Periods in Man: ఓర్నాయనో.. ఈ అబ్బాయికి ప్రతినెల పీరియడ్స్.. అసలు స్టోరీ ఏంటంటే..?

Philippines News

Periods in Man: ఓర్నాయనో.. ఈ అబ్బాయికి ప్రతినెల పీరియడ్స్.. అసలు స్టోరీ ఏంటంటే..?
Monthly PeriodsPeriods PainMenstrual Cramps
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 126 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 75%
  • Publisher: 63%

Philippines guy having mothly periods: ప్రతినెల కూడా అచ్చం మహిళల్లో మాదిరి పీరియడ్స్ పెయిన్ తో నోయేల్ బాధపడుతున్నాడు. అంతేకాకుండా.. ఆసమయంలో తనకు బ్లీడింగ్ కూడా అవుతుందని చెప్పుకొచ్చాడు. ఈ ఘటన వార్తలలో నిలిచింది.

Philippines guy having mothly periods: ప్రతినెల కూడా అచ్చం మహిళల్లో మాదిరి పీరియడ్స్ పెయిన్ తో నోయేల్ బాధపడుతున్నాడు. అంతేకాకుండా. ఆసమయంలో తనకు బ్లీడింగ్ కూడా అవుతుందని చెప్పుకొచ్చాడు. ఈ ఘటన వార్తలలో నిలిచింది.

Philippines guy having mothly periods: ప్రతినెల కూడా అచ్చం మహిళల్లో మాదిరి పీరియడ్స్ పెయిన్ తో నోయేల్ బాధపడుతున్నాడు. అంతేకాకుండా.. ఆసమయంలో తనకు బ్లీడింగ్ కూడా అవుతుందని చెప్పుకొచ్చాడు. ఈ ఘటన వార్తలలో నిలిచింది.Tollywood Senior Heroes Remuneration: టాలీవుడ్ సీనియర్ హీరోస్‌లో ఎవరి రెమ్యునరేషన్ ఎంత.. ? ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే..!సాధారణంగా మహిళలో ప్రతినెల నెలసరి వస్తుంది. ఈ సమయంలో చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. ముఖ్యంగా రుతుక్రమం సమయంలో మహిళలు చాలా మంది నడుమునొప్పి, రక్తం బ్లీడిండ్, వైట్ డిశ్చార్జ్ సమస్యల్ని ఎదుర్కొంటారు. ఇలాంటి క్రమంలో చాలా మంది మూడు, నాలుగు రోజుల పాటు ఏ పనికూడా చేయడానికి ఆసక్తి చూపించరు. కొన్నిరాష్ట్రాల్లో పీరియడ్స్ సమయంలో ఒక పెయిడ్ హలీడేను కూడా ఇప్పటికే అమలు చేస్తున్నాయి.ఈ క్రమంలో ఇటీవల నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఆడవాళ్లకు పీరియడ్స్ వచ్చినట్లు.. పురుషులకు ఒక్కసారి పీరియడ్స్ సమస్యలు రావాలని ఆ సమయంలో వారు అనుభవించే నరకం ఏంటో మగాళ్లకు తెలుస్తుందని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కామెంట్స్ చేశారు. అప్పటి నుంచి పీరియడ్స్ అంశం నెట్టింట బాగా ట్రెండింగ్ గా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా.. ఫిలిప్పైన్స్ కు చెందిన నోయేల్ అనే అబ్బాయికి ప్రతినెల పీరియడ్స్ వస్తుందని చెప్పాడు. అంతే కాకుండా.. ప్రతినెల కూడా బ్లీడింగ్ కూడా అవుతుందని చెప్పుకొచ్చాడు. వైద్య పరిభాషలో దీన్ని..ఎక్స్ పర్ట్స్ పర్సిస్టెంట్ ముల్లేరియన్ డక్ట్ సిండ్రోమ్ అంటారని, ఇది అరుదైన వ్యాధి అని చెప్పుకొచ్చాడు. దీనిలో మహిళల్లో మాదిరి పునరుత్పాదక అవయవాలు అంతర్గతంగా ఉంటాయని, గర్బాశయం,ఫాలోపియన్ ట్యూబ్ లు ఉంటాయని చెప్పాడు. Leopard Attack Video: వామ్మో.. పోలీసు అధికారిపై చిరుతపులి దాడి..కిందపడేసి మరీ.. ఓళ్లు గగుర్పొడిచే వీడియో... మరోవైపు..పురుషుల్లో ఉండే.. పురుష జననేంద్రియ అవయవాలు, టెస్టికల్స్ కూడా ఉంటాయని చెప్పాడు. ఇది అరుదైన జన్యు సంబంధ వ్యాధి అని, ఇలాంటి వారిని ప్సూడో హర్మాఫ్రడిటిజం అని పిలుస్తారని నోయేల్ తాను అనుభవిస్తున్న పీరియడ్స్ సమస్యల్ని బైటపెట్టాడు. దీంతో ఈ ఘటన కాస్త నెట్టింట ట్రెండింగ్ గా మారింది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.The Great Pre Wedding Show: ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీకి అదిరిపోయే రెస్పాన్స్.. తిరువీర్ దశ తిరిగిందిగా..!Ande Sri : కోట్లాది మంది గుండె చప్పుడు అందెశ్రీ ఇకలేరు.. సీఎం రేవంత్, కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు నివాళి..!!

