Minister Seethakka Mass Warns To Rebels A Head Municipal Elections: మున్సిపల్ ఎన్నికల రాజకీయం వేళ తనకు కొందరు వెన్నుపోటు పొడిచారని.. అలాంటి వారికి ఇదే చివరి అవకాశం అని మంత్రి సీతక్క హెచ్చరించారు. ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. ములుగు రాజకీయాలపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Minister Seethakka Mass Warns To Rebels A Head Municipal Elections: మున్సిపల్ ఎన్నికల రాజకీయం వేళ తనకు కొందరు వెన్నుపోటు పొడిచారని. అలాంటి వారికి ఇదే చివరి అవకాశం అని మంత్రి సీతక్క హెచ్చరించారు. ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు.
Minister Seethakka Mass Warns To Rebels A Head Municipal Elections: మున్సిపల్ ఎన్నికల రాజకీయం వేళ తనకు కొందరు వెన్నుపోటు పొడిచారని.. అలాంటి వారికి ఇదే చివరి అవకాశం అని మంత్రి సీతక్క హెచ్చరించారు. ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. ములుగు రాజకీయాలపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.Agniveer Recruitment: యువతకు ఇండియన్ ఆర్మీ భారీ ఛాన్స్.. అగ్నివీర్ నియామకాల్లో వయోపరిమితి పెంపు, తెలంగాణ అభ్యర్థులకు కీలక అలెర్ట్..!మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసిన రెబెల్స్‌కు మంత్రి సీతక్క అలియాస్ ధనసరి అనసూయ మాస్ వార్నింగ్ ఇచ్చారు. వెన్నుపోటు పొడిచిన వారిని తాను క్షమించనని ప్రకటించారు. 'వెన్నుపోటు రాజకీయాలు చేసిన వాళ్లను సహించేది లేదు. సొంత పార్టీలో ఉండి మోసం చేయడం క్షమించరాని నేరం. వెన్నుపోటు రాజకీయాలు ఎవరు చేశారో మాకు తెలుసు. పద్ధతి మార్చుకోండి..ఇదే చివరి హెచ్చరిక' అని సీతక్క హెచ్చరించారు.ములుగు మున్సిపాలిటీ నూతన చైర్‌పర్సన్‌గా ఎన్నికైన చింతనిప్పుల చంద్రకళ భిక్షపతితోపాటు కొత్తగా ఎన్నికైన మున్సిపల్ కౌన్సిలర్లను సన్మానించిన అనంతరం మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. ములుగు మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ను గెలిపించిన కార్యకర్తలకు ఆమె ధన్యవాదాలు చెప్పారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా అన్ని ఆలోచించి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా చింత నిప్పుల చంద్రకళను ఎన్నుకున్నట్లు వివరించారు. 'అందరికీ చైర్ పర్సన్ కావాలని ఉంటుంది.. కానీ ఎవరో ఒకరికి అవకాశం దక్కుతుంది. అవకాశాలు రానివారు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో అందరికీ అవకాశాలు వస్తాయి. భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయి' అని కాంగ్రెస్ కార్యకర్తలకు సీతక్క భరోసా ఇచ్చారు. 'వెన్నుపోటు రాజకీయాలతో ములుగు మున్సిపాలిటీలో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారు. వెన్నుపోటు రాజకీయాలు చేసిన వాళ్లను సహించేది లేదు' అని స్పష్టం చేశారు.'సొంత పార్టీలో ఉండి మోసం చేయడం క్షమించరాని నేరం. వెన్నుపోటు రాజకీయాలు ఎవరు చేశారు మాకు తెలుసు. పద్ధతి మార్చుకోండి.. ఇదే చివరి హెచ్చరిక' అని సీతక్క తెలిపారు. 'ములుగు పట్టణ అధ్యక్షుడు చింత నిప్పుల భిక్షపతికి గతంలో ఎన్ని ఒత్తిడిలు వచ్చిన పార్టీ మారలేదు. మనిషిలో చిత్తశుద్ధి ఉంది. కమిట్‌మెంట్‌తో పని చేశాడు. ములుగు జిల్లా మాజీ అధ్యక్షుడు నల్లెల కుమార్ అన్నలాంటివారు. ఆయన కుమారుడు నల్లెల భరత్‌కు ఇంకా చాలా వయసు ఉంది.. మంచి అవకాశాలు వస్తాయి' అని సీతక్క ఓదార్చారు.'