Pawan Kalyan Movie Industry Support: ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో పవన్ కల్యాణ్‌కు సినీ పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తోంది. ఎమ్మెల్యేగా పవన్‌ను గెలిపించేందుకు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు.
Pawan Kalyan : పవన్‌కు పెరుగుతున్న 'సినీ మద్దతు'. చిరు, నాని, రాజ్ తరుణ్ మద్దతు పిఠాపురం గ్లాస్‌దేనా? Pawan Kalyan Movie Industry Support: ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో పవన్ కల్యాణ్‌కు సినీ పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తోంది.
Pawan Kalyan: పవన్‌కు పెరుగుతున్న 'సినీ మద్దతు'.. చిరు, నాని, రాజ్ తరుణ్ మద్దతు పిఠాపురం గ్లాస్‌దేనా? Pawan Kalyan Movie Industry Support: ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో పవన్ కల్యాణ్‌కు సినీ పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తోంది. ఎమ్మెల్యేగా పవన్‌ను గెలిపించేందుకు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు.Telangana Lok Sabha Polls 2024: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో మాధవి లత, అసదుద్దన్ సహా ఈ 5 గురు అభ్యర్దులు వెరీ వెరీ స్పెషల్.. ఎందుకో తెలుసా..CS Santhi Kumari: తెలంగాణ సర్కారు కీలక ఉత్తర్వులు.. ఆ రెండు రోజులు వేతనంతో కూడిన సెలవులు.. గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన జనసేన వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకున్న పిఠాపురంలో పవన్ పోటీ నిలబడ్డాడు. అక్కడ గెలిచేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాడు. అయితే పవన్‌ను ఎలాగైనా చట్టసభలోకి పంపించాలని అతడి అభిమానులతో సినీ పరిశ్రమలోని కొందరు కంకణబద్దులయ్యారు. పవన్ గెలుపు కోసం సినీ పరిశ్రమ తరలివస్తోంది. ఇప్పటికే బుల్లి తెర నటీనటులు ప్రచారంలోకి దిగగా.. తాజాగా పవన్ పెద్దన్న చిరంజీవి ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఇక సినీ నటులు నాని, రాజ్ తరుణ్ పవన్‌కు మద్దతు ప్రకటించారు.పిఠాపురంలో ఎలాగైనా పవన్ కల్యాణ్‌ను గెలిపించాలని మెగా కుటుంబం రంగంలోకి దిగింది. ఇప్పటికే వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ప్రచారం చేశారు. బుల్లి తెర నటులు సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, ఆటో రామ్‌ప్రసాద్‌తోపాటు ఇతరులు పిఠాపురంలోనే మకాం వేశారు. జానీ మాస్టర్, పృథ్వీ కూడా పవన్‌కు మద్దతు చేస్తున్నారు. ఈ సమయంలో పవన్ కల్యాణ్‌ను హీరో నాని మద్దతు ప్రకటించడం విశేషం. యువ నటుడు రాజ్ తరుణ్ కూడా పవన్‌కు అండగా నిలిచాడు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో సినీ పరిశ్రమ నుంచి మరికొందరి నటీనటుల నుంచి కూడా పవన్‌కు మద్దతు లభించే అవకాశం ఉంది. 'మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కొంటున్నారు. మీ సినిమా కుటుంబసభ్యుడిగా మీరు కోరుకున్న విజయం సాధించాలని ఆశిస్తున్నా. మీ హామీలన్నీ నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నా. మీకు కోట్లాది మంది ప్రేమాభిమానులు తోడు ఉన్నాయి. నా మద్దతు మీకే' అని నాని 'ఎక్స్' వేదికగా పోస్టు చేశారు.'ఆంధ్రప్రదేశ్ శ్రేయస్సు కోసం మీ కృషి, ప్రయత్నాలను తొలి రోజు నుంచి చూస్తున్నాను. కోట్ల మందికి మీరు ఆశాదీపం. మీరు గెలిచి ప్రజల తలరాతలు మార్చాలని కోరుకుంటున్నాను. ఇప్పటి జనాలకు మీరు కావాలి' అని రాజ్ తరుణ్ 'ఎక్స్'లో ట్వీట్ చేశాడు.