Swetha Naagu Snake Latest Video: నేవల్ కాంటీన్‌లో దూరిన అరుదైన శ్వేతనాగును పట్టుకొని వైద్యం చేసిన సిబ్బందిని అందరూ ప్రశంసిస్తున్నారు. పాముకు గాయాలు కావడంతో వైద్యులు ఎనిమిదికి పైగా కుట్లను వేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం.
Swetha Naagu Video: విశాఖ నేవల్ కాంటీన్‌లో శ్వేత నాగు. పాముకి 8 కుట్లను వేసిన వైద్యుడు. వీడియో ఇదే. Swetha Naagu Snake Latest Video: నేవల్ కాంటీన్‌లో దూరిన అరుదైన శ్వేతనాగును పట్టుకొని వైద్యం చేసిన సిబ్బందిని అందరూ ప్రశంసిస్తున్నారు.
Swetha Naagu Video: విశాఖ నేవల్ కాంటీన్‌లో శ్వేత నాగు.. పాముకి 8 కుట్లను వేసిన వైద్యుడు.. వీడియో ఇదే.. Swetha Naagu Snake Latest Video: నేవల్ కాంటీన్‌లో దూరిన అరుదైన శ్వేతనాగును పట్టుకొని వైద్యం చేసిన సిబ్బందిని అందరూ ప్రశంసిస్తున్నారు. పాముకు గాయాలు కావడంతో వైద్యులు ఎనిమిదికి పైగా కుట్లను వేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం.విశాఖపట్నం నేవల్ క్యాంటీన్ స్టోర్ రూమ్‌లో చేసుకున్న ఓ అరుదైన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. స్టోర్ రూమ్‌లో శ్వేత నాగు సంచారం చేసి కలకలం సృష్టించింది. ఇది చూడడానికి చాలా ప్రత్యేకంగా అరుదుగా కనిపించడంతో పామును చూసి ఎందుకు అక్కడికి నేవల్ సిబ్బంది పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే, ఈ పాముకు గాయం కావడంతో స్టోర్ రూమ్‌లోకి సంచారం చేసినట్లు తెలుస్తోంది. దీనిని గమనించిన అక్కడికి సిబ్బంది వెంటనే వన్యప్రాణి సంరక్షకులకు సమాచారం అందించారు. వార అక్కడికి చేరుకొని రెస్క్యూ చేపట్టారు..విషయం తెలుసుకున్న అడవి శాఖ సిబ్బంది వెంటనే వెటర్నరీ హాస్పిటల్‌కు తరలించారు. అయితే, పాముకు స్వల్ప గాయాలు కావడంతో వెటర్నరీ డాక్టర్ సునీల్ చికిత్స అందించాడు. వైద్యుడు పాముకు తగిలిన గాయాలను శుభ్రం చేసి.. దాని తీవ్రతను అంచనా వేసి ఎనిమిది కుట్లు కుట్లు వేశారు.. పెంపుడు జంతువులకు చికిత్స అందించే.. వెటర్నరీ వైద్యులు ఈ అరుదైన శ్వేతనాగుకు వైద్యం చేయడం చాలా విశేషమని స్థానికులు చెబుతున్నారు. ఈ శ్వేత నాగు సాధారణ గాయాలతోనే నేవల్ స్టోర్ రూములోకి సంచారం చేసింది.. అయితే, దీనిని గమనించిన స్టాఫ్ వెంటనే వెటర్నరీ హాస్పిటల్‌కు తీసుకు రావడం వల్ల కాస్త ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. లేదంటే పాము ఆరోగ్యం మరింత క్షీణించి.. చనిపోయే అవకాశాలు కూడా ఉండేవని వెటర్నరీ హాస్పిటల్స్ సిబ్బంది తెలిపారు. అయితే, వైద్యం చేస్తున్న సమయంలో పాము ఏ మాత్రం వైద్యుల పైకి దాడి చేయలేకపోయింది. వైద్యం చేస్తున్నంత సేపు ప్రశాంతంగా ఉండిపోయింది.