Small Business Ideas 2025: బంగారం లాంటి వ్యాపారం.. చిన్న దుకాణంతో తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభాలు..!!

Smallbusiness2025 News

Small Business Ideas 2025: బంగారం లాంటి వ్యాపారం.. చిన్న దుకాణంతో తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభాలు..!!
Business IdeasLow InvestmentProfitable Shops
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 132 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 80%
  • Publisher: 63%

Small Business Ideas 2025: నేటికాలంలో చాలా మంది ఉద్యోగాలకంటే వ్యాపారలవైపే మొగ్గు చూపుతున్నారు. ఉద్యోగాలు చేస్తూ వ్యాపారాలు చేస్తున్నవాళ్లు కూడా ఎంతో మంది ఉన్నారు. అయితే చాలా మంది వ్యాపారం అంటే భారీ స్థాయిలోనే మొదలు పెట్టాలని కలలు కంటుంటారు.

Small Business Ideas 2025: బంగారం లాంటి వ్యాపారం. చిన్న దుకాణంతో తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభాలు.!! Small Business Ideas 2025: నేటికాలంలో చాలా మంది ఉద్యోగాలకంటే వ్యాపారలవైపే మొగ్గు చూపుతున్నారు. ఉద్యోగాలు చేస్తూ వ్యాపారాలు చేస్తున్నవాళ్లు కూడా ఎంతో మంది ఉన్నారు.