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Monthly Periods Periods Pain Menstrual Cramps Periods Mood Swings Periods In Man Viral News

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Dead Man returns home: বাড়ির উঠোনে বসে হাসছে মৃত ছেলে! একমাত্র সন্তানকে কবর দিয়ে এসেই শোকার্ত মা-বাবাও...Dead Man returns home: বাড়ির উঠোনে বসে হাসছে মৃত ছেলে! একমাত্র সন্তানকে কবর দিয়ে এসেই শোকার্ত মা-বাবাও...After performing their son last rites the family returned home to find him alive even the police were shocked
Read more »

'The Family Man' की एक्ट्रेस को नहीं मिलती थी वैनिटी वैन, कपड़े बदलने में भी हुई दिक्कत, बोलीं- 'प्राइवेसी चाहिए''The Family Man' की एक्ट्रेस को नहीं मिलती थी वैनिटी वैन, कपड़े बदलने में भी हुई दिक्कत, बोलीं- 'प्राइवेसी चाहिए'मनोरंजन | बॉलीवुड: Priyamani Raj: 'द फैमिली मैन' की एक्ट्रेस प्रियामणि राज ने हाल ही में बताया कि करियर की शुरुआत में उन्होंने शूटिंग सेट पर क्या-क्या झेला था.
Read more »

Pune Wife Murder Case: వామ్మో... దృశ్యం సినిమా స్ఫూర్తితో భార్యను లేపేసిన కంత్రి మొగుడు.. స్కెచ్ ఏంటో తెలుసా..?Pune Wife Murder Case: వామ్మో... దృశ్యం సినిమా స్ఫూర్తితో భార్యను లేపేసిన కంత్రి మొగుడు.. స్కెచ్ ఏంటో తెలుసా..?Pune man killed his wife case: తన భార్యను దృశ్యం సినిమాను పలు మార్లు చూసి హత్య చేసినట్లు భర్త అంగీకరించడం చూసి పోలీసులు షాక్ అయ్యారు. అంతేకాకుండా.. తన భార్య ఫోన్ నుంచి ఇతరులకు వల్గర్ మెస్సెజ్ లను కూడా పంపాడు. ఈ ఘటన స్థానికంగా పెను సంచలనంగా మారింది.
Read more »

Drishyam Inspired Murder: ৪ বার দৃশ্যম দেখে স্ত্রীকে খুন দুশ্চরিত্রের! গলা টিপে মেরে চুল্লিতে পুড়িয়ে নদীতে ছাই ভাসিয়ে কেঁদেকেটে...Drishyam Inspired Murder: ৪ বার দৃশ্যম দেখে স্ত্রীকে খুন দুশ্চরিত্রের! গলা টিপে মেরে চুল্লিতে পুড়িয়ে নদীতে ছাই ভাসিয়ে কেঁদেকেটে...man murdered his wife burned her body after watching the Drishyam movie at least four times
Read more »

Dharmendra, Indian Cinemas Legendary He-Man Dies At 89, Team ConfirmsDharmendra, Indian Cinemas Legendary He-Man Dies At 89, Team ConfirmsDharmendra Death: The veteran actor died on Tuesday at the age of 89, as confirmed by his team.
Read more »

Red Fort Blast Car Sold On Fake Documents To Pulwama Man In Faridabad; Massive Terror Link ProbedRed Fort Blast Car Sold On Fake Documents To Pulwama Man In Faridabad; Massive Terror Link ProbedThe i20 car in the Red Fort blast was sold using fake documents to a Pulwama resident in Faridabad. Police are probing links between the owner, Tariq, and the arrested IED terror module suspect.
Read more »



Render Time: 2026-04-01 18:19:53