Pawan kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతిలో వారాహి విజయయాత్రలో పాల్గొనడానికి వచ్చారు. ఆ సమయంలో రేణి గుంట ఎయిర్ పోర్టులో చేరుకున్న ఆయన కాలిబొటన వేలికికట్టుకట్టి ఉండటం కన్పించింది. దీంతో ఆయన అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
Pawan kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతిలో వారాహి విజయయాత్రలో పాల్గొనడానికి వచ్చారు. ఆ సమయంలో రేణి గుంట ఎయిర్ పోర్టులో చేరుకున్న ఆయన కాలిబొటన వేలికి కట్టుకట్టి ఉండటం కన్పించింది. దీంతో ఆయన అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
Telangana Lok Sabha Polls 2024: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో మాధవి లత, అసదుద్దన్ సహా ఈ 5 గురు అభ్యర్దులు వెరీ వెరీ స్పెషల్.. ఎందుకో తెలుసా..CS Santhi Kumari: తెలంగాణ సర్కారు కీలక ఉత్తర్వులు.. ఆ రెండు రోజులు వేతనంతో కూడిన సెలవులు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతిలో వారాహి సభలో పాల్గొనేందుకు రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కాలుకు ఏదో కట్టుకట్టి ఉండటంను ఆయన అభిమానులు, జనసైనికులు,నేతలు గమనించారు. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ తమ అభిమాన నేత కాలికి గాయం చూసి, అనేక మంది కంగారు పడిపోతున్నారు. తమ నేతకు ఏమైందో అంటూ ఆరాలు తీస్తున్నారు. ఆంజనేయ స్వామి అనుగ్రహాం వల్ల ఆయనకు ఏంకాకుడంటూ కొందరు ప్రత్యేకంగా ప్రార్థనలుకూడా చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఏపీలో ఎలాగైన అధికారం సాధించాలనే టార్గెట్ గా టీడీపీ, జనసేన,బీజేపీలు పొత్తులు పెట్టుకున్నాయి. UP Teen Collapses: టెన్షన్ పుట్టిస్తున్న ఘటనలు.. హాల్దీ వేడుకలో డ్యాన్స్ చేస్తూ చనిపోయిన యువతి..వైరల్ గా మారిన వీడియో.. సీఎం జగన్ ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాన్ని ఎండగడుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 5 రోజుల సమయంమాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో అన్ని పార్టీల నాయకులు తమదైన స్టైల్ లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ వల్ల ఆయన అభిమానులు ఎక్కడ సభ జరిగిన పెద్ద సంఖ్యలో తరిలివస్తున్నారు. ఈసారి తమ అభిమాన హీరోను సీఎంగా చూడాలని కోరుకుంటున్నట్లు జనసైనికులు చెప్తున్నారు. ఆయన పాల్గొంటున్న బహిరంగ సభల్లో జనసేన వీరాభిమానులు సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ నిన్న ఏపీలో ఎన్నికల ప్రచారంను నిర్వహించారు. అంతకు ముందు అమిత్ షాకూడా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీంతో పవన్ కళ్యాణ్ ఏమాత్రం విశ్రాంతి లేకుండా నిరంతరం ప్రజల్లో ఉంటూ, వారాహి సభల్లో పాల్గొంటు ప్రజలను తన ప్రసంగాలతో ఉత్తేజపరుస్తున్నారు. అయితే.. కొందరు అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగడానికి పోటీపడటం వల్ల ఆయన కాలికీ గాయమై ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు.కాలి వేలికి కట్టుతోనే నేడు తిరుపతిలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రచార సభల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. జనసేనాని కాలికి గాయం కావడంతో ఇటు కూటమి నేతలు, ఆయన పవన్ అభిమానులు సైతం ఆందోళన చెందుతున్నారు.