Pawan Kalyan: నాలో ఉద్యమ స్పూర్తి నింపింది తెలంగాణ నేల: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan Telangana Speech News

Pawan Kalyan: నాలో ఉద్యమ స్పూర్తి నింపింది తెలంగాణ నేల: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌
AP Deputy CM Pawan KalyanTelangana Formation Day WishesJanasena Party Message
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 138 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 68%
  • Publisher: 63%

AP Deputy CM Pawan Kalyan Tweet On Telangana: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

AP Deputy CM Pawan Kalyan Tweet On Telangana: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేధికగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల.. తనకు పునర్జన్మను ఇచ్చిన నేల.. అంటూ ఎక్స్ వేధికగా రాసుకొచ్చారు పవన్ కళ్యాణ్.Lakshmi Narayana Yogam: లక్ష్మీ నారాయణ యోగంతో ఈ రాశుల వారికీ కలలో సైతం ఊహించని డబ్బు.. బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం గ్యారంటీ..ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల ..నాకు పునర్జన్మను ఇచ్చిన నేల..నాలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల, నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దాశరథి కృష్ణమాచార్య కీర్తించిన నేల నా తెలంగాణ. మూడున్నరకోట్ల ప్రజల ఆకాంక్షలకు దశాబ్దాల పోరాటాలకు ప్రతిరూపంగా విద్యార్థులు, యువత బలిదానులతో ఏర్పడిన రాష్ట్రం. తెలంగాణ 11 ఏళ్లు పూర్తిచేసుకుని 12వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అన్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వివిధ నేతలు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టీఆర్ఎస్ హరీష్ రావు కూడా ట్వీట్లు చేశారు. 'ప్రజల అస్తిత్వపు ఆత్మ గౌరవ పోరాటం ఈ తెలంగాణ' అన్ని బండి సంజయ్ పేర్కొనగా.. 'అమరవీరుల త్యాగఫలం మన తెలంగాణ' అని కోమటిరెడ్డి తెలిపారు. ఇంకా స్వరాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలు మరువలేనివి వారికి జోహార్లు అంటూ హరీష్ రావు కూడా రాసుకొచ్చారు. జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల, నాకు పునర్జన్మను ఇచ్చిన నేల, నాలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల, నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దాశరథి కృష్ణమాచార్య కీర్తించిన నేల నా తెలంగాణ. మూడున్నర కోట్ల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు, దశాబ్దాల పోరాటాలకు ప్రతిరూపంగా, విద్యార్ధులు, యువత బలిదానాలతో…చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారి వంటి ఎందరో మహనీయుల యోగ దానంతో స్వరాష్ట్రమై పులకించిన పుడమి తల్లి నా తెలంగాణ...తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2014 జూన్ 2 తేదీన ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమం. ఎన్నో పోరాటాలు, ఎంతో మంది త్యాగాల ఫలితం.ఇక రైతులకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాణ్యమైన విత్తనాల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 40 వేల మంది రైతులకు కిట్లు అందించనున్నారు. వరి, కంది ,పెసర, మినుమ, జొన్న విత్తనాల కిట్లను ఇవ్వనున్నట్లు ప్రకటించారు.తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జండా వందనం చేశారు. తెలంగాణ ఉద్యమం నాటి రోజులు గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Rajiv Yuva Vikasam SchemeSnake Biting Video Snake Eats Tomatoes Viral Video: టమాటోలు తింటున్న అతి విషపూరితమైన పాము.. వీడియో చూస్తే ఈ జన్మలో వాటిని తినరు..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

