Oppo Find X9: ఒప్పో నుంచి అదిరిపోయే మొబైల్స్‌.. 200MP కెమెరాలతో పిచ్చెక్కిస్తోంది!

X9 Pro Oppo News

Oppo Find X9: ఒప్పో నుంచి అదిరిపోయే మొబైల్స్‌.. 200MP కెమెరాలతో పిచ్చెక్కిస్తోంది!
Find X9 ProOppo Find X9 ProOppo Find X9 Price
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 151 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 81%
  • Publisher: 63%

Oppo Find X9 Pro Price In India: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ ఒప్పో (Oppo) నుంచి మార్కెట్‌లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్స్‌ సిరీస్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది Oppo Find X9తో పాటు Oppo Find X9 Pro మోడల్స్‌ పేరుతో విడుదల కాబోతోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Oppo Find X9 Pro Price In India: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ ఒప్పో నుంచి మార్కెట్‌లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్స్‌ సిరీస్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది Oppo Find X9తో పాటు Oppo Find X9 Pro మోడల్స్‌ పేరుతో విడుదల కాబోతోంది.

అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..Mahesh Babu: రూల్స్ బ్రేక్ చేసిన మహేష్ బాబు.. నిబంధనలకు వ్యతిరేకంగా వెళ్లడంతో భారీ జరిమానా.. చివరికి ఏం చేశారంటే..!మార్కెట్‌లోకి ఒప్పో స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది చాలా అద్భుతమైన డిజైన్‌తో అందుబాటులోకి రాబోతోంది. ముఖ్యంగా దీనిని ఫైండ్‌ సిరీస్‌లో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సిరీస్‌లో మొత్తం రెండు మోడల్స్‌ విడుదల కాబోతోంది. ఇది Oppo Find X9తో పాటు Oppo Find X9 Pro మోడల్స్‌లో అందుబాటులోకి రాబోతోంది. ఈ మోడల్స్‌ను కంపెనీ MediaTek Dimensity 9500 ప్రాసెసర్‌తో విడుదల కాబోతోంది. ఇది చాలా ప్రత్యేకమైన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది.ఈ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లో భాగంగా Oppo Find X9తో పాటు Oppo Find X9 Pro మొబైల్స్‌ మోస్ట్‌ పవర్‌ఫుల్‌ 7,500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌తో పాటు స్పెషిఫికేషన్స్‌ను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అలాగే దీని ధరకు సంబంధించిన ఫీచర్స్‌ కూడా లీక్‌ అయ్యాయి. దీని పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఒప్పో ఫైండ్ X9 ప్రో, ఫైండ్ X9 స్మార్ట్‌ఫోన్స్‌ వివిధ స్టోరేజ్‌ వేరియంట్స్‌తో విడుదల కాబోతోంది. ఈ మోడల్స్‌ ధరలు స్టోరేజ్‌ను బట్టి అందుబాటులో ఉన్నాయి. మార్కెట్‌లో 16GB RAM + 512GB స్టోరేజ్ ధర రూ.109,999 నుంచి ప్రారంభమవుతుంది. అంతేకాకుండా 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.74,999 నుంచి ప్రారంభం కాబోతోంది. ఫైండ్ X9 ప్రో స్మార్ట్‌ఫోన్‌ సిల్క్ వైట్‌తో పాటు టైటానియం చార్‌కోల్ కలర్‌ ఆప్షన్స్‌లో లాంచ్‌ కాబోతోంది. అయితే, అధికారిక సమాచారం ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్‌ నవంబర్ 21 నుంచి ప్రారంభం కాబోతోంది. ఇది 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 2772×1272 పిక్సెల్స్, 120Hz రిఫ్రెష్ రేట్ సోర్ట్‌తో లాంచ్‌ కాబోతోంది. ఇక Oppo Find X9 మోడల్‌ మాత్రం 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఎంతో శక్తివంతమైన 7,500mAh బ్యాటరీతో శక్తిని కలిగి ఉంటుంది. ఇది 80W వైర్డు ఛార్జింగ్‌ సపోర్ట్‌తో పాటు 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇక దీని కెమెరా వివరాల్లోకి వెళితే.. ఇది 50-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 200-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాతో పాటు 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాలను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.ఈ Oppo Find X9 మోడల్‌ 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. ఇక ఈ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్‌ రెండు మోడల్స్‌ Android 16 ఆధారంగా ColorOS 16.0పై రన్‌ అవుతాయి. అంతేకాకుండా ఇది Wi-Fi 7, బ్లూటూత్ 6.0తో పాటు USB టైప్-C 3.2 Gen 1 కనెక్టివీటిలో లాంచ్‌ కాబోతున్నాయి. ఇక ఈ రెండు చాలా ప్రత్యేకమైన కలర్ ఆప్షన్స్‌లో విడుదల కాబోతోంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. Sukanya Samriddhi Yojana: మీ కూతురు భవిష్యత్తుకు బంగారు పెట్టుబడి.. సుకన్య అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి.. ఎంత రాబడి వస్తుంది..? స్కీము పూర్తి వివరాలివే..!!

