెందుతున్నారు, ఇక పరీక్ష చాలా దూరం ప్రయాణించి ఎగ్జామ్ రాయాల్సి వస్తుందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెంటర్ దగ్గరలో ఉంటే సమయం కలిసి వచ్చేదని అంటున్నారు. ఇదిలా ఉండగా 11, 20 తేదీల్లో నిర్వహించే పరీక్షకు ఈరోజు హాల్ టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని అధికారులు ప్రకటించారు. తెలంగాణ టెట్ ఎగ్జామ్ ఉదయం 9 నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4:30 వరకు రెండు సెషన్లలో నిర్వహిస్తున్నారు. అయితే అభ్యర్థులు గంటన్నర ముందే పరీక్ష కేంద్రాన్ని చేరుకోవాలి. ఎగ్జామ్ ప్రారంభానికి 15 నిమిషాల ముందు గేట్లు మూసివేయనున్నారు. తప్పనిసరిగా హాల్ టికెట్ తో పాటు బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్ తీసుకొని గుర్తింపు కార్డుతో పరీక్ష కేంద్రానికి వెళ్లాలి. అయితే అభ్యర్థులు తమతోపాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకుని వెళ్లడానికి అనుమతి లేదు. కాగా, జనవరి 8, 9, 19, 18 తేదీల్లో పేపర్ 1 పరీక్ష నిర్వహించగా, పేపర్ 2 పరీక్షలు జనవరి 2, 5, 11, 12, 19, 20 తేదీల్లో నిర్వహిస్తున్నారు.ఈ టెట్ పరీక్షకు సంబంధించిన ఫలితాలను ఫిబ్రవరి 5న ప్రకటిస్తారు. టెత్ పరీక్షకు మొత్తంగా 2,48,170 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Telangana TET Exam Centers Last Priority Candidates Andhra Pradesh

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Maoists Encounter in Telangana: পুলিসের সঙ্গে গুলির লড়াইয়ে নিহত সাত মাওবাদী! উত্তপ্ত তেলেঙ্গানা...Maoists Encounter in Telangana: পুলিসের সঙ্গে গুলির লড়াইয়ে নিহত সাত মাওবাদী! উত্তপ্ত তেলেঙ্গানা...Seven Maoists killed in a shootout with the police Hot Telangana
Read more »

Telangana Sarvapindi Recipe: చలికాలంలో ఇలా చేసుకుని తింటే..వాహ్హ్ అనాల్సిందేTelangana Sarvapindi Recipe: చలికాలంలో ఇలా చేసుకుని తింటే..వాహ్హ్ అనాల్సిందేTelangana Sarvapindi Recipe: తెలంగాణ శైలి సర్వపిండి తయారీ విధానం, వడ్డించే సిఫార్సులు, చలికాలంలో వేడివేడిగా వండుకునే సర్వపిండి ఆరోగ్య ప్రయోజనాలు.
Read more »

2025: Tết, Lễ Kỷ niệm & Tháng của Lịch2025: Tết, Lễ Kỷ niệm & Tháng của LịchBài viết tập hợp các ngày lễ và tết quan trọng trong năm 2025 theo lịch Gregorian và lịch Hindu, bao gồm: Lễ Năm Mới, Lễ Tết Nguyên đán, Tết Ất Mùi, Lễ Khai Phá, Lễ Phục Sinh, Tết Bóng đá, Lễ Halloween và nhiều lễ hội khác.
Read more »

17 అడుగుల భారీ కొండ చిలువ: హస్టల్ ఆందోళన17 అడుగుల భారీ కొండ చిలువ: హస్టల్ ఆందోళనసిల్చార్ లోని బాలికల హస్టల్ లో భారీ కొండ చిలువ కనిపించింది. ఆర్మీ సహాయంతో దాన్ని బంధించి అడవిలో వదిలేశారు
Read more »

Telangana CM Revanth Reddy Meets Tollywood Stars Amid Pushpa 2 RowTelangana CM Revanth Reddy Meets Tollywood Stars Amid Pushpa 2 RowA meeting between Telangana Chief Minister Revanth Reddy and directors, producers, and actors from the Tollywood industry is underway at Telangana State Police Command and Control Centre at Banjara Hills in Hyderabad.
Read more »

ஜனவரி 1 முதல் முக்கிய மாற்றங்கள்: கேஸ் சிலிண்டர் முதல் ஓய்வூதியம் வரை.... முழு லிஸ்ட் இதோஜனவரி 1 முதல் முக்கிய மாற்றங்கள்: கேஸ் சிலிண்டர் முதல் ஓய்வூதியம் வரை.... முழு லிஸ்ட் இதோMajor Changes From January 1 2025: ஜனவரி 2025 முதல் ஏற்படவுள்ள முக்கிய மாற்றங்கள் பற்றி இந்த பதிவில் காணலாம்.
Read more »



Render Time: 2026-04-02 01:16:25