Modi 3.0 Oath: మోదీ మూడోసారి ప్రధానిగా మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో.. తొలుత జనసేన పవన్ కళ్యాణ్ కు మోదీ క్యాబినేలో కీలక మంత్రి పదవి ఉంటుందని అందరు భావించారు.
Modi 3.0 Oath: మోదీ మూడోసారి ప్రధానిగా మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో. తొలుత జనసేన పవన్ కళ్యాణ్ కు మోదీ క్యాబినేలో కీలక మంత్రి పదవి ఉంటుందని అందరు భావించారు.దేశ రాజకీయాల్లో మరికొన్ని గంటల్లో కీలక ఘట్టం చోటుచేసుకుటుంది.
Modi 3.0 Oath: మోదీ మూడోసారి ప్రధానిగా మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో.. తొలుత జనసేన పవన్ కళ్యాణ్ కు మోదీ క్యాబినేలో కీలక మంత్రి పదవి ఉంటుందని అందరు భావించారు.దేశ రాజకీయాల్లో మరికొన్ని గంటల్లో కీలక ఘట్టం చోటుచేసుకుటుంది. మోదీ తన మిత్ర పక్ష పార్టీల సపోర్ట్ హ్యట్రిక్ గా ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కేంద్రంలో మోదీ అధికారం చేపట్టడానికి, మూడో సారి పీఎంగా ప్రమాణ స్వీకారానికి ఇటు ఆంధ్ర ప్రదేశ్ తో పాటు, అటు బీహర్ నితీష్ కుమార్ లు ఇద్దరు కూడా కీలకంగా మారారు. ఈ నేపథ్యంలో.. ఇద్దరు నేతలు కూడా మోదీకీ తమ మద్దతును ప్రకటించారు. దీంతో మోదీ మరికొన్ని గంటల్లో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇదిలా ఉండగా.. అందరు భావించినట్లు మోదీ క్యాబినేట్ లో పవన్ కళ్యాణ్ కు కీలక మంత్రి పదవి ఉంటుందని అందరు భావించారు.కానీ ఎవరు ఊహించని విధంగా ఈ సారి టీడీపీ నుంచి ఇప్పటికే.. కేంద్ర మంత్రివర్గంలో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్‌లకు మంత్రిపదవి దక్కింది. క్యాబినెట్ మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర సహాయ మంత్రిగా గుంటూరు ఎంపీ పెమ్మసాని ఈరోజు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఏపీ బీజేపీ ఎంపీ భూపతి రాజు శ్రీనివాస వర్మకు కూడా మోదీమంత్రి వర్గంలో చోటు లభించినట్లు తెలుస్తోంది. ఆయన నరసాపురం నుంచి ఎంపీగా గెలిచారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు కూడా కేంద్ర మంత్రుల జాబితా ఉన్నారు. ఇప్పటికే మోదీ క్యాబినేట్ లో ప్రమాణ స్వీకారం చేసే మంత్రులంతా ఢిల్లీకి చేరుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కు ఎలాంటి మంత్రి పదవి ఇవ్వక పోవడం పట్ల ఆయన అభిమానులు, జనసైనికులు ఒకింత నొచ్చుకున్నట్లు తెలుస్తోంది. కానీ మోదీ ఇప్పటికే జనసేనానికి కేంద్ర మంత్రి వర్గంలో ఆఫర్ ఇస్తే.. ఆయన ఆరు నెలల తర్వాత చేరుతానని చెప్పారంట. ఇప్పుడైతే ఏపీలో చంద్రబాబు క్యాబినేట్ లో ఉంటానని చెప్పినట్లు సమాచారం. ఏపీలో పవన్ కు డిప్యూటీ సీఎం, హోంమంత్రి పదవి ఇవ్వనున్నట్లు కూడా వార్తలు జోరుగా విన్పిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో ఏపీలో బీజేపీ కొత్త గేమ్ స్టార్ట్ చేస్తుందని తెలుస్తోంది.పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం బీజేపీ పెద్దలు బడా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పవన్ ప్రస్తుతం ఏపీలోను, భవిష్యత్తులో కేంద్రంలోను చక్రం తిప్పుతారని వార్తలు జోరుగా నడుస్తున్నాయి. ఏపీ ప్రజలకు మంచి చేయాలని తన మొదటి కర్తవ్యమని జనసేనాని పలుమార్లుచెప్పారు. రాజధాని నిర్మించడం, ఏపీకి స్పెషల్ స్టేటస్, పోలవరం, విశాఖ ఉక్కు కర్మాగారం సమస్యను పరిష్కరించడం వంటి ప్రధాన అజెండాలుగా ఏపీలో కూటమి పనిచేస్తుందని పవన్ తెలిపారు. దీంతో తొలుత నిరాశకు గురైన జనసైనికులు.. అసలైన పవన్ ప్లాన్ తెలుసుకుని ఆ తర్వాత ఫుల్ జోష్ గా మారినట్లు సమాచారం. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Purandeswari as Lok Sabha Speaker Purandeswari As Lok Sabha Speaker: లోక్ సభ స్పీకర్ గా పురంధేశ్వరి.. చిన్నమ్మ విషయంలో బీజేపీ అధిష్ఠానం అనూహ్య నిర్ణయం..
PM Modi 3.0 Oath Chandrababu Naidu Andhra Pradesh Pm Modi Narendra Modi Cabinet
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Pawan Kalyan: నా గెలుపును ఎవడూ ఆపలేడు.. జీ తెలుగు న్యూస్‌తో పవన్ కళ్యాణ్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..Pawan Kalyan: నా గెలుపును ఎవడూ ఆపలేడు.. జీ తెలుగు న్యూస్‌తో పవన్ కళ్యాణ్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..
Read more »
Pawan Kalyan: అజ్ఞానం ప్రదర్శించిన పవన్ కల్యాణ్?.. నవ్వుకుంటున్న ఓటర్లుPawan Kalyan Casting Vote Video Goes Viral: ఎన్నికల సందర్భంగా పవన్ కల్యాణ్ తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆయన ఓటు వేసే సమయంలో వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Read more »
Pawan Kalyan: అకీరా, ఆద్యాకు అన్ని ఇచ్చా.. పవన్ ఎమోషనల్!!Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ 2024 ఆంధ్ర ప్రదేశ్‌కు జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసారు.
Read more »
Hyderabad Rains: హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ అలర్ట్.. మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు..Hyderabad Rains: హైదరాబాద్ వాసులకు వాతావరణ కేంద్రం అలర్ట్ ప్రకటించింది. నేటి నుంచి మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.
Read more »
Pithapuram: పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన అధినేత.. పవన్ కల్యాణ్ అనే నేనుPawan Kalyan Won As MLA From Pithapuram: ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించగా.. ఆ ప్రభంజనంలో పిఠాపురంలో జనసన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విజయం సాధించారు.
Read more »
Pawan Kalyan: చిరంజీవి ఇంట్లో పవన్ సంబరాలు.. డుమ్మా కొట్టిన అల్లు ఫ్యామిలీMega Family Celebrations: ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘనవిజయాన్ని సాధించిన జనసేన లీడర్ పవన్ కళ్యాణ్ కు..మెగా ఫ్యామిలీ గ్రాండ్ వెల్కమ్ పార్టీ.. అరేంజ్ చేసింది. తన భార్య అన్నా లెజినోవా తో పాటు చిరంజీవి ఇంటికి వచ్చిన పవన్ కళ్యాణ్ కు మెగా ఫ్యామిలీ గ్రాండ్ వెల్కమ్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు..
Read more »