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Find X9 Pro Oppo Find X9 Pro Oppo Find X9 Price Oppo X9 Price Oppo Find X91

 

United States Latest News, United States Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

200MP कैमरा वाले Oppo आज लॉन्च करेगा दो नए शानदार 5G फोन, 6,200mAh बैटरी भी मिलेगी200MP कैमरा वाले Oppo आज लॉन्च करेगा दो नए शानदार 5G फोन, 6,200mAh बैटरी भी मिलेगीओप्पो आज चीन में रेनो 15 सीरीज के दो नए स्मार्टफोन लॉन्च कर रहा है, जिसमें रेनो 15 और 15 प्रो शामिल हैं। उम्मीद है कि यह सीरीज फरवरी 2026 तक भारत में लॉन्च हो सकती है। इसमें 6,200mAh की बैटरी भी मिल सकती है, जिसकी शुरुआती कीमत ₹43,000 हो सकती है।
Read more »

OPPO Find X9: రేపే OPPO Find X9 మొబైల్ లాంచ్‌.. అబ్బబ్బ ఫీచర్స్‌ మాములుగా లేవు భయ్యా..OPPO Find X9: రేపే OPPO Find X9 మొబైల్ లాంచ్‌.. అబ్బబ్బ ఫీచర్స్‌ మాములుగా లేవు భయ్యా..Oppo Find X9 Pro Price In India: భారత మార్కెట్‌లోకి రేపే OPPO Find X9 మొబైల్ లాంచ్‌ కాబోతోంది. దీనిని కంపెనీ ఈ మంగళవారం విడుదల చేయబోతోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు తెలుసుకుందాం..
Read more »

Oppo Find X9 Launched In India: धांसू कैमरे और दमदार बैटरी के साथ आया फ्लैगशिप फोन, जानिए कीमत और फीचर्सOppo Find X9 Launched In India: धांसू कैमरे और दमदार बैटरी के साथ आया फ्लैगशिप फोन, जानिए कीमत और फीचर्सओप्पो फाइंड एक्स9 और ओप्पो फाइंड एक्स9 प्रो को लॉन्च कर दिया है. यह दोनों फोन पहले चीन में लॉन्च हुए थे और अब लगभग तीन हफ्ते बाद भारत में उपलब्ध किए गए हैं.
Read more »

Oppo Find X9 और Oppo Find X9 Pro भारत में लॉन्च, बेहतरीन है कैमरा; जानें कीमतOppo Find X9 और Oppo Find X9 Pro भारत में लॉन्च, बेहतरीन है कैमरा; जानें कीमतOppo Find X9 सीरीज इंडिया में लॉन्च हो गई है, जिसमें Find X9 और Find X9 Pro फ्लैगशिप मॉडल शामिल हैं। दोनों फोन MediaTek Dimensity 9500 चिपसेट, Hasselblad-ट्यून्ड ट्रिपल कैमरा और ColorOS 16 जैसी प्रीमियम फीचर्स हैं। इस सीरीज में फास्ट चार्जिंग, बड़ी बैटरी और हाई-ब्राइटनेस AMOLED डिस्प्ले भी...
Read more »

200MP कैमरा, 120x जूम के साथ लॉन्च हुई Oppo Find X9 सीरीज, डाइमेंसिटी 9500 चिपसेट वाले पहले फोन्स200MP कैमरा, 120x जूम के साथ लॉन्च हुई Oppo Find X9 सीरीज, डाइमेंसिटी 9500 चिपसेट वाले पहले फोन्सOppo Find X9 Series भारत में लॉन्च हो गई है। फोटो और बैटरी के मामले में सीरीज के तहत आए दोनों स्मार्टफोन्स दमदार हैं। इन्हें कई रैम, स्टोरेज और कलर ऑप्शन में खरीदा जा सकता है। फोन्स में 7500mAh तक की बैटरी दी गई है।
Read more »

ANC सपोर्ट के साथ लॉन्च हुए Oppo के ये नए ईयरबड्स, 43 घंटे तक चलेगी बैटरी; कीमत- 2,099 रुपयेANC सपोर्ट के साथ लॉन्च हुए Oppo के ये नए ईयरबड्स, 43 घंटे तक चलेगी बैटरी; कीमत- 2,099 रुपयेOppo Enco Buds 3 Pro ईयरबड्स भारत में Oppo Find X9 सीरीज के साथ लॉन्च हुए। इन TWS ईयरबड्स में 12.
Read more »



Render Time: 2026-04-02 18:46:36