PM Kisan Yojana: 9 కోట్ల మంది రైతుల ఎదురు చూపులకు చెక్‌.. పీఎం కిసాన్‌ నిధుల విడుదల ఆరోజే ఫిక్స్‌..!

PM Kisan 21St Installment News

PM Kisan Yojana: 9 కోట్ల మంది రైతుల ఎదురు చూపులకు చెక్‌.. పీఎం కిసాన్‌ నిధుల విడుదల ఆరోజే ఫిక్స్‌..!
PM Kisan Release DatePM Kisan Yojana UpdatePM Kisan 2000 Credit Date
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 156 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 80%
  • Publisher: 63%

PM Kisan 21st Installment Release Date: బిహార్ ఎన్నికలు జరిగాయి. అయితే, అతి త్వరలో పీఎం కిసాన్ నిధులు తేదీ కూడా ఫిక్స్‌ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాలైన పంజాబ్‌, జమ్మూ, హిమాచల్‌ ప్రదేశ్‌, కశ్మీర్‌లో పీఎం కిసాన్ 21వ విడత నిధులు మంజూరు చేశారు.

PM Kisan Yojana: 9 కోట్ల మంది రైతుల ఎదురు చూపులకు చెక్‌. పీఎం కిసాన్‌ నిధుల విడుదల ఆరోజే ఫిక్స్‌.!PM Kisan 21st Installment Release Date: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన కోసం దేశవ్యాప్తంగా తొమ్మిది కోట్ల మందికి పైగా రైతులు ఎదురుచూస్తున్నారు.

PM Kisan Yojana: 9 కోట్ల మంది రైతుల ఎదురు చూపులకు చెక్‌.. పీఎం కిసాన్‌ నిధుల విడుదల ఆరోజే ఫిక్స్‌..!PM Kisan 21st Installment Release Date: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన కోసం దేశవ్యాప్తంగా తొమ్మిది కోట్ల మందికి పైగా రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రతి ఏడాది రూ.6000 చొప్పున రైతుల ఖాతాలో క్రెడిట్ అవుతాయి. అయితే 21వ విడుత నిధుల విడుదల రూ.2000 కోసం రైతుల ఎదురుచూస్తున్నారు. అయితే బీహార్ ఎన్నికల నేపథ్యంలో పీఎం కిసాన్ నిధుల తేదీ కూడా ఫిక్స్ చేశారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.బిహార్ ఎన్నికలు జరిగాయి. అయితే, అతి త్వరలో పీఎం కిసాన్ నిధులు తేదీ కూడా ఫిక్స్‌ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాలైన పంజాబ్‌, జమ్మూ, హిమాచల్‌ ప్రదేశ్‌, కశ్మీర్‌లో పీఎం కిసాన్ 21వ విడత నిధులు మంజూరు చేశారు. అయితే తాజాగా మిగతా ప్రాంతాలు రూ.2000 రైతుల ఖాతాలో త్వరలో క్రెడిట్ కానున్నాయి. 9 కోట్ల మందికి పైగా రైతులు ఈ విడత నిధుల కోసం ఎదురుచూస్తున్నారు.ఈరోజు వందే భారత్ ట్రైన్ లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అయితే అతి త్వరలోనే 21వ విడత నిధుల గురించి అధికారిక ప్రకటన రావచ్చు అని అధికారులు చెబుతున్నారు. ఇక పీఎం కిసాన్ నిధులు నేరుగా ఖాతాల్లో క్రెడిట్ కావాలంటే ముందుగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి. భూ రికార్డులు సరిగా ఉన్నాయో? లేదో? చెక్ చేసుకోండి. Pmkisan.in అధికారిక వెబ్సైట్లో ఈ కేవైసీ పూర్తి చేసుకోండి. అదే విధంగా మీ బ్యాంకు ఖాతాకు.. ఆధార్ నంబర్, మొబైల్ నెంబర్ లింక్ చేయాలి. అప్పుడే మీ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఇక ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన ద్వారా ప్రతి ఏడాది రైతులు ఖాతాలో రూ.6000 చొప్పున విడుదలవుతాయి. మూడు దఫాలో రూ.2000 చొప్పున విడుదల చేస్తారు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ నిధులు మంజూరు చేస్తారు. రైతుల సాగు ఖర్చులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి. ఇప్పటివరకు 20 విడత నిధులు విడుదల చేశారు. 21వ విడత నిధులు దీపావళి, ఛత్‌ పూజ సమయంలో విడుదల చేస్తారని ఎదురు చూశారు. ఆ తర్వాత బిహార్ ఎన్నికల సమయంలో విడుదలవుతాయని ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అతి త్వరలో పీఎం కిసాన్ 21వ విడత నిధుల గురించిన అప్‌డేట్ రావచ్చు. ముందుగానే ఈ కేవైసీ పూర్తి చేసుకోండి. అదేవిధంగా ఆన్‌లైన్ లో స్టేటస్ చెక్ చేసుకునే సదుపాయం కూడా కల్పించారు. ఇక ఈరోజు వందే భారత్ రైళ్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును పచ్చజెండా ఊపి ప్రారంభించారు. వారణాసి నుంచి ఖజురహో, లక్నో నుంచి సహారానాంపూర్, హీరోస్పూర్ నుంచి ఢిల్లీ, ఎర్నాకులం నుంచి బెంగళూరు వరకు ఈ రైళ్లు వెళ్తాయి. ప్రధానంగా టూరిజంపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం. బిజినెస్ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసేందుకు కూడా వారణాసి నుంచి ఖజురహోకి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించింది. ఇది 2:40 గంటల సమయాన్ని ఆదా చేస్తాయి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.School Holiday School Holidays: విద్యార్థులకు బంగారం లాంటి వార్త.. నవంబర్ 11వ తేదీ వరకు స్కూల్స్ బంద్.. అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం..Baby King Cobra Video: దోసిలి నిండా నాగుపాము పిల్లలే.. పడగలు విప్పి ఎలా ఆడుతున్నాయో చూడండి.. వీడియో..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

