Redmagic 11 Pro: 7500mAh బ్యాటరీ, OLED డిస్‌ప్లేతో మార్కెట్‌లోకి Redmagic 11 Pro మొబైల్.. ఫీచర్స్‌తో పిచ్చెక్కిస్తోంది!

Redmagic News

Redmagic 11 Pro: 7500mAh బ్యాటరీ, OLED డిస్‌ప్లేతో మార్కెట్‌లోకి Redmagic 11 Pro మొబైల్.. ఫీచర్స్‌తో పిచ్చెక్కిస్తోంది!
Redmagic 11 ProRedmagic 11Redmagic 9S Pro
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 176 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 91%
  • Publisher: 63%

Redmagic 11 Pro Price In India: మార్కెట్‌లోకి ఎంతో శక్తివంతమైన REDMAGIC 11 Pro స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఇది అద్భుతమైన ఫీచర్లతో శక్తివంతమైన ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

Redmagic 11 Pro: 7500mAh బ్యాటరీ, OLED డిస్‌ప్లేతో మార్కెట్‌లోకి Redmagic 11 Pro మొబైల్. ఫీచర్స్‌తో పిచ్చెక్కిస్తోంది! Redmagic 11 Pro Price In India: మార్కెట్‌లోకి ఎంతో శక్తివంతమైన REDMAGIC 11 Pro స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది.

Redmagic 11 Pro: 7500mAh బ్యాటరీ, OLED డిస్‌ప్లేతో మార్కెట్‌లోకి Redmagic 11 Pro మొబైల్.. ఫీచర్స్‌తో పిచ్చెక్కిస్తోంది! Redmagic 11 Pro Price In India: మార్కెట్‌లోకి ఎంతో శక్తివంతమైన REDMAGIC 11 Pro స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఇది అద్భుతమైన ఫీచర్లతో శక్తివంతమైన ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.Business Ideas: ఫామ్ హౌజ్ లో పచ్చ బంగారం పండిస్తున్న గులాబీ బాస్.. మీరూ ఈ పంట సాగు చేస్తే పసిడి లాభాలు పొందినట్లే..!!: మార్కెట్‌లో కొత్త బ్రాండ్లు విడుదల చేసి అతి తక్కువ ధరల్లో లభించే మొబైల్స్‌కి మంచి డిమాండ్ ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని చాలా కంపెనీలు రంగు ప్రవేశం చేసి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేస్తూ వస్తాయి. అయితే కొన్ని మొబైల్ బ్రాండ్లకు సంబంధించిన సబ్ బ్రాండ్లు కూడా ఎప్పుడు కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్స్‌ని విడుదల చేస్తూ వస్తాయి. అద్భుతమైన ఆకర్షణీయమైన ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంటాయి. అయితే, ఇలాంటి కోవాకు చెందిన ఓ అద్భుతమైన మొబైల్ మార్కెట్‌లోకి విడుదలైంది. ఇది REDMAGIC 11 Pro పేరుతో అందుబాటులోకి వచ్చింది. ప్రీమియం ఫీచర్లతో అది తక్కువ ధరల్లో అందుబాటులోకి వచ్చిన మొబైల్స్‌లో ఇది ఒకటి. ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..REDMAGIC 11 Pro స్మార్ట్ ఫోన్ ప్రపంచ మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది. ఇది ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంది. ఇక ఈ మొబైల్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. ఇది 6.85-అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ స్క్రీన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తోంది. అలాగే ఇది ఎంతో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు మోస్ట్ పవర్ఫుల్ 7500mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ మొబైల్ ప్రత్యేకమైన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది.. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ధరల వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ మొత్తం రెండు స్టోరేజ్ వేరియన్స్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. మొదటి స్టోరేజ్ వేరియంట్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో అందుబాటులోకి వచ్చింది. దీని ధర భారత్ మార్కెట్లో రూ.66,500 ఉంటుంది. ఇక రెండవ వేరియంట్ వన్ TB ఇంటర్నల్ స్టోరేజ్‌తో రూ. లక్ష రూపాయలతో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ధరలు కాస్త ఎక్కువే అయినప్పటికీ, ఈ మొబైల్ చూడడానికి అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ప్రీమియం ప్రీమియం లుక్కుతో అందుబాటులోకి వచ్చింది. REDMAGIC 11 ప్రో స్పెసిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే.. ఈ మొబైల్ చాలా ప్రత్యేకమైన AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా స్టార్ షీల్డ్ ఐ ప్రొటెక్షన్ 2.0 కూడా కలిగి ఉండబోతోంది. ఈ మొబైల్ డిస్ప్లే గరిష్టంగా 2000 నిట్‌ల వరకు బ్రైట్నెస్ను అందిస్తుంది. అలాగే ఇందులో ఎంతో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌ను అందుబాటులో ఉంచినట్లు తెలుస్తోంది. గ్రాఫిక్స్‌ అడ్రినో 840 GPU పై రన్ కాబోతున్నట్లు సమాచారం. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ కు సంబంధించిన కెమెరా వివరాల్లోకి వెళితే.. ప్రధాన కెమెరా OIS మద్దతుతో 50MP లెన్స్ తో అందుబాటులోకి వచ్చింది. అదనంగా 50MP అల్ట్రావైడ్ లెన్స్‌, 16MP ఓమ్నివిజన్ లెన్స్‌ ను కలిగి ఉంటుంది. ఇక ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన 7500mAh బ్యాటరీ, 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కూడా లభిస్తోంది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. Cobra Video: డోర్ తీసుకొని బెడ్ రూమ్‌లోకి దూసుకొచ్చిన నాగుపాము.. పామును చూసి ఆంటీ పరుగో పరుగు.. వీడియో..Sun Transits 2025: అనురాధ నక్షత్రంలోకి సూర్యుడు.. నవంబర్ నెల మొత్తం ఈ రాశుల వారికి స్వర్ణ కాలమే.. ఎటు చూసినా డబ్బే డబ్బు!

