Pawan kalyan: మరోసారి గొప్ప మాట చాటుకున్న పవన్ కళ్యాణ్‌.. ఏంచేశారో తెలిస్తే మైండ్ బ్లాంక్..

Pawan Kalyan News

Pawan kalyan: మరోసారి గొప్ప మాట చాటుకున్న పవన్ కళ్యాణ్‌.. ఏంచేశారో తెలిస్తే మైండ్ బ్లాంక్..
Deputy CM Pawan KalyanAp PoliticsPawan Kalyan Humanity
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 122 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 69%
  • Publisher: 63%

Deputy cm pawan kalyan promise: ఇటీవల పవన్ కళ్యాన్ చెప్పిన మాటలను పది రోజుల్లోనే నిలబెట్టుకున్నారు. దీంతో స్కూల్ పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ ఇటీవల తన ఉదార స్వభావంతో చేస్తున్న పనులతో వార్తలలో ఉంటున్నారు.

Deputy cm pawan kalyan promise: ఇటీవల పవన్ కళ్యాన్ చెప్పిన మాటలను పది రోజుల్లోనే నిలబెట్టుకున్నారు. దీంతో స్కూల్ పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ ఇటీవల తన ఉదార స్వభావంతో చేస్తున్న పనులతో వార్తలలో ఉంటున్నారు.

RBI Note Exchange Rules: రూ.500, రూ.1000 నోట్ల మార్పిడిపై కీలక్‌ అప్‌డేట్.. RBI చెప్పిన ఈ సమాచారాన్ని తెలుసుకోపోతే అంతే సంగతి..!!డిప్యూటీ సీఎం ఇటీవల అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. ముఖ్యంగా ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యల్ని వింటున్నారు. ఎప్పటికప్పుడు వారికి కావాల్సిన వాటిని నెరవేరుస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రజల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు.. హమీలు ఇవ్వడమే కాకుండా.. చెప్పిన వాటిని వెంటనే నెరవేరుస్తున్నారు. అంధుల క్రికెట్లో ఇటీవల ప్రపంచ కప్ విజేతగా నిలిచిన మహిళ జట్టు సభ్యులకు ఆపన్నహస్తం అందించిన విషయం తెలిసిందే. ప్రపంచ కప్ గెలిచిన ఆంధ్ర మహిళా క్రికెటర్ జట్టు సభ్యురాలు దీపికకు అండగా నిలిచారు.తమ కుటుంబాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని డిప్యూటీ సీఎం పవన్ తో తమ గొడు చెప్పుకున్నారు.. వెంటనే పవన్ చలించి పోయివారి కుటుంబాలకు సాయం చేశారు. ప్రపంచ కప్ గెల్చిన వారికుటుంబాలకు టీవీ , టేబుల్ ఫ్యాన్ , మిక్సర్ గ్రైండర్ , దుప్పట్లు, నూతన వస్త్రాలు, ఇంట్లోని పలు రకాల ఇంటి సామాగ్రిని అందజేశారు. అంతే కాకుండా.. క్రికెటర్లు తమకు రోడ్డు మార్గం సమస్యగా ఉందని చెప్పారని.. తంబాలహట్టి తండా నుంచి హైమావతి కి వెళ్లే మార్గంలో.. 3.2 కోట్ల రూపాయలు, గున్నేహళ్లికి వెళ్లే రోడ్డు నిర్మాణానికి మూడు కోట్ల రూపాయల అంచనాతో దాదాపు.. రెండు కోట్ల విలువైన రెండు రోడ్లకు అనుమతులను వెంటనే మంజూరు చేశారు. దీంతో పవన్ కళ్యాన్ గొప్ప మనసుకు అందరు ఫిదా అవుతున్నారు. ఇవి మరువక ముందేమరోసారిపవన్ తన గొప్ప మంచి మనసు చాటుకున్నారు. ఇటీవల పల్నాడులోని చిలకలూరీ పేటలోని శారదా జిల్లాలో పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పెరెంట్స్ మీటింగ్ కు పవన్ హజరయ్యారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులకు కంప్యూటర్ లు, పుస్తకాలు ఇస్తామన్నారు. చెప్పిన మాట ప్రకారం.. పది రోజుల్లోనే స్కూల్ విద్యార్థులకు అందరికి కూడా కంప్యూటర్ లు, పుస్తకాలను అందజేశారు. దీంతో పవన్ ప్రస్తుతం చేస్తున్న గొప్ప పనులపై ప్రజలు, ఆయన అభిమానులు ప్రశంసిస్తున్నారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.Samantha Raj Video: హనీమూన్ ట్రిప్ కు వెళ్తున్న సమంత, రాజ్ నిడిమోరు..?.. ఎయిర్ పోర్టులో జంటగా.. వీడియో వైరల్..PM Surya Ghar Yojana Scheme: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్..ఇకపై రూపాయి కరెంట్ బిల్లు కట్టాల్సిన పనేలేదు..ఈ ఒక్కపని చేయండి!Kalvakuntla Kavitha