PM Kisan Release Date PM Kisan Yojana Update PM Kisan 2000 Credit Date PM Kisan Payment Status Check

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

PM kisan Yojana 21st Installment: लिस्ट में नाम गायब हुआ तो अटकेंगे ₹2000, फौरन ऐसे करें चेकPM kisan Yojana 21st Installment: लिस्ट में नाम गायब हुआ तो अटकेंगे ₹2000, फौरन ऐसे करें चेकPM Kisan 21st Installment: पीएम किसान योजना की 21वीं किस्त जल्द जारी होने वाली है. अगर आप 2,000 रुपये की किस्त पाना चाहते हैं, तो तुरंत समय रहते अपनी e-KYC, आधार लिंकिंग और बैंक डिटेल अपडेट कर लें. जरा-सी लापरवाही से किस्त अटक सकती है.
Read more »

PM Kisan 21வது தவணை: ரூ.2,000 சிக்காமல் கிடைக்க இந்த 3 பணிகளை செய்வது அவசியம்PM Kisan 21வது தவணை: ரூ.2,000 சிக்காமல் கிடைக்க இந்த 3 பணிகளை செய்வது அவசியம்PM Kisan Latest News: விவசாயிகளுக்காக மத்திய அரசு செயல்படுத்தி வரும் நலத்திட்டங்களில் பிஎம் கிசான் திட்டம் மிக சிறந்த மற்றும் பிரபலமான திட்டமாக உள்ளது. பிஎம் கிசான் 21வது தவணை எப்போது கிடைக்கும்?
Read more »

பிஎம் கிசான், ரேஷன் கார்டு பிரச்சனைகளுக்கு தீர்வு வேண்டுமா? அரசின் முக்கிய அறிவிப்புபிஎம் கிசான், ரேஷன் கார்டு பிரச்சனைகளுக்கு தீர்வு வேண்டுமா? அரசின் முக்கிய அறிவிப்புPM Kisan, Ration Card : திண்டுக்கல் மாவட்டத்தைச் சேர்ந்தவர்கள் பிஎம் கிசான், ரேஷன் கார்டு பிரச்சனைகளுக்கு தீர்வு காண்பது தொடர்பான முக்கிய அறிவிப்பு வெளியாகியுள்ளது.
Read more »

PM Kisan 21st installment: 21वीं किस्त की सौगात तय! जानिए कब आएंगे किसानों के खाते में पैसेPM Kisan 21st installment: 21वीं किस्त की सौगात तय! जानिए कब आएंगे किसानों के खाते में पैसेPM Kisan Yojana : इस योजना के तहत हर लाभार्थी किसान को साल में तीन किस्तों में 6,000 रुपये मिलते हैं. यानी हर किस्त में 2,000 रुपये. सरकार ने इस बार व्यवस्था के तहत तीन राज्यों के किसानों को पहले ही 21वीं किस्त भेज दी है.
Read more »

'किसानों के नुकसान की एक-एक पाई की भरपाई...', PM Kisan Yojana की 21वीं किस्त से पहले कृषि मंत्री का बड़ा बयान'किसानों के नुकसान की एक-एक पाई की भरपाई...', PM Kisan Yojana की 21वीं किस्त से पहले कृषि मंत्री का बड़ा बयानदेशभर के किसान पीएम किसान योजना की 21वीं किस्त pm kisan yojana 21st installment का इंतजार कर रहे हैं। कृषि मंत्री शिवराज सिंह चौहान ने किसानों के हित में कहा कि फसल बीमा योजना के तहत नुकसान की पूरी भरपाई होगी, कोई कटौती नहीं होगी। उन्होंने यह भी कहा कि सरकार किसानों की सहायता में कोई कसर नहीं छोड़ेगी। अगली किस्त बिहार चुनाव 2025 के बाद आने की...
Read more »

PM Kisan 21வது தவணை: 9 கோடி விவசாயிகளுக்கு இன்று ரூ.2,000 கிடைக்குமா? முக்கிய அப்டேட்PM Kisan 21வது தவணை: 9 கோடி விவசாயிகளுக்கு இன்று ரூ.2,000 கிடைக்குமா? முக்கிய அப்டேட்PM Kisan Latest News: பிஎம் கிசான் 21வது தவணை இன்று வெளியாகிறதா? முக்கிய அப்டேட்டை இந்த பதிவில் காணலாம்.
Read more »



Render Time: 2026-04-02 22:29:34