TG schools and colleges: కొన్నిరోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏబీవీపీ నాయకులు దీనిపై విద్యాశాఖ చర్యలు తీసుకొవాలని కూడా పలుమార్లు కలిసి వినతిపత్రాలు అందజేశారు.
TG schools and colleges: కొన్నిరోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏబీవీపీ నాయకులు దీనిపై విద్యాశాఖ చర్యలు తీసుకొవాలని కూడా పలుమార్లు కలిసి వినతిపత్రాలు అందజేశారు.
కొన్ని రోజుల క్రితమే సమ్మర్ హలీడేస్ ముగిసాక.. స్కూళ్లు, కాలేజీలు మరల ఓపెన్ అయ్యారు. ఈ నేపథ్యంలో చాలా చోట్ల ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు వ్యాపారానికి తెరతీశాయి. విద్యను ఒక బిజినెస్ లాగా మార్చేశాయి. ఇప్పటికే సాధారణ, మధ్యతరగతి కుటుంబాలు ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్నారు.ప్రతి ఏడాది సమ్మర్ ముగియగానే స్కూళ్లు మొదలైపోతాయి. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విద్యను అందించాలని టార్గెట్ గా ప్రైవేటు బడుల్లో చేర్పిస్తుంటారు. ఇక్కడ ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు అందినకాడికి తల్లిదండ్రులను దోచుకుంటున్నారు.అనేక రకాలుగా యూనీఫామ్, బుక్స్ లు, స్పోర్ట్స్, ఎక్స్ ట్రా యాక్టివిటీస్ అంటూ ఇష్టమున్నట్లు ఫీజులను గుంజుతున్నారు. దీని వల్ల సాధారణ, మధ్యతరగతి ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏబీవీపీ పలు చోట్ల దీనిపై నిరసలను చేపట్టింది. విద్యాశాఖకు కూడా దీనిపై చర్యలు తీసుకొవాలంటూ వినతి పత్రాలు సైతం ఇచ్చారు.తెలంగాణ వ్యాప్తంగా అన్ని స్కూళ్లు, కాలేజీల్లో జూన్ 26 న బంద్ ను పాటించాలని ఏబీవీపీ పిలుపునిచ్చింది. ప్రైవేటు..విద్యాసంస్థల అధిక ఫీజుల వసూళ్ల మీద నిరసనగా ఈ బంద్ కు పిలుపు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్కూళ్ల నుంచి తమ స్టూడెంట్స్ ల ఫోన్ లకు సిబ్బంది హలీడే ఇస్తున్నట్లు మెసెజ్ లు చేస్తున్ననట్లు సమాచారం.బుధవారం రోజున ఏబీవీపీ బంద్ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, బంద్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్యారెంట్స్ తమ పిల్లలతో ఇతర ప్లాన్ లు వేసుకొవడంతో బీజీగా ఉన్నట్లు సమాచారం. Anasuya Bharadwaj: సోయకళ్లతో మత్తెక్కించే చూపులతో అనసూయ పరువాల విందు.. చూస్తే చూపుతిప్పుకోలేరేమో..
Schools And Colleges Holiday ABVP Bandh Abvp Bandh Today Private Huge Fees Collection Private Schools And Colleges Huge Fees Collection
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Cm Revanth Reddy: కొరడా ఝుళిపించిన తెలంగాణ సర్కారు.. ఇక మీదట వాటి తయారీ, అమ్మకాలపై నిషేధం..Ban On Tobacco products: తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట తెలంగాణలో గుట్కాలు, పాన్ మసాలాలను తయారు చేయడం లేదా అమ్మడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.
Read more »
Telangana:రేవంత్ సర్కారు కీలక నిర్ణయం.. తెలంగాణ అధికారిక చిహ్నాం ఆవిష్కరణ వాయిదా వేస్తు ఉత్తర్వులు.. కారణం ఏంటంటే?TS Emblem annoucement postpone: తెలంగాణ అధికారిక లోగో ఆవిష్కరణ వాయిదా పడినట్లు తెలుస్తోంది. తొలుత జూన్ 2 వ తేదీన తెలంగాణ రాష్ట్రా ఆవిర్బావ వేడుకల రోజున ఆవిష్కరించడానికి అన్ని రకాల ఏర్పాట్లు జరిగిన విషయం తెలిసిందే.
Read more »
TS Formation Day 2024: సీఎం రేవంత్ కు బిగ్ ట్విస్ట్.. సోనియా గాంధీ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే..?Sonia Gandhi: తెలంగాణ ఆవిర్భావ వేడుకలు సోనియా గాంధీ రావట్లేదని తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీ నుంచి పీసీసీ తెలంగాణ సర్కారుకు సమాచారం ఇచ్చింది. కాంగ్రెస్ అధినేత్రి పర్యటన రద్దుపై తెలంగాణలో తీవ్ర చర్చ కొనసాగుతుంది.
Read more »
Telangana Exit Poll Results 2024 Live: తెలంగాణలో గెలుపు ఎవరిది..? ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇలా..Telangana Exit Poll Results 2024 Live: తెలంగాణలో గెలుపు ఎవరిది..? ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇలా..
Read more »
Telangana Exit Poll Results 2024: రేవంత్ కు మోడీ దెబ్బ.. తెలంగాణలో బీజేపీ జోరు..Telangana Exit Poll Results 2024: తెలంగాణలో కొత్తగా కొలువైన రేవంత్ సర్కారుకు.. తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మోడీ దెబ్బ తగలనుందా అంటే ఔననే అంటున్నాయి మెజారిటీ సర్వేలు.
Read more »
Harish Rao: కోమటి రెడ్డి చిల్లర రాజకీయాలు మానుకొవాలి.. ఎక్స్ వేదికగా సెటైర్ లు వేసిన ఎమ్మెల్యే హరీష్ రావు..Telangana: కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి దిగజారీ రాజకీయాలు చేస్తున్నాడని, ఎమ్మెల్యే హరిష్ రావు ఎద్దేవా చేశారు. ఆయన మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఎక్స్ వేదికగా సెటైర్ లు వేశారు.
Read more »
