Sun Transit 2025: కుజుడు పాలించే రాశిలోకి సూర్యుడు.. నవంబర్ 16 నుంచి ఈ రాశుల వారికి డబ్బే, డబ్బు!

Mercury Transit News

Sun Transit 2025: కుజుడు పాలించే రాశిలోకి సూర్యుడు.. నవంబర్ 16 నుంచి ఈ రాశుల వారికి డబ్బే, డబ్బు!
Mercury Transit 2025Sun Transit ZodiacSun Transit 2025 Zodiac
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 196 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 92%
  • Publisher: 63%

Sun Transit 2025 Effects On Zodiac Signs: నవంబర్ 16వ తేదీన సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ రాశిని కుజుడు పరిపాలిస్తాడు. దీని కారణంగా ఈ రెండు గ్రహాల ప్రభావం కొన్ని రాశుల వారిపై పడి.. ఊహించని స్థాయిలో లాభాలు పొందబోతున్నారు.

Sun Transit 2025: కుజుడు పాలించే రాశిలోకి సూర్యుడు. నవంబర్ 16 నుంచి ఈ రాశుల వారికి డబ్బే, డబ్బు!Sun Transit 2025 Effects On Zodiac Signs: నవంబర్ 16వ తేదీన సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు.

Sun Transit 2025: కుజుడు పాలించే రాశిలోకి సూర్యుడు.. నవంబర్ 16 నుంచి ఈ రాశుల వారికి డబ్బే, డబ్బు!Sun Transit 2025 Effects On Zodiac Signs: నవంబర్ 16వ తేదీన సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ రాశిని కుజుడు పరిపాలిస్తాడు. దీని కారణంగా ఈ రెండు గ్రహాల ప్రభావం కొన్ని రాశుల వారిపై పడి.. ఊహించని స్థాయిలో లాభాలు పొందబోతున్నారు.Top 5 Best Stocks To Buy: ఈ 5 కంపెనీల స్టాక్స్ కొంటే లాభాల పంటే.. ఇక్కడి నుంచి 40 శాతం పెరిగే అవకాశం..బైరేటింగ్ ఇచ్చిన షేర్ ఖాన్..!!గ్రహాలకు రాజుగా భావించే సూర్యుడు నవంబర్ 16వ తేదీన దాదాపు సంవత్సరం తర్వాత వృశ్చిక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గ్రహం వృశ్చిక రాశిలోకి ప్రవేశించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. అయితే వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. అలాంటి రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం కొన్ని రాశుల వారిపై చాలా ప్రత్యేకమైన ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా కుజ సూర్యగ్రహాలు స్నేహపూర్వకమైనవిగా చెప్పుకుంటూ ఉంటారు. దీని కారణంగా ఈ సమయంలో అన్ని రాశుల వారిపై రెండు గ్రహాల ప్రభావం పడుతుంది. ఈ శుభ ప్రభావంతో నాలుగు రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది. అదృష్టం కూడా ఊహించని స్థాయిలో పెరిగి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో ఆర్థికంగా కూడా కలిసి రాబోతోంది.నవంబర్ 16వ తేదీ నుంచి మకర రాశి వారికి సూర్యుడి ప్రభావం చాలా ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా మకర రాశి వారికి ఈ సమయంలో ఊహించని స్థాయిలో ఖర్చులు తగ్గుతాయి. ఇదే సమయంలో బ్యాంకు బ్యాలెన్స్ కూడా విపరీతంగా పెరుగుతుంది. పెండింగ్లో ఉన్న పనులు ఎంతో సులభంగా పూర్తవుతాయి. బంధువుల సహాయంతో ఈ సమయంలో వీరు విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. అలాగే సొంత వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం చాలా అద్భుతమైనదిగా భావించవచ్చు. అంతేకాకుండా ఆలోచన శక్తితో ఈ రాశి వారు తప్పకుండా అద్భుతాన్ని సృష్టించగలుగుతారు.మిథున రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ సమయం చాలా అద్భుతంగా ఉండబోతోంది. సూర్యుడి ప్రభావంతో ఈ రాశి వారికి కలలు నెరవేరబోతున్నాయి. ముఖ్యంగా సంపాదనపరంగా ఊహించని స్థాయిలో డబ్బు లభిస్తుంది. ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే పాత స్నేహితుల నుంచి ఈ సమయంలో డబ్బులు కూడా పొందగలుగుతారు. అలాగే యాత్రలకు వెళ్లాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అంతేకాకుండా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది.నవంబర్ 16 నుంచి వృశ్చిక రాశి వారికి అదృష్టం ఆకస్మికంగా పెరుగుతుంది. వీరికి మొదటి స్థానంలో సూర్యుడు ఉండడం వల్ల పనితీరు ఊహించని స్థాయిలో మారుతుంది. అంతేకాకుండా ప్రతి పనిలో వీరు సంతోషంగా ఉండగలుగుతారు. అలాగే వీరికి ఆత్మగౌరవం కూడా పెరిగి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా ఉంటారు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు ఈ సమయం చాలా అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది. అలాగే వ్యాపారాలపరంగా చాలా వరకు పురోగతి కూడా లభించబోతోంది. కెరీర్ పరంగా విశేషమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. శనిని పాలించే కుంభరాశి వారికి కూడా సూర్యుడి సంచార ప్రభావం అద్భుతమైన అవకాశాలు అందిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో తండ్రి ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడే ఛాన్స్ ఉంది. మానసికంగా కూడా కుంభరాశి వారు ఈ సమయంలో దృఢంగా తయారవుతారు. అలాగే ఏవైనా పనులు చేయాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి మాత్రమే ఉంటుంది. దీనికి జీ తెలుగు న్యూస్‌కి ఎలాంటి సంబంధం లేదు. దీనిని జీ న్యూస్ ధ్రువీకరించదు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. PM Modi On Delhi Blast: ఏ ఒక్కర్ని వదలం.. ఢిల్లీ పేలుడు ఘటనపై నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?Harish Rao Video: గుట్టలు గుట్టలుగా నకిలీ ఓటర్ ఐడీలు.. జూబ్లిహిల్స్‌బై పోల్స్ వేళ హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు.. వీడియో..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Mercury Transit 2025 Sun Transit Zodiac Sun Transit 2025 Zodiac