ఎన్నికల సందర్భంగా పవన్ కల్యాణ్‌కు సినీ పరిశ్రమ నుంచి వస్తున్న మద్దతు వెనుక ఒక వ్యూహం ఉందని తెలుస్తోంది. పోలింగ్ సమయానికి సినీనటులు మద్దతు ప్రకటించేలా జనసేన, టీడీపీలు ప్రణాళిక వేసుకున్నాయని సమాచారం. రానున్న రోజుల్లో అగ్రతారల నుంచి కూడా పవన్‌కు మద్దతు దక్కే అవకాశం లేకపోలేదు. అయితే పవన్ మద్దతుపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందిస్తున్నారు. ఎంత మంది సినీతారలు తీసుకువచ్చినా పిఠాపురంలో తిరిగేది ఫ్యాన్ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసం నటులతో మాటలు చెప్పించినంత సులువు కాదు ఎన్నికల్లో గెలవడం అని వైసీపీ నాయకులు హితవు పలుకుతున్నారు. పిఠాపురంలో వంగా గీత గెలవడం పక్కా అని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.gaaru as you are about to face the big battle of politics. As a member of your film family I hope you achieve everything you wish and keep all your promises. I am rooting for you and I am confident the entire fraternity is too. All the very best sir 🙏🏼As one among millions of hopes….I'm cheering for you to step in and change people's fortunes for the better sir….🤗🤗స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Lok Sabha Polls 2024 3rd Phase 3rd Phase Lok Sabha Election: మూడో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం.. అమిత్ షా సహా బరి లో ఉన్న అభ్యర్థులు వీళ్లే..AP Land titling Act: ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజం ఎంత.. ? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Pithapuram AP Elections Janasena Party Chiranjeevi Nani Raj Tarun
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Tarak Ratna Wife: తారకరత్న భార్య సంచలన ప్రకటన.. ఏపీ ఎన్నికల్లో ఆమె మద్దతు ఎవరికి అంటే?Taraka Ratna Wife Alekhya Political Statement On AP Elections: రాజకీయంగా రెండూ పార్టీలు బంధువులకు సంబంధించినదే. ఈ సమయంలో దివంగత తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
Read more »
Pawan Kalyan Helicopter: పవన్ కల్యాణ్‌కు తప్పిన ప్రమాదం.. రెండు కీలక సభలు వాయిదాPawan Kalyan Helicopter Technical Issue: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనకు మళ్లీ అవాంతరం ఎదురైంది. హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య రావడంతో రెండు పాల్గొనాల్సి ఉండగా వాయిదా పడ్డాయి.
Read more »
Pawan Kalyan Assets: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆస్తులు ఇంత తక్కువా? ఆయన ఆస్తుల వివరాలు ఇవే..Pawan Kalyan Assets Value In Telugu: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఆస్తిపాస్తులు వెల్లడించారు. నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో ఆసక్తికర విషయాలు ఉన్నాయి.
Read more »
Pawan Kalyan: పవన్ కల్యాణ్ నామినేషన్ ర్యాలీనే విజయయాత్ర అవుతుందా? పిఠాపురంలో గెలుస్తారా?Pawan Kalyan: సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. పిఠాపురంలో కనీవినీ ఎరుగని రీతిలో భారీ ఎత్తున ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్ వేశారు. నామినేషన్ ర్యాలీకి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు భారీగా తరలివచ్చారు.
Read more »
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విద్యార్ఙతపై స్పష్టత, చదివింది పదో తరగతేనటAndhra pradesh Electiosn 2024 janasena leader pawan kalyan filed nomination జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విద్యార్హతపై చాలాకాలంగా సందిగ్దత నెలకొంది. ఇంటర్ చదివారా లేదా, చదివుంటే ఏ గ్రూప్ తీసుకున్నారు ఇలాంటి చాలా ప్రశ్నలు చాలాకాలంగా జనసైనికుల్లో వెంటాడుతున్నాయి.
Read more »
Pithapuram: పవన్ కల్యాణ్‌కు భారీ షాక్.. పిఠాపురంలో గెలుపు కష్టమా? చెప్పులు కుట్టే వ్యక్తి కూడాPawan Kalyan Gettign Tough Fight In Pithupram: ఈసారి ఎమ్మెల్యేగా పవన్ కల్యాణ్‌కు అదృష్టం వరిస్తుందా అంటే పరిస్థితులు అలా కనిపించడం లేదు. పిఠాపురం నుంచి భారీగా నామినేషన్లు దాఖలవడంతో కూటమిలో కలకలం ఏర్పడింది.
Read more »
