PM Modi at 75: సాధారణంగా మన దగ్గరున్న కొంత మంది నేతలు ఎపుడు జ్వరం అనో.. హాస్పిటల్ లో చేరిన సందర్భాలున్నాయి. మోడీ మాత్రం ఇన్నేళ్లలో అనారోగ్యం పాలయ్యినట్టుగా.. కనీసం దగ్గు, జలుబు లాంటి లేకుండా లైఫ్ ను లీడ్ చేస్తున్నట్టు ఆయనను చూస్తే తెలుస్తుంది.
PM Modi Diet Plan: సాధారణంగా మన దగ్గరున్న కొంత మంది నేతలు ఎపుడు జ్వరం అనో. హాస్పిటల్ లో చేరిన సందర్భాలున్నాయి. మోడీ మాత్రం ఇన్నేళ్లలో అనారోగ్యం పాలయ్యినట్టుగా. కనీసం దగ్గు, జలుబు లాంటి లేకుండా లైఫ్ ను లీడ్ చేస్తున్నట్టు ఆయనను చూస్తే తెలుస్తుంది.
PM Modi Diet Plan: సాధారణంగా మన దగ్గరున్న కొంత మంది నేతలు ఎపుడు జ్వరం అనో.. హాస్పిటల్ లో చేరిన సందర్భాలున్నాయి. మోడీ మాత్రం ఇన్నేళ్లలో అనారోగ్యం పాలయ్యినట్టుగా.. కనీసం దగ్గు, జలుబు లాంటి లేకుండా లైఫ్ ను లీడ్ చేస్తున్నట్టు ఆయనను చూస్తే తెలుస్తుంది. ప్రధాని ఆరోగ్య రహస్యం వెనక ఉన్న ఆహార రహస్యాలు ఏమిటో చూద్దాం..: ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ వయసులో కూడా పాతికేళ్ల యువకుడిలా ఎంతో ఉత్సాహాంగా ఉంటున్నారు. ప్రతి రోజు శాఖాహారమే తీసుకుంటారు. ప్రతి నిత్యం క్రమం తప్పకుండా యోగా చేయడంతో పాటు శాఖాహారాల్లో ముఖ్యంగా రోజు పచ్చి కూరగాయాలు.. ఆకుకూరలు తీసుకోవడమే ఆయన ఫిట్ నెస్ సీక్రెట్ రహస్యం. గత 24 యేళ్లుగా ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా భాద్యతలు నిర్వహిస్తూన్న ఈయన ఒక్కరోజు కూడా హాస్పిటల్ బెడ్ పై ఉన్న దాఖలాలు లేవు.ప్రధానమంత్రి మోదీ శాఖాహార జీవనశైలి భారతదేశ వారసత్వం, సంస్కృతికి ప్రతీక. ఆయన భోజనంలో అన్ని ముఖ్యమైన పోషకాలు సమతుల్యంగా ఉంటాయి. ఇది మన దైనందిన జీవితంలో అధిక శక్తి, క్రమశిక్షణ కూడా ఓ కారణం అని చెప్పాలి. ముఖ్యంగా ప్రధాని మంత్రి ప్రతి రోజు ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు, గింజలు, విత్తనాలు వంటి మొక్క ఆధారిత ఆహార పదార్ధలు తీసుకుంటారు. మాంసం, పౌల్ట్రీ సంబంధించిన ఆహారాలకు దూరంగా ఉంటారు. కొంతమంది శాఖాహారులు పనీర్, పెరుగు వంటి పాల ఉత్పత్తులను తీసుకుంటుండగా, మరికొందరు వాటిని తినరు. ప్రధాని మోదీ ఎల్లప్పుడూ తేలికపాటి, ఇంట్లో వండిన శాఖాహార ఆహారాన్ని తీసుకుంటారు... అన్ని శాఖాహార ఆహార పదార్థాలలో ఫైబర్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. సంతృప్త కొవ్వులు తక్కువగా ఉంటాయి. ఇది గుండె జబ్బుల ప్రమాద తీవ్రతను తగ్గిస్తుంది. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది... శాఖాహార ఆహారాలలో శరీర పనితీరుకు ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి మన రోగనిరోధక శక్తిని పెంచుతుతాయి... మాంసాహార ఆహారంతో పోలిస్తే, శాఖాహార భోజనంలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఎక్కువ బరువు పెరగకుండా ఉండటంలో దోహదం చేస్తోంది... ప్రతి రోజు శాఖాహార భోజనం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటిలో మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బుల ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం బారిన పడకుండా చేస్తోంది... శాఖాహార భోజనం తేలికైనది, ఇది మన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తోంది. అంతేకాదు ప్రతి దసరా శరన్నవరాత్రి సమయంలో ఉపవాసం నుండి ప్రపంచ పర్యటనల సమయంలో సాధారణ శాఖాహార భోజనం తింటూ మన సంస్కృతి సాంప్రదాయలను పాటిస్తున్న ఏకైక ప్రధాని కూడా ఈయనే. శాఖాహార జీవనశైలి వలన రోజంతా యాక్టివ్ ఉండటం.. దీర్ఘకాలంలో ఈ తరహా ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.First Night Video: శోభనం వీడియో ఇంటర్నెట్‌లో షేర్ చేసిన జంట..