అరుదైన శ్వేత నాగుకు వైద్యం చేసిన వైద్యుడిని అధికారులు ప్రశంసిస్తున్నారు. ఎంతో ప్రమాదకరమైన ఈ పాములు చాలా జాగ్రత్తగా పట్టుకుని కుట్లు వేయడం విశేషం. ఇదే సమయంలో వైద్యులు పాముకాటుకు సంబంధించిన కొన్ని జాగ్రత్తలు కూడా తెలిపారు. ప్రమాదకరమైన పాములు కాటేసినప్పుడు తప్పకుండా చికిత్స చేయించుకోవాలని.. లేదంటే ప్రాణానికే ప్రమాదమని వారన్నారు. అంతేకాకుండా పల్లె ప్రాంతాల్లో నివసించే వారు తప్పకుండా ఒకటికి రెండుసార్లు చూస్తూ రోజువారి పనుల్లో నిమగ్నం అవ్వడం మంచిదని తెలిపారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. Idli Kottu OTT Streaming: ప్రముఖ ఓటీటీలోకి ధనుశ్ ‘ఇడ్లీ కొట్టు’ మూవీ స్ట్రీమింగ్.. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన వసూళ్లు ఇవే..Beetroot Juice BenefitsEnto Antha Sarikothaga: డైరెక్టర్ పూరి జగన్నాథ్ విడుదల చేసిన ‘ఏంటో అంతా సరికొత్తగా’ మూవీ ఫస్ట్ లుక్..
King Cobra Video Cobra Video Latest Viral Video Viral Video White King Cobra
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
सड़कों पर परम सुंदरी बनकर हंसता-झूमता दिखा शख्स, देख यूजर्स ने फनी बातों से भर दिया कमेंट सेक्शन!Viral Video: इंटरनेट पर वायरल हुई एक अजीबो गरीब वीडियो, जिसमें एक शख्स हीरोइनों वाले कपड़े पहन कर Watch video on ZeeNews Hindi
Read more »
हरियाणवी गाने आंख्या का यो काजल पर लड़की ने किया डांस फ्लोर पर काटा बवाल, ठुमके में सपना चौधरी भी फेल!Girl Dance Video: रोजाना सोशल मीडिया पर कितनी सारी डांस की धमाकेदार वीडियो वायरल होती हैं. ऐसी ही Watch video on ZeeNews Hindi
Read more »
फल खाते समय बीज को फेंकने के लिए महिला ने निकाला धांसू जुगाड़, यूजर्स ने कहा ये होती है भारतीय नारी की अकलWomen Jugaad Viral Video: डेली सोशल मीडिया पर कितनी सारी देसी जुगाड़ वाली वीडियो वायरल होती हैं, Watch video on ZeeNews Hindi
Read more »
67 साल की दादी ने डोला रे डोला रे गाने पर किया शानदार डांस, कॉन्फिडेंस और एनर्जी में हीरोइनें भी पड़ी फीकी!Dadi Dance Video: सोशल मीडिया पर वायरल हुआ 67 साल की दादी का धमाकेदार डांस वीडियो, जिसमें दादी Watch video on ZeeNews Hindi
Read more »
बिजुरिया-बिजुरिया गाने पर 6 साल की बच्ची ने मचाया धमाल, स्टेप्स ऐसे जाह्नवी कपूर भी हो जाएं फैन!Little Girl Dance Video: रोजाना सोशल मीडिया पर कितनी सारी डांस की वीडियो वायरल होती रहती हैं, ऐसी Watch video on ZeeNews Hindi
Read more »
यदि कोई चरण स्पर्श या प्रणाम करे, तो क्या पुण्य घटता है ? Premanand Ji Maharaj से जानें सही जवाबPremanand Ji Maharaj Video: प्रेमानंद जी महाराज ने अपने नए वीडियो में एक भक्त के पूछने पर बताया कि Watch video on ZeeNews Hindi
Read more »