ఇక ఏపీలో ప్రచారం పీక్స్ కు చేరింది. ఈసారి తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని బీజేపీ, టీడీపీ, జనసేనలు ప్రచారం నిర్వహిస్తున్నాయి. మరోవైపు సీఎం జగన్ తాను తీసుకొచ్చిన డెవలప్ మెంట్ స్కీమ్ లు, లబ్ధి పొందిన విధానంవివరిస్తు తనకుమరోసారి పట్టంకట్టాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సైతం దివంగతనేత రాజశేఖర్ రెడ్డి బిడ్డను.. తనను గెలిపిస్తే కాంగ్రెస్ హైకమాండ్ నుంచి తొలిసంతకం ఏపీకి స్పెషల్ స్టేటస్, పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసే అంశాలపై పెట్టిస్తానంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Lok Sabha Polls 2024 3rd Phase 3rd Phase Lok Sabha Election: మూడో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం.. అమిత్ షా సహా బరి లో ఉన్న అభ్యర్థులు వీళ్లే..AP Land titling Act: ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజం ఎంత.. ? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Janasena Party Leader Pawan Kalyan Leg Injured Pawan Kalyan Varahi Vehicle Yatra Tirupati Meeting Renigunta Airport
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Pawan Kalyan: మా అన్న జోలికి నువ్వు రాకు.. సజ్జలకు మాస్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..Pawan kalyan:జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సజ్జల రామకృష్ణారెడ్డిపై మండి పడ్డారు. తన అన్న చిరంజీవి జోలికి వస్తే బాగుండదంటూ బహిరంగంగా హెచ్చరించారు. సామాజిక మాధ్యమాలలో రెచ్చిపోయి, పిచ్చి పిచ్చి వాగుడు వాగితే బాగుండదంటూ వార్నింగ్ ఇచ్చారు.
Read more »
Pawan Kalyan Helicopter: పవన్ కల్యాణ్‌కు తప్పిన ప్రమాదం.. రెండు కీలక సభలు వాయిదాPawan Kalyan Helicopter Technical Issue: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనకు మళ్లీ అవాంతరం ఎదురైంది. హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య రావడంతో రెండు పాల్గొనాల్సి ఉండగా వాయిదా పడ్డాయి.
Read more »
Pawan Kalyan Assets: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆస్తులు ఇంత తక్కువా? ఆయన ఆస్తుల వివరాలు ఇవే..Pawan Kalyan Assets Value In Telugu: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఆస్తిపాస్తులు వెల్లడించారు. నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో ఆసక్తికర విషయాలు ఉన్నాయి.
Read more »
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విద్యార్ఙతపై స్పష్టత, చదివింది పదో తరగతేనటAndhra pradesh Electiosn 2024 janasena leader pawan kalyan filed nomination జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విద్యార్హతపై చాలాకాలంగా సందిగ్దత నెలకొంది. ఇంటర్ చదివారా లేదా, చదివుంటే ఏ గ్రూప్ తీసుకున్నారు ఇలాంటి చాలా ప్రశ్నలు చాలాకాలంగా జనసైనికుల్లో వెంటాడుతున్నాయి.
Read more »
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా విడుదల తేదీల్లో బిగ్ కన్ఫ్యూషన్.. పోస్ట్ పోన్ కానున్న ఓజిOG Release Date: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సుజిత్ దర్శకత్వంలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సినిమా ఓజీ. ఈ సినిమా విడుదల తేదీ సెప్టెంబర్ 27 అని ప్రకటించిన కానీ.. ఇంకా కూడా ఈ చిత్రం విడుదలపై సస్పెన్స్ నడుస్తోంది.
Read more »
Pawan Kalyan: పవన్‌కు పెరుగుతున్న సినీ మద్దతు.. చిరు, నాని, రాజ్ తరుణ్ మద్దతు పిఠాపురం గ్లాస్‌దేనా?Pawan Kalyan Movie Industry Support: ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో పవన్ కల్యాణ్‌కు సినీ పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తోంది. ఎమ్మెల్యేగా పవన్‌ను గెలిపించేందుకు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు.
Read more »