కెమెరా ముందే బరితెగించి ముద్దులు పెట్టుకుంటున్నారు..KTR: బండి సంజయ్‌పై కేటీఆర్ రూ. 10 కోట్ల పరువు నష్టం దావా.. బేషరతుగా బహిరంగ క్షమాపణాలు చెప్పాలని డిమాండ్
PM Modi At 75 Prime Minister Narendra Modi Narendra Modi Records Narendra Modi PM Modi Rare Photos Narendra Modi Rare Pics Namo HBD Narendra Modi Narendra Modi 3.O PM Narendra Modi BJP NDA Lok Sabha Election Result
United States Latest News, United States Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
मोदी @75 : संघर्ष से शिखर तक, 75 उपलब्धियां जिन्होंने बदला भारत का चेहराPM Modi At 75: एक साधारण परिवार में जन्मे नरेन्द्र मोदी का सत्ता के शीर्ष पर पहुंचना इस बात का संकेत है कि यदि व्यक्ति में दृढ़ इच्छा शक्ति और अपनी मंजिल तक पहुंचने का जज्बा हो, तो वह मुश्किल से मुश्किल हालात को आसान बनाकर अपने लिए नए रास्ते बना सकता है.
Read more »
PM Modi @75: 2014 से शुरू पीएम मोदी के कार्यकाल ने बदली देश की दिशा, 11 वर्षों में लिए ये अहम फैसलेPM Modi 75: प्रधानमंत्री मोदी ने जब से सत्ता संभाली है, तभी से जनता के हक वे बड़े निर्णय लेते आए हैं. इस साल 15 अगस्त को लाल किले की प्राचीर से उन्होंने जीएसटी रिफॉर्म को लेकर बड़ा ऐलान किया. इस तरह के फैसलों ने आम जनता को तो राहत दी है बल्कि देश की दिशा भी बदल दी है.
Read more »
अपने 75वें जन्मदिन पर दिनभर क्या करेंगे पीएम मोदी, 17 सितंबर का प्लान क्या है?PM Modi's 75th birthday: प्रधानमंत्री नरेंद्र मोदी आज 75 साल के हो गए। इस मौके पर मोदी कई कल्याणकारी योजनाओं की शुरुआत करेंगे। कई अन्य विकास पहलों का अनावरण भी करेंगे।
Read more »
PM Modi At 75: संघर्ष की गोद से निकली ईमानदारी की रोशनी, मां की सीख जो बन गई PM मोदी की सबसे बड़ी ताकतPM Modi Birthday: पीएम मोदी ने कहा कि उनके जीवन में मां का योगदान अमूल्य है. जब वह पहली बार गुजरात के सीएम बने और मां से मिलने के लिए गए तो उनकी मां ने उन्हें सबसे बड़ी सीख दी, जो पीएम मोदी के जीवन का मंत्र बन गए.
Read more »
PM Modi at 75: నేడు ప్రధాని నరేంద్ర మోడీ 75వ పుట్టినరోజు.. నమో ఖాతాలో ఎన్నో ప్రపంచ రికార్డులు..PM Modi at 75: నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 75వ యేట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్బంగా ఈయన ఖాతాలో కొన్ని రికార్డులు..
Read more »
PM Modi at 75: భారత ప్రధాని నరేంద్ర మోడీ జీవితంలో అరుదైన ఘట్టాలు.. ఆయన రేర్ పిక్స్..PM Narendra Modi at 75 Years: నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మోడీకి జాతీయ, అంతర్జాతీయ నేతలు, భారత ప్రజలు స్వయంగా ఎక్కువ మంది సోషల్ మీడియా వేదికగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Read more »