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

हरियाणा टीईटी का रिजल्‍ट जारी, bseh.org.in पर करें चेकहरियाणा टीईटी का रिजल्‍ट जारी, bseh.org.in पर करें चेकHaryana TET Result 2025 OUT: हरियाणा टीईटी का रिजल्‍ट जारी, bseh.org.in पर करें चेक
Read more »

Kerala Local Body Election 2025 Date: തദ്ദേശ തെരഞ്ഞെടുപ്പ് രണ്ട് ഘട്ടമായി, ഡിസംബർ 9, 11 തിയതികളിൽ; വോട്ടെണ്ണൽ ‍ഡിസംബർ 13ന്Kerala Local Body Election 2025 Date: തദ്ദേശ തെരഞ്ഞെടുപ്പ് രണ്ട് ഘട്ടമായി, ഡിസംബർ 9, 11 തിയതികളിൽ; വോട്ടെണ്ണൽ ‍ഡിസംബർ 13ന്Kerala Local Body Election 2025 Date: 1199 തദ്ദേശ സ്ഥാപനങ്ങളിലേക്കുമുള്ള തെരഞ്ഞെടുപ്പാണ് നടക്കുന്നത്.
Read more »

புதன் வக்ர பெயர்ச்சி: 3 ராசிகளுக்கு தலைவிதி மாறப்போகிறதுபுதன் வக்ர பெயர்ச்சி: 3 ராசிகளுக்கு தலைவிதி மாறப்போகிறதுMercury Retrograde 2025: நவம்பர் 10, 2025 அன்று, விருச்சிக ராசியில் புதன் வக்ர பெயர்ச்சி அடைவார், அந்த நேரத்தில் தொடர்பு, உறவுகள், தொழில் மற்றும் நிதி விஷயங்களில் சிக்கல்கள் அதிகரிக்கக்கூடும்.
Read more »

Bihar election 2025 phase 2 voting : दूसरे चरण में सुबह 9 बजे तक 14.55 मतदान, जानें कहां हुई सबसे ज्यादा वोटिंग?Bihar election 2025 phase 2 voting : दूसरे चरण में सुबह 9 बजे तक 14.55 मतदान, जानें कहां हुई सबसे ज्यादा वोटिंग?Bihar vidhan sabha chunav 2025 Voting बिहार में 2025 के चुनावों के दूसरे चरण में सुबह 9 बजे तक 14.
Read more »

Bihar election : दूसरे चरण में सुबह 11 बजे तक 31.38 मतदान, गया और किशनगंज में सबसे अधिक उत्साहBihar election : दूसरे चरण में सुबह 11 बजे तक 31.38 मतदान, गया और किशनगंज में सबसे अधिक उत्साहBihar vidhan sabha chunav 2025 Voting बिहार विधानसभा चुनाव 2025 के दूसरे चरण में सुबह 11 बजे तक 31.
Read more »

Bhagalpur Voting Percentage: भागलपुर में 67 मतदान, नाथनगर, सुल्तानगंज, कहलगांव और पीरपैंती ने तोड़े सारे रिकार्डBhagalpur Voting Percentage: भागलपुर में 67 मतदान, नाथनगर, सुल्तानगंज, कहलगांव और पीरपैंती ने तोड़े सारे रिकार्डBhagalpur Voting Percentage 2025: बिहार विधानसभा चुनाव 2025 में भागलपुर जिले का ओवरआल मतदान 67.5 प्रतिशत रहा, जो बिहार विधानसभा चुनाव 2020 के मुकाबले 10 प्रतिशत अधिक है। यहां 2020 में 57.
Read more »



Render Time: 2026-04-02 00:42:05