మనల్ని ఓడగొట్టేందుకు రియల్ ఎస్టేట్ మాఫియా పనిచేసింది. కోట్లు కుమ్మరించినా ప్రజలు మనకే పట్టం కట్టారు. అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకున్నా' అని సీతక్క తెలిపారు. తనకు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదని.. అందరూ తనకు సమానమేనని ప్రకటించారు. అన్ని ఎన్నికల్లో కార్యకర్తలు సమిష్టిగా పనిచేస్తే విజయం మనదే అని తెలిపారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.IND vs PAK: పాకిస్తాన్ మీద గెలిస్తే వచ్చే ఆ కిక్కే వేరప్పా.. గతంలో అలాంటి సూపర్ కిక్ ఇచ్చిన 5 మ్యాచ్‌లు ఇవే..!Mahashivratri 2026: ఆదివారం మహా శివరాత్రి.. ఈ ఐదింటిని పూజలో ఉపయోగిస్తే భోలా శంకరుడి అనుగ్రహం ఎల్లప్పుడు మీవెంటే.!.Rayudu Gari Thaluka Trailer: డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ చేతులు మీదుగా ‘రాయుడు గారి తాలూకా’ ట్రైలర్ విడుదల.. సోషల్ మీడియాలో వైరల్..Bangladesh: బంగ్లాదేశ్ ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు హిందూ అభ్యర్థులు.. వారు ఏ పార్టీ నుంచి పోటీ చేశారంటే?
Mulugu Telangana Municipal Elections Congress Party Warangal District Telangana Politics
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Minister Seethakka: బండి సంజయ్.. ఈ చిల్లర మాటలు మానుకో.. మంత్రి సీతక్క మాస్ వార్నింగ్Minister Seethakka Fires on Bandi Sanjay: మాది ఇండియా టీం.. కాంగ్రెస్‌ది పాకిస్థాన్ టీం అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. నిరుద్యోగులకు, యువకులకు జవాబు చెప్పుకోక బండి సంజయ్ మత రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read more »
Jharkhand Municipal Elections: झारखंड में फरवरी-मार्च में होंगे नगर निकाय चुनाव, तैयारियां तेजJharkhand News in Hindi | Jharkhand Municipal Elections | Jharkhand Municipal Elections Date | Jharkhand Elections News | Jharkhand Municipal Election Updates | Jharkhand Municipal Elections held in February-March | Jharkhand nagar nikay chunav |
Read more »
Jharkhand News: नगर निगम चुनाव की तैयारी तेज, चुनाव को लेकर JMM और BJP आमने-सामनेJharkhand News | Jharkhand News in Hindi | Jharkhand Municipal Election | Jharkhand Municipal Election 2026 | Jharkhand Elections | Jharkhand Elections News | Jharkhand Elections News in Hindi | Jharkhand | BJP | JMM |
Read more »
Minister seethakka Video: మేడారం జాతరలో తప్పిపోయిన చిన్నారి.. మంత్రి సీతక్క ఏంచేశారో తెలుసా..?.. వీడియో వైరల్..Minister seethakka with missing child girl: మేడారాం జాతర వద్ద జరుగుతున్న పనుల్ని పరిశీలించడానికి మంత్రి సీతక్క వెళ్లారు. ఇంతలో ఒక పాప తన తల్లిదండ్రుల నుంచి తప్పిపోయి అటు ఇటుతిరుగుతుంది. దీన్ని మంత్రి సీతక్క గమనించారు. వెంటనే అక్కున చేర్చుకున్నారు.
Read more »
Jharkhand Nikay Chunav: नगर निकाय चुनाव में BJP का नया दांव, बदलेगी सियासत?Jharkhand News | Jharkhand News in Hindi | Jharkhand | Jharkhand Nikay Chunav | Jharkhand Municipal Elections | Jharkhand Municipal Elections 2026 | BJP | Jharkhand Politics | Jharkhand Nikay Chunav 2026 | Arun Singh | Congress | झारखंड
Read more »
Jharkhand News: नगर निकाय चुनाव के लिए नामांकन प्रक्रिया खत्म, 4604 उम्मीदवार मैदान मेंJharkhand News | Jharkhand News in Hindi | Jharkhand | Jharkhand municipal elections | Jharkhand Nikay Chunav | Jharkhand Nikay Chunav 2026 | Jharkhand municipal elections 2026 | Jharkhand Elections Date | BJP | Congress | JMM | झारखंड
Read more »
