Pawan Kalyan OG: ఇప్పటిదాకా పవర్ స్టార్ గా ఫిలిం ఇండస్ట్రీలో.. ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న పవన్.. ఇప్పుడు జనసేన అధినేతగా కూడా ఎన్నో బాధ్యతలు స్వీకరించారు. 21 నియోజకవర్గాల్లో 100% సక్సెస్ రేట్ తో.. దూసుకెళ్లిన పవన్ కళ్యాణ్.. అటు పాలిటిక్స్ మాత్రమే కాక..సినిమాల సంగతి కూడా చూడాల్సి ఉంది.
Pawan Kalyan OG: ఇప్పటిదాకా పవర్ స్టార్ గా ఫిలిం ఇండస్ట్రీలో. ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న పవన్. ఇప్పుడు జనసేన అధినేతగా కూడా ఎన్నో బాధ్యతలు స్వీకరించారు. 21 నియోజకవర్గాల్లో 100% సక్సెస్ రేట్ తో.
Pawan Kalyan OG: ఇప్పటిదాకా పవర్ స్టార్ గా ఫిలిం ఇండస్ట్రీలో.. ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న పవన్.. ఇప్పుడు జనసేన అధినేతగా కూడా ఎన్నో బాధ్యతలు స్వీకరించారు. 21 నియోజకవర్గాల్లో 100% సక్సెస్ రేట్ తో.. దూసుకెళ్లిన పవన్ కళ్యాణ్.. అటు పాలిటిక్స్ మాత్రమే కాక..సినిమాల సంగతి కూడా చూడాల్సి ఉంది. మరి రెండు పడవల ప్రయాణాన్ని పవన్ కళ్యాణ్ ఎలా చేస్తారో చూడాలి.Babar Azam Love Story: జూనియర్ అనుష్క శర్మతో బాబర్ ఆజం డేటింగ్.. అచ్చం కోహ్లీ భార్యలా ఉందే.. పిక్స్ చూశారా..!ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. 21 నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన జనసేన.. అన్ని నియోజకవర్గాల్లో గెలిచి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే.. రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్..పేరు మారు మ్రోగిపోతుంది. ఎన్నికలలో గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన ప్రతి పని.. వైరల్ గా మారింది. మోడీని కలవడం, చిరంజీవి ఇంటికి వెళ్లడం, ముఖేష్ అంబానీని కౌగిలించుకోవడం ఇలా సోషల్ మీడియాలో.. ఏ వైపు చూసినా పవన్ కళ్యాణ్ పేరు.. వినిపిస్తుంది. నార్త్ చానల్స్ లో కూడా పవన్ కళ్యాణ్ ఎలివేషన్.. మామూలుగా లేదు. ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ అనే పేరు.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయారు. అయితే జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు పక్కన పెడితే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా.. ఆయన చేతిలో బోలెడు పెండింగ్ సినిమాలు ఉన్నాయి. ఒకవైపు ఓజీ సినిమా.. షూటింగ్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తిచేసి.. సినిమాని విడుదల చేయాల్సి ఉంది. మరోవైపు హరిహర వీరమల్లు సినిమా మొదలుపెట్టి.. సంవత్సరాలు గడిచిపోతుంది కానీ పూర్తవడం లేదు. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో.. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అయితే.. కనీసం మొదలు కూడా అవ్వలేదు. ఇలా చాలా సినిమాలు పూర్తి చేయాల్సిన బాధ్యత.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేతుల్లోనే ఉంది. అభిమానులలో కూడా పవన్ కళ్యాణ్ మళ్లీ ఎప్పుడు సినిమా షూటింగ్.. మొదలు పెడతారు అని సందేహాలు మొదలయ్యాయి. ముందు హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తి చేయాలి కాబట్టి.. ఆ సినిమాలో తన పాత్ర కోసం పవన్ కళ్యాణ్ జుట్టు పెంచుతారని.. కొందరు చెబుతున్నారు. కొన్నాళ్లు ప్రసంగాలలో సైతం పవన్ కళ్యాణ్ ను అదే లుక్ లో చూడవలసిన అవసరం ఉంది. ఆ తరువాత ఓజీ కోసం.. పవన్ కళ్యాణ్ స్టైలిష్ గా తయారవ్వనున్నారట. మరోవైపు జనసేననిగా పిఠాపురం