Small Business Ideas 2025: బంగారం లాంటి వ్యాపారం.. చిన్న దుకాణంతో తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభాలు..!! Small Business Ideas 2025: నేటికాలంలో చాలా మంది ఉద్యోగాలకంటే వ్యాపారలవైపే మొగ్గు చూపుతున్నారు. ఉద్యోగాలు చేస్తూ వ్యాపారాలు చేస్తున్నవాళ్లు కూడా ఎంతో మంది ఉన్నారు. అయితే చాలా మంది వ్యాపారం అంటే భారీ స్థాయిలోనే మొదలు పెట్టాలని కలలు కంటుంటారు. కానీ అధిక పెట్టుబడి, నష్టాల భయం కారణంగా మొదటి అడుగు వేసేందుకే భయపడుతుంటారు. అయితే వ్యాపారం ప్రారంభించడానికి భారీ మొత్తంలో పెట్టుబడి అవసరం లేదు. సరైన ఆలోచన, కస్టమర్ అవసరాలపై అవగాహన, కృషి ఉంటే చిన్న దుకాణం కూడా భవిష్యత్తును మార్చగలదు.2025లో చిన్న వ్యాపార ఆలోచనలు దేశవ్యాప్తంగా విపరీతంగా డిమాండ్ పొందుతున్నాయి. కారణం తక్కువ పెట్టుబడి, తక్కువ రిస్క్, కానీ మంచి లాభాలు. ఒక చిన్న దుకాణం అంటే చిన్న లాభాలు అన్న భావన తప్పు. సరైన ప్రదేశంలో, సరైన ఉత్పత్తులను అమ్మే ప్రణాళిక ఉంటే మొదటి రోజు నుంచే స్థిరమైన ఆదాయం వస్తుంది. వ్యాపారం విజయవంతం కావడానికి స్థలం ప్రధాన పాత్ర పోషిస్తుంది. రద్దీ ప్రాంతాలు, నివాస కాలనీలు, పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాల దగ్గర దుకాణం ఉంటే కస్టమర్లు ఎక్కువగా వస్తారు. అలాగే సరైన ఉత్పత్తులను ఎంచుకోవడం కీలకం. నాణ్యమైన ఉత్పత్తులను సరసమైన ధరల్లో అందిస్తే, కస్టమర్లు మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటారు.లాభదాయకమైన చిన్న దుకాణాల ఉదాహరణలు చిన్న దుకాణాలకు ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. కిరాణా దుకాణం అయితే రోజువారీ అవసరమైన వస్తువులు కాబట్టి ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. పండ్లు, కూరగాయల దుకాణం అయితే ప్రతిరోజూ వాడే వస్తువులు కాబట్టి స్థిరమైన ఆదాయం వస్తుంది.స్టేషనరీ, పుస్తకాల దుకాణం అయితే విద్యాసంస్థల దగ్గర మంచి ఆదాయం ఇస్తుంది. టీ, స్నాక్స్ స్టాల్ – మార్కెట్లు, కార్యాలయాల దగ్గర ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. కాస్మొటిక్స్, గిఫ్ట్ షాప్స్ – మహిళలు, యువతలో ఎక్కువగా ఆదరణ పొందుతున్నాయి.చిన్న దుకాణం కోసం భారీగా పెట్టుబడి అవసరం లేదు. రూ. 50,000 – రూ. 1,00,000 మధ్యలోనే ప్రారంభించవచ్చు. ఇంట్లో లేదా స్వంత ప్రదేశంలో ప్రారంభిస్తే ఖర్చు మరింత తగ్గుతుంది. క్రమంగా వ్యాపారం పెరిగేకొద్దీ ఉత్పత్తులు పెంచుకోవచ్చు లేదా దుకాణాన్ని విస్తరించుకోవచ్చు. ఉదాహరణకు, చిన్న కిరాణా దుకాణాన్ని మినీ సూపర్ మార్కెట్‌గా మార్చుకోవచ్చు.చిన్న వ్యాపారం విజయానికి కస్టమర్ నమ్మకం చాలా ముఖ్యం. నిజాయితీ, పారదర్శకత, మంచి నాణ్యత ఉంటే కస్టమర్లు తిరిగి వస్తారు. నోటి మాట ప్రచారం చిన్న వ్యాపారాలకు గొప్ప బలం. ఒక సంతృప్తి చెందిన కస్టమర్ మరో ముగ్గురిని తీసుకువస్తాడు.2025లో చిన్న దుకాణం ప్రారంభించడం అత్యంత ఆచరణాత్మకమైన, లాభదాయకమైన వ్యాపార ఆలోచన. తక్కువ పెట్టుబడితో ప్రారంభించి స్థిరమైన ఆదాయాన్ని సంపాదించవచ్చు. సరైన ప్రదేశం, సరైన ఉత్పత్తులు, నిజాయితీ వ్యాపారం ఉంటే చిన్న దుకాణం కూడా పెద్ద బ్రాండ్‌గా ఎదగగలదు.Snake Repellent: ఇంట్లో ఇవి ఉంచితే పాములు పారిపోతాయి..గుమ్మంలో ఇవి పెడితే డేంజరస్ పాము కూడా పరార్!Viral News: ఇదెం కక్కుర్తీరా నాయన.. సర్జరీ మధ్యలో వదిలేసి లేడీ నర్సుతో శృంగారంలో పాల్గొన్న డాక్టర్.. అసలు స్టోరీ ఏంటంటే..?

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Business Ideas Low Investment Profitable Shops Telugu Business Small Business Ideas 2025 Business With Low Investment Profitable Businesses

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

ಫ್ಲಿಪ್‌ಕಾರ್ಟ್‌ನಲ್ಲಿ ನಿಮ್ಮ ವಸ್ತುಗಳನ್ನು ಮಾರಾಟ ಮಾಡುವುದು ಹೇಗೆ? ಹಂತ ಹಂತವಾಗಿ ಸಂಪೂರ್ಣ ಮಾಹಿತಿ ಇಲ್ಲಿದೆಫ್ಲಿಪ್‌ಕಾರ್ಟ್‌ನಲ್ಲಿ ನಿಮ್ಮ ವಸ್ತುಗಳನ್ನು ಮಾರಾಟ ಮಾಡುವುದು ಹೇಗೆ? ಹಂತ ಹಂತವಾಗಿ ಸಂಪೂರ್ಣ ಮಾಹಿತಿ ಇಲ್ಲಿದೆecommerce business ideas : ನಿಮ್ಮ ಸರಕುಗಳನ್ನು ಆನ್‌ಲೈನ್‌ನಲ್ಲಿ ಮಾರಾಟ ಮಾಡುವ ಮೂಲಕ ದೊಡ್ಡ ಲಾಭ ಗಳಿಸುವ ಬಗ್ಗೆ ನೀವು ಯೋಚಿಸುತ್ತಿದ್ದರೆ ಫ್ಲಿಪ್‌ಕಾರ್ಟ್ ನಿಮಗೆ ಸರಿಯಾದ ವೇದಿಕೆಯಾಗಿದೆ.
Read more »