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Deputy CM Pawan Kalyan Ap Politics Pawan Kalyan Humanity AP School Students Pawan Kalyan Promises

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Pawan Kalyan: నాలో ఉద్యమ స్పూర్తి నింపింది తెలంగాణ నేల: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌Pawan Kalyan: నాలో ఉద్యమ స్పూర్తి నింపింది తెలంగాణ నేల: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌AP Deputy CM Pawan Kalyan Tweet On Telangana: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
Read more »

Chandrababu naidu: డిప్యూటీ సీఎం పవన్ ఇంటికి వెళ్లిన చంద్రబాబు.. అసలు కారణం ఏంటో తెలుసా..?Chandrababu naidu: డిప్యూటీ సీఎం పవన్ ఇంటికి వెళ్లిన చంద్రబాబు.. అసలు కారణం ఏంటో తెలుసా..?Deputy cm pawan kalyan: వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్య సేవల కోసం పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితం హైదరాబాద్ కు వచ్చారు.ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు పవన్ ఇంటికివెళ్లి ఆయన్ను కలిశారు.
Read more »

पवन सिंह को लेकर लॉरेंस बिश्नोई गैंग की ओर से जारी हुई ऑडियो, जान से मारने की धमकी पर कही ये बातपवन सिंह को लेकर लॉरेंस बिश्नोई गैंग की ओर से जारी हुई ऑडियो, जान से मारने की धमकी पर कही ये बातPawan Singh Threat: भोजपुरी सुपरस्टार पवन सिंह को जान से मारने की धमकी मामले में अब लॉरेंस बिश्नोई गैंग की ओर से रिएक्शन आया. दरअसल एक ऑडियो मैसेज वायरल हो रहा है. जानिए पूरा मामला.
Read more »

Messi in Kolkata: যে ভিআইপিদের সেখানে থাকার কথা নয়...! এবার বিস্ফোরক কল্যাণ-বাইচুং-বাজাজ...Messi in Kolkata: যে ভিআইপিদের সেখানে থাকার কথা নয়...! এবার বিস্ফোরক কল্যাণ-বাইচুং-বাজাজ...Kalyan, Baichung, and Bajaj make explosive statements regarding the Messi massacre
Read more »

एक ही स्टेज पर झूमे पवन सिंह, मनोज तिवारी और निरहुआ, कपिल शर्मा ने शेयर किया वीडियोएक ही स्टेज पर झूमे पवन सिंह, मनोज तिवारी और निरहुआ, कपिल शर्मा ने शेयर किया वीडियोमनोरंजन | बॉलीवुड | भोजपुरी सिनेमा Pawan Singh Manoj Tiwari Nirahua Video Viral: भोजपुरी इंडस्ट्री के तीन बड़े नाम पवन सिंह, मनोज तिवारी और दिनेश लाल यादव 'निरहुआ' एक साथ 'द ग्रेट इंडियन कपिल शो' के सेट पर नजर आए, जिसकी वीडियो सोशल मीडिया पर कपिल ने शेयर किया है.
Read more »

Pawan Singh और Khesari Lal ने एक ही दिन एक जैसे टाइटल से रिलीज गाना, जानें कौन है भोजपुरी का असली 'रंगबाज'?Pawan Singh और Khesari Lal ने एक ही दिन एक जैसे टाइटल से रिलीज गाना, जानें कौन है भोजपुरी का असली 'रंगबाज'?मनोरंजन | भोजपुरी सिनेमा Pawan Singh v/s Khesari Lal Yadav Song: भोजपुरी के सुपरस्टार पवन सिंह और खेसारी लाल यादव में एक बार फिर से जबरदस्त जंग छिड़ गई है. जी हां, दोनों एक्टर ने एक जैसे ही टाइटल और एक ही दिन अपना नया सॉन्ग रिलीज किया है.
Read more »



Render Time: 2026-04-02 13:19:10