AP Deputy CM Pawan Kalyan Telangana Formation Day Wishes Janasena Party Message

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Pawan Kalyan On Nurses Day: స్టాఫ్ నర్సుల్ని సత్కరించిన పవన్ కళ్యాణ్.. వీరి సేవలు అమూల్యం అంటూ ఎమోషనల్.. పిక్స్ వైరల్..Pawan Kalyan On Nurses Day: స్టాఫ్ నర్సుల్ని సత్కరించిన పవన్ కళ్యాణ్.. వీరి సేవలు అమూల్యం అంటూ ఎమోషనల్.. పిక్స్ వైరల్..Pawan kalyan honored nurses: అంత‌ర్జాతీయ న‌ర్సుల దినోత్స‌వం సంద‌ర్భంగా పిఠాపురం నియోజ‌క వ‌ర్గానికి చెందినఎనిమిది మంది స్టాఫ్ నర్సులను పవన్ కళ్యాన్ ఘనంగా సత్కరించారు. వైద్యరంగంలో వీరి సేవలు అమూల్యమైనవన్నారు.
Read more »

Pawan kalyan Video: అభివృద్ధిని ఓర్వలేక పాక్ కుటిల పన్నాగాలు.!. తిరంగ ర్యాలీలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్..Pawan kalyan Video: అభివృద్ధిని ఓర్వలేక పాక్ కుటిల పన్నాగాలు.!. తిరంగ ర్యాలీలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్..Pawan kalyan in tiranga rally: ఏపీ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడలో జరిగిన బీజేపీ తిరంగా ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ క్రమంలో పవన్ పాక్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Read more »

Pawan Kalyan: పిఠాపురంలో ఏం జరుగుతోంది..? పవన్ కల్యాణ్‌ను తప్పుదారి పట్టిస్తున్న నేతలు..!Pawan Kalyan: పిఠాపురంలో ఏం జరుగుతోంది..? పవన్ కల్యాణ్‌ను తప్పుదారి పట్టిస్తున్న నేతలు..!Pithapuram Politics: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ అడ్డా..! గత అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్‌ కల్యాణ్‌ భారీ మెజారిటీతో విజయం సాధించారు. రాష్ట్రంలో కూటమి సర్కార్‌ ఏర్పడిన తర్వాత.. కాకినాడపై పవన్‌ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.
Read more »

Pawan Kalyan: రిటర్న్‌ గిఫ్ట్‌పై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ హర్షం.. ఇండస్ట్రీకి స్ట్రాంగ్ వార్నింగ్Pawan Kalyan: రిటర్న్‌ గిఫ్ట్‌పై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ హర్షం.. ఇండస్ట్రీకి స్ట్రాంగ్ వార్నింగ్Pawan Kalyan Sensation Comments On Telugu Film Industry: తనకు తెలుగు సినీ పరిశ్రమ రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చిందని.. దానికి తాను కృతజ్ఞతలు చెబుతున్నా అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమపై కీలక ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read more »

Pawan Kalyan Serious: నా సినిమానే ఆపుతారా? కాస్కోండి.. సినీ ఇండస్ట్రీకి పవన్‌ కల్యాణ్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌Pawan Kalyan Serious: నా సినిమానే ఆపుతారా? కాస్కోండి.. సినీ ఇండస్ట్రీకి పవన్‌ కల్యాణ్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌Pawan Kalyan Serious Warning To Tollywood Producers: తనపై సినీ పరిశ్రమ చేస్తున్న కుట్రల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సంచలన ప్రకటన చేశారు. తనకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చారని.. అది ఎలా ఉంటుందో చూసుకోండి అంటూ సినీ పరిశ్రమకు తీవ్ర హెచ్చరికలు చేశారు.
Read more »

Pawan Kalyan Warning: తెలుగు సినిమా పెద్దలకు పవన్ వార్నింగ్, బయటపడిన నిజ స్వరూపంPawan Kalyan Warning: తెలుగు సినిమా పెద్దలకు పవన్ వార్నింగ్, బయటపడిన నిజ స్వరూపంAndhra Pradesh Deputy cm pawan Kalyan Warns Telugu Film Industry for not meeting him Pawan Kalyan Warning: ఓ వ్యక్తి గుణగణాల్ని గుర్తించాలంటే అధికారం ఇచ్చి చూడాలంటూ పెద్దలు. అప్పుడే మనిషిలోని నిజమైన అంతరంగం బయటపడుతుంది.
Read more »



Render Time: 2026-04-02 21:42:56