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Redmagic 11 Pro Redmagic 11 Redmagic 9S Pro Redmagic 10S Pro Price Redmi K90 Pro Max

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

iPhone 18 Pro में मिलेगा फुल स्क्रीन डिस्प्ले का मजा, जानें क्या-क्या होंगे बदलावiPhone 18 Pro में मिलेगा फुल स्क्रीन डिस्प्ले का मजा, जानें क्या-क्या होंगे बदलावApple के अपकमिंग iPhone 18 Pro और Pro Max के संभावित बदलावों को लेकर जानकारी सामने आने लगी है। 2026 में लॉन्च होने वाले अपकमिंग आईफोन में एपल का डिजाइन किया हुआ मॉडेम देखने को मिल सकता है। iPhone 18 Pro में अंडर-डिस्प्ले फेस आईडी और A20 Pro चिपसेट होने की संभावना है, जो बेहतर परफॉर्मेंस देगा। इसके साथ ही, एपल का पहला 5G मॉडेम भी इसमें मिल सकता...
Read more »

देशभर में SIR लागू करने के खिलाफ सुप्रीम कोर्ट में याचिका, 11 नवंबर को होगी सुनवाईदेशभर में SIR लागू करने के खिलाफ सुप्रीम कोर्ट में याचिका, 11 नवंबर को होगी सुनवाईसुप्रीम कोर्ट में देशभर में 'स्टेट इंटेलिजेंस रिपोर्ट' SIR लागू करने के खिलाफ एक याचिका दायर की गई है, जिस पर 11 नवंबर को सुनवाई होगी। याचिकाकर्ता का दावा है कि SIR नागरिकों की निजता का उल्लंघन है और असंवैधानिक है, क्योंकि इसके तहत सरकार व्यक्तिगत जानकारी एकत्र कर सकती है। याचिका में SIR को रद्द करने की मांग की गई...
Read more »

वाराणसी में वकील पर हमला, 11 के खिलाफ केस दर्ज, सेंट्रल बार से निष्कासितवाराणसी में वकील पर हमला, 11 के खिलाफ केस दर्ज, सेंट्रल बार से निष्कासितवाराणसी में एक वकील ने अपने साथियों के साथ मिलकर एक सरकारी वकील पर हमला कर दिया, जिसके बाद 11 लोगों के खिलाफ केस दर्ज किया गया है। हमला जमानत याचिका खारिज होने के बाद हुआ, जिसके बाद आरोपी वकील को बार से निष्कासित कर दिया गया है।
Read more »

ಶೀಘ್ರವೇ 200MP ಕ್ಯಾಮೆರಾ, 7500mAh ಬ್ಯಾಟರಿಯ Oppo Find X9 ಸ್ಮಾರ್ಟ್‌ಫೋನ್‌ ಬಿಡುಗಡೆಶೀಘ್ರವೇ 200MP ಕ್ಯಾಮೆರಾ, 7500mAh ಬ್ಯಾಟರಿಯ Oppo Find X9 ಸ್ಮಾರ್ಟ್‌ಫೋನ್‌ ಬಿಡುಗಡೆಒಪ್ಪೋ ತನ್ನ ಅಧಿಕೃತ ಟ್ವಿಟರ್‌ ಹ್ಯಾಂಡಲ್ ಮೂಲಕ ತನ್ನ ಬಿಡುಗಡೆಯನ್ನ ದೃಢಪಡಿಸಿದೆ. ಒಪ್ಪೋದ ಈ ಪ್ರಮುಖ ಸ್ಮಾರ್ಟ್‌ಫೋನ್ ಸರಣಿಯು ನವೆಂಬರ್ 18ರಂದು ಮಧ್ಯಾಹ್ನ 12 ಗಂಟೆಗೆ ಭಾರತದಲ್ಲಿ ಬಿಡುಗಡೆಯಾಗಲಿದೆ.
Read more »

Oppo Find X9: 200MP కెమెరా, 7500mAh బ్యాటరీతో సరికొత్త Oppo Find X9 స్మార్ట్‌ఫోన్..కనివినీ ఎరుగని ఫీచర్స్!Oppo Find X9: 200MP కెమెరా, 7500mAh బ్యాటరీతో సరికొత్త Oppo Find X9 స్మార్ట్‌ఫోన్..కనివినీ ఎరుగని ఫీచర్స్!Oppo Find X9 Price Features: ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ Oppo నుంచి మరో కొత్త వేరియంట్స్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందులో Oppo Find X9, Find X9 Pro స్మార్ట్‌ఫోన్‌లు త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానున్నాయి. ఈ రెండు Oppo ఫోన్‌లు 200MP కెమెరా, 7500mAh బ్యాటరీతో సహా ఆకట్టుకునే ఫీచర్లతో వస్తాయి.
Read more »

Weather Update: ठंडी हवाओं से गिरा तापमान, अब बढ़ेगी गलन; यूपी में दूसरा सबसे ठंडा रहा आगराWeather Update: ठंडी हवाओं से गिरा तापमान, अब बढ़ेगी गलन; यूपी में दूसरा सबसे ठंडा रहा आगराआगरा प्रदेश का दूसरा सबसे ठंडा शहर रहा, न्यूनतम तापमान 11.
Read more »



Render Time: 2026-04-01 20:41:01