Teenmaar mallanna: రంగంలోకి దిగిన తీన్మార్ మల్లన్న.. నిరుద్యోగుల కోసం ఏకంగా సీఎంరేవంత్ రెడ్డికి..

Teenmaar Mallanna News

Teenmaar mallanna: రంగంలోకి దిగిన తీన్మార్ మల్లన్న.. నిరుద్యోగుల కోసం ఏకంగా సీఎంరేవంత్ రెడ్డికి..
CM Revanth ReddyTG DSC ExamUnemployed Youth Protest
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 121 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 66%
  • Publisher: 63%

DSC Exam: కొన్నిరోజులుగా నిరుద్యోగులు తెలంగాణలో హల్ చల్ చేస్తున్నారు. ఒకవైపు డీఎస్సీ ఎగ్జామ్ లు పోస్ట్ చేయాలంటూ నిరసలను తెలియజేస్తున్నారు. మరోవైపు గ్రూప్ 1,గ్రూప్ 2 అభ్యర్థులు కూడా పలు డిమాండ్లతో నిరసనలు తెలియజేస్తున్నారు.

DSC Exam: కొన్నిరోజులుగా నిరుద్యోగులు తెలంగాణలో హల్ చల్ చేస్తున్నారు. ఒకవైపు డీఎస్సీ ఎగ్జామ్ లు పోస్ట్ చేయాలంటూ నిరసలను తెలియజేస్తున్నారు. మరోవైపు గ్రూప్ 1,గ్రూప్ 2 అభ్యర్థులు కూడా పలు డిమాండ్లతో నిరసనలు తెలియజేస్తున్నారు.

7th Pay Commission DA Hike 2024: బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ జాక్‌పాట్..! డీఏ పెంపుతోపాటు ఊహించని సర్‌ప్రైజ్Actor Mohanbabu: సీఎం రేవంత్ కు మోహన్ బాబు స్ట్రాంగ్ కౌంటర్.. గతంలోనే ఆ పనిచేశానంటూ సంచలన వ్యాఖ్యలు.. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కారుకు కొన్నిరోజులుగా నిరుద్యోగుల నుంచి అనేక విధాలుగా నిరసలను ఎదురౌతున్నాయి. ఇప్పటికే గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం తాము ప్రకటించిన నోటీఫికేషన్ లకు,సీఎం రేవంత్ నియామక పత్రాలు ఇస్తున్నాడంటూ విమర్శిస్తున్నారు. అవన్ని తమ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లు అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే గ్రూప్ 1 అభ్యర్థులు తమ డిమాండ్లను తెలియజేస్తున్నారు. మరోవైపు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచిన తర్వాత ఎగ్జామ్ లు పెట్టాలంటూ కూడా అభ్యర్థులు తమ నిరసనలు తెలియజేస్తున్నారు.అదే విధంగా.. రేవంత్ ఎన్నికల సమయంలో భారీగా పోస్టులు పెంచుతామంటూ, ఇప్పుడు మాట మార్చారంటూ కూడా నిరుద్యోగులు అనేక మంది నేతలను కలుస్తూ, తమ నిరసనలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే నిరుద్యోగులు కేటీఆర్ ను కలిసి తమ బాధలను చెప్పుకున్నారు. నిరుద్యోగులకు న్యాయం చేయాలని కూడా మోతాలాల్ ఇప్పటికే ఎలాంటి ఆహరం తినకుండా ప్రొటెస్ట్ తెలియజేశాడు. ఈ క్రమంలో విద్యార్థి సంఘాలు, బీజీపీ, బీఆర్ఎస్ సైతం నిరుద్యోగులకు తమ మద్దతు తెలిపాయి. మరోవైపు.. తెలంగాణలో డీఎస్సీ ఎగ్జామ్ లను మూడు నెలలపాటు వాయిదా వేయాలంటూ కూడా నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీనిలో భాగంగా.. ఇప్పటికే అనేక మంది నేతల్ని కలిశారు. ఈక్రమంలో రేపు విద్యార్థి సంఘాలు, సంఘీభావం ప్రకటించిన పార్టీలతో కలిసి ప్రొటెస్ట్ ను తెలియజేస్తున్నట్లు నిరుద్యోగులు ఒక ప్రకటనలో వెల్లడించారు.. ఈ నేపథ్యంలో ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన తీన్మార్ మల్లన్న డీఎస్సీ అంశంపై సానుకూలంగా స్పందించారు. డీఎస్సీ అభ్యర్థులు తీన్మార్ మల్లన్న ను కలిసి తమ బాధలను చెప్పుకున్నారు. అయితే..ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దీనిపై, సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.దీనిపై సీఎం రేవంత్ ఎలా స్పందిస్తారో అనే దానిపై ఆసక్తికర చర్చనడుస్తోంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీ నిరుద్యోగుల వైపు.. సీఎంకు లేఖ రాయడం రాజకీయాల్లో హట్ టాపిక్ గా మారింది.అయితే.. దీనిపై ఈరోజు రాత్రి, లేదా రేపు ఏదైన ప్రకటన వెలువడోచ్చని కూడా రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. తీన్మార్ మల్లన్న తమకు మద్దతుగా నిలవడంతో నిరుద్యోగులు సైతం.. ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Koo app shuts down: ‘కూ’ యాప్ కస్టమర్లకు బిగ్ షాక్.. ఇక మీదట సేవలు ఉండవంటూ సీఈవో ఎమోషనల్.. కారణం ఏంటంటే..?