బాధ్యతలు మొత్తం పవన్ కళ్యాణ్ చేతుల్లోనే ఉన్నాయి. ఒకవైపు సినిమాల సంగతి చూసుకుంటూనే.. మరోవైపు పవన్ కళ్యాణ్ రాజకీయ పనులను కూడా బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఒకరకంగా ఇది రెండు పడవల మీద ప్రయాణం. అయితే అది అంత సులువైన విషయం కాదు. సినిమా హీరోల నుంచి డైరెక్టర్ల దాకా.. చాలామంది ఇలా రెండు పడవల ప్రయాణం చేయడానికి ప్రయత్నాలు చేశారు.. కానీ అందులో కొద్ది మంది మాత్రమే.. విజయం సాధించారు. మరి పవన్ కళ్యాణ్ తన కెరియర్ ను ఎంత సమర్థవంతంగా.. డిజైన్ చేసుకోబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరమైన పాయింట్ గా మారింది. పవన్ కళ్యాణ్ రెండు పడవల ప్రయాణం.. ఆయనకి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Purandeswari As Lok Sabha Speaker: లోక్ సభ స్పీకర్ గా పురంధేశ్వరి.. చిన్నమ్మ విషయంలో బీజేపీ అధిష్ఠానం అనూహ్య నిర్ణయం..Modi 3.0 Oath ceremony
Pawan Kalyan Next Movie Pawan Kalyan Upcoming Movies Pawan Kalyan OG Og Update
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Pawan Kalyan: అజ్ఞానం ప్రదర్శించిన పవన్ కల్యాణ్?.. నవ్వుకుంటున్న ఓటర్లుPawan Kalyan Casting Vote Video Goes Viral: ఎన్నికల సందర్భంగా పవన్ కల్యాణ్ తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆయన ఓటు వేసే సమయంలో వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Read more »
Pawan Kalyan: మళ్ళీ సినిమాల మీద దృష్టిసారిస్తున్న పవన్.. ముందుగా వచ్చే సినిమా అదే!Pawan Kalyan : ఎన్నికల హంగామా అయిపోయింది. మళ్లీ జనసేనాని పవన్ కళ్యాణ్ సినిమాల మీద దృష్టి పెట్టే అవకాశం వచ్చింది. పెండింగ్ లో ఇప్పటికే చాలా సినిమాలు ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ వాటిల్లో ఏది ముందు పూర్తి చేస్తారు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది.
Read more »
Pawan Kalyan: అకీరా, ఆద్యాకు అన్ని ఇచ్చా.. పవన్ ఎమోషనల్!!Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ 2024 ఆంధ్ర ప్రదేశ్‌కు జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసారు.
Read more »
Pithapuram: పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన అధినేత.. పవన్ కల్యాణ్ అనే నేనుPawan Kalyan Won As MLA From Pithapuram: ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించగా.. ఆ ప్రభంజనంలో పిఠాపురంలో జనసన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విజయం సాధించారు.
Read more »
Chandrababu naidu: ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్.. ఆ విషయాలపై స్పెషల్ ఫోకస్ చేసిన చంద్రబాబు..Free bus scheme: మహిళలకు టీడీపీ అధికారంలోకి రాగానే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ప్రచారం నిర్వహించింది. దీనిపై ఇప్పుడు చంద్రబాబు సాధ్యాసాధ్యాల మీద అధికారులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
Read more »
Pawan Kalyan As Deputy CM: పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం..Pawan Kalyan As Deputy CM: ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల్లో ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో ప్రజలు తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమికి రికార్డు విజయం కట్టబెట్టారు.
Read more »