சூரிய கிரகணம் 2025: இந்தியாவில் எப்போது எந்த இடத்தில் எந்த தேதியில் பார்க்கலாம்?சூரிய கிரகணம் 2025: இந்தியாவில் எப்போது எந்த இடத்தில் எந்த தேதியில் பார்க்கலாம்?Surya Grahanam 2025: 2025 ஆம் ஆண்டில் 2 சூரிய கிரகணங்கள் நிகழும். அந்த வகையில் இந்த வருடத்தின் இரண்டாவது சூரிய கிரகணம் வரும் செப்டம்பர் 21 ஆம் தேதி நிகழப் போகிறது.
Read more »

टीम इंडिया को तगड़ा झटका, पाकिस्तान के खिलाफ मैच से पहले शुभमन गिल को क्या हुआ? सामने आई बुरी खबरटीम इंडिया को तगड़ा झटका, पाकिस्तान के खिलाफ मैच से पहले शुभमन गिल को क्या हुआ? सामने आई बुरी खबरAsia Cup 2025: एशिया कप 2025 में रविवार को भारत और पाकिस्तान के बीच हाईवोल्टेज मैच खेला जाएगा। इस मैच से पहले शुभमन गिल को लेकर बुरी खबर सामने आई है।
Read more »

अपने स्पिनर्स की हेकड़ी मारने वाले पाकिस्तान को सच्चाई जान लेनी चाहिए... टीम इंडिया के आगे खुल जाएगी पोलअपने स्पिनर्स की हेकड़ी मारने वाले पाकिस्तान को सच्चाई जान लेनी चाहिए... टीम इंडिया के आगे खुल जाएगी पोलAsia Cup 2025: एशिया कप 2025 में भारतीय टीम आज पाकिस्तान का सामना करने वाली है। इस मैच से पहले पाकिस्तान और भारत के स्पिनर्स को लेकर खूब चर्चा हो रही है।
Read more »

एशिया कप मैच पर बवाल से बिदके खिलाड़ी, सूर्या, शुभमन सहित टीम इंडिया को 'गुरु' गौतम गंभीर ने यूं किया शांतएशिया कप मैच पर बवाल से बिदके खिलाड़ी, सूर्या, शुभमन सहित टीम इंडिया को 'गुरु' गौतम गंभीर ने यूं किया शांतAsia Cup 2025: एशिया कप 2025 में भारत और पाकिस्तान के बीच आज मुकाबला खेला जाना है। इस मैच से पहले टीम इंडिया के खिलाड़ी सोशल मीडिया पर विरोध देखकर परेशान हैं।
Read more »

IND vs Pak Asia Cup 2025: ഏഷ്യാ കപ്പ് 2025; അഭിമാന പോരാട്ടത്തിൽ പാകിസ്ഥാനെ കീഴടക്കി ഇന്ത്യIND vs Pak Asia Cup 2025: ഏഷ്യാ കപ്പ് 2025; അഭിമാന പോരാട്ടത്തിൽ പാകിസ്ഥാനെ കീഴടക്കി ഇന്ത്യനായകൻ സൂര്യകുമാ‍‍ർ യാദവാണ് ഇന്ത്യയുടെ ടോപ് സ്കോറ‍‌ർ. 47 റൺസാണ് സൂര്യകുമാർ നേടിയത്.
Read more »



Render Time: 2026-04-02 15:46:09