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

CM Revanth Reddy TG DSC Exam Unemployed Youth Protest DSC Post Pone

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Graduate MLC Election: తీన్మార్‌ మల్లన్న వర్సెస్‌ రాకేశ్‌ రెడ్డి.. ఉత్కంఠ రేపుతున్న పట్టభద్ర ఎమ్మెల్సీ ఫలితంGraduate MLC Election: తీన్మార్‌ మల్లన్న వర్సెస్‌ రాకేశ్‌ రెడ్డి.. ఉత్కంఠ రేపుతున్న పట్టభద్ర ఎమ్మెల్సీ ఫలితంWarangal Khammam Nalgonda Graduate MLC Election Rakesh Reddy Vs Teenmaar Mallanna: తెలంగాణలో మరో ఎన్నికల ఫలితం ఉత్కంఠ కలిగిస్తోంది. వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగ్గా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది.
Read more »

Attack On Pithapuram Varma: కూటమిలో కుమ్ములాట మొదలు.. పిఠాపురంలో వర్మపై జనసైనికులు దాడిAttack On Pithapuram Varma: కూటమిలో కుమ్ములాట మొదలు.. పిఠాపురంలో వర్మపై జనసైనికులు దాడిPithapuram Ex MLA SVSN Varma: ఏపీలో ప్రభుత్వం ఏర్పాటుకాకముందే కూటమిలో కుమ్ములాట మొదలైంది. పవన్‌ కోసం సీటు త్యాగం చేసిన వర్మపైనే జనసేన పార్టీ నాయకులు దాడి చేశారు.
Read more »

Darshan-Pavitra gowda: క్రైమ్ సినిమాను మించి ట్విస్టులు.. కన్నడ హీరో కేసులో వెలుగులోకి వస్తున్న షాకింగ్ విషయాలు..Darshan-Pavitra gowda: క్రైమ్ సినిమాను మించి ట్విస్టులు.. కన్నడ హీరో కేసులో వెలుగులోకి వస్తున్న షాకింగ్ విషయాలు..Kannada murder case probe: తన ప్రియురాలు పవిత్ర గౌడ కోసం కన్నడ నటుడు దర్శన్ ఒక హత్యలో ఇరుక్కున్నారు. ఈ ఘటన ఇప్పుడు ఇండస్డ్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Read more »

Medak incident: రంగంలోకి దిగిన బండి సంజయ్.. మెదక్ ఘటనపై పోలీసులకు కీలక ఆదేశాలు..Medak incident: రంగంలోకి దిగిన బండి సంజయ్.. మెదక్ ఘటనపై పోలీసులకు కీలక ఆదేశాలు..Bandi sanjay: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మెదర్ ఘటనపై సీరియస్ అయ్యారు. కేంద్ర మంత్రి హోదాలో పోలీసులకు కీలక ఆదేశాలు జారీచేశారు.
Read more »

Remuneration: బాలీవుడ్ లో భామల రెమ్యునరేషన్స్ లీక్.. నాలుగో ప్లేస్ లో కత్రినా.. టాప్ లో ఎవరున్నారో తెలుసా..?Remuneration: బాలీవుడ్ లో భామల రెమ్యునరేషన్స్ లీక్.. నాలుగో ప్లేస్ లో కత్రినా.. టాప్ లో ఎవరున్నారో తెలుసా..?Bollywood actress remuneration : 2024 లో బాలీవుడ్ భామలు తమ సినిమాలకు గాను ఎంత పారితోషికం తీసుకుంటారో ఫోర్బ్ వెల్లడించింది. దీని కోసం ఐఎండీబీ డాటా ఆధారంగా రెమ్యునరేషన్ వివరాలు తెలిసినట్లు సమాచారం.
Read more »

Hyderabad: హైదరాబాద్ లో పానీపూరీ బ్యాన్..?.. రంగంలోకి దిగిన అధికారులు..ఆ రెండు రాష్ట్రాల ఘటనలే కారణమా..Hyderabad: హైదరాబాద్ లో పానీపూరీ బ్యాన్..?.. రంగంలోకి దిగిన అధికారులు..ఆ రెండు రాష్ట్రాల ఘటనలే కారణమా..Panipuri Ban: కొన్నిరోజులుగా పానీపూరీలో క్యాన్సర్ కారకమైన రసాయనాలు ఉపయోగిస్తున్నారని అనేక ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. ఇటీవల కర్ణాటక, చెన్నైలో కూడా ఫుడ్ సెఫ్టీ అధికారులు అనేక పానీపూరీ దుకాణాల నుంచి సాంపుల్స్ లను సేకరించారు.
Read more »



Render Time: 2026-04-01 22:08:09